శ్రీవారు దొరగారు అయిగోరు
ఏంటండి మీ పేరు ఆయ్ చెప్పండి
వరదల్లే ప్రేమే పొంగి ఉరకలు వేసే వేళ
ముదుముద్దుగా అంటాలెండి మీ సరదా తీరేలా
డార్లింగ్ గారూ.. డార్లింగ్ గారూ..
గారెందుకె బంగారు వింటుంటే కంగారు
గారంగా శృంగారంగా డార్లింగ్ అంటే చాలు
డార్లింగ్ కి లింగు లిటుకు లింకులు పెడితే బోరు
ఓ మై డియరూ.. ఓ మై డియరూ..
ము.. నరనరాల్లోన చలి జ్వరం చూడు తెగ కరుస్తున్నదే ఏం చెయ్యనే
ము.. కలవరంలోన చెలి వరంకోరు నస తెలుస్తున్నదే మందియ్యనా
కనుక్కోవా కుశలం కాస్తైనా
అతుక్కోను సమయం చూస్తున్నా
నచ్చావె నాటీ నాంచారూ ఓ మై డియరూ..
శ్రీవారు దొరగారు.. మేరీ శ్రీమతి గారూ
ఓ.. యమ తమాషాల తమ తతంగాల బుస భరించేదేలా ఇంటాయనోయ్
ము.. మిసమిసల్లోని రస రహస్యాన్ని రగిలిస్తే మెల్లగా చల్లారునో
నిగారాల సొగసులు ఇవ్వాలా
ఇలాంటేళ అనుమతి కావాలా
తయ్యారు అయ్యారా మీరూ డార్లింగ్ గారూ
ప్యారీ పెళ్ళాం గారూ మేరీ శ్రీమతి గారూ
సరసంలో ముద్దే ముదిరి హద్దులు చెరిగే వేళ
చిలకల్లే చిలిపిగ నన్నే పిలవాలే ప్రియురాలా ఓ మై డియరూ
మా ఊళ్ళో ఆడాళ్ళు ఏమయ్యో అంటారు
ఆ పిలుపే మోటుగ ఉంటే మారుస్తాలే తీరూ
డార్లింగ్ కి గారొద్దంటే తీసేస్తాలే సారూ ఓ మై డియరూ
హాయి హాయి డియరూ రావోయి డియరూ యస్ యస్ డియరూ
Sreevaaru doragaaru ayigOru
EnTanDi mee pEru aay cheppanDi
varadallE prEmE pongi urakalu vEsE vELa
mudumuddugaa anTaalenDi mee saradaa teerElaa
Daarling gaarU.. Daarling gaarU..
gaarenduke bangaaru vinTunTE kangaaru
gaaramgaa SRngaaramgaa Daarling anTE chaalu
Daarling ki lingu liTuku linkulu peDitE bOru
O mai DiyarU.. O mai DiyarU..
mu.. naranaraallOna chali jvaram chooDu tega karustunnadE Em cheyyanE
mu.. kalavaramlO cheli varamkOru nasa telustunnadE mandiyyanaa
kanukkOvaa kuSalam kaastainaa
atukkOnu samayam choostunnaa
nacchaave naaTI naanchaarU O mai DiyarU..
Sreevaaru doragaaru.. mErI Sreemati gaarU
O.. yama tamaashaala tama tatangaala busa bharinchEdElaa inTaayanOy
mu.. misamisallOni rasa rahasyaanni ragilistE mellagaa challaarunO
nigaaraala sogasulu ivvaalaa
ilaanTELa anumati kaavaalaa
tayyaaru ayyaaraa meerU Daarling gaarU
pyaarI peLLaam gaarU mErI Sreemati gaarU
sarasamlO muddE mudiri haddulu cherigE vELa
chilakallE chilipiga nannE pilavaalE priyuraalaa O mai DiyarU
maa ULLO aaDaaLLu EmayyO anTaaru
aa pilupE mOTuga unTE maarustaalE teerU
Daarling ki gaaroddanTE teesEstaalE saarU O mai DiyarU
haayi haayi DiyarU raavOyi DiyarU yas yas DiyarU

It is such a beautiful song that everyone can enjoy.
ReplyDeleteThank you for posting this.............