రంగులలో కలవో యద పొంగులలో కళవో (2)
నవశిల్పానివో ప్రతిరూపానివో తొలి ఊహల ఉయలవో
రంగులలో కలవో యద పొంగులలో కళవో
కాశ్మీర నందన సుందరివో (2)
కైలాస మందిర లాస్యానివో
ఆమని పూచే యామినివో (2)
మధుని బాణమో మదుమాస గానమో
నవ పరిమళాల పారిజాత సుమమో
రంగులలో కలనై యద పొంగులలో కళనై
నవశిల్పాంగినై ప్రతిరూపాంగినై నీ ఊహలా ఊగించనా
రంగులలో కలనై
ముంతాజు అందాల దానివో (2)
షాజాను అనురాగ సౌధానివో
లైలా కన్నుల ప్రేయసివో (2)
ప్రణయ దీపమో నా విరహ తాపమో
నా చిత్రకళా చిత్ర చైత్ర రధమో
రంగులలో కలనై యద పొంగులలో కళనై
నవశిల్పాంగినై ప్రతిరూపాంగినై నీ ఊహలా ఊరించనా
రంగులలో కలనై యద పొంగులలో కళనై
rangulalO kalavO yada pongulalO kaLavO (2)
navaSilpAnivO pratirUpAnivO toli Uhala uyalavO
rangulalO kalavO yada pongulalO kaLavO
kASmIra nandana sundarivO (2)
kailAsa mandira lAsyAnivO
Amani pUchE yAminivO (2)
madhuni bANamO madumAsa gAnamO
nava parimaLAla pArijAta sumamO
rangulalO kalanai yada pongulalO kaLanai
navaSilpAnginai pratirUpAnginai nI UhalA UginchanA
rangulalO kalanai
muntAju andAla dAnivO (2)
shAjaanu anurAga soudhAnivO
lailA kannula prEyasivO (2)
praNaya dIpamO nA viraha tApamO
nA chitrakaLA chitra chaitra radhamO
rangulalO kalanai yada pongulalO kaLanai
navaSilpAnginai pratirUpAnginai nI UhalA UrinchanA

Karaoke for this song is at https://www.youtube.com/watch?v=30fEU5iX6Xw
ReplyDeleteSghahs
ReplyDeleteసాంగ్ చిన్న చిన్న తప్పులు వున్నాయి
ReplyDeleteమరుని బాణమో మధుమాస గానమో
ReplyDeleteనవ పరిమళాల పారిజాత సుమమో
రంగులలో కలనై యద పొంగులలో కళనై
మధుని బాణమో మదుమాస గానమో
నవ పరిమళాల పారిజాత సుమమో
రంగులలో కలనై యద పొంగులలో కళనై
నవశిల్పాంగినై రతి రూపాంగినై నీ ఊహలా ఊగించనా
Prati khadu rathi
ReplyDeleteDanivo khadu adhanivo
Exactly 🙏🏻🙏🏻🙏🏻
Delete