అదిగదిగో ఆశలు రేపుతూ ఎదురుగా వాలే ఎన్నో వర్ణాలు
ఇదిగిదుగో కలలను చూపుతూ యదలను ఏలే ఎవో వైనాలు
ఎగిరొచ్చే ఆ గువ్వలా చిగురించే ఈ నవ్వులా సాగే సావాసం
ప్రతి హృదయం లో ఆ కల నిజమైతే ఆపేదెలా పొంగే ఆనందం
కలైనా ఇదో కధైనా రచించే ఏవో రాగాలే
ఈ సమయం ఏ తలపులలో తన గురుతుగ విడిచెలుతుందో
ఈ మనసుకు జత ఏదంటే తను ఏమని బదులిస్తుందో
వరమనుకో దొరికిన జీవితం రుతువులు గీసే రంగుల ఓ చిత్రం
ఈ పయనం ఏ మలుపులో తన గమ్యాన్నే చేరునో చూపే దారేదీ
వరించే ప్రతి క్షణాన్ని జయించే స్నేహం తోడవనీ
తన గూటిని వెతికే కల్లు గమనించవు యద లోగిళ్ళు
తల వాల్చిన మలి సంధ్యల్లో సెలవడిగెను తొలి సందళ్ళు
adigadigO ASalu rEputU edurugA vAlE ennO varNaalu
idigidugO kalalanu chooputU yadalanu ElE evO vainAlu
egirocchE A guvvalA chigurinchE I navvulA saagE saavaasam
prati hRdayam lO aa kala nijamaitE aapEdelA pongE Anandam
kalainaa idO kadhainaa rachinchE EvO raagaalE
I samayam E talapulalO tana gurutuga viDichelutundO
I manasuku jata EdanTE tanu Emani badulistundO
varamanukO dorikina jeevitam rutuvulu geesE rangula O chitram
I payanam E malupulO tana gamyaannE chErunO choopE daarEdI
varinchE prati kshaNaanni jayinchE snEham tODavanI
tana gooTini vetikE kallu gamaninchavu yada lOgiLLu
tala vaalchina mali sandhyallO selavaDigenu toli sandaLLu

Comments
Post a Comment