Skip to main content

వాద్యాన్ని వాయించాలంటే నాన్నా గోపాలా శృతి చేసుకోవాలా

వాద్యాన్ని వాయించాలంటే నాన్నా గోపాలా శృతి చేసుకోవాలా
ప్రేమించి పెళ్ళాడాలంటే తండ్రీ గోపాలా ఓ ఆడపిల్ల కావాలా
అయ్యవారి బొమ్మ వేయబోతే బాబు గోపాలా అది కోతి పిల్ల కావాలా

ఐయాం సారీ సో సారీ ఐయాం సారీ సో సారీ
మంచి చేస్తే చెడ్డదాయే మాయలోకం గుడ్డిదాయే
గోపాల రామ రామా పోతేపోని గోపాల రామా
గోపాల రామ రామా పోతేపోని గోపాల రామా
ఐయాం సారీ సో సారీ ఐయాం సారీ సో సారీ

ప్రేమకు అందరు దాసులురా ప్రేమే మోసమురా
ప్రేమకు అందరు దాసులురా ప్రేమే మోసమురా
గాలీబు రాసినది ప్రేమ కవనం
కయ్యాము కోరినది పాన కలశం
గాలీబు రాసినది ప్రేమ కవనం
కయ్యాము కోరినది పాన కలశం
మనసుకు చావు లేకున్నది
మనిషికి ఏపుడో రానున్నది
అందుకని రానిదని లేనిదని అనుకోక తాగెయ్యరా
ఐయాం సారీ సో సారీ ఐయాం సారీ సో సారీ

అందరు ప్రేమను కొలిచితిరా…
అందులో ఎందరు గెలిచిరిరా…
నాటుకు సీమకు కలవదురా ఘాటులో తేడారా
నాటుకు సీమకు కలవదురా ఘాటులో తేడారా
ఓడాను అనుకొని ఏడవొద్దు.. వద్దు
కన్నీళ్ళు మందులో కలపవద్దు.. నో నో
ఓడాను అనుకొని ఏడవొద్దు
కన్నీళ్ళు మందులో కలపవద్దు
బతుకునకర్ధం ఏమున్నది
బాధకు అంతం లేకున్నది
అందుకని అర్ధమని అంతమని అడగకుండ తాగెయ్యరా కమాన్

ఐయాం సారీ సో సారీ ఐయాం సారీ సో సారీ
మంచి చేస్తే చెడ్డదాయే మాయలోకం గుడ్డిదాయే
గోపాల రామ రామా పోతేపోని గోపాల రామా
గోపాల రామ రామా తాళం పోయింది గోపాల రామ
ఐయాం సారీ సో సారీ ఐయాం సారీ సో సారీ

vaadyaanni vaayinchaalanTE naannaa gOpaalaa SRti chEsukOvaalaa
prEminchi peLLaaDaalanTE tanDrI gOpaalaa O aaDapilla kaavaalaa
ayyavaari bomma vEyabOtE baabu gOpaalaa adi kOti pilla kaavaalaa

aiyaam saarI sO saarI aiyaam saarI sO saarI
manchi chEstE cheDDadaayE maayalOkam guDDidaayE
gOpaala raama raamaa pOtEpOni gOpaala raamaa
gOpaala raama raamaa pOtEpOni gOpaala raamaa
aiyaam saarI sO saarI aiyaam saarI sO saarI

prEmaku andaru daasuluraa prEmE mOsamuraa
prEmaku andaru daasuluraa prEmE mOsamuraa
gaalIbu raasinadi prEma kavanam
kayyaamu kOrinadi paana kalaSam
gaalIbu raasinadi prEma kavanam
kayyaamu kOrinadi paana kalaSam
manasuku chaavu lEkunnadi
manishiki EpuDO raanunnadi
andukani raanidani lEnidani anukOka taageyyaraa
aiyaam saarI sO saarI aiyaam saarI sO saarI

andaru prEmanu kolichitiraa…
andulO endaru gelichiriraa…
naaTuku seemaku kalavaduraa ghaaTulO tEDaaraa
naaTuku seemaku kalavaduraa ghaaTulO tEDaaraa
ODaanu anukoni EDavoddu.. vaddu
kanneeLLu mandulO kalapavaddu.. nO nO
ODaanu anukoni EDavoddu
kanneeLLu mandulO kalapavaddu
batukunakardham Emunnadi
baadhaku antam lEkunnadi
andukani ardhamani antamani aDagakunDa taageyyaraa kamaan

aiyaam saarI sO saarI aiyaam saarI sO saarI
manchi chEstE cheDDadaayE maayalOkam guDDidaayE
gOpaala raama raamaa pOtEpOni gOpaala raamaa
gOpaala raama raamaa taaLam pOyindi gOpaala raama
aiyaam saarI sO saarI aiyaam saarI sO saarI

Comments

Popular posts from this blog

అంజలీ అంజలి పుష్పాంజలి

అంజలీ అంజలి పుష్పాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి (2) నిన్నదాక నువ్వూ నేను ఇరువురం ఎవరనీ కమ్మని బంధం ఇలా తెలిపెను ఒకటని కడలిని పడు వానలా కలిసిన మది ఇది కరిగిన సిరి మోజుల కథ ఇది నా చెలి ఎదురుగ తొలి స్వప్నం తొణికినది యదలో మధుకావ్యం పలికినది అంజలీ అంజలీ వలపుల నా చెలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి (2) కన్నుల సంకేతమే కలలకు తొలకరి వెన్నెల జలపాతమే వలపుకు తదుపరి గుండెలో సంగీతమే కురిసినదెందుకో కోయిల పాటే ఇలా పలికిన విందుకో చెలువుగా యదమారే మధువనిగా అమావాస్య నిశిమారే వెన్నెలగా అంజలీ అంజలి ఇది హృదయాంజలి నీ ప్రేమ లాహిరికి పుష్పాంజలి నీ గాన మాధురికి గీతాంజలి యద దోచు నవ్వులకు నటనాంజలి కవి అయినా నీ మదికి కవితాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి (2) అంజలి నీ చూపులో వెన్నెల వెల్లువే అంజలి నా ఊపిరై పలికెను పల్లవే కన్నుల నువు లేనిదే కలలే రావులే నా మది నువు లేనిదే కవితే లేదులే తెలిసెను నువ్వే నా మనసువని మోజుకు నెలవైనా వలపువని ...

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హొ.. యద చప్పుడు చేసే శృతి నీవే ఎండల్లో వెన్నెల తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే ఓ.. యద చప్పుడు చేసే శృతి నీవే నీ పరువాల పూ జల్లే కురిపించావే నా మనసును దోచి మాయను చేసి మురిపించావే నా మదిలోని భావనల అర్ధం నువ్వే బుగ్గల్లోన మెరిసేటి సిగ్గైనావే నా లోకం చీకటి కోన నువ్వొస్తే వెన్నెల వాన ప్రతి రేయి పున్నమి అనుకోనా చెలియా చెలియా హొ.. ఎండల్లో వెన్నెల్లో తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హో.. యద చప్పుడు చేసే శృతి నీవే ఓ.. ఎండల్లో వెన్నెల తెచ్చావే హో.. నిప్పుల్లో వానై వచ్చావే నీ తోడంటు ఉండని నాడే జగమే శూన్యం నీ సింధూరం అవుతుంటే నా జన్మే ధన్యం నీ మురిపించే రాగం రేపే మల్లెల మోహం నా మదిలోన చిందులు వేసే అల్లరి దాహం నీ జాడగ ఉంటే తప్పా నా నీడకు అర్దహ్మ్ లేదే అంతకంటే వరమే ఏలా ప్రియా ప్రియా ఎండల్లో వెన్నెల తెచ్చావే హ...

Nindu Nurella Saavaasam from Praanam

నేల తల్లి సాక్షిగా నింగి తండ్రి సాక్షిగా గాలిదేవర సాక్షిగా అగ్ని దేవుని సాక్షిగా గంగమ్మే సల్లంగా దీవించగా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం దండ గుచ్చాను నా ప్రాణం వెండి వెన్నెల్లో కళ్యాణం ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం సందమామ ఊరిలో ఎన్నెలమ్మ వాడలో అచ్చ తెలుగు ముచ్చపూల పున్నమేనులే రెల్లు కప్పు నేసిన ఇంద్రధనసు గూటిలో రేయి పగలు ఒక్కటేలె రెప్ప పడదులే ఈ మబ్బులే మన నేస్తులు ఆ దిక్కులే మన ఆస్తులు సల్లగాలుల పల్లకీలలో సుక్క సుక్క నీ సుట్టి వద్దమా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే వర్జ్యమంటు లేదులే రాహుకాలమేదిలే రాశి లేదు వాశి లేదు తిథులు లేవులే అథిధులంటు లేరు లే మనకు మనమే సాలు లే మాసిపోని బాసలన్ని బాసికాలు లే ఏ ఏలుపు దిగి రాదులే మన కూడికే మన తొడులే ఇసుక దోసిలే తలంబ్రాలు గా తలలు నింపగా మనువు జరిగెలే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం nEla talli sAkshigA ningi tanDri sAkshigA gAlidE...