Skip to main content

రాజ్ కపూరు సినిమాలోని హీరోయిన్లా ఉంది ఫిగరు

రాజ్ కపూరు సినిమాలోని హీరోయిన్లా ఉంది ఫిగరు
ఈస్టుమన్ కలరు కాస్టులీగా ఉంది గ్లామరు
రాజ్ కపూరు సినిమాలోని హీరోయిన్లా ఉంది ఫిగరు
ఈస్టుమన్ కలరు కాస్టులీగా ఉంది గ్లామరు
దాని స్మైలులోని స్టైలు చూడు టాపు లేపే ఊపు చూడు
వారే వారే వారే వారేవా వాహ వాహ వాహ వాహవ్వా
వారే వారే వారే వారేవా వాహ వాహ వాహ వాహవ్వా

సమంతాకు చీర కడితే ఎట్టా ఉంటాదో
పామెలాకు పైట చుడితే ఎట్టా ఉంటాదో
మధు సాప్రే సిగ్గు పడితే ఎట్టా ఉంటాదో
మడోన్నాకు చుక్క పెడితే ఎట్టా ఉంటాదో
అర్ధరాత్రి వెన్నెల్లోన గుమ్మా
నిన్ను అమృతంతో చేసాడేమో బ్రహ్మ
నువ్వు టచ్చు ఇస్తే చాలు పడి చచ్చిపోయే కుర్రకారు
వారే వారే వారే వారేవా వాహ వాహ వాహ వాహవ్వా
వారే వారే వారే వారేవా వాహ వాహ వాహ వాహవ్వా
రాజ్ కపూరు సినిమాలోని హీరోయిన్లా ఉంది ఫిగరు
ఈస్టుమన్ కలరు కాస్టులీగా ఉంది గ్లామరు

ఫెమినాకు పోజు ఒకటి ఇస్తే చాలంటూ
జెమినిలో రోజు నీతో ఇంటర్వ్యూలంటూ
కెమెరాతో ఎంతో మంది ఎదురే వస్తారు
కవరేజి చేస్తాం అంటు కాకా పడతారు
మోడలింగు మానుకోవే క్వీను
నీకు బ్రేకు ఇచ్చే బెస్టు ప్లేసే స్క్రీను
అంటూ ప్రొడ్యూసర్లే ఎగబడతారు కాల్షీట్లంటు కలబడతారు
వారే వారే వారే వారేవా వాహ వాహ వాహ వాహవ్వా
వారే వారే వారే వారేవా వాహ వాహ వాహ వాహవ్వా

రాజ్ కపూరు సినిమాలోని హీరోయిన్లా ఉంది ఫిగరు
ఈస్టుమన్ కలరు కాస్టులీగా ఉంది గ్లామరు
దాని స్మైలులోని స్టైలు చూడు టాపు లేపే ఊపు చూడు
వారే వారే వారే వారేవా వాహ వాహ వాహ వాహవ్వా
వారే వారే వారే వారేవా వాహ వాహ వాహ వాహవ్వా

raaj kapooru sinimaalOni heerOyinlaa undi figaru
eesTuman kalaru kaasTulIgaa undi glaamaru
raaj kapooru sinimaalOni heerOyinlaa undi figaru
eesTuman kalaru kaasTulIgaa undi glaamaru
daani smailulOni sTailu chooDu Taapu lEpE Upu chooDu
vaarE vaarE vaarE vaarEvaa vaaha vaaha vaaha vaahavvaa
vaarE vaarE vaarE vaarEvaa vaaha vaaha vaaha vaahavvaa

samantaaku cheera kaDitE eTTaa unTaadO
paamelaaku paiTa chuDitE eTTaa unTaadO
madhu saaprE siggu paDitE eTTaa unTaadO
maDOnnaaku chukka peDitE eTTaa unTaadO
ardharaatri vennellOna gummaa
ninnu amRtamtO chEsaaDEmO brahma
nuvvu Tacchu istE chaalu paDi chacchipOyE kurrakaaru
vaarE vaarE vaarE vaarEvaa vaaha vaaha vaaha vaahavvaa
vaarE vaarE vaarE vaarEvaa vaaha vaaha vaaha vaahavvaa
raaj kapooru sinimaalOni heerOyinlaa undi figaru
eesTuman kalaru kaasTulIgaa undi glaamaru

feminaaku pOju okaTi istE chaalanTU
jeminilO rOju neetO inTarvyUlanTU
kemeraatO entO mandi edurE vastaaru
kavarEji chEstaam anTu kaakaa paDataaru
mODalingu maanukOvE kveenu
neeku brEku icchE besTu plEsE skreenu
anTU proDyUsarlE egabaDataaru kaalsheeTlanTu kalabaDataaru
vaarE vaarE vaarE vaarEvaa vaaha vaaha vaaha vaahavvaa
vaarE vaarE vaarE vaarEvaa vaaha vaaha vaaha vaahavvaa

raaj kapooru sinimaalOni heerOyinlaa undi figaru
eesTuman kalaru kaasTulIgaa undi glaamaru
daani smailulOni sTailu chooDu Taapu lEpE Upu chooDu
vaarE vaarE vaarE vaarEvaa vaaha vaaha vaaha vaahavvaa
vaarE vaarE vaarE vaarEvaa vaaha vaaha vaaha vaahavvaa

Comments

Popular posts from this blog

అంజలీ అంజలి పుష్పాంజలి

అంజలీ అంజలి పుష్పాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి (2) నిన్నదాక నువ్వూ నేను ఇరువురం ఎవరనీ కమ్మని బంధం ఇలా తెలిపెను ఒకటని కడలిని పడు వానలా కలిసిన మది ఇది కరిగిన సిరి మోజుల కథ ఇది నా చెలి ఎదురుగ తొలి స్వప్నం తొణికినది యదలో మధుకావ్యం పలికినది అంజలీ అంజలీ వలపుల నా చెలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి (2) కన్నుల సంకేతమే కలలకు తొలకరి వెన్నెల జలపాతమే వలపుకు తదుపరి గుండెలో సంగీతమే కురిసినదెందుకో కోయిల పాటే ఇలా పలికిన విందుకో చెలువుగా యదమారే మధువనిగా అమావాస్య నిశిమారే వెన్నెలగా అంజలీ అంజలి ఇది హృదయాంజలి నీ ప్రేమ లాహిరికి పుష్పాంజలి నీ గాన మాధురికి గీతాంజలి యద దోచు నవ్వులకు నటనాంజలి కవి అయినా నీ మదికి కవితాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి (2) అంజలి నీ చూపులో వెన్నెల వెల్లువే అంజలి నా ఊపిరై పలికెను పల్లవే కన్నుల నువు లేనిదే కలలే రావులే నా మది నువు లేనిదే కవితే లేదులే తెలిసెను నువ్వే నా మనసువని మోజుకు నెలవైనా వలపువని ...

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హొ.. యద చప్పుడు చేసే శృతి నీవే ఎండల్లో వెన్నెల తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే ఓ.. యద చప్పుడు చేసే శృతి నీవే నీ పరువాల పూ జల్లే కురిపించావే నా మనసును దోచి మాయను చేసి మురిపించావే నా మదిలోని భావనల అర్ధం నువ్వే బుగ్గల్లోన మెరిసేటి సిగ్గైనావే నా లోకం చీకటి కోన నువ్వొస్తే వెన్నెల వాన ప్రతి రేయి పున్నమి అనుకోనా చెలియా చెలియా హొ.. ఎండల్లో వెన్నెల్లో తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హో.. యద చప్పుడు చేసే శృతి నీవే ఓ.. ఎండల్లో వెన్నెల తెచ్చావే హో.. నిప్పుల్లో వానై వచ్చావే నీ తోడంటు ఉండని నాడే జగమే శూన్యం నీ సింధూరం అవుతుంటే నా జన్మే ధన్యం నీ మురిపించే రాగం రేపే మల్లెల మోహం నా మదిలోన చిందులు వేసే అల్లరి దాహం నీ జాడగ ఉంటే తప్పా నా నీడకు అర్దహ్మ్ లేదే అంతకంటే వరమే ఏలా ప్రియా ప్రియా ఎండల్లో వెన్నెల తెచ్చావే హ...

Nindu Nurella Saavaasam from Praanam

నేల తల్లి సాక్షిగా నింగి తండ్రి సాక్షిగా గాలిదేవర సాక్షిగా అగ్ని దేవుని సాక్షిగా గంగమ్మే సల్లంగా దీవించగా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం దండ గుచ్చాను నా ప్రాణం వెండి వెన్నెల్లో కళ్యాణం ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం సందమామ ఊరిలో ఎన్నెలమ్మ వాడలో అచ్చ తెలుగు ముచ్చపూల పున్నమేనులే రెల్లు కప్పు నేసిన ఇంద్రధనసు గూటిలో రేయి పగలు ఒక్కటేలె రెప్ప పడదులే ఈ మబ్బులే మన నేస్తులు ఆ దిక్కులే మన ఆస్తులు సల్లగాలుల పల్లకీలలో సుక్క సుక్క నీ సుట్టి వద్దమా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే వర్జ్యమంటు లేదులే రాహుకాలమేదిలే రాశి లేదు వాశి లేదు తిథులు లేవులే అథిధులంటు లేరు లే మనకు మనమే సాలు లే మాసిపోని బాసలన్ని బాసికాలు లే ఏ ఏలుపు దిగి రాదులే మన కూడికే మన తొడులే ఇసుక దోసిలే తలంబ్రాలు గా తలలు నింపగా మనువు జరిగెలే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం nEla talli sAkshigA ningi tanDri sAkshigA gAlidE...