Skip to main content

భూం శకనక భూత సుందరి

భూం శకనక భూత సుందరి
ఏం నక నక ఆకలే అది
తాట తీసి తందూరి వండుకొని
తింటున్నావే ఏరి కోరి
రావాణాసురిడి సొంత సోదరి
దారుణంగ నా వెంట పడి పడి
రాచి రాచి రంపాన పెట్టకని
అంటున్నానే బతిమాలి
వోల్కెనో ఓణీ కడితే నీకులా ఉంటుందేమో
న న న న నా
బుద్ధుడే ఇరిటేట్ అయ్యే బాబి డాల్ నువ్వేనేమో
న న త్వరపడి అనకలా
కరగరా కొరకురా చెలిమిలో
చలో చలో సబ్ చల్తా హై
వదలవేం కదలవేం నువు నువ్వే
చలో చలో సబ్ చల్తా హై

బ్రహ్మ చేసిన మిస్టేకువా
దిమ్మ తిరిగే హెడేకువా
తలగడలో టైం బాంబువయ్యావా
నిద్ర పట్టని బెడ్ లైటువా
మబ్బు పట్టిన డేలైటువా
సెర్చ్ లైటులా నా తప్పులు వెతికావా
సారీ చెబుతూ ప్రతిసారీ వచ్చే ప్రాబ్లం నువ్వా
వోల్యూం కంట్రోల్ ఏమాత్రం లేనే లేని
మంగేష్కర్ మెలొడీవయ్యావా

అడుగెడితే అంతా ఖతం
చితికినదే నా జీవితం
దడ దడగా దండాలు పెడుతున్నా
విసుగుపడి నిందించటం
మనసుపడి మన్నించటం
నన్ను నేనిలా తరించలేకున్నా
అమ్మో అందం ఈజీక్వల్టు అపాయం అది నువ్వే
మరపే రాని ఆ రెండో ఎక్కంలాగా
కల్లో నువు గుర్తొస్తున్నావే

భూం శకనక భూత సుందరి
ఏం నక నక ఆకలే అది
తాట తీసి తందూరి వండుకొని
తింటున్నావే ఏరి కోరి
రావాణాసురిడి సొంత సోదరి
దారుణంగ నా వెంట పడి పడి
రాచి రాచి రంపాన పెట్టకని
అంటున్నానే బతిమాలి
వోల్కెనో ఓణీ కడితే నీకులా ఉంటుందేమో
న న న న నా
బుద్ధుడే ఇరిటేట్ అయ్యే బాబి డాల్ నువ్వేనేమో
న న త్వరపడి అనకలా
కరగరా కొరకురా చెలిమిలో
చలో చలో సబ్ చల్తా హై
వదలవేం కదలవేం నువు నువ్వే
చలో చలో సబ్ చల్తా హై

bhoom shaka naka bhoota sundari
Em naka naka aakalE adi
taaTa teesi tandoori vanDukoni
tinTunnaavE Eri kOri
raavaaNaasuriDi sonta sOdari
daaruNamga naa venTa paDi paDi
raachi raachi rampaana peTTakani
anTunnaanE batimaali
vOlkenO ONI kaDitE neekulaa unTundEmO
na na na na naa
buddhuDE iriTET ayyE baabi Daal nuvvEnEmO
na na twarapaDi anakalaa
karagaraa korakuraa chelimilO
chalO chalO sab chaltaa hai
vadalavEm kadalavEm nuvu nuvvE
chalO chalO sab chaltaa hai

brahma chEsina misTEkuvaa
dimma tirigE heDEkuvaa
talagaDalO Taim baambuvayyaavaa
nidra paTTani beD laiTuvaa
mabbu paTTina DElaiTuvaa
serch laiTulaa naa tappulu vetikaavaa
saarI chebutU pratisaarI vacchE praablam nuvvaa
vOlyUm kanTrOl Emaatram lEnE lEni
mangEshkar meloDIvayyaavaa

aDugeDitE antaa khatam
chitikinadE naa jeevitam
daDa daDagaa danDaalu peDutunnaa
visugupaDi nindinchaTam
manasupaDi manninchaTam
nannu nEnilaa tarinchalEkunnaa
ammO andam eezeekvalTu apaayam adi nuvvE
marapE raani aa renDO ekkamlaagaa
kallO nuvu gurtostunnaavE

bhoom shaka naka bhoota sundari
Em naka naka aakalE adi
taaTa teesi tandoori vanDukoni
tinTunnaavE Eri kOri
raavaaNaasuriDi sonta sOdari
daaruNamga naa venTa paDi paDi
raachi raachi rampaana peTTakani
anTunnaanE batimaali
vOlkenO ONI kaDitE neekulaa unTundEmO
na na na na naa
buddhuDE iriTET ayyE baabi Daal nuvvEnEmO
na na twarapaDi anakalaa
karagaraa korakuraa chelimilO
chalO chalO sab chaltaa hai
vadalavEm kadalavEm nuvu nuvvE
chalO chalO sab chaltaa hai

Comments

Popular posts from this blog

అంజలీ అంజలి పుష్పాంజలి

అంజలీ అంజలి పుష్పాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి (2) నిన్నదాక నువ్వూ నేను ఇరువురం ఎవరనీ కమ్మని బంధం ఇలా తెలిపెను ఒకటని కడలిని పడు వానలా కలిసిన మది ఇది కరిగిన సిరి మోజుల కథ ఇది నా చెలి ఎదురుగ తొలి స్వప్నం తొణికినది యదలో మధుకావ్యం పలికినది అంజలీ అంజలీ వలపుల నా చెలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి (2) కన్నుల సంకేతమే కలలకు తొలకరి వెన్నెల జలపాతమే వలపుకు తదుపరి గుండెలో సంగీతమే కురిసినదెందుకో కోయిల పాటే ఇలా పలికిన విందుకో చెలువుగా యదమారే మధువనిగా అమావాస్య నిశిమారే వెన్నెలగా అంజలీ అంజలి ఇది హృదయాంజలి నీ ప్రేమ లాహిరికి పుష్పాంజలి నీ గాన మాధురికి గీతాంజలి యద దోచు నవ్వులకు నటనాంజలి కవి అయినా నీ మదికి కవితాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి (2) అంజలి నీ చూపులో వెన్నెల వెల్లువే అంజలి నా ఊపిరై పలికెను పల్లవే కన్నుల నువు లేనిదే కలలే రావులే నా మది నువు లేనిదే కవితే లేదులే తెలిసెను నువ్వే నా మనసువని మోజుకు నెలవైనా వలపువని ...

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హొ.. యద చప్పుడు చేసే శృతి నీవే ఎండల్లో వెన్నెల తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే ఓ.. యద చప్పుడు చేసే శృతి నీవే నీ పరువాల పూ జల్లే కురిపించావే నా మనసును దోచి మాయను చేసి మురిపించావే నా మదిలోని భావనల అర్ధం నువ్వే బుగ్గల్లోన మెరిసేటి సిగ్గైనావే నా లోకం చీకటి కోన నువ్వొస్తే వెన్నెల వాన ప్రతి రేయి పున్నమి అనుకోనా చెలియా చెలియా హొ.. ఎండల్లో వెన్నెల్లో తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హో.. యద చప్పుడు చేసే శృతి నీవే ఓ.. ఎండల్లో వెన్నెల తెచ్చావే హో.. నిప్పుల్లో వానై వచ్చావే నీ తోడంటు ఉండని నాడే జగమే శూన్యం నీ సింధూరం అవుతుంటే నా జన్మే ధన్యం నీ మురిపించే రాగం రేపే మల్లెల మోహం నా మదిలోన చిందులు వేసే అల్లరి దాహం నీ జాడగ ఉంటే తప్పా నా నీడకు అర్దహ్మ్ లేదే అంతకంటే వరమే ఏలా ప్రియా ప్రియా ఎండల్లో వెన్నెల తెచ్చావే హ...

Nindu Nurella Saavaasam from Praanam

నేల తల్లి సాక్షిగా నింగి తండ్రి సాక్షిగా గాలిదేవర సాక్షిగా అగ్ని దేవుని సాక్షిగా గంగమ్మే సల్లంగా దీవించగా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం దండ గుచ్చాను నా ప్రాణం వెండి వెన్నెల్లో కళ్యాణం ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం సందమామ ఊరిలో ఎన్నెలమ్మ వాడలో అచ్చ తెలుగు ముచ్చపూల పున్నమేనులే రెల్లు కప్పు నేసిన ఇంద్రధనసు గూటిలో రేయి పగలు ఒక్కటేలె రెప్ప పడదులే ఈ మబ్బులే మన నేస్తులు ఆ దిక్కులే మన ఆస్తులు సల్లగాలుల పల్లకీలలో సుక్క సుక్క నీ సుట్టి వద్దమా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే వర్జ్యమంటు లేదులే రాహుకాలమేదిలే రాశి లేదు వాశి లేదు తిథులు లేవులే అథిధులంటు లేరు లే మనకు మనమే సాలు లే మాసిపోని బాసలన్ని బాసికాలు లే ఏ ఏలుపు దిగి రాదులే మన కూడికే మన తొడులే ఇసుక దోసిలే తలంబ్రాలు గా తలలు నింపగా మనువు జరిగెలే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం nEla talli sAkshigA ningi tanDri sAkshigA gAlidE...