వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా
విరహాన జోడి నీవే (3)
నీకు భూలోకుల కన్ను సోకేముందే
పొద్దు తెల్లారే లోగా పంపిస్తా
వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా
విరహాన జోడి నీవే
నీకు భూలోకుల కన్ను సోకేముందే
పొద్దు తెల్లారే లోగా పంపిస్తా
ఇది సరసాల తొలి పరువాల జత సాయంత్రం సై అన్న మందారం
ఇది సరసాల తొలి పరువాల జత సాయంత్రం సై అన్న మందారం
చెలి అందాల చెలి ముద్దాడే చిరు మొగ్గల్లో సిగ్గేసే పున్నాగం
పిల్లా పిల్లా భూలోకం దాదాపు కన్ను మూయు వేళ
పాడేను కుసుమాలు పచ్చా కంటి మీనా
ఏ పువ్వుల్లో తడి అందాలో అందాలే ఈ వేళ
వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా
విరహాన జోడి నీవే
నీకు భూలోకుల కన్ను సోకేముందే
పొద్దు తెల్లారే లోగా పంపిస్తా
ఎత్తైన గగనంలో నిలిపేవారెవరంటా
కౌగిట్లో చిక్కుపడే గాలికి అడ్డెవరంటా
ఇది గిల్లి గిల్లీ వసంతమే ఆడించే
హృదయంలో వెన్నెలలే రగిలిచేవారెవరు
పిల్లా పిల్లా పూతోట నిదరమ్మని
పూలే వరించు వేళ
పూతీగ కల లోపల తేనె గ్రహించు వేళ
వయసే రసాల విందైతే ప్రేమల్నే ప్రేమించు
వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా
విరహాన జోడి నీవే
నీకు భూలోకుల కన్ను సోకేముందే
పొద్దు తెల్లారే లోగా పంపిస్తా
vennelavE vennelavE minnE daaTi vastaavaa
virahaana jODi neevE (3)
neeku bhoolOkula kannu sOkEmundE
poddu tellaarE lOgaa pampistaa
vennelavE vennelavE minnE daaTi vastaavaa
virahaana jODi neevE
neeku bhoolOkula kannu sOkEmundE
poddu tellaarE lOgaa pampistaa
idi sarasaala toli paruvaala jata saayantram sai anna mandaaram
idi sarasaala toli paruvaala jata saayantram sai anna mandaaram
cheli andaala cheli muddaaDE chiru moggallO siggEsE punnaagam
pillaa pillaa bhoolOkam daadaapu kannu mooyu vELa
paaDEnu kusumaalu pacchaa kanTi meenaa
E puvvullO taDi andaalO andaalE ee vELa
vennelavE vennelavE minnE daaTi vastaavaa
virahaana jODi neevE
neeku bhoolOkula kannu sOkEmundE
poddu tellaarE lOgaa pampistaa
ettaina gaganamlO nilipEvaarevaranTaa
kougiTlO chikkupaDE gaaliki aDDevaranTaa
idi gilli gillI vasantamE aaDinchE
hRdayamlO vennelalE ragilichEvaarevaru
pillaa pillaa pootOTa nidarammani
poolE varinchu vELa
pooteega kala lOpala tEne grahinchu vELa
vayasE rasaala vindaitE prEmalnE prEminchu
vennelavE vennelavE minnE daaTi vastaavaa
virahaana jODi neevE
neeku bhoolOkula kannu sOkEmundE
poddu tellaarE lOgaa pampistaa
Comments
Post a Comment