మోనాలిసా మోనాలిస మోనాలిసా మోనాలిస
నా మనసునే చేసావులే నీ బానిస
నీ ప్రేమకై ఊగిందిలే యద ఊగిస
మోనాలిసా మోనాలిస మోనాలిసా మోనాలిస
అవతరించింది భూమి నీ అడుగే మోయగా
వెలుగు నింపింది నింగి నీ వైపే చూడగా
శిరసునూపింది పువ్వు నీ సిగలో చెరగా
ఉరకలేసింది గాలి ఊపిరిగా మారగా
జన్మనెత్తానులే నీ ప్రేమ పొందగా
ధన్యమయ్యానులే నీ చూపు సోకగా
జంటగ చేరగా మారిందిలే నా దిశ
మోనాలిసా మోనాలిస మోనాలిసా మోనాలిస
మెరిసిపోవాలనుంది పెదవింట్లో నవ్వునై
మోగిపోవాలనుంది మది గుడిలో నాదమై
ఒదిగిపోవాలనుంది కౌగిట్లో కాలమై
నిలిచిపోవాలనుంది పాపిట్లో తిలకమై
బిగిసిపోతానులే నీ ఆత్మబంధమై
కరిగిపోలేనులే నీ కంటి బిందువై
నిత్యము చేయనా నీ గుండెలోనే బస
మోనాలిసా మోనాలిస మోనాలిసా మోనాలిస
నా మనసునే చేసావులే నీ బానిస
నీ ప్రేమకై ఊగిందిలే యద ఊగిస
మోనాలిసా మోనాలిస మోనాలిసా మోనాలిస
నా మనసునే చేసావులే నీ బానిస
నీ ప్రేమకై ఊగిందిలే యద ఊగిస
మోనాలిసా మోనాలిస మోనాలిసా మోనాలిస
అవతరించింది భూమి నీ అడుగే మోయగా
వెలుగు నింపింది నింగి నీ వైపే చూడగా
శిరసునూపింది పువ్వు నీ సిగలో చెరగా
ఉరకలేసింది గాలి ఊపిరిగా మారగా
జన్మనెత్తానులే నీ ప్రేమ పొందగా
ధన్యమయ్యానులే నీ చూపు సోకగా
జంటగ చేరగా మారిందిలే నా దిశ
మోనాలిసా మోనాలిస మోనాలిసా మోనాలిస
మెరిసిపోవాలనుంది పెదవింట్లో నవ్వునై
మోగిపోవాలనుంది మది గుడిలో నాదమై
ఒదిగిపోవాలనుంది కౌగిట్లో కాలమై
నిలిచిపోవాలనుంది పాపిట్లో తిలకమై
బిగిసిపోతానులే నీ ఆత్మబంధమై
కరిగిపోలేనులే నీ కంటి బిందువై
నిత్యము చేయనా నీ గుండెలోనే బస
మోనాలిసా మోనాలిస మోనాలిసా మోనాలిస
నా మనసునే చేసావులే నీ బానిస
నీ ప్రేమకై ఊగిందిలే యద ఊగిస
మోనాలిసా మోనాలిస మోనాలిసా మోనాలిస
Comments
Post a Comment