Skip to main content

అమ్మా లేదు నాన్నా లేడు అక్కా చెల్లీ తంబీల్లేరు ఏక్ నిరంజన్

అమ్మా లేదు నాన్నా లేడు అక్కా చెల్లి తంబీల్లేరు ఏక్ నిరంజన్
పిల్లా లేదు పెళ్ళీ లేదు పిల్లనిచ్చి పెళ్ళి చేసే మావా లేడు ఏక్ నిరంజన్
ఊరే లేదు నాకో పేరే లేదు
నీడా లేదు నాకే తోడూ లేదు
నేనెవరికి గుర్తేరాను ఎక్కిళ్ళే రావసలే
నాకంటు ఎవరులేరే కన్నీళ్ళే లేవులే
పదిమందిలో ఏకాకిని నాలోకమే వేరే
ఇరగేసినా తిరగేసినా నేనేప్పుడు ఎహె ఒంటరివాడ్నే
అమ్మా లేదు నాన్నా లేడు అక్కా చెల్లి తంబీల్లేరు ఏక్ నిరంజన్
పిల్లా లేదు పెళ్ళి లేదు పిల్లనిచ్చి పెళ్ళి చేసే మావ లేడు ఏక్ నిరంజన్

కేరాఫ్ ప్లాట్ఫాం సన్నాఫ్ బాడ్ టైం ఆవారా డాట్కం
హే దం అరె దం టన్న్సాఫ్ ఫ్రీడం మనకదేగా ప్రాబ్లం
అరె డేట్ ఆఫ్ బర్తే తెలియదే పెనుగాలికి పెరిగాలే
ఏ జాలి జోల ఎరగనే నా గోలేదో నాదే
తిన్నావా దమ్మేసావా అని అడిగేదెవ్వడులే
ఉన్నావా పోయావా అని చూసే దిక్కే లేడే
పదిమందిలో ఏకాకిని నాలోకమే వేరే
ఇరగేసినా తిరగేసినా నేనేప్పుడు ఎహె ఒంటరివాడ్నే
అమ్మా లేదు నాన్నా లేడు అక్కా చెల్లి తంబీల్లేరు ఏక్ నిరంజన్
తట్ట లేదు బుట్ట లేదు బుట్ట కింద గుడ్డుపెట్టే పెట్ట లేదు ఏక్ నిరంజన్

దిల్లిష్ బాడి ఫుల్లాఫ్ ఫీలింగ్ నో ఒన్ ఈజ్ కేరింగ్
దట్స్ ఓకే యార్ చల్తా హై నేనే నా డార్లింగ్
ఏ కాకా చాయే అమ్మలా నను లేరా అంటుంది
ఓ గుక్కేడు రమ్మే కమ్మగా నను పడుకోబెడుతుంది
రోజంతా నాతో నేనే కల్లోను నేనేలే
తెల్లారితె మళ్ళీ నేనే తేడా లేనేలేదే
పదిమందిలో ఏకాకిని నాలోకమే వేరే
ఇరగేసినా తిరగేసినా నేనేప్పుడు ఎహె ఒంటరివాడ్నే
అమ్మా లేదు నాన్నా లేడు అక్కా చెల్లి తంబీల్లేరు ఏక్ నిరంజన్
కిస్సూ లేదు మిస్సూ లేదు కస్సు బుస్సులాడే లస్కూ లేదు ఏక్ నిరంజన్

ammaa lEdu naannaa lEDu akkaa chellI tambIllEru Ek niranjan
pillaa lEdu peLLI lEdu pillanicchi peLLi chEsE maavaa lEDu Ek niranjan
UrE lEdu naakO pErE lEdu
neeDaa lEdu naakE tODU lEdu
nEnevariki gurtEraanu ekkiLLE raavasalE
naakanTu evarulErE kannILLE lEvulE
padimandilO Ekaakini naalOkamE vErE
iragEsinaa tiragEsinaa nEnEppuDu ehe onTarivaaDnE
ammaa lEdu naannaa lEDu akkaa chellI tambIllEru Ek niranjan
pillaa lEdu peLLi lEdu pillanicchi peLLi chEsE maava lEDu Ek niranjan

kEraaf plaaTfaam sannaaf baaD Taim aavaaraa DaaTkam
hE dam are dam Tannsaaf freeDam manakadEgaa praablam
are DET aaf bartE teliyadE penugaaliki perigaalE
E jaali jOla eraganE naa gOlEdO naadE
tinnaavaa dammEsaavaa ani aDigEdevvaDulE
unnaavaa pOyaavaa ani choosE dikkE lEDE
padimandilO Ekaakini naalOkamE vErE
iragEsinaa tiragEsinaa nEnEppuDu ehe onTarivaaDnE
ammaa lEdu naannaa lEDu akkaa chellI tambIllEru Ek niranjan
taTTa lEdu buTTa lEdu buTTa kinda guDDupeTTE peTTa lEdu Ek niranjan

dillish baaDi fullaaf feeling nO on eez kEring
daTs OkE yaar chaltaa hai nEnE naa Daarling
E kaakaa chaayE ammalaa nanu lEraa anTundi
O gukkEDu rammE kammagaa nanu paDukObeDutundi
rOjantaa naatO nEnE kallOnu nEnElE
tellaarite maLLI nEnE tEDaa lEnElEdE
padimandilO Ekaakini naalOkamE vErE
iragEsinaa tiragEsinaa nEnEppuDu ehe onTarivaaDnE
ammaa lEdu naannaa lEDu akkaa chellI tambIllEru Ek niranjan
kissU lEdu missU lEdu kassu bussulaaDE laskU lEdu Ek niranjan

Comments

Popular posts from this blog

అంజలీ అంజలి పుష్పాంజలి

అంజలీ అంజలి పుష్పాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి (2) నిన్నదాక నువ్వూ నేను ఇరువురం ఎవరనీ కమ్మని బంధం ఇలా తెలిపెను ఒకటని కడలిని పడు వానలా కలిసిన మది ఇది కరిగిన సిరి మోజుల కథ ఇది నా చెలి ఎదురుగ తొలి స్వప్నం తొణికినది యదలో మధుకావ్యం పలికినది అంజలీ అంజలీ వలపుల నా చెలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి (2) కన్నుల సంకేతమే కలలకు తొలకరి వెన్నెల జలపాతమే వలపుకు తదుపరి గుండెలో సంగీతమే కురిసినదెందుకో కోయిల పాటే ఇలా పలికిన విందుకో చెలువుగా యదమారే మధువనిగా అమావాస్య నిశిమారే వెన్నెలగా అంజలీ అంజలి ఇది హృదయాంజలి నీ ప్రేమ లాహిరికి పుష్పాంజలి నీ గాన మాధురికి గీతాంజలి యద దోచు నవ్వులకు నటనాంజలి కవి అయినా నీ మదికి కవితాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి (2) అంజలి నీ చూపులో వెన్నెల వెల్లువే అంజలి నా ఊపిరై పలికెను పల్లవే కన్నుల నువు లేనిదే కలలే రావులే నా మది నువు లేనిదే కవితే లేదులే తెలిసెను నువ్వే నా మనసువని మోజుకు నెలవైనా వలపువని ...

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హొ.. యద చప్పుడు చేసే శృతి నీవే ఎండల్లో వెన్నెల తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే ఓ.. యద చప్పుడు చేసే శృతి నీవే నీ పరువాల పూ జల్లే కురిపించావే నా మనసును దోచి మాయను చేసి మురిపించావే నా మదిలోని భావనల అర్ధం నువ్వే బుగ్గల్లోన మెరిసేటి సిగ్గైనావే నా లోకం చీకటి కోన నువ్వొస్తే వెన్నెల వాన ప్రతి రేయి పున్నమి అనుకోనా చెలియా చెలియా హొ.. ఎండల్లో వెన్నెల్లో తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హో.. యద చప్పుడు చేసే శృతి నీవే ఓ.. ఎండల్లో వెన్నెల తెచ్చావే హో.. నిప్పుల్లో వానై వచ్చావే నీ తోడంటు ఉండని నాడే జగమే శూన్యం నీ సింధూరం అవుతుంటే నా జన్మే ధన్యం నీ మురిపించే రాగం రేపే మల్లెల మోహం నా మదిలోన చిందులు వేసే అల్లరి దాహం నీ జాడగ ఉంటే తప్పా నా నీడకు అర్దహ్మ్ లేదే అంతకంటే వరమే ఏలా ప్రియా ప్రియా ఎండల్లో వెన్నెల తెచ్చావే హ...

Nindu Nurella Saavaasam from Praanam

నేల తల్లి సాక్షిగా నింగి తండ్రి సాక్షిగా గాలిదేవర సాక్షిగా అగ్ని దేవుని సాక్షిగా గంగమ్మే సల్లంగా దీవించగా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం దండ గుచ్చాను నా ప్రాణం వెండి వెన్నెల్లో కళ్యాణం ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం సందమామ ఊరిలో ఎన్నెలమ్మ వాడలో అచ్చ తెలుగు ముచ్చపూల పున్నమేనులే రెల్లు కప్పు నేసిన ఇంద్రధనసు గూటిలో రేయి పగలు ఒక్కటేలె రెప్ప పడదులే ఈ మబ్బులే మన నేస్తులు ఆ దిక్కులే మన ఆస్తులు సల్లగాలుల పల్లకీలలో సుక్క సుక్క నీ సుట్టి వద్దమా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే వర్జ్యమంటు లేదులే రాహుకాలమేదిలే రాశి లేదు వాశి లేదు తిథులు లేవులే అథిధులంటు లేరు లే మనకు మనమే సాలు లే మాసిపోని బాసలన్ని బాసికాలు లే ఏ ఏలుపు దిగి రాదులే మన కూడికే మన తొడులే ఇసుక దోసిలే తలంబ్రాలు గా తలలు నింపగా మనువు జరిగెలే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం nEla talli sAkshigA ningi tanDri sAkshigA gAlidE...