సీతాకోక చిలకమ్మాడు శృంగారాల శుభదినం తెలుగింటమ్మ గుళ్ళో నేడు పడుచందాల శోభనం (2) కోనసీమల్లో ఓ కోయిలా కొత్త పాటందుకో హాయిగా కన్నె వలపుంది కనుపాపలో కాని పిలుపేది నా గొంతులో నా మనవేదో వినిపించి మనసంత వివరించు ప్రాణమే నీవని ప్రణయమే నిజమనీ సీతాకోక చిలకమ్మాడు శృంగారాల శుభదినం తెలుగింటమ్మ గుళ్ళో నేడు పడుచందాల శోభనం చిరునవ్వుల చీరలు కడతా సిరిమువ్వల ముద్దులు పెడతా సిగపువ్వుల వాసన జల్లి సిరివెన్నెల వంతెన కడతా పూలబాసలే ఆలకించడు కన్నెకౌగిట తేనెతీగలా వచ్చి వాలడమ్మా ఇది పసి వయసుల అనురాగం తొలి వలపుల చెలియ వియోగం ఇది మనస్సు జపించి వయస్సు తపించి వరాలే స్వరాలై వరించే సీతాకోక చిలకమ్మాడు శృంగారాల శుభదినం తెలుగింటమ్మ గుళ్ళో నేడు పడుచందాల శోభనం కోనసీమల్లో ఓ కోయిలా కొత్త పాటందుకో హాయిగా కన్నె వలపుంది కనుపాపలో కాని పిలుపేది నా గొంతులో నా మనవేదో వినిపించి మనసంత వివరించు ప్రాణమే నీవని ప్రణయమే నిజమనీ సీతాకోక చిలకమ్మాడు శృంగారాల శుభదినం తెలుగింటమ్మ గుళ్ళో నేడు పడుచందాల శోభనం ఆడజన్మనే హారతివ్వనా సమర్పించనా వసంతాలతో తపిస్తున్న పరువం రవికిరణం మగసిరి స్నేహం శశివదనం నిగరని దాహం యుగయుగాలు నిలేసి సగాలు కలేసి లయల్లో ప్రియల...