ఏ.. చంద్రముఖి..
ఏ ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడూ…
ఏ ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు వడ్డించ నువ్వు చాలు నాకు
ముద్దు పెట్టి నెత్తిన గుండెల్లో మద్దెన సచ్చిపోవ తోచెనమ్మ నాకు
ఏ ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు వడ్డించ నువ్వు చాలు నాకు
ముద్దు పెట్టి నెత్తిన గుండెల్లోమద్దెన సచ్చిపోవ తోచెనమ్మా… హే..
ఓ… ఏటి గట్టు మీద తూనిగే పడదమా
కాకి ఎంగిలిలా ఒక పండే తిందామా
కొర్రమీను తుళ్ళే కాలువలో రెల్లు గడ్డి మొలిచే రేగడిలో
నాతోటి బురద చిందులాడు తై తై తై తై తై తై
సరిగంగ స్నానాలు చేద్దామా సిగ్గు విడిచి వెయి వెయి
లై లై లై లై లై లై లై లై
కోకలు రాకలు కలలేనొయ్ బ్రతికే నిముషం నిజమేనొయ్
ఏ.. అరటి ఆకున నిన్నే వుందుగ చెయి చెయి చెయి
ఆశే పాపం హాయి హాయి హాయి చెవిలో గోల గొయి గొయి గొయి
పరువపు వయసు సేవలని చెయ్ చెయ్ చెయ్ చెయ్ చెయ్
ఏ ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు వడ్డించ నువ్వు చాలు నాకు
బొట్టు పెట్టి నెత్తిన గుండెల్లోమద్దెన సచ్చిపోవ తోచెనమ్మ నాకు
గాలి తప్ప దూరని అడవిలో తుర్రుపిట్ట కట్టిన గూటిలో
ఒకరోజు నాకు విడిది చెయ్ ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్
నువ్వు చీర దొంగిలించి పోయినా పరువు నిలుపు నా చేయి
వలువలు అన్నవి కలలేనోయ్ దాగిన ఒళ్ళే నిజమేనోయ్ (2)
అంతటి అందం నాకే సొంతం హోయ్ హోయ్ హోయ్ హోయ్
యదలో రొదలే తయ్ తయ్ తయ్ తలచిన పనులే చెయి చెయి చెయి
మేను మేను కలవటమే హాయి హాయి హాయి హాయి హాయి
ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు వడ్డించ నేను చాలా నీకు
ముద్దు పెట్టి నెత్తిన గుండెల్లో మద్దెన సచ్చిపోవ తోచెనా నీకు
ఏ ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు వడ్డించ నువ్వు చాలు నాకు
ముద్దు పెట్టి నెత్తిన గుండెల్లో మద్దెన సచ్చిపోవ తోచెనమ్మా… హే..
ఓ… ఏటి గట్టు మీద తూనిగే పడదమా
కాకి ఎంగిలిలా ఒక పండే తిందామా
E.. chandramukhi..
E uTTi meeda kooDu uppu chEpa tODU…
E uTTi meeda kooDu uppu chEpa tODu vaDDincha nuvvu chaalu naaku
muddu peTTi nettina gunDellO maddena sacchipOva tOchenamma naaku
E uTTi meeda kooDu uppu chEpa tODu vaDDincha nuvvu chaalu naaku
muddu peTTi nettina gunDellOmaddena sacchipOva tOchenammaa… hE..
O… ETi gaTTu meeda toonigE paDadamaa
kaaki engililaa oka panDE tindaamaa
korrameenu tuLLE kaaluvalO rellu gaDDi molichE rEgaDilO
naatOTi burada chindulaaDu tai tai tai tai tai tai
sariganga snaanaalu chEddaamaa siggu viDichi veyi veyi
lai lai lai lai lai lai lai lai
kOkalu raakalu kalalEnoy bratikE nimusham nijamEnoy
E.. araTi aakuna ninnE vunduga cheyi cheyi cheyi
aaSE paapam haayi haayi haayi chevilO gOla goyi goyi goyi
paruvapu vayasu sEvalani chey chey chey chey chey
E uTTi meeda kooDu uppu chEpa tODu vaDDincha nuvvu chaalu naaku
boTTu peTTi nettina gunDellOmaddena sacchipOva tOchenamma naaku
gaali tappa doorani aDavilO turrupiTTa kaTTina gooTilO
okarOju naaku viDidi chey Oy Oy Oy Oy Oy
nuvvu cheera dongilinchi pOyinaa paruvu nilupu naa chEyi
valuvalu annavi kalalEnOy daagina oLLE nijamEnOy (2)
antaTi andam naakE sontam hOy hOy hOy hOy
yadalO rodalE tay tay tay talachina panulE cheyi cheyi cheyi
mEnu mEnu kalavaTamE haayi haayi haayi haayi haayi
uTTi meeda kooDu uppu chEpa tODu vaDDincha nEnu chaalaa neeku
muddu peTTi nettina gunDellO maddena sacchipOva tOchenaa neeku
E uTTi meeda kooDu uppu chEpa tODu vaDDincha nuvvu chaalu naaku
muddu peTTi nettina gunDellO maddena sacchipOva tOchenammaa… hE..
O… ETi gaTTu meeda toonigE paDadamaa
kaaki engililaa oka panDE tindaamaa
Comments
Post a Comment