నన్ను చూపగల అద్దం నువ్వు కాక మరి ఎవరు అన్నది మనసే

నిదురించిన నా ఆశలు ఎదురుగ నిలిచిన నిమిషానా
ఇన్నాళ్ళకు నీలో నను దాచిన సంగతి కనుగొన్నా
నిదురించిన నా ఆశలు ఎదురుగ నిలిచిన నిమిషానా
నేనికలేనా… నువ్వయ్యానా…
నన్ను చూపగల అద్దం నువ్వు కాక మరి ఎవరు అన్నది మనసే
హొ.. నన్ను చూపగల అద్దం నువ్వు కాక మరి ఎవరు అన్నది మనసే
ఈ క్షణమే మనకై వేచి మనసులని ముడివేసే
కడదాక నీతో సాగే కలలేవో చిగురించే
నిలువెల్లా నాలోనా తడబాటే చూస్తున్నా
నిను చేరే వేళల్లో తపనేదో ఆగేనా…
నన్ను చూపగల అద్దం నువ్వు కాక మరి ఎవరు అన్నది మనసే
హొ.. నన్ను చూపగల అద్దం నువ్వు కాక మరి ఎవరు అన్నది మనసే
nannu choopagala addam nuvvu kaaka mari evaru annadi manasE

nidurinchina naa aaSalu eduruga nilichina nimishaanaa
innaaLLaku neelO nanu daachina sangati kanugonnaa
nidurinchina naa aaSalu eduruga nilichina nimishaanaa
nEnikalEnaa… nuvvayyaanaa…
nannu choopagala addam nuvvu kaaka mari evaru annadi manasE
ho.. nannu choopagala addam nuvvu kaaka mari evaru annadi manasE
ee kshaNamE manakai vEchi manasulani muDivEsE
kaDadaaka neetO saagE kalalEvO chigurinchE
niluvellaa naalOnaa taDabaaTE choostunnaa
ninu chErE vELallO tapanEdO aagEnaa…
nannu choopagala addam nuvvu kaaka mari evaru annadi manasE
ho.. nannu choopagala addam nuvvu kaaka mari evaru annadi manasE
Comments
Post a Comment