Skip to main content

176 బీచ్ హౌసు లో ప్రేమ దేవతా

176 బీచ్ హౌసు లో ప్రేమ దేవతా
ఎల్లో చూడిదార్ వైటు చున్ని తో దోచె నా యద
ఓయ్ ఓయ్ అంటు కాజువల్ గా పిలిచెరో
ఓయ్ ఓయ్ ట్వంటి సార్లు కల్లొ కలిసెరో
ఓయ్ ఓయ్ ఎంప్టి గుండెనిండ నిలిచెరో
ఓయ్ ఓయ్ ఓ ఓ ఓ లవ్ ఎట్ ఫస్ట్ సైట్
నాల్0ఎ కలిగే లవ్ ఎట్ ఫస్ట్ సైట్
నను కలిపే లవ్ ఎట్ ఫస్ట్ సైట్
నాకే దొరికే లవ్ ఎట్ ఫస్ట్ సైట్
నన్ను కొరికే
176 బీచ్ హౌసు లో ప్రేమ దేవతా

కోపంలోన బ్యూటిఫుల్
చేతల్లోన డ్యూటిఫుల్
మాటల్లొన ఫండమెంటల్
అన్నిట్లోన కాపబుల్
అందర్లోన కేర్ఫుల్
లవ్వే లేని సెంటిమెంటల్
సినిమా లొ మెరిసెటి పాప సిటి లోన దొరకదురా
నిజంగానే తగిలెను తార వైజాగు నగరపు చివరన
చల్ చల్ జరిగే లవ్ ఎట్ ఫస్ట్ సైట్
జిల్ కలిగే లవ్ ఎట్ ఫస్ట్ సైట్
పల్ పల్ పెరిగే లవ్ ఎట్ ఫస్ట్ సైట్
పైకెదిగే

హె హె డబ్బుంటేనే అలర్జీ
భక్తంటేనే ఎనర్జి
నమ్ముతుంది న్యూమరాలజి
ఇంటిముందు నర్సరీ
అంటనీదు అల్లరీ
ఒప్పుకోదు హ్యూమరాలజి
ఉండాల్సింది తన బోర్దర్లో చేరాల్సింది మిలిటరి లో
ఎదో వుంది సొంపే తనలొ లాగింది మనసును చిటికెలో
సం సం వరమే లవ్ ఎట్ ఫస్ట్ సైట్
వా వరమే లవ్ ఎట్ ఫస్ట్ సైట్
ఒ ఒ క్షణమే లవ్ ఎట్ ఫస్ట్ సైట్
ఓ యుగమే

176 బీచ్ హౌసు లో ప్రేమ దేవతా
ఎల్లో చూడిదార్ వైటు చున్ని తో దోచె నా యద
ఓయ్ ఓయ్ అంటు కాజువల్ గా పిలిచెరో
ఓయ్ ఓయ్ ట్వంటి సార్లు కల్లొ కలిసెరో
ఓయ్ ఓయ్ ఎంప్టి గుండెనిండ నిలిచెరో
ఓయ్ ఓయ్ ఓ ఓ ఓ లవ్ ఎట్ ఫస్ట్ సైట్
నాల్0ఎ కలిగే లవ్ ఎట్ ఫస్ట్ సైట్
నను కలిపే లవ్ ఎట్ ఫస్ట్ సైట్
నాకే దొరికే లవ్ ఎట్ ఫస్ట్ సైట్

Comments

Popular posts from this blog

చిరు చిరు చిరు చినుకై కురిసావే

I'm back :) చిరు చిరు చిరు చినుకై కురిసావే మరుక్షణమున మరుగైపోయావే నువ్వే ప్రేమ బాణం నువ్వే ప్రేమ కోణం పువ్వై నవ్వగానే గాలై ఎగిరెను ప్రాణం చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ హృదయం పలికినదే సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే యదనే నీతో ఎత్తుకెళ్ళావే చిరు చిరు చిరు చినుకై కురిసావే మరుక్షణమున మరుగైపోయావే దేవతా తనే ఒక దేవత ముఖాముఖి అందమే చూడగా ఆయువే చాలునా గాలిలో తనే కదా పరిమళం చెలి సఖి అనుమతే అడగక పువ్వులే పూయునా సిగలో కురులే మేఘాలల్లే ఆడే వేళ గుండెల్లోన మెరుపే మెరిసే చూపే మైమరచే చెలి చెక్కిళ్ళే ముద్దుల్తోనే తడిమెయ్యాల చెంగు చెంగు అడుగుల్లోన మువ్వై మది మురిసే యదనే తనతో ఎత్తుకెళ్ళిందే చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ హృదయం పలికినదే సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే తోడుగా ప్రతీక్షణం వీడకా అనుక్షణం ఆమెతో సాగనా ఆమె నా స్పందన నేలపై పడేయక నీడనే చక చక చేరనా ఆపనా గుండెలో చేర్చనా దారం బదులు ప్రాయంతోటే కట్టేసిందే గాయం లేక కోసేసిందే హాయిగా నవ్వేసిందే నాలో నేను మౌనంగానే మాటాడేస్తే మొత్తం తాను వింటూ ఉందే తియ్యగ వేధిస్తుందే యదనే తనతో ఎత్తుకెళ్ళిందే చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ హృదయం పలికినదే సై సై సరసకు సై అంట...

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హొ.. యద చప్పుడు చేసే శృతి నీవే ఎండల్లో వెన్నెల తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే ఓ.. యద చప్పుడు చేసే శృతి నీవే నీ పరువాల పూ జల్లే కురిపించావే నా మనసును దోచి మాయను చేసి మురిపించావే నా మదిలోని భావనల అర్ధం నువ్వే బుగ్గల్లోన మెరిసేటి సిగ్గైనావే నా లోకం చీకటి కోన నువ్వొస్తే వెన్నెల వాన ప్రతి రేయి పున్నమి అనుకోనా చెలియా చెలియా హొ.. ఎండల్లో వెన్నెల్లో తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హో.. యద చప్పుడు చేసే శృతి నీవే ఓ.. ఎండల్లో వెన్నెల తెచ్చావే హో.. నిప్పుల్లో వానై వచ్చావే నీ తోడంటు ఉండని నాడే జగమే శూన్యం నీ సింధూరం అవుతుంటే నా జన్మే ధన్యం నీ మురిపించే రాగం రేపే మల్లెల మోహం నా మదిలోన చిందులు వేసే అల్లరి దాహం నీ జాడగ ఉంటే తప్పా నా నీడకు అర్దహ్మ్ లేదే అంతకంటే వరమే ఏలా ప్రియా ప్రియా ఎండల్లో వెన్నెల తెచ్చావే హ...

అంజలీ అంజలి పుష్పాంజలి

అంజలీ అంజలి పుష్పాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి (2) నిన్నదాక నువ్వూ నేను ఇరువురం ఎవరనీ కమ్మని బంధం ఇలా తెలిపెను ఒకటని కడలిని పడు వానలా కలిసిన మది ఇది కరిగిన సిరి మోజుల కథ ఇది నా చెలి ఎదురుగ తొలి స్వప్నం తొణికినది యదలో మధుకావ్యం పలికినది అంజలీ అంజలీ వలపుల నా చెలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి (2) కన్నుల సంకేతమే కలలకు తొలకరి వెన్నెల జలపాతమే వలపుకు తదుపరి గుండెలో సంగీతమే కురిసినదెందుకో కోయిల పాటే ఇలా పలికిన విందుకో చెలువుగా యదమారే మధువనిగా అమావాస్య నిశిమారే వెన్నెలగా అంజలీ అంజలి ఇది హృదయాంజలి నీ ప్రేమ లాహిరికి పుష్పాంజలి నీ గాన మాధురికి గీతాంజలి యద దోచు నవ్వులకు నటనాంజలి కవి అయినా నీ మదికి కవితాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి (2) అంజలి నీ చూపులో వెన్నెల వెల్లువే అంజలి నా ఊపిరై పలికెను పల్లవే కన్నుల నువు లేనిదే కలలే రావులే నా మది నువు లేనిదే కవితే లేదులే తెలిసెను నువ్వే నా మనసువని మోజుకు నెలవైనా వలపువని ...