మొన్నటిదాకా నేను కాలేజీ ఫస్టు
నువ్వొచ్చాకే అయ్యాలే జీరో స్టూడెంటు (2)
నిన్నటిదాకా నాలో ఉంది ఎంతో టాలెంటు
ఇప్పుడు మాత్రం లేనే లేదూ అదేమైనట్టు
ఎన్నడు చూడని భాదే నాలో మొదలు అయ్యింది
అయినా కూడా ఆ భాదెంతో ఇష్టంగా ఉంది
ఇది ప్రేమే కదా ఇది ప్రేమే కదా ఇది ప్రేమే కదా
దానికి మందే లేదా…
మొన్నటిదాకా నేను కాలేజీ ఫస్టు
నువ్వొచ్చాకే అయ్యాలే జీరో స్టూడెంటు
A B C D మరచిపోయాను, L O V E దిద్దుతున్నాను
ఎగ్జాం వస్తే కాపీ కొడుతున్నా, ఏమైందంటే ఏదో చెబుతున్నా
నాకింకేదో అయ్యింది నిదుర కూడా రాకుంది
ఏదేమైనా బాగుంది నాకెంతో నచ్చింది
ఇది ప్రేమే కదా ఇది ప్రేమే కదా ఇది ప్రేమే కదా
దానికి మందే లేదా…
మొన్నటిదాకా నేను కాలేజీ ఫస్టు
నువ్వొచ్చాకే అయ్యాలే జీరో స్టూడెంటు
ఎవరెళ్తున్నా తానే అంటూ ఫాలో అవుతున్నా
విషయం తెలిసి సిస్టర్ అంటూ సారీ చెబుతున్నా
ఆ నవ్వుని చూసి నాలో నేనే సతమవుతున్నా
చెబితే అంతా నవ్వేస్తారని తెగ ఫీలవుతున్నా
లవ్ అండ్ ట్రూ లవ్ బాగుంది చెప్పేంటందుకు దారేది
సలహా ఇస్తే ఏమవుద్ది మీ సొమ్మేం పోతుంది
ఇది ప్రేమే కదా ఇది ప్రేమే కదా ఇది ప్రేమే కదా
దానికి మందే లేదా…
మొన్నటిదాకా నేను కాలేజీ ఫస్టు
నువ్వొచ్చాకే అయ్యాలే జీరో స్టూడెంటు
నిన్నటిదాకా నాలో ఉంది ఎంతో టాలెంటు
ఇప్పుడు మాత్రం లేనే లేదూ అదేమైనట్టు
ఎన్నడు చూడని భాదే నాలో మొదలు అయ్యింది
అయినా కూడా ఆ భాదెంతో ఇష్టంగా ఉంది
ఇది ప్రేమే కదా ఇది ప్రేమే కదా ఇది ప్రేమే కదా
దానికి మందే లేదా…
monnaTidaakaa nEnu kaalEjI fasTu
nuvvocchaakE ayyaalE zIrO sTooDenTu (2)
ninnaTidaakaa naalO undi entO TaalenTu
ippuDu maatram lEnE lEdU adEmainaTTu
ennaDu chooDani bhaadE naalO modalu ayyindi
ayinaa kooDaa aa bhaadentO ishTamgaa undi
idi prEmE kadaa idi prEmE kadaa idi prEmE kadaa
daaniki mandE lEdaa…
monnaTidaakaa nEnu kaalEjI fasTu
nuvvocchaakE ayyaalE zIrO sTooDenTu
A B C D marachipOyaanu, L O V E diddutunnaanu
egjaam vastE kaapI koDutunnaa, EmaindanTE EdO chebutunnaa
naakinkEdO ayyindi nidura kooDaa raakundi
EdEmainaa baagundi naakentO nacchindi
idi prEmE kadaa idi prEmE kadaa idi prEmE kadaa
daaniki mandE lEdaa…
monnaTidaakaa nEnu kaalEjI fasTu
nuvvocchaakE ayyaalE zIrO sTooDenTu
evareLtunnaa taanE anTU faalO avutunnaa
vishayam telisi sisTar anTU saarI chebutunnaa
aa navvuni choosi naalO nEnE satamavutunnaa
chebitE antaa navvEstaarani tega feelavutunnaa
lav anD TrU lav baagundi cheppEnTanduku daarEdi
salahaa istE Emavuddi mee sommEm pOtundi
idi prEmE kadaa idi prEmE kadaa idi prEmE kadaa
daaniki mandE lEdaa…
monnaTidaakaa nEnu kaalEjI fasTu
nuvvocchaakE ayyaalE zIrO sTooDenTu
ninnaTidaakaa naalO undi entO TaalenTu
ippuDu maatram lEnE lEdU adEmainaTTu
ennaDu chooDani bhaadE naalO modalu ayyindi
ayinaa kooDaa aa bhaadentO ishTamgaa undi
idi prEmE kadaa idi prEmE kadaa idi prEmE kadaa
daaniki mandE lEdaa…
Comments
Post a Comment