ఏమో ఏమవునో ఎవరికి తెలుసంట
ఏమవుతుందో అయ్యో పాపం ఈ జంట
ఏదీ ఏమైనా హొపే మనకుంటే
ఎంతో హాపీ కాదా ఈ లైఫంతా....
Life thrill don't miss mariya (3)
పూచే పూగంధాలు హాయి ఆనందాలు అన్నీ ఈ లోకంలో లేవు
ప్రేమే నీలో ఉంటే భూమే చుట్టేయగలవు గువ్వై ఆ ఆకాశంలోనా
తెలిసిందొకటే మనకీ లైఫ్... కం కం అంటు వెల్కం చెప్పు...
ఫలితం ఏమి అయినా గాని చేయాలోయ్ ప్రయత్నం
ఫెయిల్యుర్ సక్సెస్ రెండు కలిసిన పండేగా ఈ జీవితం
ఏమో ఏమవునో ఎవరికి తెలుసంట
ఏమవుతుందో అయ్యో పాపం ఈ జంట
ఏది కష్టం కాదు ఏమి నష్టం లేదు లైఫ్ నే స్పోర్టీవ్గా ఫీలయితే
ఎంత ప్రాబ్లం అయినా ఎంతో సింపుల్ కాదా లైఫ్ లో ఓ గోల్ నీకుంటే
నలుసే పడితే కళ్ళల్లోనా... కళ్ళే పీకితే వైద్యం అవునా...
ఫెయిలయినోళ్ళు ఫెయిలయినట్టు ఫేర్ వెల్ చెబ్తే లైఫ్ కి
అందాల ఈ లోకంలోన అడ్రస్సుండదు ఎవ్వరికి
ఏమో ఏమవునో ఎవరికి తెలుసంట
ఏమవుతుందో అయ్యో పాపం ఈ జంట
ఏదీ ఏమైనా హొపే మనకుంటే
ఎంతో హాపీ కాదా ఈ లైఫంతా....
Life thrill don't miss mariya...

Comments
Post a Comment