మనసున మొలిచిన సరిగమలే ఈ గలగల నడకల తరగలుగా
నా కలలను మోసుకు నినుజేరి ఓ కమ్మని ఊసుని తెలిపేనే
కవితవు నీవై పరుగున రా యదసడితో నటియించగరా
స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం
కూకూ చుకుచుకు కూకూ చుకుచుకు కూకూ చుకుచుకు కూకూ
రారా స్వరముల సోఫానములకు పదాలను జతచేసి
కుకుకుకు కీర్తనా తొలి ఆమనివై రా
పిలిచే చిలిపి కోయిలా ఎచట ఉన్నావు

రా రా స్వరముల సోఫానములకు పదాలను జతచేసి
మువ్వల రవళి పిలిచింది కవిత బదులు పలికింది
కలత నిదుర చెదిరింది మనసు కలను వెతికింది
వయ్యారాల గౌతమీ... వయ్యారాల గౌతమి ఈ కన్యారూప కల్పనా
వసంతాల గీతికి నన్నే మేలుకొలుపనా
భావాల పూల రాగాల బాట నీకై వేచేనే

ఏదో స్వరగతి నూతన పదగతి చూపెను నను శృతి చేసి
ఇది నా మది సంకీర్తన సుధలూరే ఆలాపన

లలిత లలిత పదబంధం మదిని మధుర సుమగంధం
చలిత మృదుల పదలాస్యం అవని అధర దరహాసం
మరంధాల గానమే మరంధాల గానమే మృదంగాల నాదము
ప్రబంధాల ప్రాణమే నటించేటి పాదము
మేఘాల దారి ఊరేగు ఊహ వాలే ఈ మ్రోల

ఏదో స్వరగతి నూతన పదగతి చూపెను నను సృతి చేసి
ఇది నా మది సంకీర్తన సుధలూరే ఆలాపన
రారా స్వరముల సోఫానములకు పదాలను జతచేసి
Requested by Shama

Comments
Post a Comment