శ్రీరస్తూ శుభమస్తూ శ్రీరస్తూ శుభమస్తూ (2)
శ్రీకారం చుట్టుకుంది పెళ్ళి పుస్తకం ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం (2)
శ్రీరస్తూ శుభమస్తూ శ్రీరస్తూ శుభమస్తూ
తల మీద చెయ్యి వేసి ఒట్టు పెట్టినా
తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా (2)
సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా (2)
మనసు మనసు కలపటమే మంత్రం పరమార్దం
శ్రీరస్తూ శుభమస్తూ శ్రీరస్తూ శుభమస్తూ
అడుగడుగున తొలిపలుకులు గుర్తు చేసుకో
తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో (2)
ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని (2)
మసకేయని పున్నమిలా మణికి నింపుకో
శ్రీరస్తూ శుభమస్తూ శ్రీరస్తూ శుభమస్తూ
శ్రీకారం చుట్టుకుంది పెళ్ళి పుస్తకం ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం

SrIrastU SubhamastU SrIrastU SubhamastU (2)
SrIkAram chuTTukundi peLLi pustakam ika aakAram dAlchutundi kotta jeevitam (2)
SrIrastU SubhamastU SrIrastU SubhamastU
tala meeda cheyyi vEsi oTTu peTTinA
tALi boTTu meDanu kaTTi boTTu peTTinA (2)
sannikallu tokkinA saptapadulu meTTinA (2)
manasu manasu kalapaTamE mantram paramArdam
SrIrastU SubhamastU SrIrastU SubhamastU
aDugaDuguna tolipalukulu gurtu chEsukO
taDabaDitE porabaDitE tappu diddukO (2)
okarinokaru telusukoni oDiduDukulu taTTukoni (2)
masakEyani punnamilA maNiki nimpukO
SrIrastU SubhamastU SrIrastU SubhamastU
SrIkAram chuTTukundi peLLi pustakam ika aakAram dAlchutundi kotta jeevitam

Comments
Post a Comment