స్వరాల వీణ ఈ వేళలోన నీకేమైయిందే ఆకాశమా
స్వరాల వీణ ఈ వేళలోన నీకేమైయిందే ఆకాశమా
ఎండలో ఇలా పూల వాన లా
మెరుపు కూడ మల్లె తీగలా
నేలపై ఇలా నా అడుగు నిలవదా
లోకమంత కొత్త చోటులా
నువ్వు తప్ప కళ్ళ ముందు లేరు ఎవరు నమ్మవా
స్వరాల వీణ ఈ వేళలోన నీకేమైయిందే ఆకాశమా
రేయి చీర కప్పుకున్న చందమామని
నిన్ను చూసి ఒక్కసారి పలకరించి వెళ్ళనీ
తారలన్ని అల్లుకున మేఘమాలని
వాలు కళ్ళ సాగరాన కాటుకల్లే మారని
వాలే పొద్దులా జారే నీ జడ నడుము పై నాట్యమే ఆడితే
విరిసే పువ్వులా కురిసే మంచులా నువ్వలా చల్లగా నవ్వితే
నేను చూడలేను చూశాక ఆగలేను
ఎన్నాళ్ళు నిన్ను వదిలి ఉండను
స్వరాల వీణ ఈ వేళలోన నీకేమైయిందే ఆకాశమా
మూసి ఉన్న రెప్పలలో కలల వనములా
నిదుర రాని వేళలోన కలవరింతలా ఇలా
ఊపిరంత ఊహలతో నిండిపోయినా
గుండె లోన నిన్ను ఇంక దాచి ఉంచడం ఎలా
నేనే నేనుగా లేనే లేనుగా నాకే వింతగా ఉందిగా
నీలా ఎవ్వరు నన్నే ఎప్పుడు కమ్ముకోలేదులే ఇంతలా
రేయి నిదుర రాదు పగలంత కునుకు లేదు
అసలేమైందో నాకే తెలియదు
స్వరాల వీణ ఈ వేళలోన నీకేమైయిందే ఆకాశమా
ఎండలో ఇలా పూల వాన లా
మెరుపు కూడ మల్లె తీగలా
నేలపై ఇలా నా అడుగు నిలవదా
లోకమంత కొత్త చోటులా
నువ్వు తప్ప కళ్ళ ముందు లేరు ఎవరు నమ్మవా
స్వరాల వీణ ఈ వేళలోన నీకేమైయిందే ఆకాశమా
స్వరాల వీణ ఈ వేళలోన నీకేమైయిందే ఆకాశమా
ఎండలో ఇలా పూల వాన లా
మెరుపు కూడ మల్లె తీగలా
నేలపై ఇలా నా అడుగు నిలవదా
లోకమంత కొత్త చోటులా
నువ్వు తప్ప కళ్ళ ముందు లేరు ఎవరు నమ్మవా
స్వరాల వీణ ఈ వేళలోన నీకేమైయిందే ఆకాశమా
రేయి చీర కప్పుకున్న చందమామని
నిన్ను చూసి ఒక్కసారి పలకరించి వెళ్ళనీ
తారలన్ని అల్లుకున మేఘమాలని
వాలు కళ్ళ సాగరాన కాటుకల్లే మారని
వాలే పొద్దులా జారే నీ జడ నడుము పై నాట్యమే ఆడితే
విరిసే పువ్వులా కురిసే మంచులా నువ్వలా చల్లగా నవ్వితే
నేను చూడలేను చూశాక ఆగలేను
ఎన్నాళ్ళు నిన్ను వదిలి ఉండను
స్వరాల వీణ ఈ వేళలోన నీకేమైయిందే ఆకాశమా
మూసి ఉన్న రెప్పలలో కలల వనములా
నిదుర రాని వేళలోన కలవరింతలా ఇలా
ఊపిరంత ఊహలతో నిండిపోయినా
గుండె లోన నిన్ను ఇంక దాచి ఉంచడం ఎలా
నేనే నేనుగా లేనే లేనుగా నాకే వింతగా ఉందిగా
నీలా ఎవ్వరు నన్నే ఎప్పుడు కమ్ముకోలేదులే ఇంతలా
రేయి నిదుర రాదు పగలంత కునుకు లేదు
అసలేమైందో నాకే తెలియదు
స్వరాల వీణ ఈ వేళలోన నీకేమైయిందే ఆకాశమా
ఎండలో ఇలా పూల వాన లా
మెరుపు కూడ మల్లె తీగలా
నేలపై ఇలా నా అడుగు నిలవదా
లోకమంత కొత్త చోటులా
నువ్వు తప్ప కళ్ళ ముందు లేరు ఎవరు నమ్మవా
స్వరాల వీణ ఈ వేళలోన నీకేమైయిందే ఆకాశమా
Comments
Post a Comment