కత్తి దూస్తే ఎందరినైనా చిత్తు చేసే కమల్ తప్పు చేస్తే ఎవ్వరికైనా కంటి చూపే హడల్
అగ్గిరవ్వై నిప్పులు చెరిగే ఉక్కు పిడికిలి పవర్ ఎక్కుపెడితే తప్పని గురిలో చెక్కు చెదరని ట్రిగర్
బుల్లెట్టే బంతి పువ్వులాగా ప్రేమించెనే ఆ ఖాఖీ చొక్క కౌగిలించి పెళ్ళాడెనే
వేటంటే ఆటంటున్న మగధీరుడు వీడే రా
కత్తి దూస్తే ఎందరినైనా చిత్తు చేసే కమల్
తప్పు చేస్తే ఎవ్వరికైనా కంటి చూపే హడల్ అగ్గిరవ్వై నిప్పులు చెరిగే ఉక్కు పిడికిలి పవర్
ఎక్కుపెడితే తప్పని గురిలో చెక్కు చెదరని ట్రిగర్
రణధీరుడు అభిరాముడు అని అర్దం చెప్పెయ్ తలకట్టుతో తెలుగక్షరం తన కంకణమయ్యే
ఏ దర్పము ఏ గర్వము అనుమాత్రం లేనీ పదునెక్కిన చురకత్తుల పులి పంజా ఇతడే
నీతీ న్యాయం తొటీ తన ఖాఖీ చొక్క నేసీ కంటికి రెప్పగా తానై ధ్రువతారై మెరిసెను వీడే
చిరుదీపం ప్రమిదను ప్రేమిస్తే ఆ రూపం వీడై వెలిగేనే

ఆలోచన ఆవేశము కనలేదే వీడు ఆ దేవుడే సంధించిన బ్రహ్మాస్త్రం వీడు
ఆ సూర్యుడే తెరచాటుగా పయనించాడంటే ఒక చూపుతో వల విసురుతు పట్టేస్తాడంతే
దుర్మార్గుల పాలిటి సింహం నలు దిక్కుల వీరవిహంగం అనితర సాద్యుడు వీడే అలుపెరుగని యోధుడు వీడే
తన లక్ష్యం కోసం ప్రాణం ఇచ్చే వీడికి భయమే లేదంతే

Requested by Pratyu

Comments
Post a Comment