కనిపించావులే ప్రియా
చూపించాలి నీవులే నాపై దయ
తొలిప్రేమాయలే ప్రియా
నాలో కంటిపాపకే నీవే లయ
ఎదురైన అందమా యదలోని భావమా
మనసైన ముత్యమా సొగసైన రూపమా
పదహారు ప్రాయమా పరువాలు భారమా
అధరాలు మధురమా అరుదైన హృదయమా
ఓహో హో.. ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా
ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా..
కలలో భామ కలిగే ప్రేమా ప్రియా..
తొలి కలయిక ఒక వరమో
ప్రతి కదలిక కలవరమో
అనువణువున పరిమళమో
అడుగడుగున పరవశమో
ఏదైనా ఏమైనా నువ్వేలే నా ప్రాణం
అవునంటు కాదంటావా
లేదంటు తోడొస్తావా నాకోసం ప్రియా..
కనిపించావులే ప్రియా
చూపించాలి నీవులే నాపై దయ
తొలిప్రేమాయలే ప్రియా
నాలో కంటిపాపకే నీవే లయ
ఎదురుగ నువు నిలబడితే
యద రస నస మొదలైతే
మదనుడు కథ మొదలెడితే
అడుగులు తడబడి పడితే
చిరునామా తెలిసిందే
నా ప్రేమా హో.. విరిసిందే
ఆకాశం అంచుల్లోనే
ఆనందం చేరిందేమో ఊహల్లో ప్రియా..
కనిపించావులే ప్రియా
చూపించాలి నీవులే నాపై దయ
తొలిప్రేమాయలే ప్రియా
నాలో కంటిపాపకే నీవే లయ
ఎదురైన అందమా యదలోని భావమా
మనసైన ముత్యమా సొగసైన రూపమా
పదహారు ప్రాయమా పరువాలు భారమా
అధరాలు మధురమా అరుదైన హృదయమా
ఓహో హో.. ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా
ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా..
కలలో భామ కలిగే ప్రేమా ప్రియా..
kanipinchaavulE priyaa
choopinchaali neevulE naapai daya
toliprEmaayalE priyaa
naalO kanTipaapakE neevE laya
eduraina andamaa yadalOni bhaavamaa
manasaina mutyamaa sogasaina roopamaa
padahaaru praayamaa paruvaalu bhaaramaa
adharaalu madhuramaa arudaina hRdayamaa
OhO hO.. prEmaa O prEmaa O prEmaa
O prEmaa O prEmaa O prEmaa..
kalalO bhaama kaligE prEmaa priyaa..
toli kalayika oka varamO
prati kadalika kalavaramO
anuvaNuvuna parimaLamO
aDugaDuguna paravaSamO
Edainaa Emainaa nuvvElE naa praaNam
avunanTu kaadanTaavaa
lEdanTu tODostaavaa naakOsam priyaa..
kanipinchaavulE priyaa
choopinchaali neevulE naapai daya
toliprEmaayalE priyaa
naalO kanTipaapakE neevE laya
eduruga nuvu nilabaDitE
yada rasa nasa modalaitE
madanuDu katha modaleDitE
aDugulu taDabaDi paDitE
chirunaamaa telisindE
naa prEmaa hO.. virisindE
aakaaSam anchullOnE
aanandam chErindEmO UhallO priyaa..
kanipinchaavulE priyaa
choopinchaali neevulE naapai daya
toliprEmaayalE priyaa
naalO kanTipaapakE neevE laya
eduraina andamaa yadalOni bhaavamaa
manasaina mutyamaa sogasaina roopamaa
padahaaru praayamaa paruvaalu bhaaramaa
adharaalu madhuramaa arudaina hRdayamaa
OhO hO.. prEmaa O prEmaa O prEmaa
O prEmaa O prEmaa O prEmaa..
kalalO bhaama kaligE prEmaa priyaa..
Comments
Post a Comment