Konchem Istam Konchem Kastam lo “Evade Subramanyam” Peradi:
ప్రోగ్రాం చూసాడు సూపర్బ్ అన్నాడు
ఏమయిందో ఏమో గాని మొత్తం మారాడు
మాటే వినలేదు మంటే రేపాడు
నన్నే తరిమి తానే రైటని పండగ చేసాడు
మౌసు మీద చెయ్యేసాడు కోడు నాకు నేర్పాడు
ఎంత గొప్పలే టీఎలంటే అనుకొని నే మురిసాను
ఇంతలోనే ఏమయ్యిందో నన్ను తీసిదొబ్బాడు
పీఎం సుబ్రమణ్యం వల్లే నా జాబు పోయింది
ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం (2)
కొంపముంచాడే సుబ్రమణ్యం కొంపముంచాడే సుబ్రమణ్యం
అరె ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం
అందరిలో నన్నే పొగుడుతూ తను ప్రోత్సహించగా సరికొత్తని కోడ్లెన్నో నే రాసాగా
ఫ్రెషరుగా తిరిగే నే కూడా ప్రోగ్రామగలనని తను చెప్పాకే గుర్తించాగా
వంద లైన్ల ప్రోగ్రామ్నైనా ఒక్కనాడే రాసాను
మూడు నెలలు తిరిగే లోగా కథ మొత్తం మార్చాడు
ఎన్నిసార్లు పొగిడాడు నన్ను గొప్ప అన్నాడు
మధ్యలో పీఎం రాగానే తను మాట మార్చాడు
అరె ఎవడే ఎవడే సుబ్రమణ్యం ఎవడే ఎవడే సుబ్రమణ్యం
సుబ్రమణ్యం సుబ్రమణ్యం సుబ్రమణ్యం
ఎవడే ఎవడే సుబ్రమణ్యం ఎవడే ఎవడే సుబ్రమణ్యం
కొంపముంచాడే సుబ్రమణ్యం కొంపముంచాడే సుబ్రమణ్యం
అరె ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం
ఓ.. అర్దం కాలేదే అందరిలో నాకేమి తక్కువ పైగా కోడ్లన్ని తెగరాసాగా
తన టీములోనా సరదాగా వచ్చింది జీతమే ఇపుడేమయ్యిందో కనపడనందే
ఎన్ని ఆశలు రేపాడు బయటకెళ్ళమన్నాడు
ఆఫీసుకెవరు వెళ్తున్నా జలసీగా అనిపిస్తుంది
నేను రాయలేనంటే తాను రాసిపెట్టాడు
మళ్ళి రోడ్లు తిప్పే విలనై దాపరించాడే
ఎవడే ఎవడే ఎవడే గబ్బుమణ్యం ఎవడే ఎవడే ఎవడే గబ్బుమణ్యం
అరె ఎవడే…. సుబ్రమణ్యం ఎవడే ఎవడే ఎవడే
కొంపముంచాడే సుబ్రమణ్యం కొంపముంచాడే సుబ్రమణ్యం
ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం (2)
గబ్బుమణ్యం ఎవడే ఎవడే గబ్బుమణ్యం
ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం
హా కొంపముంచాడే సుబ్రమణ్యం కొంపముంచాడే సుబ్రమణ్యం
ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం
Comments
Post a Comment