వాద్యాన్ని వాయించాలంటే నాన్నా గోపాలా శృతి చేసుకోవాలా ప్రేమించి పెళ్ళాడాలంటే తండ్రీ గోపాలా ఓ ఆడపిల్ల కావాలా అయ్యవారి బొమ్మ వేయబోతే బాబు గోపాలా అది కోతి పిల్ల కావాలా ఐయాం సారీ సో సారీ ఐయాం సారీ సో సారీ మంచి చేస్తే చెడ్డదాయే మాయలోకం గుడ్డిదాయే గోపాల రామ రామా పోతేపోని గోపాల రామా గోపాల రామ రామా పోతేపోని గోపాల రామా ఐయాం సారీ సో సారీ ఐయాం సారీ సో సారీ ప్రేమకు అందరు దాసులురా ప్రేమే మోసమురా ప్రేమకు అందరు దాసులురా ప్రేమే మోసమురా గాలీబు రాసినది ప్రేమ కవనం కయ్యాము కోరినది పాన కలశం గాలీబు రాసినది ప్రేమ కవనం కయ్యాము కోరినది పాన కలశం మనసుకు చావు లేకున్నది మనిషికి ఏపుడో రానున్నది అందుకని రానిదని లేనిదని అనుకోక తాగెయ్యరా ఐయాం సారీ సో సారీ ఐయాం సారీ సో సారీ అందరు ప్రేమను కొలిచితిరా… అందులో ఎందరు గెలిచిరిరా… నాటుకు సీమకు కలవదురా ఘాటులో తేడారా నాటుకు సీమకు కలవదురా ఘాటులో తేడారా ఓడాను అనుకొని ఏడవొద్దు.. వద్దు కన్నీళ్ళు మందులో కలపవద్దు.. నో నో ఓడాను అనుకొని ఏడవొద్దు కన్నీళ్ళు మందులో కలపవద్దు బతుకునకర్ధం ఏమున్నది బాధకు అంతం లేకున్నది అందుకని అర్ధమని అంతమని అడగకుండ తాగెయ్యరా కమాన్ ఐయాం సారీ సో సారీ...