జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీగరియసీ స్వర్గాదపీగరియసీ ఏ తల్లి నిను కన్నదో.. ఏ తల్లి నిను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీగరియసీ స్వర్గాదపీగరియసీ నీ తల్లి మోసేది నవమాసాలేరా ఈ తల్లి మోయాలి కడవరకురా కట్టె కాలెవరకు.రా. ఆ రుణం తల కొరివితో తీరేనురా ఈ రుణం ఏ రూపాన తీరేదిరా ఆ రూపమే ఈ జవానురా త్యాగానికి నువు మరో రూపు నువు రా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీగరియసీ స్వర్గాదపీగరియసీ గుండె గుండెకు తెలుసు గుండె భరువెంతో ఆ గుండెకే తెలుసు గుండె కోత భాదెంతొ నీ గుండె రాయి కావాలి ఆ గుండెల్లొ ఫిరంగులు మోగాలి మనిషిగా పుట్టిన ఓ మనిషి మారాలి నువు రాక్షసుడిగా మనుషుల కోసం.. ఈ మనుషుల కోసం.. నీ మనుషుల కోసం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీగరియసీ స్వర్గాదపీగరియసీ jananee janmabhUmiScha swargAdapIgariyasI swargAdapIgariyasI E talli ninu kannadO.. E talli ninu kannadO aa tallinE kanna bhUmi goppadiraa jananee janmabhUmiScha swargAdapIgariyasI swargAdapIgariyasI nee talli mOsEdi navamAsAlErA ee talli mOyAli kaDavarakuraa kaTTe kAlevaraku.raa. A ruNam tala korivitO teerEnurA ee ruNam E rUpAna tIrE...