Added one more to Peradi... but just for fun
శ్రీవారు మోసగారు అయిగోరు
ఏంటండి మీ గోడు చెప్పండి
గొడవేమో తారా స్థాయికి చేరే వేళ
సరికొత్తగా తిడతాలెండి మీ దురదా తీరేలా
బోరింగ్ గారూ బోరింగ్ గారూ
బోరెందుకే తింగరి గారూ వింటుంటే భేజారు
కారంగా వెటకారంగా చూపే చూస్తే చాలు
బోరింగని లింగు లిటుకు వంకలు పెడితే పోరు
ఓ మై ఫియరూ ఓ మై ఫియరూ
ము.. నరనరాల్లోన కలకలం చూడు భయపెట్టేస్తున్నదే వదిలెయ్యవే
ము.. కలకలంలోన చెలి దూరం కోరు కసి తెలుస్తున్నదే చిందెయ్యనా
కనుక్కోవా విషయం కాస్తయినా
చితకొట్టు సమయం చూస్తున్నా
చస్తావే ఫాటీ బొండాలు ఓ మై ఫియరూ
శ్రీవారు మోసగారు మతిలెస్ శ్రీమతి గారూ
ఓ.. తెగ మసాలాల తమ కిచెన్ గోల రుచి భరించేదెలా వంటాయనోయ్
ము.. నవసోఫాలోని పెద్ద ఆకారాన్ని కదిలిస్తే కొద్దిగా తెలిసొచ్చునోయ్
సువాసనల అరిసెలు ఇవ్వాల
ఇలాంటేల ఇంకా తిండేలా
తయ్యారు చెయ్యండి మీరూ బోరింగ్ గారూ
స్కేరి పెళ్ళాం గారూ మతిలెస్ శ్రీమతి గారూ
నరకంలో నడ్డే విరిగి ఒళ్ళే వంచే వేళ
తిలకించే చాన్సే నాకు కావాలే యమలీల ఓ మై ఫియరూ
మా ఇంట్లో ఆడాళ్ళు ఇలాగే ఉంటారు
నీ కొవ్వే మొత్తం పోతే మారుస్తాలే తీరూ
బోరింగ్ కి బోరోద్దంటే తీసేస్తాలే సారూ ఓ మై ఫియరూ

Comments
Post a Comment