Skip to main content

చలిపిడుగుల్లో వెనకడుగే నాస్తి

అసహ్యం అసహ్యం ఎంగిలి అసహ్యం
చీ పాడు సిగ్గే లేదు పట్టిందేమో దెయ్యం
చలిపిడుగుల్లో వెనకడుగే నాస్తి
కడుగొకటేలే పడుచోళ్ళ ఆస్తి
తడిగొడవల్లో నీ తళుకే చూస్తి
యమ ఇరుకుల్లో పడినలిగే కుస్తీ
వానొస్తే ఏం? వయసే చేద్దాం స్వాహా
నీ సొత్తు యావత్తు స్వాహా

ఏకాంతం సాయంత్రం నీ సాంతం నాకే సొంతం
ఓ బాబు శాంతం శాంతం ఒద్దోయే పంతం
నీ బుగ్గా చేస్తా శుభ్రం ఇస్తాలే చుమ్మా చుమ్మాం
స్నానంలో నా ప్రతిబింబం చూస్తే ఏం లాభం
పాహి నారాయణ హరి ఓం పడుచు పారాయణ
everytime I see you girl I just go crazy
ఎవరైనా చూసారంటే ప్రేమే మాజీ
any where I kiss you, you just take it easy
అయ్యయ్యయ్యో కానయ్యో రాజీ
ఓ.. ఆకాశంలో వెలిగే జివ్ జివ్ తార
నాకోసం దిగివస్తావా ఓ సితార

చలిగా చామంతి బంతి విసిరిందీ పూబంతి
లవ్ గేంలో ఓడించాక లబ్జంతా నీది
మోడల్ని టచ్ చేస్తుంటే మేడంకెంతో పిచ్చెక్కింది
ఎలిమెంట్రి ప్రేమల్లోన ఎలిఫెంటొచ్చింది
జోహారు ఓ మన్మధా రతి ఓం జోరు చల్లారదా
everytime I see you girl I just go crazy
ఎవరైనా చూసారంటే ప్రేమే మాజీ
any where I kiss you, you just take it easy
అయ్యయ్యయ్యో కానయ్యో రాజీ
ఓ.. వేణుగానాల తొలిపిలుపే రాదా
వేయి స్వరాలా అది నేననరాదా
ఏమైతేనేం తగిలే పువ్వుల బాణం
తియ్యంగా తీసింది ప్రాణం
ఓ.. తియ్యంగా తీసింది ప్రాణం
ఓ.. తియ్యంగా తీసింది ప్రాణం

asahyam asahyam engili asahyam
chI paaDu siggE lEdu paTTindEmO deyyam
chalipiDugullO venakaDugE naasti
kaDugokaTElE paDuchOLLa aasti
taDigoDavallO nee taLukE choosti
yama irukullO paDinaligE kustI
vaanostE Em? vayasE chEddaam swaahaa
nee sottu yaavattu swaahaa

Ekaantam saayantram nee saantam naakE sontam
O baabu Saantam Saantam oddOyE pantam
nee buggaa chEstaa Subhram istaalE chummaa chummaam
snaanamlO naa pratibimbam choostE Em laabham
paahi naaraayaNa hari Om paDuchu paaraayaNa
everytime I see you girl I just go crazy
evarainaa choosaaranTE prEmE maajI
any where I kiss you, you just take it easy
ayyayyayyO kaanayyO raajI
O.. aakaaSamlO veligE jiv jiv taara
naakOsam digivastaavaa O sitaara

chaligaa chaamanti banti visirindI poobanti
lav gEmlO ODinchaaka labjantaa needi
mODalni Tach chEstunTE mEDamkentO picchekkindi
elimenTri prEmallOna elifenTocchindi
jOhaaru O manmadhaa rati Om jOru challaaradaa
everytime I see you girl I just go crazy
evarainaa choosaaranTE prEmE maajI
any where I kiss you, you just take it easy
ayyayyayyO kaanayyO raajI
O.. vENugaanaala tolipilupE raadaa
vEyi swaraalaa adi nEnanaraadaa
EmaitEnEm tagilE puvvula baaNam
tiyyangaa teesindi praaNam
O.. tiyyangaa teesindi praaNam
O.. tiyyangaa teesindi praaNam

Comments

Popular posts from this blog

అంజలీ అంజలి పుష్పాంజలి

అంజలీ అంజలి పుష్పాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి (2) నిన్నదాక నువ్వూ నేను ఇరువురం ఎవరనీ కమ్మని బంధం ఇలా తెలిపెను ఒకటని కడలిని పడు వానలా కలిసిన మది ఇది కరిగిన సిరి మోజుల కథ ఇది నా చెలి ఎదురుగ తొలి స్వప్నం తొణికినది యదలో మధుకావ్యం పలికినది అంజలీ అంజలీ వలపుల నా చెలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి (2) కన్నుల సంకేతమే కలలకు తొలకరి వెన్నెల జలపాతమే వలపుకు తదుపరి గుండెలో సంగీతమే కురిసినదెందుకో కోయిల పాటే ఇలా పలికిన విందుకో చెలువుగా యదమారే మధువనిగా అమావాస్య నిశిమారే వెన్నెలగా అంజలీ అంజలి ఇది హృదయాంజలి నీ ప్రేమ లాహిరికి పుష్పాంజలి నీ గాన మాధురికి గీతాంజలి యద దోచు నవ్వులకు నటనాంజలి కవి అయినా నీ మదికి కవితాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి (2) అంజలి నీ చూపులో వెన్నెల వెల్లువే అంజలి నా ఊపిరై పలికెను పల్లవే కన్నుల నువు లేనిదే కలలే రావులే నా మది నువు లేనిదే కవితే లేదులే తెలిసెను నువ్వే నా మనసువని మోజుకు నెలవైనా వలపువని ...

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హొ.. యద చప్పుడు చేసే శృతి నీవే ఎండల్లో వెన్నెల తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే ఓ.. యద చప్పుడు చేసే శృతి నీవే నీ పరువాల పూ జల్లే కురిపించావే నా మనసును దోచి మాయను చేసి మురిపించావే నా మదిలోని భావనల అర్ధం నువ్వే బుగ్గల్లోన మెరిసేటి సిగ్గైనావే నా లోకం చీకటి కోన నువ్వొస్తే వెన్నెల వాన ప్రతి రేయి పున్నమి అనుకోనా చెలియా చెలియా హొ.. ఎండల్లో వెన్నెల్లో తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హో.. యద చప్పుడు చేసే శృతి నీవే ఓ.. ఎండల్లో వెన్నెల తెచ్చావే హో.. నిప్పుల్లో వానై వచ్చావే నీ తోడంటు ఉండని నాడే జగమే శూన్యం నీ సింధూరం అవుతుంటే నా జన్మే ధన్యం నీ మురిపించే రాగం రేపే మల్లెల మోహం నా మదిలోన చిందులు వేసే అల్లరి దాహం నీ జాడగ ఉంటే తప్పా నా నీడకు అర్దహ్మ్ లేదే అంతకంటే వరమే ఏలా ప్రియా ప్రియా ఎండల్లో వెన్నెల తెచ్చావే హ...

Nindu Nurella Saavaasam from Praanam

నేల తల్లి సాక్షిగా నింగి తండ్రి సాక్షిగా గాలిదేవర సాక్షిగా అగ్ని దేవుని సాక్షిగా గంగమ్మే సల్లంగా దీవించగా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం దండ గుచ్చాను నా ప్రాణం వెండి వెన్నెల్లో కళ్యాణం ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం సందమామ ఊరిలో ఎన్నెలమ్మ వాడలో అచ్చ తెలుగు ముచ్చపూల పున్నమేనులే రెల్లు కప్పు నేసిన ఇంద్రధనసు గూటిలో రేయి పగలు ఒక్కటేలె రెప్ప పడదులే ఈ మబ్బులే మన నేస్తులు ఆ దిక్కులే మన ఆస్తులు సల్లగాలుల పల్లకీలలో సుక్క సుక్క నీ సుట్టి వద్దమా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే వర్జ్యమంటు లేదులే రాహుకాలమేదిలే రాశి లేదు వాశి లేదు తిథులు లేవులే అథిధులంటు లేరు లే మనకు మనమే సాలు లే మాసిపోని బాసలన్ని బాసికాలు లే ఏ ఏలుపు దిగి రాదులే మన కూడికే మన తొడులే ఇసుక దోసిలే తలంబ్రాలు గా తలలు నింపగా మనువు జరిగెలే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం nEla talli sAkshigA ningi tanDri sAkshigA gAlidE...