Skip to main content

నీవల్లే నీవల్లే నీవల్లే నీవల్లే నా గుండెల్లో దడదడలే నీవల్లే

నీవల్లే నీవల్లే నీవల్లే నీవల్లే నా గుండెల్లో దడదడలే నీవల్లే
నీవల్లే నీవల్లే నీవల్లే నీవల్లే నా అందంలో అలజడులే నీవల్లే
నా చెంపల్లో చేతుల్లో అడుగుల్లో వణుకులు నీవల్లే
నా మాటల్లో ఆటల్లో మార్గంలో మలుపులు నీవల్లే
హే.. నీవల్లే నీవల్లే నీవల్లే నీవల్లే నా గుండెల్లో దడదడలే నీవల్లే

మాములు రూపు మాములు తీరు ఏముంది నీలోనా ?
ఆకర్షణా ? ఏదో ఉంది పడిపోయా నీ పైనా
నిన్ను తలుచుకునే అలవాటే మారెను వ్యసనమై
నిన్ను గెలుచుకునే ఈ ఆటే తెలిసెను ప్రణయమై
హే.. నీవల్లే నీవల్లే నీవల్లే నీవల్లే నా గుండెల్లో దడదడలే నీవల్లే

ఓ నవ్వు నవ్వి ఓ చూపు రువ్వి వెళ్ళావు చల్లగా
ఆ నవ్వుతో ఆ చూపుతో కల్లోలం ఒళ్ళంతా
కొంతకరుకుతనం కరుణగుణం కలిపితే నువ్వేలే
కొంటె మనసుతనం మనిషివలే ఎదిగితే నువ్వేలే

నీవల్లే నీవల్లే నీవల్లే నీవల్లే నా గుండెల్లో దడదడలే నీవల్లే
నీవల్లే నీవల్లే నీవల్లే నీవల్లే నా కళ్ళలో కొత్త కథలే నీవల్లే
నా చేతుల్లో చేతల్లో నడకల్లో వణుకులు నీవల్లే
నా మాటల్లో ఆటల్లో మార్గంలో మార్పులు నీవల్లే
నీవల్లే నీవల్లే నీవల్లే నీవల్లే నా గుండెల్లో దడదడలే నీవల్లే

neevallE neevallE neevallE neevallE naa gunDellO daDadaDalE neevallE
neevallE neevallE neevallE neevallE naa andamlO alajaDulE neevallE
naa chempallO chEtullO aDugullO vaNukulu neevallE
naa maaTallO aaTallO maargamlO malupulu neevallE
hE.. neevallE neevallE neevallE neevallE naa gunDellO daDadaDalE neevallE

maamulu roopu maamulu teeru Emundi neelOnaa ?
aakarshaNaa ? EdO undi paDipOyaa nee painaa
ninnu taluchukunE alavaaTE maarenu vyasanamai
ninnu geluchukunE ee aaTE telisenu praNayamai
hE.. neevallE neevallE neevallE neevallE naa gunDellO daDadaDalE neevallE

O navvu navvi O choopu ruvvi veLLaavu challagaa
aa navvutO aa chooputO kallOlam oLLantaa
kontakarukutanam karuNaguNam kalipitE nuvvElE
konTe manasutanam manishivalE edigitE nuvvElE

neevallE neevallE neevallE neevallE naa gunDellO daDadaDalE neevallE
neevallE neevallE neevallE neevallE naa kaLLalO kotta kathalE neevallE
naa chEtullO chEtallO naDakallO vaNukulu neevallE
naa maaTallO aaTallO maargamlO maarpulu neevallE
neevallE neevallE neevallE neevallE naa gunDellO daDadaDalE neevallE

Comments

Popular posts from this blog

అంజలీ అంజలి పుష్పాంజలి

అంజలీ అంజలి పుష్పాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి (2) నిన్నదాక నువ్వూ నేను ఇరువురం ఎవరనీ కమ్మని బంధం ఇలా తెలిపెను ఒకటని కడలిని పడు వానలా కలిసిన మది ఇది కరిగిన సిరి మోజుల కథ ఇది నా చెలి ఎదురుగ తొలి స్వప్నం తొణికినది యదలో మధుకావ్యం పలికినది అంజలీ అంజలీ వలపుల నా చెలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి (2) కన్నుల సంకేతమే కలలకు తొలకరి వెన్నెల జలపాతమే వలపుకు తదుపరి గుండెలో సంగీతమే కురిసినదెందుకో కోయిల పాటే ఇలా పలికిన విందుకో చెలువుగా యదమారే మధువనిగా అమావాస్య నిశిమారే వెన్నెలగా అంజలీ అంజలి ఇది హృదయాంజలి నీ ప్రేమ లాహిరికి పుష్పాంజలి నీ గాన మాధురికి గీతాంజలి యద దోచు నవ్వులకు నటనాంజలి కవి అయినా నీ మదికి కవితాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి (2) అంజలి నీ చూపులో వెన్నెల వెల్లువే అంజలి నా ఊపిరై పలికెను పల్లవే కన్నుల నువు లేనిదే కలలే రావులే నా మది నువు లేనిదే కవితే లేదులే తెలిసెను నువ్వే నా మనసువని మోజుకు నెలవైనా వలపువని ...

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హొ.. యద చప్పుడు చేసే శృతి నీవే ఎండల్లో వెన్నెల తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే ఓ.. యద చప్పుడు చేసే శృతి నీవే నీ పరువాల పూ జల్లే కురిపించావే నా మనసును దోచి మాయను చేసి మురిపించావే నా మదిలోని భావనల అర్ధం నువ్వే బుగ్గల్లోన మెరిసేటి సిగ్గైనావే నా లోకం చీకటి కోన నువ్వొస్తే వెన్నెల వాన ప్రతి రేయి పున్నమి అనుకోనా చెలియా చెలియా హొ.. ఎండల్లో వెన్నెల్లో తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హో.. యద చప్పుడు చేసే శృతి నీవే ఓ.. ఎండల్లో వెన్నెల తెచ్చావే హో.. నిప్పుల్లో వానై వచ్చావే నీ తోడంటు ఉండని నాడే జగమే శూన్యం నీ సింధూరం అవుతుంటే నా జన్మే ధన్యం నీ మురిపించే రాగం రేపే మల్లెల మోహం నా మదిలోన చిందులు వేసే అల్లరి దాహం నీ జాడగ ఉంటే తప్పా నా నీడకు అర్దహ్మ్ లేదే అంతకంటే వరమే ఏలా ప్రియా ప్రియా ఎండల్లో వెన్నెల తెచ్చావే హ...

Nindu Nurella Saavaasam from Praanam

నేల తల్లి సాక్షిగా నింగి తండ్రి సాక్షిగా గాలిదేవర సాక్షిగా అగ్ని దేవుని సాక్షిగా గంగమ్మే సల్లంగా దీవించగా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం దండ గుచ్చాను నా ప్రాణం వెండి వెన్నెల్లో కళ్యాణం ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం సందమామ ఊరిలో ఎన్నెలమ్మ వాడలో అచ్చ తెలుగు ముచ్చపూల పున్నమేనులే రెల్లు కప్పు నేసిన ఇంద్రధనసు గూటిలో రేయి పగలు ఒక్కటేలె రెప్ప పడదులే ఈ మబ్బులే మన నేస్తులు ఆ దిక్కులే మన ఆస్తులు సల్లగాలుల పల్లకీలలో సుక్క సుక్క నీ సుట్టి వద్దమా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే వర్జ్యమంటు లేదులే రాహుకాలమేదిలే రాశి లేదు వాశి లేదు తిథులు లేవులే అథిధులంటు లేరు లే మనకు మనమే సాలు లే మాసిపోని బాసలన్ని బాసికాలు లే ఏ ఏలుపు దిగి రాదులే మన కూడికే మన తొడులే ఇసుక దోసిలే తలంబ్రాలు గా తలలు నింపగా మనువు జరిగెలే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం nEla talli sAkshigA ningi tanDri sAkshigA gAlidE...