ఎపుడు నీకు నే తెలుపనిది
ఇకపై ఎవరికీ తెలియనిది
మనసే మోయగలదా జీవితాంతం
వెతికే తీరమే రానంది
బతికే దారినే మూసింది
రగిలే నిన్నలేనా నాకు సొంతం
సమయం చేదుగా నవ్వింది
హృదయం బాధగా చూసింది
నిజమే నీడగా మారింది ఓ ఓ..
ఎపుడు నీకు నే తెలుపనిది
ఇకపై ఎవరికీ తెలియనిది
మనసే మోయగలదా జీవితాంతం
జ్ఞాపకం సాక్షిగా పలకరించావు ప్రతిచోట
జీవితం నీవని గురుతు చేసావు ప్రతిపూట
ఒంటిగా బతకలేనంటు వెంట తరిమావు ఇన్నాళ్ళు
మెలకువే రాని కలకంటు గడపమన్నావు నూరేళ్ళు
ప్రియతమా నీ పరిమళం ఒక ఊహే గాని ఊపిరిగ సొంతం కాదా..
epuDu neeku nE telupanidi
ikapai evarikI teliyanidi
manasE mOyagaladaa jeevitaantam
vetikE teeramE raanandi
batikE daarinE moosindi
ragilE ninnalEnaa naaku sontam
samayam chEdugaa navvindi
hRdayam baadhagaa choosindi
nijamE neeDagaa maarindi O O..
epuDu neeku nE telupanidi
ikapai evarikI teliyanidi
manasE mOyagaladaa jeevitaantam
jnaapakam saakshigaa palakarinchaavu pratichOTa
jeevitam neevani gurutu chEsaavu pratipooTa
onTigaa batakalEnanTu venTa tarimaavu innaaLLu
melakuvE raani kalakanTu gaDapamannaavu noorELLu
priyatamaa nee parimaLam oka oohE gaani oopiriga sontam kaadaa..
Comments
Post a Comment