Skip to main content

ఇచ్చుకో ఇచ్చుకో బుగ్గ మీద ఇచ్చుకో

ఇచ్చుకో ఇచ్చుకో బుగ్గ మీద ఇచ్చుకో
పుచ్చుకో పుచ్చుకో ముద్దులను పుచ్చుకో
మాటువేసి దోచుకున్న మనసు దొంగ
సిగ్గులన్ని కొల్లగొట్టు కొంటె దొంగ
నన్ను చంప కన్నదేమో మీ అమ్మ
నా మనసంత చిలికెను చిలికెను చిలికెను నీ అందం
ఇచ్చుకో ఇచ్చుకో బుగ్గ మీద ఇచ్చుకో
పుచ్చుకో పుచ్చుకో ముద్దులను పుచ్చుకో

పీచు మిఠాయి చేదురా చేదురా
తుమ్మెదేమో కరిచెర కరిచెర
మల్లెపువ్వు వగచెర వగచెర ఎందుకో తెలిసిందా
ద్రాక్ష తింటే మండెను మండెను
వేప చిగురు తీపనిపించెను
మండుటెండ చల్లగ తోచెను ఎందుకో తెలిసిందా
నా ఇంటి ముందు ముగ్గు వేయ శుద్ధి చేస్తిని
ఎదురింటి ముందు ముగ్గు వేస్తిని
నా ఇంటికేసి వెళ్ళబోయి ఆగిపోతిని
నీ ఇంటి ముందు మాటువేస్తిని
నీకు మనసునిచ్చా లోన దాచి వచ్చా
తేలు కుట్టినట్టి దొంగని దొంగని దొంగని నా మదిలో
ఇచ్చుకో ఇచ్చుకో బుగ్గ మీద ఇచ్చుకో
పుచ్చుకో పుచ్చుకో ముద్దులను పుచ్చుకో

మనసు మనసుకే కళ్ళెం వేసెను
వయసు వయసునే ఎరగా చూపెను
శ్వాస శ్వాసనే బంధించేసెను ఏంటే నీ పొగరు
నవ్వి నవ్వి నంజుకు తింటావ్
చూసి చూసి కాల్చుకు తింటావ్
పెదవి కొరికి జుర్రుకు తింటావ్ ఏందిరా సోగ్గాడా
అరె పెదవితో సైగలేమో చేస్తావు
మరి నొసలతో వెక్కిరిస్తావు
అరె ఎట్టగయ్య నీతోటి బావయ్యా
నన్ను ఎరగవు మావయ్యా
నేనెడ్డెమంటే నువ్వు తెడ్డెమంటావ్
నేనెట్టాగా ఎట్టాగా ఎట్టాగా నీతోటి వేగేది

ఇచ్చుకో ఇచ్చుకో బుగ్గ మీద ఇచ్చుకో
పుచ్చుకో పుచ్చుకో ముద్దులను పుచ్చుకో
మాటువేసి దోచుకున్న మనసు దొంగ
సిగ్గులన్ని కొల్లగొట్టు కొంటె దొంగ
నన్ను చంప కన్నదేమో మీ అమ్మ
నా మనసంత చిలికెను చిలికెను చిలికెను నీ అందం
ఇచ్చుకో ఇచ్చుకో బుగ్గ మీద ఇచ్చుకో
పుచ్చుకో పుచ్చుకో ముద్దులను పుచ్చుకో

icchukO icchukO bugga meeda icchukO
pucchukO pucchukO muddulanu pucchukO
maaTuvEsi dOchukunna manasu donga
siggulanni kollagoTTu konTe donga
nannu champa kannadEmO mee amma
naa manasanta chilikenu chilikenu chilikenu nee andam
icchukO icchukO bugga meeda icchukO
pucchukO pucchukO muddulanu pucchukO

peechu miThaayi chEduraa chEduraa
tummedEmO karichera karichera
mallepuvvu vagachera vagachera endukO telisindaa
draaksha tinTE manDenu manDenu
vEpa chiguru teepanipinchenu
manDuTenDa challaga tOchenu endukO telisindaa
naa inTi mundu muggu vEya Suddhi chEstini
edurinTi mundu muggu vEstini
naa inTikEsi veLLabOyi aagipOtini
nee inTi mundu maaTuvEstini
neeku manasunicchaa lOna daachi vacchaa
tElu kuTTinaTTi dongani dongani dongani naa madilO
icchukO icchukO bugga meeda icchukO
pucchukO pucchukO muddulanu pucchukO

manasu manasukE kaLLem vEsenu
vayasu vayasunE eragaa choopenu
Swaasa SwaasanE bandhinchEsenu EnTE nee pogaru
navvi navvi nanjuku tinTaav
choosi choosi kaalchuku tinTaav
pedavi koriki jurruku tinTaav Endiraa sOggaaDaa
are pedavitO saigalEmO chEstaavu
mari nosalatO vekkiristaavu
are eTTagayya neetOTi baaavayyaa
nannu eragavu maavayyaa
nEneDDemanTE nuvvu teDDemanTaav
nEneTTaagaa eTTaagaa eTTaagaa neetOTi vEgEdi

icchukO icchukO bugga meeda icchukO
pucchukO pucchukO muddulanu pucchukO
maaTuvEsi dOchukunna manasu donga
siggulanni kollagoTTu konTe donga
nannu champa kannadEmO mee amma
naa manasanta chilikenu chilikenu chilikenu nee andam
icchukO icchukO bugga meeda icchukO
pucchukO pucchukO muddulanu pucchukO

Comments

Popular posts from this blog

అంజలీ అంజలి పుష్పాంజలి

అంజలీ అంజలి పుష్పాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి (2) నిన్నదాక నువ్వూ నేను ఇరువురం ఎవరనీ కమ్మని బంధం ఇలా తెలిపెను ఒకటని కడలిని పడు వానలా కలిసిన మది ఇది కరిగిన సిరి మోజుల కథ ఇది నా చెలి ఎదురుగ తొలి స్వప్నం తొణికినది యదలో మధుకావ్యం పలికినది అంజలీ అంజలీ వలపుల నా చెలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి (2) కన్నుల సంకేతమే కలలకు తొలకరి వెన్నెల జలపాతమే వలపుకు తదుపరి గుండెలో సంగీతమే కురిసినదెందుకో కోయిల పాటే ఇలా పలికిన విందుకో చెలువుగా యదమారే మధువనిగా అమావాస్య నిశిమారే వెన్నెలగా అంజలీ అంజలి ఇది హృదయాంజలి నీ ప్రేమ లాహిరికి పుష్పాంజలి నీ గాన మాధురికి గీతాంజలి యద దోచు నవ్వులకు నటనాంజలి కవి అయినా నీ మదికి కవితాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి (2) అంజలి నీ చూపులో వెన్నెల వెల్లువే అంజలి నా ఊపిరై పలికెను పల్లవే కన్నుల నువు లేనిదే కలలే రావులే నా మది నువు లేనిదే కవితే లేదులే తెలిసెను నువ్వే నా మనసువని మోజుకు నెలవైనా వలపువని ...

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హొ.. యద చప్పుడు చేసే శృతి నీవే ఎండల్లో వెన్నెల తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే ఓ.. యద చప్పుడు చేసే శృతి నీవే నీ పరువాల పూ జల్లే కురిపించావే నా మనసును దోచి మాయను చేసి మురిపించావే నా మదిలోని భావనల అర్ధం నువ్వే బుగ్గల్లోన మెరిసేటి సిగ్గైనావే నా లోకం చీకటి కోన నువ్వొస్తే వెన్నెల వాన ప్రతి రేయి పున్నమి అనుకోనా చెలియా చెలియా హొ.. ఎండల్లో వెన్నెల్లో తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హో.. యద చప్పుడు చేసే శృతి నీవే ఓ.. ఎండల్లో వెన్నెల తెచ్చావే హో.. నిప్పుల్లో వానై వచ్చావే నీ తోడంటు ఉండని నాడే జగమే శూన్యం నీ సింధూరం అవుతుంటే నా జన్మే ధన్యం నీ మురిపించే రాగం రేపే మల్లెల మోహం నా మదిలోన చిందులు వేసే అల్లరి దాహం నీ జాడగ ఉంటే తప్పా నా నీడకు అర్దహ్మ్ లేదే అంతకంటే వరమే ఏలా ప్రియా ప్రియా ఎండల్లో వెన్నెల తెచ్చావే హ...

Nindu Nurella Saavaasam from Praanam

నేల తల్లి సాక్షిగా నింగి తండ్రి సాక్షిగా గాలిదేవర సాక్షిగా అగ్ని దేవుని సాక్షిగా గంగమ్మే సల్లంగా దీవించగా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం దండ గుచ్చాను నా ప్రాణం వెండి వెన్నెల్లో కళ్యాణం ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం సందమామ ఊరిలో ఎన్నెలమ్మ వాడలో అచ్చ తెలుగు ముచ్చపూల పున్నమేనులే రెల్లు కప్పు నేసిన ఇంద్రధనసు గూటిలో రేయి పగలు ఒక్కటేలె రెప్ప పడదులే ఈ మబ్బులే మన నేస్తులు ఆ దిక్కులే మన ఆస్తులు సల్లగాలుల పల్లకీలలో సుక్క సుక్క నీ సుట్టి వద్దమా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే వర్జ్యమంటు లేదులే రాహుకాలమేదిలే రాశి లేదు వాశి లేదు తిథులు లేవులే అథిధులంటు లేరు లే మనకు మనమే సాలు లే మాసిపోని బాసలన్ని బాసికాలు లే ఏ ఏలుపు దిగి రాదులే మన కూడికే మన తొడులే ఇసుక దోసిలే తలంబ్రాలు గా తలలు నింపగా మనువు జరిగెలే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం nEla talli sAkshigA ningi tanDri sAkshigA gAlidE...