ఎంతెంత దూరం తీరం రాదా ఇంకెంత మౌనం దూరం కాదా
ఏనాడు ఏకం కావు ఆ నింగి నేలా ఈనాడు ఏకం ఐతే వింతేగా
ఏరోజు ఏమవుతుందో ఈ ప్రేమ గాధ నీ వైపు మళ్ళిందంటే మాయేగా
మాయేరా మాయేరా ప్రేమ అన్నది మాయేలేరా ఊరించే ఊహాలోకం లేరా
మాయేరా మాయేరా రంగురంగులు చూపేదేరా రంగంటు లేనే లేనిదేరా

ఊహల్లో ఊసుల్లో ఆ మాటే ఓసోసి గొప్ప ఏముంది గనక
తానంటూ నీ వెంట ఉందంటే ఆ ఎండ కూడా వెండి వెన్నెలవదా
అవునా అదంతా నిజమా ఏదేది ఓ సారి కనపడదా
ఇలలో ఎందెందు చూసినా అందందునే ఉంటుందిలే బహుశా
మాయేరా మాయేరా ప్రేమ ఎక్కడో లేదు లేరా నీ చెంతే ఉండే దూరం లేరా
హాయేలే హాయేలే ఎల్లలన్నవి లేనే లేవే ప్రేమిస్తే లోకం మొత్తం హాయే
ప్రేమిస్తే ఎంతైనా వింతేలే నువ్వెంత చెప్పు గుండెల్లో గుబులే
ఈడొస్తే ఈగైనా ఇంతేనా ఇంతోటి తీపి ఏమున్నదైనా
శిలవా నా మాట వినవా ఏనాడు నువు ప్రేమలో పడవా
నిజమా ఏ ప్రేమ వరమా కల్లోనైనా ఊహించని మహిమా
మాయేరా మాయేరా ప్రేమ అన్నది మాయేలేరా ఇద్దరిలోనా ఇంధ్రజాలం లేరా

Requested by Aditya

Comments
Post a Comment