Skip to main content

Kalasalalo Kalasalalo from "Kotta Bangaru Lokam"

కళాశాలలో కళాశాలలో
కలలు ఆశలు కలిసిన ప్లేసులు నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు (2)
పుస్తకమన్నది తెరిచే వేళా అక్షరమెనుక దాక్కొని ఉంది
కళ్ళతొ వంతెన కడుతూఉంతే దాటేటందుకె మతి పోతుంటే
కాదా మనసొక ప్రయోగశాల (2)
కళాశాలలో కళాశాలలో(2)

సౌండ్ గురించి చదివాము హార్ట్ బీట్ ఏంటో తెలియలేదు
లైట్ గురించి చదివాము నీ కళ్ళ రిజల్టు తెలియలేదు
మాగ్నటిక్స్ చదివాము ఆకర్షణేంటో తెలియలేదు
విద్యుత్ గురించి చదివాము ఆవేశం ఏంటో తెలియలేదు
ఫిజిక్స్ మొత్తం చదివినా అర్దం కాని విషయాలన్ని
నీ ఫిజిక్ చూసిన వెంటనె అర్దం ఐపోయాయే
కళాశాలలో కళాశాలలో(2)

లోలకం లాగా ఊగుతూ సాగే మీ నడుములన్ని స్క్రూగేజ్ తోనే కొలిచేయలేమా
గాలికే కందే నీ సుకుమార లేత హృదయాలు సింపుల్ బాలన్స్ తూచేయలేదా
న్యూటను మూడో నియమం చర్య ప్రతిచర్య
మీ వైపు చూస్తూ ఉంది రోజు మేమేగా మా వైపు చూడకపోతే చాలా తప్పేగా
క్లాసుల్లోకి మనసుల్లోకి ఎందుల్లోకి వచ్చారే
పుస్తకమన్నది తెరిచే వేళా అక్షరమెనుక దాక్కొని ఉంది
కళ్ళతొ వంతెన కడుతూఉంతే దాటేటందుకె మతి పోతుంటే
కాదా మనసొక ప్రయోగశాల (2)
కళాశాలలో కళాశాలలో(2)

kaLASAlalO kaLASAlalO
kalalu ASalu kalisina plEsulu navvulu puvvulu virisina fEsulu (2)
pustakamannadi terichE vELA aksharamenuka dAkkoni undi
kaLLato vantena kaDutUuntE dATETanduke mati pOtunTE
kAdA manasoka prayOgaSAla (2)
kaLASAlalO kaLASAlalO(2)

sounD gurinchi chadivAmu hArT beeT EnTO teliyalEdu
laiT gurinchi chadivAmu nee kaLLa rijalTu teliyalEdu
mAgnaTiks chadivAmu AkarshaNEnTO teliyalEdu
vidyut gurinchi chadivAmu AvESam EnTO teliyalEdu
fijiks mottam chadivinA ardam kAni visHayAlanni
nI fijik chUsina venTane ardam aipOyAyE
kaLASAlalO kaLASAlalO(2)

lOlakam lAgA UgutU sAgE mI naDumulanni skrUgEj tOnE kolichEyalEmA
gAlikE kandE nI sukumAra lEta hRdayAlu simpul bAlans tUchEyalEdA
nyUTanu mUDO niyamam charya praticharya
mee vaipu chUstU undi rOju mEmEgA mA vaipu chUDakapOtE chAlA tappEgA
klAsullOki manasullOki endullOki vacchArE
pustakamannadi terichE vELA aksharamenuka dAkkoni undi
kaLLato vantena kaDutUuntE dATETanduke mati pOtunTE
kAdA manasoka prayOgaSAla (2)
kaLASAlalO kaLASAlalO(2)

Comments

Popular posts from this blog

అంజలీ అంజలి పుష్పాంజలి

అంజలీ అంజలి పుష్పాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి (2) నిన్నదాక నువ్వూ నేను ఇరువురం ఎవరనీ కమ్మని బంధం ఇలా తెలిపెను ఒకటని కడలిని పడు వానలా కలిసిన మది ఇది కరిగిన సిరి మోజుల కథ ఇది నా చెలి ఎదురుగ తొలి స్వప్నం తొణికినది యదలో మధుకావ్యం పలికినది అంజలీ అంజలీ వలపుల నా చెలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి (2) కన్నుల సంకేతమే కలలకు తొలకరి వెన్నెల జలపాతమే వలపుకు తదుపరి గుండెలో సంగీతమే కురిసినదెందుకో కోయిల పాటే ఇలా పలికిన విందుకో చెలువుగా యదమారే మధువనిగా అమావాస్య నిశిమారే వెన్నెలగా అంజలీ అంజలి ఇది హృదయాంజలి నీ ప్రేమ లాహిరికి పుష్పాంజలి నీ గాన మాధురికి గీతాంజలి యద దోచు నవ్వులకు నటనాంజలి కవి అయినా నీ మదికి కవితాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి (2) అంజలి నీ చూపులో వెన్నెల వెల్లువే అంజలి నా ఊపిరై పలికెను పల్లవే కన్నుల నువు లేనిదే కలలే రావులే నా మది నువు లేనిదే కవితే లేదులే తెలిసెను నువ్వే నా మనసువని మోజుకు నెలవైనా వలపువని ...

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హొ.. యద చప్పుడు చేసే శృతి నీవే ఎండల్లో వెన్నెల తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే ఓ.. యద చప్పుడు చేసే శృతి నీవే నీ పరువాల పూ జల్లే కురిపించావే నా మనసును దోచి మాయను చేసి మురిపించావే నా మదిలోని భావనల అర్ధం నువ్వే బుగ్గల్లోన మెరిసేటి సిగ్గైనావే నా లోకం చీకటి కోన నువ్వొస్తే వెన్నెల వాన ప్రతి రేయి పున్నమి అనుకోనా చెలియా చెలియా హొ.. ఎండల్లో వెన్నెల్లో తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హో.. యద చప్పుడు చేసే శృతి నీవే ఓ.. ఎండల్లో వెన్నెల తెచ్చావే హో.. నిప్పుల్లో వానై వచ్చావే నీ తోడంటు ఉండని నాడే జగమే శూన్యం నీ సింధూరం అవుతుంటే నా జన్మే ధన్యం నీ మురిపించే రాగం రేపే మల్లెల మోహం నా మదిలోన చిందులు వేసే అల్లరి దాహం నీ జాడగ ఉంటే తప్పా నా నీడకు అర్దహ్మ్ లేదే అంతకంటే వరమే ఏలా ప్రియా ప్రియా ఎండల్లో వెన్నెల తెచ్చావే హ...

Nindu Nurella Saavaasam from Praanam

నేల తల్లి సాక్షిగా నింగి తండ్రి సాక్షిగా గాలిదేవర సాక్షిగా అగ్ని దేవుని సాక్షిగా గంగమ్మే సల్లంగా దీవించగా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం దండ గుచ్చాను నా ప్రాణం వెండి వెన్నెల్లో కళ్యాణం ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం సందమామ ఊరిలో ఎన్నెలమ్మ వాడలో అచ్చ తెలుగు ముచ్చపూల పున్నమేనులే రెల్లు కప్పు నేసిన ఇంద్రధనసు గూటిలో రేయి పగలు ఒక్కటేలె రెప్ప పడదులే ఈ మబ్బులే మన నేస్తులు ఆ దిక్కులే మన ఆస్తులు సల్లగాలుల పల్లకీలలో సుక్క సుక్క నీ సుట్టి వద్దమా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే వర్జ్యమంటు లేదులే రాహుకాలమేదిలే రాశి లేదు వాశి లేదు తిథులు లేవులే అథిధులంటు లేరు లే మనకు మనమే సాలు లే మాసిపోని బాసలన్ని బాసికాలు లే ఏ ఏలుపు దిగి రాదులే మన కూడికే మన తొడులే ఇసుక దోసిలే తలంబ్రాలు గా తలలు నింపగా మనువు జరిగెలే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం nEla talli sAkshigA ningi tanDri sAkshigA gAlidE...