దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
నొప్పి నొప్పి గుండెంత నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస్తదే
పట్టి పట్టి నరాలు మెలేసి లవ్వులోకే లాగేస్తదే
అసలేమయిందో తెలియకుందిరో బాబోయ్
రాతిరంతా కునుకు లేదు ఏమెట్టి కన్నారురో
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా (4)
అత్త మామలు ఎక్కడున్నా కాళ్ళు మొక్కాలిరో
చిచ్చుపెట్టి చంపుతోంది
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా (4)
కొంపలే ముంచకే నువ్వలా నవ్వమాకే
ముగ్గులో దించకే మూతలా పెట్టమాకే
ఓరగా చూడకే జలగలా పట్టుకోకే
బతకనీ నన్నిలా ఇరుకులో పెట్టమాకే
దేవుడా.. నా మతి చెడిపోయెను పూర్తిగా
అయినా.. బాగుంది హాయిగా
రాతిరంతా కునుకు లేదు ఏదోటి చెయ్యాలిరో
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా (4)
మెషీన్లోన పెట్టి నన్ని పిండుతున్నాదిరో
కొట్టి కొట్టి దంచుతోంది
ఏమిటీ కలవరం ఎన్నడూ చూడలేదే
దీనినే ప్రేమని ఎవ్వరూ చెప్పలేదే
ఏటిలో మునిగినా ఎక్కడో తేలుతారే
ప్రేమలో మునిగితే తేలటం వీలుకాదే
దేవుడా.. ఈ తెలియని తికమక దేనికో
అరెరే..హే.. ఈ తడబాట్లేమిటో
రాతిరంతా కునుకు లేదు ఫుల్లోటి కొట్టాలిరో
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా (4)
ఒళ్ళు మొత్తం కుంపటల్లే మండుతున్నాదిరో
లోపలేదో జరుగుతోంది..
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా (4)
dEva dEva dEva dEva dEva dEvuDaa
noppi noppi gunDenta noppi gilli gilli gicchEstadE
paTTi paTTi naraalu melEsi lavvulOkE laagEstadE
asalEmayindO teliyakundirO baabOy
raatirantaa kunuku lEdu EmeTTi kannaarurO
a dEva dEva dEva dEva dEva dEvuDaa (4)
atta maamalu ekkaDunnaa kaaLLu mokkaalirO
chicchupeTTi champutOndi
a dEva dEva dEva dEva dEva dEvuDaa (4)
kompalE munchakE nuvvalaa navvamaakE
muggulO dinchakE mootalaa peTTamaakE
Oragaa chooDakE jalagalaa paTTukOkE
batakanI nannilaa irukulO peTTamaakE
dEvuDaa.. naa mati cheDipOyenu poortigaa
ayinaa.. baagundi haaayigaa
raatirantaa kunuku lEdu EdOTi cheyyaalirO
a dEva dEva dEva dEva dEva dEvuDaa (4)
meshInlOna peTTi nanni pinDutunnaadirO
koTTi koTTi danchutOndi
EmiTI kalavaram ennaDU chooDalEdE
deeninE prEmani evvarU cheppalEdE
ETilO muniginaa ekkaDO tElutaarE
prEmalO munigitE tElaTam veelukaadE
dEvuDaa.. ee teliyani tikamaka dEnikO
arerE..hE.. ee taDabaaTlEmiTO
raatirantaa kunuku lEdu fullOTi koTTaalirO
a dEva dEva dEva dEva dEva dEvuDaa (4)
oLLu mottam kumpaTallE manDutunnaadirO
lOpalEdO jarugutOndi..
a dEva dEva dEva dEva dEva dEvuDaa (4)
Comments
Post a Comment