Skip to main content

Posts

Showing posts from October, 2010

కనుపాపల్లో ప్రేమ కలలే చూపినా

కనుపాపల్లో ప్రేమ కలలే చూపినా మరు నిమిషంలో ప్రేమ కలతే రేపినా పువ్వే అందునా ముళ్ళనే దాటక ప్రేమే చేరునా మనసునే వేధించక ప్రతి కథలో ఇది సహజం పరులకిదే అపార్ధం కనుపాపల్లో ప్రేమ కలలే చూపినా మరు నిమిషంలో ప్రేమ కలతే రేపినా కడలిని వీడి అడుగులు వెయ్యవు అలలే ఏనాడు నినిగిని వీడి నిలబడగలదా వెన్నెల ఈనాడు దేహం ఒకరు ప్రాణం ఒకరని దేవుడు కలిపాడు విధిలా మారి మళ్ళీ తానే విడదీస్తున్నాడు ఓ దైవమా… ఈ పాపమెవ్వరిది మరి నీదా నాదా నా కన్నులలో కన్నీరేలా తుడిచే నేస్తం కనబడదేలా కనుపాపల్లో ప్రేమ కలలే చూపినా మరు నిమిషంలో ప్రేమ కలతే రేపినా హృదయంలో తొలి ఉదయంలా తన ప్రేమే వెలిగింది ఊహకు అందని ఉపద్రవమేదో నను బలి చేసింది కనులకు చూపై పెదవికి నవ్వై నను మురిపించింది ఆ కన్నులలోనే కన్నీరై కలవరపరిచింది ఓ నేస్తమా ఓ నేస్తమా.. నా కన్న నిన్నే మిన్నగా ప్రేమించా ప్రేమా అడుగే పడదు అలికిడి లేక మరణంలో నిను మరవను ఇంకా కనుపాపల్లో ప్రేమ కలలే చూపినా మరు నిమిషంలో ప్రేమ కలతే రేపినా పువ్వే అందునా ముళ్ళనే దాటక ప్రేమే చేరునా మనసునే వేధించక ప్రతి కథలో ఇది సహజం పరులకిదే అపార్ధం కనుపాపల్లో ప్రేమ కలలే చూపినా మరు నిమిషంలో ప్రేమ కలతే రేపినా kanupaapa...

భూం శకనక భూత సుందరి

భూం శకనక భూత సుందరి ఏం నక నక ఆకలే అది తాట తీసి తందూరి వండుకొని తింటున్నావే ఏరి కోరి రావాణాసురిడి సొంత సోదరి దారుణంగ నా వెంట పడి పడి రాచి రాచి రంపాన పెట్టకని అంటున్నానే బతిమాలి వోల్కెనో ఓణీ కడితే నీకులా ఉంటుందేమో న న న న నా బుద్ధుడే ఇరిటేట్ అయ్యే బాబి డాల్ నువ్వేనేమో న న త్వరపడి అనకలా కరగరా కొరకురా చెలిమిలో చలో చలో సబ్ చల్తా హై వదలవేం కదలవేం నువు నువ్వే చలో చలో సబ్ చల్తా హై బ్రహ్మ చేసిన మిస్టేకువా దిమ్మ తిరిగే హెడేకువా తలగడలో టైం బాంబువయ్యావా నిద్ర పట్టని బెడ్ లైటువా మబ్బు పట్టిన డేలైటువా సెర్చ్ లైటులా నా తప్పులు వెతికావా సారీ చెబుతూ ప్రతిసారీ వచ్చే ప్రాబ్లం నువ్వా వోల్యూం కంట్రోల్ ఏమాత్రం లేనే లేని మంగేష్కర్ మెలొడీవయ్యావా అడుగెడితే అంతా ఖతం చితికినదే నా జీవితం దడ దడగా దండాలు పెడుతున్నా విసుగుపడి నిందించటం మనసుపడి మన్నించటం నన్ను నేనిలా తరించలేకున్నా అమ్మో అందం ఈజీక్వల్టు అపాయం అది నువ్వే మరపే రాని ఆ రెండో ఎక్కంలాగా కల్లో నువు గుర్తొస్తున్నావే భూం శకనక భూత సుందరి ఏం నక నక ఆకలే అది తాట తీసి తందూరి వండుకొని తింటున్నావే ఏరి కోరి రావాణాసురిడి సొంత సోదరి దారుణంగ నా వెంట పడి పడి రాచి రాచి రంప...

వెర్రి మనసా వేగిపోకే

వెర్రి మనసా వేగిపోకే విరహమంటే వెండి మంటే నీ తోవకదె వెలుగవుతుంది ఒంటరిగా నిన్నొదలను అంది మంటల మరగని బంగారానికి నగలై మెరిసే విలువేముంది నెత్తురు చిందే గాయం కాంతుల్లో కలలే నిజమయ్యే మజిలే చేరుకోమంది చెలి చిలకా చెలి చిలకా వింత పరుగులు చాలిక తుళ్ళిపడక మది మందిరంలో కొలువుండు కడవరకు చెలి చిలకా చెలి చిలకా వింత పరుగులు చాలిక తుళ్ళిపడక మది మందిరంలో కొలువుండు కడవరకు వెర్రి మనసా వేగిపోకే మాయదారి మంచు మంట ఆరిపోక కోరుకున్న మల్లె బాట కంటపడక కలలు ఎండిపోవాలా వెన్నలంటె తెలియదు వేడి లేక రాతిరంటె వేగు చుక్క పైడి బాట ఆశ ఓడిపోదు అలలకి అలసట రాదు విలవిలపించే ఈడుకి జతవై చలువలు పంచే తొలివలపేమో ఒళ్ళో చేరుకుంటే ఓటమే ఓడదా వెర్రి మనసా వేగిపోకే.. (||) సులువుగ దొరకవు ఏ పెన్నిధులు గనులను తవ్వక అందవు మణులు గమ్యం మనకు ఎదురై రాదుగా కురవక నిలవదు నింగి మేఘం చినుకుతొ చెదరద మన్ను మౌనం నేనై పాడుతున్నా నిన్నే వేడుతున్నా మనసును మీటే మాటే విన్నా నిలవని అడుగుల బరువవుతున్నా నూరేళ్ళ వరకు నీ తోడయ్యేందుకు వెర్రి మనసా వేగిపోకే నీ తోవకదె వెలుగవుతుంది ఒంటరిగా నిన్నొదలను అంది మంటల మరగని బంగారానికి నగలై మెరిసే విలువేముంది నెత్తురు చిందే గా...

మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో

మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో మంచు కురిసే వేళలో... నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో జలకమాడి పులకరించే సంబరంలో జలకరించే మేనిలో తొలకరించే మెరుపులో జలకరించే మేనిలో తొలకరించే మెరుపులో ఎందుకా ఒంపులో ఏమిటా సొంపులో మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో మంచు కురిసే వేళలో... మొలక సిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడో మొలక సిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడో మన్మధునితో జన్మ వైరం చాటినపుడో ఆరిపోని తాపము అంతు చూసేదెప్పుడో ఆరిపోని తాపము అంతు చూసేదెప్పుడో మంచులే వెచ్చని చిచ్చులైనప్పుడో మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో మంచు కురిసే వేళలో... manchu kurisE vELalO malle virisEdendukO malle virisE manchulO manasu murisEdendukO endukO E vindukO evari...

వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా

వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే (3) నీకు భూలోకుల కన్ను సోకేముందే పొద్దు తెల్లారే లోగా పంపిస్తా వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే నీకు భూలోకుల కన్ను సోకేముందే పొద్దు తెల్లారే లోగా పంపిస్తా ఇది సరసాల తొలి పరువాల జత సాయంత్రం సై అన్న మందారం ఇది సరసాల తొలి పరువాల జత సాయంత్రం సై అన్న మందారం చెలి అందాల చెలి ముద్దాడే చిరు మొగ్గల్లో సిగ్గేసే పున్నాగం పిల్లా పిల్లా భూలోకం దాదాపు కన్ను మూయు వేళ పాడేను కుసుమాలు పచ్చా కంటి మీనా ఏ పువ్వుల్లో తడి అందాలో అందాలే ఈ వేళ వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే నీకు భూలోకుల కన్ను సోకేముందే పొద్దు తెల్లారే లోగా పంపిస్తా ఎత్తైన గగనంలో నిలిపేవారెవరంటా కౌగిట్లో చిక్కుపడే గాలికి అడ్డెవరంటా ఇది గిల్లి గిల్లీ వసంతమే ఆడించే హృదయంలో వెన్నెలలే రగిలిచేవారెవరు పిల్లా పిల్లా పూతోట నిదరమ్మని పూలే వరించు వేళ పూతీగ కల లోపల తేనె గ్రహించు వేళ వయసే రసాల విందైతే ప్రేమల్నే ప్రేమించు వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే నీకు భూలోకుల కన్ను సోకేముందే పొద్దు తెల్లారే లోగా పంపిస్తా vennelavE vennel...

మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో

మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో మంచు కురిసే వేళలో… నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో జలకమాడి పులకరించే సంబరంలో జలకరించే మేనిలో తొలకరించే మెరుపులో జలకరించే మేనిలో తొలకరించే మెరుపులో ఎందుకా ఒంపులో ఏమిటా సొంపులో మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో మంచు కురిసే వేళలో… మొలక సిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడో మొలక సిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడో మన్మధునితో జన్మ వైరం చాటినపుడో ఆరిపోని తాపము అంతు చూసేదెప్పుడో ఆరిపోని తాపము అంతు చూసేదెప్పుడో మంచులే వెచ్చని చిచ్చులైనప్పుడో మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో మంచు కురిసే వేళలో… manchu kurisE vELalO malle virisEdendukO malle virisE manchulO manasu murisEdendukO endukO E vi...

వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా

వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే (3) నీకు భూలోకుల కన్ను సోకేముందే పొద్దు తెల్లారే లోగా పంపిస్తా వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే నీకు భూలోకుల కన్ను సోకేముందే పొద్దు తెల్లారే లోగా పంపిస్తా ఇది సరసాల తొలి పరువాల జత సాయంత్రం సై అన్న మందారం ఇది సరసాల తొలి పరువాల జత సాయంత్రం సై అన్న మందారం చెలి అందాల చెలి ముద్దాడే చిరు మొగ్గల్లో సిగ్గేసే పున్నాగం పిల్లా పిల్లా భూలోకం దాదాపు కన్ను మూయు వేళ పాడేను కుసుమాలు పచ్చా కంటి మీనా ఏ పువ్వుల్లో తడి అందాలో అందాలే ఈ వేళ వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే నీకు భూలోకుల కన్ను సోకేముందే పొద్దు తెల్లారే లోగా పంపిస్తా ఎత్తైన గగనంలో నిలిపేవారెవరంటా కౌగిట్లో చిక్కుపడే గాలికి అడ్డెవరంటా ఇది గిల్లి గిల్లీ వసంతమే ఆడించే హృదయంలో వెన్నెలలే రగిలిచేవారెవరు పిల్లా పిల్లా పూతోట నిదరమ్మని పూలే వరించు వేళ పూతీగ కల లోపల తేనె గ్రహించు వేళ వయసే రసాల విందైతే ప్రేమల్నే ప్రేమించు వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే నీకు భూలోకుల కన్ను సోకేముందే పొద్దు తెల్లారే లోగా పంపిస్తా vennelavE vennel...

నా కంటి పాప కన్నీటి పాలు కాక

నా కంటి పాప కన్నీటి పాలు కాక నీ లాలి పాటై నేనుండగా నీ చూపులోనే వెలగాలి కాంతి రేఖ నిన్నల్లో నీవు నిదురించక రాసేది ఎవరూ మన జాతకాలు చెరపాలి మనమే ఆ జ్ఞాపకాలు నా కంటి పాప కన్నీటి పాలు కాక నిన్నల్లో నీవు నిదురించక నా కాలి గురుతే నడిపించు నిన్నూ ఈ గోరుముద్దే తినిపించ నివ్వూ మనిషల్లే నీకు వచ్చింది ప్రాయం మనసుంది గనకే తగిలింది గాయం గిల్లింది నిన్నూ ముళ్ళంటి లోకం పువ్వంటి నీలో చిందింది రక్తం ఆ రక్త వర్ణం మందార పువ్వు ఆ బాధ మరిచి మనసార నవ్వు నా కంటి పాప కన్నీటి పాలు కాక నిన్నల్లో నీవు నిదురించక గతమాయే కాలం కథ మారిపోయే తడి కన్ను కూడా పొడి ఆరిపోయే అమ్మల్లే నువ్వు చూసావు నన్ను ఈ జన్మ నీకే అమ్మాను నేను మనకున్న బంధం బంధాలకందం నీవేలే నాకు నిలువెత్తువర్ధం దీపాలకన్నా నీ చూపు వెలుగు వేదాలకన్నా నీ మాట తెలుగు నా కంటి పాప కన్నీటి పాలు కాక నీ లాలి పాటై నేనుండగా రాసేది ఎవరూ మన జాతకాలు చెరపాలి మనమే ఆ జ్ఞాపకాలు నా కంటి పాప కన్నీటి పాలు కాక నిన్నల్లో నీవు నిదురించక naa kanTi paapa kanneeTi paalu kaaka nee laali paaTai nEnunDagaa nee choopulOnE velagaali kaanti rEkha ninnallO neevu nidurinchaka raasEdi evarU mana ...

వేయి జన్మాల చెలిమి నీవే తెలుసు నా గుండెకి

Req by Ramu వేయి జన్మాల చెలిమి నీవే తెలుసు నా గుండెకి కోటి దీపాల వెలుగు నీవే తెలుసు నా కంటికి నిను దాచే ఈ నిశీ నిలిచేనా ప్రేయసీ నలువైపుల నల్లని చీకట్లే ఎదురొస్తూ ఉన్నా పరుగాపని పాదం దూరంతో పోరాడుతు ఉన్నా కనుపాపకి ఉప్పని కన్నీరే తెరవేస్తూ ఉన్నా ప్రతి నిమిషం నీ వైపే పయనిస్తూ ఉన్నా వేయి జన్మాల చెలిమి నీవే తెలుసు నా గుండెకి గాలితో నువ్వు పంపిన వలపు ఊసేమిటో పూలలో నువ్వు నింపిన తీపి తలపేమిటో నిన్న దాకా నను చేరలేదని నమ్మదా చెలీ నీ మౌనం నా శ్వాసతొ రగిలే గాలులతో నిను వెతికిస్తున్నా నా ప్రేమను పూల సువాసనతో నీకందిస్తున్నా యద సవ్వడులే ఆ గువ్వలుగా ఎగరేస్తూ ఉన్నా అవి నిన్నే చూడాలి నువ్వెక్కడ ఉన్నా వేయి జన్మాల చెలిమి నీవే తెలుసు నా గుండెకి ఆశగా ఉంది నెచ్చెలి కలుసుకోవాలనీ కోవెలై ఉంది కౌగిలి దేవి రావాలనీ నీవు కలవని కలవు కాదనీ ఋజువు చేయనీ అనురాగం నను నేనే శిలగా మోస్తున్నా యద బరువైపోగా చిరు నవ్వుల్నే వెలి వేస్తున్నా నిను చూసేదాకా ప్రతి రక్త కణం వెలిగిస్తున్నా పెను జ్వాలైపోగా యడబాటు పొరబాటు కరిగించే దాకా వేయి జన్మాల చెలిమి నీవే తెలుసు నా గుండెకి కోటి దీపాల వెలుగు నీవే తెలుసు నా కంటికి నిను దాచే ఈ నిశీ నిల...

ధిన్ ధిన్ ధినక్ సందడి గుండెల్లో రేగింది

ధిన్ ధిన్ ధినక్ సందడి గుండెల్లో రేగింది ముందుండి ఆ సవ్వడి గుబులేదో రేపింది హా.. ధిన్ ధిన్ ధినక్ సందడి గుండెల్లో రేగింది మహ ముద్దుగా ఉంది నా రూపు నాకే అద్దంలో చూస్తుండగా నువు చేరినట్టుంది కనుపాపలోకి నిద్దర్లో నేనుండగా నువ్వలా కొంటెగా తొంగి చూస్తే ఎలా సిగ్గుగా ఉండదా చీర మార్చేదెలా హేయ్.. ధిన్ ధిన్ ధినక్ సందడి గుండెల్లో రేగింది ఈ వేళ ఏమైందో ఈ గాలి ఏదో రాగాలు తీస్తున్నది ఈ నేల పై ఉన్న పాదాలకేవో పాఠాలు చెబుతున్నది ఊరికే ఇక్కడే ఉండిపోకన్నది కోరికే రెక్కలై ఎగరవేయన్నది ధిన్ ధిన్ ధినక్ సందడి గుండెల్లో రేగింది హా.. ముందుండి ఆ సవ్వడి గుబులేదో రేపింది హొయ్.. ధిన్ ధిన్ ధినక్ సందడి గుండెల్లో రేగింది dhin dhin dhinak sandaDi gunDellO rEgindi mundunDi aa savvaDi gubulEdO rEpindi haa.. dhin dhin dhinak sandaDi gunDellO rEgindi maha muddugaa undi naa roopu naakE addamlO choostunDagaa nuvu chErinaTTundi kanupaapalOki niddarlO nEnunDagaa nuvvalaa konTegaa tongi choostE elaa siggugaa unDadaa cheera maarchEdelaa hEy.. dhin dhin dhinak sandaDi gunDellO rEgindi ee vELa EmaindO ee gaali EdO raagaalu teestunnad...

ఆకాశానా ఎగిరే మైనా నీతో రానా ఊహల పైనా

ఆకాశానా ఎగిరే మైనా నీతో రానా ఊహల పైనా అడుగు నేలపై ఆగనన్నది ఎంత ఆపుతున్నా పిల్ల గాలితో తూగుతున్నది వింత హాయిలోనా ఆకాశానా ఎగిరే మైనా నీతో రానా ఊహల పైనా అటు ఇటు తిరుగుతు కన్నులు చిలిపి కలలను వెతుకుతు ఉన్నవి మదిని ఊరించు ఆశనీ కలుసుకోవాలనో మధురభావాల ఊసుని తెలుసుకోవాలనో ఆకాశానా ఎగిరే మైనా నీతో రానా ఊహల పైనా తడబడు తలపుల అల్లరి ముదిరి మనసును తరుముతు ఉన్నది అలలుగా తేలి నింగిని పలకరించేందుకో అలసటే లేని ఆటలో అదుపు దాటేందుకో ఆకాశానా ఎగిరే మైనా నీతో రానా ఊహల పైనా అడుగు నేలపై ఆగనన్నది ఎంత ఆపుతున్నా పిల్ల గాలితో తూగుతున్నది వింత హాయిలోనా ఆకాశానా ఎగిరే మైనా నీతో రానా ఊహల పైనా aakaaSaanaa egirE mainaa neetO raanaa Uhala painaa aDugu nElapai aaganannadi enta aaputunnaa pilla gaalitO toogutunnadi vinta haayilOnaa aakaaSaanaa egirE mainaa neetO raanaa Uhala painaa aTu iTu tirugutu kannulu chilipi kalalanu vetukutu unnavi madini Urinchu aaSanI kalusukOvaalanO madhurabhaavaala Usuni telusukOvaalanO aakaaSaanaa egirE mainaa neetO raanaa Uhala painaa taDabaDu talapula allari mudiri manasunu tarumutu unnadi al...

ఏమైనదో ఏమో నాలో

ఏమైనదో ఏమో నాలో కొత్తగా ఉంది లో లో కలలిలా నిజమైతే వరమిలా ఎదురైతే నాలో నీవై నీలో నేనై ఉండాలనే నా చిగురాశని లో లో పొంగే భావాలన్ని ఈవేళిలా నీతో చెప్పాలని ఉన్నది అందాల సిరిమల్లె పువ్వూ ఏ మూల దాగావో నువ్వూ చిరుగాలిలా వచ్చి నీవూ యదలోన సడి రేపినావూ ఏదో రోజు నీకై నువ్వు ఇస్తావనే నీ చిరునవ్వుని ఎన్నెన్నో ఆశలతోనే ఉన్నాను నే నీకోసం ఇలా.. EmainadO EmO naalO kottagaa undi lO lO kalalilaa nijamaitE varamilaa eduraitE naalO neevai neelO nEnai unDaalanE naa chiguraaSani lO lO pongE bhaavaalanni eevELilaa neetO cheppaalani unnadi andaala sirimalle puvvU E moola daagaavO nuvvU chirugaalilaa vacchi neevU yadalOna saDi rEpinaavU EdO rOju neekai nuvvu istaavanE nee chirunavvuni ennennO aaSalatOnE unnaanu nE neekOsam ilaa..

మనసా గెలుపు నీదేరా మనిషై వెలిగిపోవేరా

విధి లేదు ఇది లేదు ప్రతిరోజూ నీదేలేరా పడిలేచే కెరటాల సరిజోడీ నీవేలేఆ ఈ దేశం అందించే ఆదేశం నీకేరా నీ శంఖం పూరించే ఆవేశం రానీరా రేపు మాపు నీవేరా మనసా గెలుపు నీదేరా మనిషై వెలిగిపోవేరా తళుకుల తారల్లో వెలుగుల ధారల్లో తళుకుల తారల్లో వెలుగుల ధారల్లో మనసా గెలుపు నీదేరా నీదేరా.. మనసులోనే మార్గముంది తెలుసుకోరా ఇకా గురి లేనిదే నీ బాణమింక చేరుకోదు ఎరా ప్రతిరోజు నీకొక పాఠమే చదువుకుంటూ పదా ఇక నిన్ను నీవు మోసగిస్తూ మోసపోతే వృధా మనసా గెలుపు నీదేరా మనిషై వెలిగిపోవేరా ఆమనొస్తే కొమ్మలన్నీ కోయిలమ్మలు కదా ఆమె నీకై సాగి వస్తే ప్రేమ ఋతువే సదా దేవుడైనా రాముడైనది ప్రేమ కోసం కదా ప్రతి జీవితం ఓ వెలుగు నీడల బొమ్మలాటే కదా మనసా గెలుపు నీదేరా మనిషై వెలిగిపోవేరా vidhi lEdu idi lEdu pratirOjU needElEraa paDilEchE keraTaala sarijODI neevElEaa ee dESam andinchE aadESam neekEraa nee Sankham poorinchE aavESam raaneeraa rEpu maapu neevEraa manasaa gelupu needEraa manishai veligipOvEraa taLukula taarallO velugula dhaarallO taLukula taarallO velugula dhaarallO manasaa gelupu needEraa needEraa.. manasulOnE maargamundi telusuk...

ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక

ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక ఓహొ అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపక నా కోసమే తళుక్కన్నదో నా పేరునే పిలుస్తున్నదో పూవానగా కురుస్తున్నది నా చూపులో మెరుస్తున్నది ఏ ఊరే అందమా ఆచూకీ అందుమా కవ్వించే చంద్రమా దోబూచే చాలమ్మా ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక ఓహొ అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపక కుళుకులో ఆ మెలికలు మేఘాలలో మెరుపులు పలుకులో ఆ పెదవులు మన తెలుగు రాచిలకలు పదునులో ఆ చూపులు చురుకైన చురకత్తులు పరుగులో ఆ అడుగులు గోదారి ముప్పొరదలు నా గుండెలో అదో మాదిరి నింపేయకే సుధామాధురి నా కళ్ళలో కలలపందిరి అల్లేయకోయి మహా పోకిరి మబ్బుల్లో దాగుంది తనవైపే లాగింది సిగ్గల్లే తాకింది బుగ్గల్లో పాకింది ఓహొ తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక ఎవ్వరూ నన్నడగరే అతగాడి రూపేంటనీ అడిగితే చూపించనా నిలువెత్తు చిరునవ్వునీ మెరుపుని తొలి చినుకుని కలకలిపి చూడాలనీ ఎవరికి అనిపించినా చూడొచ్చు నా చెలియనీ ఎన్నాళ్ళిలా తనొస్తాడని చూడాలటా ప్రతిదారినీ ఏ తోటలో తనుందోనని ఏటు పంపను నా మనసునీ ఏనాడూ ఇంతిదిగా కంగారే ఎరుగనుగా అవునన్నా కాదన్నా గుండెలకు కుదురుందా తుంటరి తుంటరి తుంటరి ...

హే.. జెండాపై కపిరాజుంటే రధమాపేదెవరంటా

హే.. జెండాపై కపిరాజుంటే రధమాపేదెవరంటా గుండెల్లో నమ్మకముంటే బెదురెందుకు పదమంటా అల్లాద్దీన్ అద్భుత దీపం అవసరమే లేదంటా చల్లారని నీ సంకల్పం తోడుంటే చాలంటా అల్లదిగో ఆశల ద్వీపం కళ్ళెదుటే ఉందంటా ఎల్లలనే తెంచే వేగం మేఘాలు తాకాలంటా ఆట ఆట నువు నిలబడి చూడకు ఏ చోట ఆట ఆట ఇది గెలవక తప్పని బ్రతుకాట ఆట ఆట అనుకుంటే బతకటమొక ఆట ఆట ఆట కాదంటే బరువే ప్రతిపూట హే ముందుగా తెలుసుకో మునిగే లోతెంతా సరదాగా సాగదు వేట నట్టేట ఎదురీత తెలివిగా మలుచుకో నడిచే దారంతా పులి మీద స్వారీ కూడా అలవాటు ఐపోదా సాధించే సత్తా ఉంటే సమరం ఒక సయ్యాట తలవంచుకు రావలసిందే ప్రతి విజయం నీవెంటా అల్లాద్దీన్ అద్భుత దీపం అవసరమే లేదంటా చల్లారని నీ సంకల్పం తోడుంటే చాలంటా ఆట ఆట నువు నిలబడి చూడకు ఏ చోట ఆట ఆట ఇది గెలవక తప్పని బ్రతుకాట హే.. చెలిమితో గెలుచుకో చెలితో వలపాట అతిలోకసుందరి రాదా జత కోరి నీ వెంట తెగువతో తేల్చుకో చెడుతో చెలగాట జగదేకవీరుడు కూడా మనలాంటి మనిషంటా ఇటునుంచే అటు వెళ్ళారు సినిమా హీరోలంతా దివి నుంచేం దిగి రాలేదు మన తారాగణమంతా మనలోను ఉండుంటారు కాబోయే ఘనులంటా పైకొస్తే జై కొడతారు అభిమానులై జనమంతా ఆట ఆట నువు నిలబడి చూడకు ఏ చోట ఆట ఆట ఇది గెలవ...

చిట్టి నడుమునే చూస్తున్నా

చిట్టి నడుమునే చూస్తున్నా చిత్రహింసలో చస్తున్నా కంటపడదు ఇక ఎదురేమున్నా చుట్టుపక్కలేమవుతున్నా గుర్తుపట్టనే లేకున్నా చెవిన పడదు ఎవరేమంటున్నా నడుమే ముడుమై నను పట్టుకుంటే జాణ అడుగే పడదే ఇక ఎటుపోదామన్నా ఆ మడతలో మహిమేమిటో వెతకాలి తొంగి చూసైనా ఆ నునుపులో పదునేమిటో తేల్చాలి తప్పు చేసైనా నంగనాచిలా నడుమూపి నల్లతాచులా జడచూపి తాకిచూస్తే కాటేస్తానంది చీమలాగ తెగ కుడుతుంది పాములాగ పగ బడుతుంది కళ్ళు మూసిన ఎదరే ఉందీ తీరా చూస్తే నలకంత నల్లపూస ఆరా తీస్తే నను నమిలేసే ఆశ కన్నెర్రగా కందిందిలా నడుమోంపుల్లో నలిగి ఈ తికమక తేలేదెలా ఆ సొంపుల్లో మునిగి ఎన్ని తిట్టినా వింటానే కాల తన్నినా పడతానే నడుము తడమనీ నన్నొకసారి ఉరిమి చూసినా ఓకేనే ఉరే వేసినా కాదననే తొడిమి చిదిమి చెబుతానే సారీ హాయిరే హాయిరే ఏ ప్రాణ హాని రానీ హాయిరే హాయిరే ఇక ఏమైనా కానీ నిను నిమరక నా పుట్టుక పూర్తవదు కదా అలివేణి ఆ కోరిక కడ తీరగా మరు జన్మ ఎందుకే రాణీ chiTTi naDumunE choostunnaa chitrahimsalO chastunnaa kanTapaDadu ika edurEmunnaa chuTTupakkalEmavutunnaa gurtupaTTanE lEkunnaa chevina paDadu evarEmanTunnaa naDumE muDumai nanu paTTukunTE jaaNa aDug...

నీతో చెప్పనా నీక్కూడా తెలిసినా

నీతో చెప్పనా నీక్కూడా తెలిసినా నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా గారం చేసినా నయగారం చూపినా కనికారమే కలుగుతోందే కష్టపడకే కాంచనా నేనే నేనుగా లేనే లేనుగా నా కన్నులా నీదే వెన్నెల నీతో చెప్పనా నీక్కూడా తెలిసినా నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా ఇంకొంచెం అనుకున్నా ఇక చాల్లే అన్నానా వదలమంటే ఏమిటర్ధం వదిలిపొమ్మనా పనిమాలా పైపైనా పడతావేం పసికూనా ముద్దు మీరుతున్న పంతం హద్దులోనే ఆపనా మగువ మనసు తెలిసేనా మగ జాతికి మొగలి మొనలు తగిలేనా లేత సోయగానికి కూత దేనికి గారం చేసినా నయగారం చూపినా కనికారమే కలుగుతోందే కష్టపడకే కాంచనా ఒదిగున్నా ఒరలోనా కదిలించకె కుర్రదానా కత్తిసాముతో ప్రమాదం పట్టు జారెనా పెదవోపని పదునైనా పరవాలేదనుకోనా కొత్త ప్రేమలో వినోదం నీకు నేను నేర్పనా సొంత సొగసు బరువేనా సుకుమారికీ అంత బిరుసు పరువేనా రాకుమారుడంటిని రాజసానికి గారం చేసినా నయగారం చూపినా కనికారమే కలుగుతోందే కష్టపడకే కాంచనా నేనే నేనుగా లేనే లేనుగా ఓ.. నా కన్నులా నీదే వెన్నెల neetO cheppanaa neekkUDaa telisinaa nuvventagaa recchipOtE anta saradaa telusunaa gaaram chEsinaa nayagaaram choopinaa kanikaaramE kalugutOndE kashTa...

జిగిజిగిజిగిజా జాగేల వనజా

జిగిజిగిజిగిజా జాగేల వనజా రావేల నా రోజా జిగిజిగిజిగిజా ఓ బాలరాజా నీదేరా ఈ రోజా నీదేలే వలపుల వైభోగం నాదేలే మమతల మణిహారం జిగిజిగిజిగిజా జాగేల వనజా రావేల నా రోజా జిగిజిగిజిగిజా ఓ బాలరాజా నీదేరా ఈ రోజా లాలి లాలి ప్రేమ రాని అనురాగంలోనే సాగిపోని మేనా లోనా చేరుకోని సురభోగాలన్ని అందుకోని పెదవి పెదవి కలవాలి యదలో మధువే కొసరాలి బ్రతుకే మమతై నిలవాలి మురళీ స్వరమై పలకాలి ప్రేయసి పలుకే మాణిక్యవీణ ప్రేమావేశంలోనా కౌగిలి విలువే వజ్రాల హారం మోహావేశంలోనా రావే రావే రసమందారమా జిగిజిగిజిగిజా... జిగిజిగిజిగిజా ఓ బాలరాజా నీదేరా ఈ రోజా జిగిజిగి జిగిజా జాగేల వనజా రావేల నా రోజా నాదేలే మమతల మణిహారం నీదేలే వలపుల వైభోగం స్నానాలాడే మోహనాంగి ఇక సొంతం కావే శోభనాంగి దూరాలన్ని తీరిపోని రసతీరాలేవో చేరుకోని తనువు తనువు కలిసాకా వగలే ఒలికే శశిరేఖా ఎగసే కెరటం యదలోనా సరసం విరిసే సమయానా ముందే నిలిచే ముత్యాలశాల పువ్వే నవ్వే వేళా రమ్మని పిలిచే రంత్నాల మేడా సంధ్యారాగంలోనా వలపే పలికే ఒక ఆలాపన జిగిజిగిజిగిజా... జిగిజిగిజిగిజా జాగేల వనజా రావేల నా రోజా జిగిజిగిజిగిజా ఓ బాలరాజా నీదేరా ఈ రోజా నీదేలే వలపుల వైభోగం నాదేలే మమతల మణిహారం జిగి...

నీతో చెప్పనా నీక్కూడా తెలిసినా

నీతో చెప్పనా నీక్కూడా తెలిసినా నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా గారం చేసినా నయగారం చూపినా కనికారమే కలుగుతోందే కష్టపడకే కాంచనా నేనే నేనుగా లేనే లేనుగా నా కన్నులా నీదే వెన్నెల నీతో చెప్పనా నీక్కూడా తెలిసినా నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా ఇంకొంచెం అనుకున్నా ఇక చాల్లే అన్నానా వదలమంటే ఏమిటర్ధం వదిలిపొమ్మనా పనిమాలా పైపైనా పడతావేం పసికూనా ముద్దు మీరుతున్న పంతం హద్దులోనే ఆపనా మగువ మనసు తెలిసేనా మగ జాతికి మొగలి మొనలు తగిలేనా లేత సోయగానికి కూత దేనికి గారం చేసినా నయగారం చూపినా కనికారమే కలుగుతోందే కష్టపడకే కాంచనా ఒదిగున్నా ఒరలోనా కదిలించకె కుర్రదానా కత్తిసాముతో ప్రమాదం పట్టు జారెనా పెదవోపని పదునైనా పరవాలేదనుకోనా కొత్త ప్రేమలో వినోదం నీకు నేను నేర్పనా సొంత సొగసు బరువేనా సుకుమారికీ అంత బిరుసు పరువేనా రాకుమారుడంటిని రాజసానికి గారం చేసినా నయగారం చూపినా కనికారమే కలుగుతోందే కష్టపడకే కాంచనా నేనే నేనుగా లేనే లేనుగా ఓ.. నా కన్నులా నీదే వెన్నెల neetO cheppanaa neekkUDaa telisinaa nuvventagaa recchipOtE anta saradaa telusunaa gaaram chEsinaa nayagaaram choopinaa kanikaaramE kalugutOndE kashTa...

జిగిజిగిజిగిజా జాగేల వనజా

జిగిజిగిజిగిజా జాగేల వనజా రావేల నా రోజా జిగిజిగిజిగిజా ఓ బాలరాజా నీదేరా ఈ రోజా నీదేలే వలపుల వైభోగం నాదేలే మమతల మణిహారం జిగిజిగిజిగిజా జాగేల వనజా రావేల నా రోజా జిగిజిగిజిగిజా ఓ బాలరాజా నీదేరా ఈ రోజా లాలి లాలి ప్రేమ రాని అనురాగంలోనే సాగిపోని మేనా లోనా చేరుకోని సురభోగాలన్ని అందుకోని పెదవి పెదవి కలవాలి యదలో మధువే కొసరాలి బ్రతుకే మమతై నిలవాలి మురళీ స్వరమై పలకాలి ప్రేయసి పలుకే మాణిక్యవీణ ప్రేమావేశంలోనా కౌగిలి విలువే వజ్రాల హారం మోహావేశంలోనా రావే రావే రసమందారమా జిగిజిగిజిగిజా… జిగిజిగిజిగిజా ఓ బాలరాజా నీదేరా ఈ రోజా జిగిజిగి జిగిజా జాగేల వనజా రావేల నా రోజా నాదేలే మమతల మణిహారం నీదేలే వలపుల వైభోగం స్నానాలాడే మోహనాంగి ఇక సొంతం కావే శోభనాంగి దూరాలన్ని తీరిపోని రసతీరాలేవో చేరుకోని తనువు తనువు కలిసాకా వగలే ఒలికే శశిరేఖా ఎగసే కెరటం యదలోనా సరసం విరిసే సమయానా ముందే నిలిచే ముత్యాలశాల పువ్వే నవ్వే వేళా రమ్మని పిలిచే రంత్నాల మేడా సంధ్యారాగంలోనా వలపే పలికే ఒక ఆలాపన జిగిజిగిజిగిజా… జిగిజిగిజిగిజా జాగేల వనజా రావేల నా రోజా జిగిజిగిజిగిజా ఓ బాలరాజా నీదేరా ఈ రోజా నీదేలే వలపుల వైభోగం నాదేలే మమతల మణిహా...

ఎందుకనీ... ఏమిటనీ...

ఎందుకనీ... ఏమిటనీ... బిగిబిగి చెరసాల బిగిసెను ప్రియురాలా చిటపట చిరు జ్వాల కురిసెను హృదయాలా మనసే అవుతోంది మసిబారిన కిరణంలా వలపే మిగిలింది తడి ఆరని నయనంలా అమావాస్యపు గగనంలా ఎందుకనీ... ఏమిటనీ... నీ అడుగులలో అడుగులు వేసి నడిచిన బంధమిదా ఒంటరితనమే క్షణమొక యుగమై మిగిలే ఏమిటిలా ఆరిన పెదవుల మాటలిక నా మాటలిక చేరున చెలి నీ దాకా దాకా దాకా ప్రియతమా నమ్ముమా ప్రాణం ఉన్నది నీకోసం నా కనులలో ఉన్నది నీ రూపం ఎందుకనీ... ఏమిటనీ... వెలుగులు చిలికే చిరు జాబిలిని మబ్బులు కమ్మె ఇలా చిగురులు తొడిగే చిరు నగవులపై చీడే చేరెనెలా చిలిపిగ చేసిన బాసలిలా ఆ బాసలిలా నా మదినే తొలిచేనా తొలిచేనా కాటుకై చేరనా కంటిలో దాగిన కన్నీరై నీ చెక్కిలి తాకన చిరు ఆశై ఎందుకనీ... ఏమిటనీ... బిగిబిగి చెరసాల బిగిసెను ప్రియురాలా చిటపట చిరు జ్వాల కురిసెను హృదయాలా మనసే అవుతోంది మసిబారిన కిరణంలా వలపే మిగిలింది తడి ఆరని నయనంలా అమావాస్యపు గగనంలా ఎందుకనీ... ఏమిటనీ... endukanI... EmiTanI... bigibigi cherasaala bigisenu priyuraalaa chiTapaTa chiru jwaala kurisenu hRdayaalaa manasE avutOndi masibaarina kiraNamlaa valapE migilindi taDi aarani nayanamlaa...

ఎందుకనీ... ఏమిటనీ...

ఎందుకనీ… ఏమిటనీ… బిగిబిగి చెరసాల బిగిసెను ప్రియురాలా చిటపట చిరు జ్వాల కురిసెను హృదయాలా మనసే అవుతోంది మసిబారిన కిరణంలా వలపే మిగిలింది తడి ఆరని నయనంలా అమావాస్యపు గగనంలా ఎందుకనీ… ఏమిటనీ… నీ అడుగులలో అడుగులు వేసి నడిచిన బంధమిదా ఒంటరితనమే క్షణమొక యుగమై మిగిలే ఏమిటిలా ఆరిన పెదవుల మాటలిక నా మాటలిక చేరున చెలి నీ దాకా దాకా దాకా ప్రియతమా నమ్ముమా ప్రాణం ఉన్నది నీకోసం నా కనులలో ఉన్నది నీ రూపం ఎందుకనీ… ఏమిటనీ… వెలుగులు చిలికే చిరు జాబిలిని మబ్బులు కమ్మె ఇలా చిగురులు తొడిగే చిరు నగవులపై చీడే చేరెనెలా చిలిపిగ చేసిన బాసలిలా ఆ బాసలిలా నా మదినే తొలిచేనా తొలిచేనా కాటుకై చేరనా కంటిలో దాగిన కన్నీరై నీ చెక్కిలి తాకన చిరు ఆశై ఎందుకనీ… ఏమిటనీ… బిగిబిగి చెరసాల బిగిసెను ప్రియురాలా చిటపట చిరు జ్వాల కురిసెను హృదయాలా మనసే అవుతోంది మసిబారిన కిరణంలా వలపే మిగిలింది తడి ఆరని నయనంలా అమావాస్యపు గగనంలా ఎందుకనీ… ఏమిటనీ… endukanI… EmiTanI… bigibigi cherasaala bigisenu priyuraalaa chiTapaTa chiru jwaala kurisenu hRdayaalaa manasE avutOndi masibaarina kir...

ఓనామాలొప్పా శివాయః తప్పా

ఒడియప్పా.... ఒడియప్పా... ఒడియప్పా ఒడియప్పా ఒడి ఒడియప్పా ఓనామాలొప్పా శివాయః తప్పా చెప్పేయ్యప్పా ఓపిగ్గా ఓ చెన్నప్పా ఆవులు మేపే అల్లరి గోపాలప్పా పల్లవి చెప్పా పై చరణం నువ్వే చెప్పేయిరప్పా ఒడియప్పా.... ఒడియప్పా... ఒడియప్పా ఒడియప్పా ఒడి ఒడియప్పా ఒడియప్పా.... ఒడియప్పా... ఒడియప్పా ఒడియప్పా ఒడి ఒడియప్పా ఒకరికి ఒకరప్పా ఒంటిగ లేమప్పా నువ్వే నేనప్పా నేనే నువ్వప్పా నీకు నాకు ఉన్నాడప్పా ఆ పైనున్నప్పా ఆ పైనున్నప్పా ఆ పైనున్నప్పా ఆ పైనున్నప్పా ఒడియప్పా ఒడియప్పా ఒడి ఒడియప్పా ఓనామాలొప్పా శివాయః తప్పా చెప్పేయ్యప్పా ఓపిగ్గా ఓ చెన్నప్పా ఆవులు మేపే అల్లరి గోపాలప్పా పల్లవి చెప్పా పై చరణం కూడా నేనే చెప్పా ఒడియప్పా.... ఒడియప్పా... ఒడియప్పా ఒడియప్పా ఒడి ఒడియప్పా oDiyappaa.... oDiyappaa... oDiyappaa oDiyappaa oDi oDiyappaa Onaamaaloppaa Sivaaya@h tappaa cheppEyyappaa Opiggaa O chennappaa aavulu mEpE allari gOpaalappaa pallavi cheppaa pai charaNam nuvvE cheppEyirappaa oDiyappaa.... oDiyappaa... oDiyappaa oDiyappaa oDi oDiyappaa oDiyappaa.... oDiyappaa... oDiyappaa oDiyappaa oDi oDiyappaa okariki okarappaa onTig...

జాబిలికి తెలియదులేరా వెన్నెలలో తన విలువ

జాబిలికి తెలియదులేరా వెన్నెలలో తన విలువ చీకటికే తెలుసునులేరా జాబిలిలో తొలి చలువ వయసా తెలుసా యదలో తెగువ తెలిసి అలుసా చెబితే వినవా కనులే తెరచి మనసా కనవా లేరా లేరా లేరా ఊహల్లో ఉరికెయ్యాలా రారా రారా రారా సింగంలా చిందెయ్యాలా ఊహల్లో ఉరికెయ్యాలా రారా రారా (2) ఊహలను అణిచి అణిచి చెరలో పెడితే ఎలా గాలి మరి గదిలో ఆగేనా... కన్నుల్లే కలనే కాదంటే కంటికే లోటు లేదంటే... ఆశకి విలువే లేదంటే గుండెలో చోటే లేదంటే వింత కాదా ఈ గొడవా లేరా లేరా లేరా ఊప్పెనలా ఉరికెయ్యాలా రారా రారా రారా అందరిలో చిందెయ్యాలా ఊప్పెనలా ఉరికెయ్యాలా రారా రారా జాబిలికి తెలియదులేరా వెన్నెలలో తన విలువ చీకటికే తెలుసునులేరా జాబిలిలో తొలి చలువ వాన కథ తెలుసా మనసా చినుకే వరదై ఇలా ఆఖరికి నదిలో చేరాలా... నేలతో పని లేదనుకుంటే నింగికి నిదురే ఉంటుందా... గాలితో పని లేదంకుంటే గుండెకి కుదురే ఉంటుందా వింత కాదా ఈ గొడవా లేరా లేరా లేరా ఊహల్లో ఉరికెయ్యాలా రారా రారా రారా సింగంలా చిందెయ్యాలా ఊహల్లో ఉరికెయ్యాలా రారా రారా లేరా లేరా లేరా ఊహల్లో ఉరికెయ్యాలా రారా రారా రారా సింగంలా చిందెయ్యాలా ఊహల్లో ఉరికెయ్యాలా రారా రారా jaabiliki teliyadulEraa vennelalO tana vil...

మౌనమేలా మనసా మాయ నీకు తెలుసా

మౌనమేలా మనసా మాయ నీకు తెలుసా ఊయలూగే వయసా వింత కాదా వరసా కళ్ళు రెండూ సొంతమైనా కంటిపాప చూపలేదే గుండె నిండా ప్రేమ ఉన్నా కోరకుండా చేరుకోదే ఊరికే ఊసులో ఊహలో చేరదే ఇలా ఊసులాడే మనసా ఊయలూగే వయసా నీకుగాని తెలుసా కొంటె ప్రేమ వరసా గుండెలోన ఆశలన్నీ చెప్పుకుంటే తప్పుకాదే చెప్పనంటే ఊరుకోదే చెప్పకుండా చేరుకోదే ఆటలో పాటలో మాటలో చెప్పవే ఇలా... mounamElaa manasaa maaya neeku telusaa UyaloogE vayasaa vinta kaadaa varasaa kaLLu renDU sontamainaa kanTipaapa choopalEdE gunDe ninDaa prEma unnaa kOrakunDaa chErukOdE UrikE UsulO UhalO chEradE ilaa UsulaaDE manasaa UyaloogE vayasaa neekugaani telusaa konTe prEma varasaa gunDelOna aaSalannI cheppukunTE tappukaadE cheppananTE UrukOdE cheppakunDaa chErukOdE aaTalO paaTalO maaTalO cheppavE ilaa...

ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు

ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు ప్రశ్నలోనే బదులు ఉందే గుర్తుపట్టే గుండెనడుగు ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా తెలిస్తే ప్రతీచోట నిను నువే కలుసుకొని పలకరించుకోవా ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు ప్రశ్నలోనే బదులు ఉందే గుర్తుపట్టే గుండెనడుగు కనపడేవెన్నెన్ని కెరటాలు కలగలిపి సముద్రమంటారు అడగరే ఒక్కొక్క అల పేరు... మనకిలా ఎదురైన ప్రతి వారు మనిషనే సంద్రాన కెరటాలు పలకరే మనిషి అంటే ఎవరు... సరిగా చూస్తున్నదా నీ మది గదిలో నువ్వే కదా ఉన్నది చుట్టూ అద్దాలలో విడివిడి రూపాలు నువ్వు కాదంటున్నది నీ ఊపిరిలో లేదా గాలి వెలుతురు నీ చూపుల్లో లేదా మన్ను మిన్ను నీరూ అన్నీ కలిపితే నువ్వే కాదా కాదా... ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా తెలిస్తే ప్రతీచోట నిను నువే కలుసుకొని పలకరించుకోవా మనసులో నీ పైన భావాలే బయట కనిపిస్తాయి దృశ్యాలై నీడలు నిజాల సాక్ష్యాలే శత్రువులు నీలోని లోపాలే స్నేహితులు నీకున్న ఇష్టాలే రుతువులు నీ భావ చిత్రాలే ఎదురైన మందహాసం నీలోని చెలిమి కోసం మోసం రోషం ద్వేషం నీ మకిలి మద...

ఓనామాలొప్పా శివాయః తప్పా

ఒడియప్పా…. ఒడియప్పా… ఒడియప్పా ఒడియప్పా ఒడి ఒడియప్పా ఓనామాలొప్పా శివాయః తప్పా చెప్పేయ్యప్పా ఓపిగ్గా ఓ చెన్నప్పా ఆవులు మేపే అల్లరి గోపాలప్పా పల్లవి చెప్పా పై చరణం నువ్వే చెప్పేయిరప్పా ఒడియప్పా…. ఒడియప్పా… ఒడియప్పా ఒడియప్పా ఒడి ఒడియప్పా ఒడియప్పా…. ఒడియప్పా… ఒడియప్పా ఒడియప్పా ఒడి ఒడియప్పా ఒకరికి ఒకరప్పా ఒంటిగ లేమప్పా నువ్వే నేనప్పా నేనే నువ్వప్పా నీకు నాకు ఉన్నాడప్పా ఆ పైనున్నప్పా ఆ పైనున్నప్పా ఆ పైనున్నప్పా ఆ పైనున్నప్పా ఒడియప్పా ఒడియప్పా ఒడి ఒడియప్పా ఓనామాలొప్పా శివాయః తప్పా చెప్పేయ్యప్పా ఓపిగ్గా ఓ చెన్నప్పా ఆవులు మేపే అల్లరి గోపాలప్పా పల్లవి చెప్పా పై చరణం కూడా నేనే చెప్పా ఒడియప్పా…. ఒడియప్పా… ఒడియప్పా ఒడియప్పా ఒడి ఒడియప్పా oDiyappaa…. oDiyappaa… oDiyappaa oDiyappaa oDi oDiyappaa Onaamaaloppaa Sivaaya@h tappaa cheppEyyappaa Opiggaa O chennappaa aavulu mEpE allari gOpaalappaa pallavi cheppaa pai charaNam nuvvE cheppEyirappaa oDiyappaa…. oDiyappaa… oDiyappaa oDiyappaa oDi oDiyappaa oDiyappaa…. oDiyappaa… oD...

జాబిలికి తెలియదులేరా వెన్నెలలో తన విలువ

జాబిలికి తెలియదులేరా వెన్నెలలో తన విలువ చీకటికే తెలుసునులేరా జాబిలిలో తొలి చలువ వయసా తెలుసా యదలో తెగువ తెలిసి అలుసా చెబితే వినవా కనులే తెరచి మనసా కనవా లేరా లేరా లేరా ఊహల్లో ఉరికెయ్యాలా రారా రారా రారా సింగంలా చిందెయ్యాలా ఊహల్లో ఉరికెయ్యాలా రారా రారా (2) ఊహలను అణిచి అణిచి చెరలో పెడితే ఎలా గాలి మరి గదిలో ఆగేనా… కన్నుల్లే కలనే కాదంటే కంటికే లోటు లేదంటే… ఆశకి విలువే లేదంటే గుండెలో చోటే లేదంటే వింత కాదా ఈ గొడవా లేరా లేరా లేరా ఊప్పెనలా ఉరికెయ్యాలా రారా రారా రారా అందరిలో చిందెయ్యాలా ఊప్పెనలా ఉరికెయ్యాలా రారా రారా జాబిలికి తెలియదులేరా వెన్నెలలో తన విలువ చీకటికే తెలుసునులేరా జాబిలిలో తొలి చలువ వాన కథ తెలుసా మనసా చినుకే వరదై ఇలా ఆఖరికి నదిలో చేరాలా… నేలతో పని లేదనుకుంటే నింగికి నిదురే ఉంటుందా… గాలితో పని లేదంకుంటే గుండెకి కుదురే ఉంటుందా వింత కాదా ఈ గొడవా లేరా లేరా లేరా ఊహల్లో ఉరికెయ్యాలా రారా రారా రారా సింగంలా చిందెయ్యాలా ఊహల్లో ఉరికెయ్యాలా రారా రారా లేరా లేరా లేరా ఊహల్లో ఉరికెయ్యాలా రారా రారా రారా సింగంలా చిందెయ్యాలా ఊహల్లో ఉరికెయ్యాలా రారా రారా jaabiliki teliyadulEraa ven...

మౌనమేలా మనసా మాయ నీకు తెలుసా

మౌనమేలా మనసా మాయ నీకు తెలుసా ఊయలూగే వయసా వింత కాదా వరసా కళ్ళు రెండూ సొంతమైనా కంటిపాప చూపలేదే గుండె నిండా ప్రేమ ఉన్నా కోరకుండా చేరుకోదే ఊరికే ఊసులో ఊహలో చేరదే ఇలా ఊసులాడే మనసా ఊయలూగే వయసా నీకుగాని తెలుసా కొంటె ప్రేమ వరసా గుండెలోన ఆశలన్నీ చెప్పుకుంటే తప్పుకాదే చెప్పనంటే ఊరుకోదే చెప్పకుండా చేరుకోదే ఆటలో పాటలో మాటలో చెప్పవే ఇలా… mounamElaa manasaa maaya neeku telusaa UyaloogE vayasaa vinta kaadaa varasaa kaLLu renDU sontamainaa kanTipaapa choopalEdE gunDe ninDaa prEma unnaa kOrakunDaa chErukOdE UrikE UsulO UhalO chEradE ilaa UsulaaDE manasaa UyaloogE vayasaa neekugaani telusaa konTe prEma varasaa gunDelOna aaSalannI cheppukunTE tappukaadE cheppananTE UrukOdE cheppakunDaa chErukOdE aaTalO paaTalO maaTalO cheppavE ilaa…

ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు

ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు ప్రశ్నలోనే బదులు ఉందే గుర్తుపట్టే గుండెనడుగు ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా తెలిస్తే ప్రతీచోట నిను నువే కలుసుకొని పలకరించుకోవా ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు ప్రశ్నలోనే బదులు ఉందే గుర్తుపట్టే గుండెనడుగు కనపడేవెన్నెన్ని కెరటాలు కలగలిపి సముద్రమంటారు అడగరే ఒక్కొక్క అల పేరు… మనకిలా ఎదురైన ప్రతి వారు మనిషనే సంద్రాన కెరటాలు పలకరే మనిషి అంటే ఎవరు… సరిగా చూస్తున్నదా నీ మది గదిలో నువ్వే కదా ఉన్నది చుట్టూ అద్దాలలో విడివిడి రూపాలు నువ్వు కాదంటున్నది నీ ఊపిరిలో లేదా గాలి వెలుతురు నీ చూపుల్లో లేదా మన్ను మిన్ను నీరూ అన్నీ కలిపితే నువ్వే కాదా కాదా… ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా తెలిస్తే ప్రతీచోట నిను నువే కలుసుకొని పలకరించుకోవా మనసులో నీ పైన భావాలే బయట కనిపిస్తాయి దృశ్యాలై నీడలు నిజాల సాక్ష్యాలే శత్రువులు నీలోని లోపాలే స్నేహితులు నీకున్న ఇష్టాలే రుతువులు నీ భావ చిత్రాలే ఎదురైన మందహాసం నీలోని చెలిమి కోసం మోసం రోషం ద్వేషం ...

తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో

తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో శతజన్మాల బంధాల బంగారు క్షణమిది తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో ప్రతిక్షణం ఉ.. నా కళ్ళల్లో నిలిచే నీ రూపం బ్రతుకులో ఓ.. అడుగడుగునా నడిపే నీ స్నేహం ఊపిరే నీవుగా ప్రాణమే నీదిగా పది కాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగ తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో ఎన్నడూ ఉ... తీరిపోని రుణముగా ఉండిపో చెలిమితో ఓ... తీగ సాగే మల్లెగా అల్లుకో లోకమే మారినా కాలమే ఆగినా మన ఈ గాధ మిగలాలి తుదిలేని చరితగ తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో శతజన్మాల బంధాల బంగారు క్షణమిది telusaa manasaa idi EnaaTi anubandhamO telusaa manasaa idi E janma sambandhamO tarimina aaru kaalaalu EDu lOkaalu chEralEni oDilO virahapu jaaDalEnaaDu vEDi kannEsi chUDalEni jatalO Satajanmaala bandhaala bangaaru kshaNamidi telusaa manasaa idi EnaaTi anubandhamO telusaa...

తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో

తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో శతజన్మాల బంధాల బంగారు క్షణమిది తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో ప్రతిక్షణం ఉ.. నా కళ్ళల్లో నిలిచే నీ రూపం బ్రతుకులో ఓ.. అడుగడుగునా నడిపే నీ స్నేహం ఊపిరే నీవుగా ప్రాణమే నీదిగా పది కాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగ తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో ఎన్నడూ ఉ… తీరిపోని రుణముగా ఉండిపో చెలిమితో ఓ… తీగ సాగే మల్లెగా అల్లుకో లోకమే మారినా కాలమే ఆగినా మన ఈ గాధ మిగలాలి తుదిలేని చరితగ తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో శతజన్మాల బంధాల బంగారు క్షణమిది telusaa manasaa idi EnaaTi anubandhamO telusaa manasaa idi E janma sambandhamO tarimina aaru kaalaalu EDu lOkaalu chEralEni oDilO virahapu jaaDalEnaaDu vEDi kannEsi chUDalEni jatalO Satajanmaala bandhaala bangaaru kshaNamidi telusaa manasaa idi EnaaTi anubandhamO ...

చిరునవ్వే నవ్వుతూ నా కోసం వస్తావనీ

చిరునవ్వే నవ్వుతూ నా కోసం వస్తావనీ చిగురాశే రేపుతూ నీ ప్రేమను తెస్తావనీ నిను వెతికానే నన్నే తాకే గాలుల్నే ఆరా తీస్తూ నిలుచున్నానే నీకై వీచే ప్రియానే ఆరాదీస్తూ ప్రతి జన్మ నీతోనే I am waiting for you Baby ప్రతి జన్మ నీతోనే I am waiting for you Baby చిరునవ్వే నవ్వుతూ నా కోసం వస్తావనీ చిగురాశే రేపుతూ నీ ప్రేమను తెస్తావనీ నువు నేను ఏకం అయ్యే ప్రేమల్లోనా పొంగే ప్రణయం నిన్నూ నన్నూ వంచించేనా పువ్వే ముళ్ళయి కాటేస్తోందా నీరే నిప్పయి కాల్చేస్తోందా విధినైనా వెలేయనా నిను గెలిచేయనా నీకోసం నిరీక్షణా ఓఓఓఓఓ I am waiting for you Baby ప్రతి జన్మ నీతోనె I am waiting for you Baby ప్రేమనే ఒకే మాటే ఆమెలో గతించిందా వీడని భయం ఏదో గుండెనే తొలుస్తోందా ఆ ఊహే తన మదిలో కలతలే రేపేనా విధినైనా వెలేయనా నిను గెలిచేయనా నీకోసం నిరీక్షణా ఓఓఓఓఓ I am waiting for you Baby చిరునవ్వే నవ్వుతూ నా కోసం వస్తావనీ చిగురాశే రేపుతూ నీ ప్రేమను తెస్తావనీ నిను వెతికానే నన్నే తాకే గాలుల్నే ఆరా తీస్తూ నిలుచున్నానే నీకై వీచే ప్రియానే ఆరాదీస్తూ ప్రతి జన్మ నీతోనే I am waiting for you Baby ప్రతి జన్మ నీతోనే I am waiting for you Baby

వీరుడేనా వీడినేనా నేను కోరుకున్నా

వీరుడేనా వీడినేనా నేను కోరుకున్నా దగ్గరయ్యే వాడేనా దాచుకోనా ఊరు వాడా మెచ్చినోడు వీడేనా నాకు కూడా నచ్చినోడు నాకేనా... ఏనాటికైనా రేపు వైపు చూపులేని కళ్ళతోనా కొత్త ఆశే చూస్తున్నా వాడి వలనా లోకమంతా ఏకమైనా వాడి వెంటే సాగిపోనా నీడ లాగ మారిపోనా నిన్నూ నన్నూ ఇలా ఏకం చేసే కల తీరేలా దారి చేరేదెలా చేరువైనా దూరమైనా ప్రేమలోన వాడి ఊహే హాయే గా గుండెలోనా జాలు వారే ఊసులన్నీ వాడితోనే పంచుకోనా ఊపిరల్లే ఉండిపోనా ఏలుకోడా ప్రాణమల్లే చూసుకోడా నన్ను కూడా నా లాగే కోరుకోడా భాధలోను వెంటరాడా బంధమల్లే అల్లుకోడా వీడిపోని తోడుకాడా veeruDEnaa veeDinEnaa nEnu kOrukunnaa daggarayyE vaaDEnaa daachukOnaa ooru vaaDaa mecchinODu veeDEnaa naaku kooDaa nacchinODu naakEnaa... EnaaTikainaa rEpu vaipu choopulEni kaLLatOnaa kotta aaSE choostunnaa vaaDi valanaa lOkamantaa Ekamainaa vaaDi venTE saagipOnaa neeDa laaga maaripOnaa ninnU nannU ilaa Ekam chEsE kala teerElaa daari chErEdelaa chEruvainaa dooramainaa prEmalOna vaaDi oohE haayE gaa gunDelOnaa jaalu vaarE oosulannI vaaDitOnE panchukOnaa oopirallE unDipOnaa ElukODaa praaNama...

మనసేమో చెప్పిన మాటే వినదు.. అది ఏమో ఇవాళ

మనసేమో చెప్పిన మాటే వినదు.. అది ఏమో ఇవాళ పెదవుల్లో దాచినదసలే అనదు.. అనరాని నిజాలా ఏ మాయ చేసాయో ఏ మత్తు జల్లాయో ఆ కళ్ళే ఆశలతో వయస్సులో ఓ నిమిషం నిట్టూర్పు ఓ నిమిషం మైమరపు అదేమిటో ఈ కధేమిటో అధరం మధురం నయనం మధురం వచనం మధురం వదనం మధురం చరణం మధురం మధురం మధురం శ్రీ మధురాధిపతి రఖిలం మధురం నా పరువం ప్రణయం పయనం పరుగులే నీ కోసం నా హృదయం వదనం నయనం అడిగెను నీ స్నేహం నీ రూపమే ఆలాపనై నీ చూపుకే నీ దాననై మౌనాలలో దాచానులే రాగాలిలా మోగాలిలా ఆ... సరసం విరసం విరహం సరిగమ సంగీతం ఆ... చరణం చలనం గమనం ఇపుడిక నా సొంతం అనుకున్నదే చెప్పాలని అనుకోనిదే అడగాలని ఊరేగిన నా ఊహలో మేఘాలలో తేలానులే మనసేమో చెప్పిన మాటే వినదు.. అది ఏమో ఇవాళ పెదవుల్లో దాచినదసలే అనదు.. అనరాని నిజాలా ఏ మాయ చేసాయో ఏ మత్తు జల్లాయో ఏ మాయ చేసాయో ఏ మత్తు జల్లాయో

మనసున ఉన్నదీ చెప్పాలనున్నదీ మాటలు రావే ఎలా

మనసున ఉన్నదీ చెప్పాలనున్నదీ మాటలు రావే ఎలా మాటున ఉన్నదీ ఓ మంచి సంగతి బయటికి రాదే ఎలా అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే బిడియం ఆపేదెలా ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే తలపులు చూపేదెలా ఒకసారి దరి చేరి యద గొడవేమిటో తెలపకపోతే ఎలా మనసున ఉన్నదీ చెప్పాలనున్నదీ మాటలు రావే ఎలా చింత నిప్పైన చల్లగ ఉందనీ ఎంత నొప్పైన తెలియలేదనీ తననే తలచుకునే వేడిలో ప్రేమ అంటేనే తియ్యని బాధని లేత గుండెల్లో కొండంత బరువనీ కొత్తగా తెలుసుకునే వేళలో కనబడుతోందా నా ప్రీయమైన నీకు నా యద కోత అని అడగాలనీ అనుకుంటు తన చుట్టు మరి తిరిగిందనీ తెలపకపోతే ఎలా మనసున ఉన్నదీ చెప్పాలనున్నదీ మాటలు రావే ఎలా నీలి కన్నుల్లో అతని బొమ్మని చూసి నాకింక చోటెక్కడుందని నిదరే కసురుకొనే రేయిలో మేలుకున్నాయి లే వింత కైపని వేల ఊహల్లో ఊరేగు చూపుని కలలే ముసురుకునే హాయిలో వినబడుతోందా నా ప్రియమైన నీకు ఆశల రాగం అని అడగాలనీ పగలేదో రేయేదో గురుతే లేదనీ తెలపకపోతే ఎలా మనసున ఉన్నదీ చెప్పాలనున్నదీ మాటలు రావే ఎలా మాటున ఉన్నదీ ఓ మంచి సంగతి బయటికి రాదే ఎలా అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే బిడియం ఆపేదెలా ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే తలపులు చూపేదెలా ఒకసారి దరి చేరి యద గొడవేమిటో తెల...

చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా

చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా మువ్వలే మనసుపడు పాదమా ఊహలే ఉలికిపడు ప్రాయమా హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మా ఆమని మధువనమా ఆ.. ఆమని మధువనమా చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా పసిడి వేకువలు పండు వెన్నెలలు పసితనాలు పరువాల వెల్లువలు కలిపి నిన్ను మలిచాడో ఏమో బ్రహ్మ పచ్చనైన వరిచేల సంపదలు అచ్చ తెనుగు మురిపాల సంగతులు కళ్ళ ముందు నిలిపావే ముద్దుగుమ్మా పాలకడలి కెరటాలవంటి నీ లేత అడుగు తన యదను మీటి నేలమ్మా పొంగెనమ్మా ఆ.. ఆగని సంబరమా ఆ.. ఆగని సంబరమా వరములన్ని నిను వెంటపెట్టుకొని ఎవరి ఇంట దీపాలు పెట్టమని అడుగుతున్నవే కుందనాల బొమ్మా సిరుల రాణి నీ చేయిపట్టి శ్రీహరిగా మారునని రాసిపెట్టి ఏ వరుని జాతకం వేచి ఉన్నదమ్మా అన్నమయ్య శృంగార కీర్తనలా వర్ణనలకు ఆకారమైన బంగారు చిలుకవమ్మా ఆ.. కాముని సుమశరమా ఆ.. కాముని సుమశరమా చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా మువ్వలే మనసుపడు పాదమా ఊహలే ఉలికిపడు ప్రాయమా హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మా ఆమని మధువనమా ఆ.. ఆమని మధువనమా చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా ఎవరి కనుల చిలిప...