Skip to main content

చుక్కల్లో చంద్రుడే చిన్నోడు

చుక్కల్లో చంద్రుడే చిన్నోడు
సూపుల్లో సూర్యుడే సొగ్గాడు
ముద్దొస్తూ ఉన్నవే అమ్మాయి
మొగించెయిమంటవా సన్నాయి
సింగంలా దూకరా మగధీరుడా
దమ్మెంతో చూపరా పనివీరుడా
మాటల్తో చంపకే ఓ బాలిక
వస్తాలే కాసుకో నీ ఓపిక
హలో హైసలకిడి బావ నను సోకులతడి కోవా
వద్దనక ముద్దులతో మురిపించవా
హలో పిట్ట నడుము పిల్లో నీ వాలుచూపు వల్లో
నేను మరి తేలికగా పడిపోనల్లా
చుక్కల్లో చంద్రుడే చిన్నోడు
ముద్దొస్తూ ఉన్నవే అమ్మాయి

పాలపొంగు పాప తెగ రూవ్వకే నవ్వు
నీలి కళ్ళ చేప వలవెయ్యకే నువ్వు
గాలిలాగ వచ్చి నను తాకితే నువ్వు
మాయదారి మొహం తొణికించదా నవ్వు
ఇద్దరి కథ ఇవ్వాళ్ళే తెంచెయ్యకు
విచ్చలవిడి దుకాణం పెట్టెయ్యకు
అద్దిరి మన యవ్వారం పెంచెయ్యకు
అద్దిరిపడి గుడరాం దించెయ్యకు
హలో పిట్ట నడుము పిల్లో నీ వాలుచూపు వల్లో
నేను మరి తేలికగా పడిపోనల్లా
హలో హైసలకిడి బావ నను సోకులతడి కోవా
వద్దనక ముద్దులతో మురిపించయ్యా
ముద్దొస్తూ ఉన్నవే అమ్మాయి
చుక్కల్లో చంద్రుడే చిన్నోడు

టిప్పు టాపు బావ మొహమాటమే లేదు
అప్టుడేటుగుంటే డౌటన్నదే రాదు
రాలుగాయి పిల్ల చెలగాటమే వద్దు
కాలు జారకుండ మనకుందిలే హద్దు
కష్టమనకు ఓరయ్యో ఈ పూటకు
ఇష్ట సఖిని ఇలాగే జోకొట్టకు
కూత పెరగనివ్వాలే ఈ పిట్టకు
తోడు పెరుగునివ్వాలి నా పెట్టకు
ఇలా చూడు టక్కరి దొంగ చలో ఈడుకెట్టకు బెంగ
చీరలకి సిగ్గులకి సెలవే ఇంక
హలో హంస నడక పిల్లో సిరిమల్లెల చిరు జల్లో
ఇప్పుడిక తప్పదిక తొలి వేడుక
ఇలా చూడు టక్కరి దొంగ చలో ఈడుకెట్టకు బెంగ
చీరలకి సిగ్గులకి సెలవే ఇంక
హలో హంస నడక పిల్లో సిరిమల్లెల చిరు జల్లో
ఇప్పుడిక తప్పదిక తొలివేడుక

chukkallO chandruDE chinnODu
soopullO sooryuDE soggaaDu
muddostU unnavE ammaayi
mogincheyimanTavaa sannaayi
singamlaa dookaraa magadheeruDaa
dammentO chooparaa paniveeruDaa
maaTaltO champakE O baalika
vastaalE kaasukO nee Opika
halO haisalakiDi baava nanu sOkulataDi kOvaa
vaddanaka muddulatO muripinchavaa
halO piTTa naDumu pillO nee vaaluchoopu vallO
nEnu mari tElikagaa paDipOnallaa
chukkallO chandruDE chinnODu
muddostU unnavE ammaayi

paalapongu paapa tega ruavvakE navvu
neeli kaLLa chEpa valaveyyakE nuvvu
gaalilaaga vacchi nanu taakitE nuvvu
maayadaari moham toNikinchadaa navvu
iddari katha ivvaaLLE tencheyyaku
vicchalaviDi dukaaNam peTTeyyaku
addiri mana yavvaaram pencheyyaku
addiripaDi guDaraam dincheyyaku
halO piTTa naDumu pillO nee vaaluchoopu vallO
nEnu mari tElikagaa paDipOnallaa
halO haisalakiDi baava nanu sOkulataDi kOvaa
vaddanaka muddulatO muripinchayyaa
muddostU unnavE ammaayi
chukkallO chandruDE chinnODu

Tippu Taapu baava mohamaaTamE lEdu
apTuDETugunTE DouTannadE raadu
raalugaayi pilla chelagaaTamE vaddu
kaalu jaarakunDa manakundilE haddu
kashTamanaku OrayyO ee pooTaku
ishTa sakhini ilaagE jOkoTTaku
koota peraganivvaalE ee piTTaku
tODu perugunivvaali naa peTTaku
ilaa chooDu Takkari donga chalO eeDukeTTaku benga
cheeralaki siggulaki selavE inka
halO hamsa naDaka pillO sirimallela chiru jallO
ippuDika tappadika toli vEDuka
ilaa chooDu Takkari donga chalO eeDukeTTaku benga
cheeralaki siggulaki selavE inka
halO hamsa naDaka pillO sirimallela chiru jallO
ippuDika tappadika tolivEDuka

Comments

Popular posts from this blog

అంజలీ అంజలి పుష్పాంజలి

అంజలీ అంజలి పుష్పాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి (2) నిన్నదాక నువ్వూ నేను ఇరువురం ఎవరనీ కమ్మని బంధం ఇలా తెలిపెను ఒకటని కడలిని పడు వానలా కలిసిన మది ఇది కరిగిన సిరి మోజుల కథ ఇది నా చెలి ఎదురుగ తొలి స్వప్నం తొణికినది యదలో మధుకావ్యం పలికినది అంజలీ అంజలీ వలపుల నా చెలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి (2) కన్నుల సంకేతమే కలలకు తొలకరి వెన్నెల జలపాతమే వలపుకు తదుపరి గుండెలో సంగీతమే కురిసినదెందుకో కోయిల పాటే ఇలా పలికిన విందుకో చెలువుగా యదమారే మధువనిగా అమావాస్య నిశిమారే వెన్నెలగా అంజలీ అంజలి ఇది హృదయాంజలి నీ ప్రేమ లాహిరికి పుష్పాంజలి నీ గాన మాధురికి గీతాంజలి యద దోచు నవ్వులకు నటనాంజలి కవి అయినా నీ మదికి కవితాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి (2) అంజలి నీ చూపులో వెన్నెల వెల్లువే అంజలి నా ఊపిరై పలికెను పల్లవే కన్నుల నువు లేనిదే కలలే రావులే నా మది నువు లేనిదే కవితే లేదులే తెలిసెను నువ్వే నా మనసువని మోజుకు నెలవైనా వలపువని ...

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హొ.. యద చప్పుడు చేసే శృతి నీవే ఎండల్లో వెన్నెల తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే ఓ.. యద చప్పుడు చేసే శృతి నీవే నీ పరువాల పూ జల్లే కురిపించావే నా మనసును దోచి మాయను చేసి మురిపించావే నా మదిలోని భావనల అర్ధం నువ్వే బుగ్గల్లోన మెరిసేటి సిగ్గైనావే నా లోకం చీకటి కోన నువ్వొస్తే వెన్నెల వాన ప్రతి రేయి పున్నమి అనుకోనా చెలియా చెలియా హొ.. ఎండల్లో వెన్నెల్లో తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హో.. యద చప్పుడు చేసే శృతి నీవే ఓ.. ఎండల్లో వెన్నెల తెచ్చావే హో.. నిప్పుల్లో వానై వచ్చావే నీ తోడంటు ఉండని నాడే జగమే శూన్యం నీ సింధూరం అవుతుంటే నా జన్మే ధన్యం నీ మురిపించే రాగం రేపే మల్లెల మోహం నా మదిలోన చిందులు వేసే అల్లరి దాహం నీ జాడగ ఉంటే తప్పా నా నీడకు అర్దహ్మ్ లేదే అంతకంటే వరమే ఏలా ప్రియా ప్రియా ఎండల్లో వెన్నెల తెచ్చావే హ...

Nindu Nurella Saavaasam from Praanam

నేల తల్లి సాక్షిగా నింగి తండ్రి సాక్షిగా గాలిదేవర సాక్షిగా అగ్ని దేవుని సాక్షిగా గంగమ్మే సల్లంగా దీవించగా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం దండ గుచ్చాను నా ప్రాణం వెండి వెన్నెల్లో కళ్యాణం ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం సందమామ ఊరిలో ఎన్నెలమ్మ వాడలో అచ్చ తెలుగు ముచ్చపూల పున్నమేనులే రెల్లు కప్పు నేసిన ఇంద్రధనసు గూటిలో రేయి పగలు ఒక్కటేలె రెప్ప పడదులే ఈ మబ్బులే మన నేస్తులు ఆ దిక్కులే మన ఆస్తులు సల్లగాలుల పల్లకీలలో సుక్క సుక్క నీ సుట్టి వద్దమా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే వర్జ్యమంటు లేదులే రాహుకాలమేదిలే రాశి లేదు వాశి లేదు తిథులు లేవులే అథిధులంటు లేరు లే మనకు మనమే సాలు లే మాసిపోని బాసలన్ని బాసికాలు లే ఏ ఏలుపు దిగి రాదులే మన కూడికే మన తొడులే ఇసుక దోసిలే తలంబ్రాలు గా తలలు నింపగా మనువు జరిగెలే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం nEla talli sAkshigA ningi tanDri sAkshigA gAlidE...