Skip to main content

Posts

Showing posts from 2010

ఎవరైనా ఎపుడైనా ఈ చిత్రం చూసారా

ఎవరైనా ఎపుడైనా ఈ చిత్రం చూసారా నడిరాతిరి తొలి వేకువ రేఖ నిదురించే రెప్పలపై ఉదయాలను చిత్రించే ఒక చల్లని మది పంపిన లేఖ గగనాన్ని నేలని కలిపే వీలుందని చూపేలా ఈ వింతల వంతెన ఇంకా ఎక్కడిదాకా చూసేందుకు అచ్చంగా మన బాషే అనిపిస్తున్నా అక్షరము అర్ధం కాని ఈ విధి రాత కన్నులకే కనపడని ఈ మమతల మధురిమతో హృదయాలను కలిపే శుభలేఖ ఎవరైనా ఎపుడైనా ఈ చిత్రం చూసారా నడిరాతితి తొలి వేకువ రేఖ నిదురించే రెప్పలపై ఉదయాలను చిత్రించే ఒక చల్లని మది పంపిన లేఖ evarainaa epuDainaa ee chitram choosaaraa naDiraatiri toli vEkuva rEkha nidurinchE reppalapai udayaalanu chitrinchE oka challani madi pampina lEkha gaganaanni nElani kalipE veelundani choopElaa ee vintala vantena inkaa ekkaDidaakaa choosEnduku acchamgaa mana baashE anipistunnaaa aksharamu ardham kaani ee vidhi raata kannulakE kanapaDani ee mamatala madhurimatO hRdayaalanu kalipE SubhalEkha evarainaa epuDainaa ee chitram choosaaraa naDiraatiti toli vEkuva rEkha nidurinchE reppalapai udayaalanu chitrinchE oka challani madi pampina lEkha

చెలియా చెలియా సింగారం

చెలియా చెలియా సింగారం చిటికెడు నడుమే వయ్యారం చూపులతోనే తియ్యొద్దే నా ప్రాణం బావా బావా బంగారం అతిగా నాన్చకు యవ్వారం ఈ పూటైన తీర్చేయివా నా భారం ఓ చెలి అరే ఎలా ఉడికించకే కథే ఇలా చాటుగా అది ఇది మర్యాద రా ప్రియా అదేంటలా అరిటాకులా మరీ అలా గాలివాటుకే ఇలా భయమేలా చెలియా చెలియా సింగారం చిటికెడు నడుమే వయ్యారం చూపులతోనే తియ్యొద్దే నా ప్రాణం సోకులను ఆరేసి నా మదికి వల వేసి లాగకిక వన్నెల వయ్యారీ.. కోరికలు రాజేసి పోక నను వదిలేసి నాకు ఇక తప్పదు గోదారీ.. ముగ్గుల్లో దించొద్దు మున్నేట ముంచొద్దు అమ్మమ్మ నిన్నింక నమ్మేదెలా ముద్దుల్లొ ముంచెత్తి నా మొక్కు చెల్లించు ముద్దాయిలా నువ్వు కూర్చోకలా వాగల్లే వస్తావు వాటేసుకుంటావు చీ పాడు సిగ్గంటే లేదే ఎలా దూరంగ ఉంటూనే నన్నల్లుకుంటావు ఏ మాయో చెప్పేదెలా మాటలతో మురిపించి మల్లెలతో చలి పెంచి పెట్టకిక నాతో ఈ పేచీ.. కాముడికి కసి రెచ్చి కౌగిలికి సెగలిచ్చి ఆడనెట మనతో దోబూచీ.. అబ్బబ్బ అబ్బాయి జబ్బాల బుజ్జాయి ఎన్నెన్ని పాఠాలు నేర్పాలిలా అందాల అమ్మాయి మోగిస్త సన్నాయి అందాక హద్దుల్లో ఉండాలలా కల్లోకి వస్తావు కంగారు పెడతావు నాకర్ధమే కాదు నీ వాలకం ఒళ్ళోన ఉంటేను ఊరంత చూస్తావు అయ్యాగ ...

నీవే అమరస్వరమే సాగే శృతిని నేనే

నీవే అమరస్వరమే సాగే శృతిని నేనే నీ మనసు నీ మమత వెలిసేనే నా కోసం నీలో సర్వం నా సొంతం నీవే అమరస్వరమే సాగే శృతిని నేనే పలికే నీ అధరాలు చిలికేనే మధురాలు నింగి వీడి నేల జారిన జాబిలి మురిసే నీలో అందం కురిసే ఊహల గంధం మల్లెపూల బంధమీవు ఓ చెలి అంతులేనిదీకథ అందరాని సంపద రాగ బంధనం అనురాగ చందనం (2) నా ధ్యాసలు నీవే నీ బాసలు నేనే నా ఊహలు నీవే నీ ఊపిరి నేనే నీలో సర్వం నా సొంతం నీవే అమరస్వరమే సాగే శృతిని నేనే మెరిసే వన్నెల లోకం చిందే చల్లని గానం తియ్యనైన ఆశలన్ని నీ వరం తరగని చెరగని కావ్యం ఊహలకిది అనుబంధం భావరాగ భాష్యమే ఈ జీవితం పలకరించు చూపులు పాటపాడు నవ్వులు కొత్త పల్లవి కొసరి ఆలపించెనే (2) నూరేళ్ళు నీతో సాగాలి నేనే నీ గుండెల్లోన నిండాలి నేనే నీలో సర్వం నా సొంతం నీవే అమరస్వరమే సాగే శృతిని నేనే నీ మనసు నీ మమత వెలిసేలే నీ కోసం నీలో సర్వం నా సొంతం నీవే అమరస్వరమే సాగే శృతిని నేనే neevE amaraswaramE saagE SRtini nEnE nee manasu nee mamata velisEnE naa kOsam neelO sarvam naa sontam neevE amaraswaramE saagE SRtini nEnE palikE nee adharaalu chilikEnE madhuraalu ningi veeDi nEla jaarina jaabili murisE neelO an...

లేలేత నవ్వుల పింగాణి బొమ్మల

లేలేత నవ్వుల పింగాణి బొమ్మల అందాలు అందితే అల్లుకోనా బాగుంది వెన్నెల కూ అంది కోయిల కౌగిళ్ళలో నిన్ను హత్తుకోనా ఏలో ఏలో ప్రేమా సరసాల సత్యభామ కోలో కోలో రామా నువ్వేలే కోనసీమ రంగేళి రూపమా బంగాళఖాతమా ఊరించి చేయకే హైరానా లేలేత నవ్వుల పింగాణి బొమ్మల అందాలు అందితే అల్లుకోనా బాగుంది వెన్నెల కూ అంది కోయిల కౌగిళ్ళలో నిన్ను హత్తుకోనా ఎట్టా దాచావో కాని ఇన్నాళ్ళుగా దోచుకుంటా ఇచ్చేయి దోరగా ఒళ్ళే వేడేక్కిఉంది చాన్నాళ్ళుగా అది చేసింది ఎంత చొరవ ఒడి చేరమంటు పిలిచింది ఆడతనమా నిను చూసినాక నా మనసు ఆపతరమా నీ కాలి మువ్వనైపోనా నువ్వు ఊగేటి ఊయలై రానా నీ పూలపక్కనైపోనా తమలపాకుల్లో వక్కనైరానా గోదారి తీరమా మంజీర నాదమా కవ్వింతలెందుకే హైరామా లేలేత నవ్వుల పింగాణి బొమ్మల అందాలు అందితే అల్లుకోనా బాగుంది వెన్నెల కూ అంది కోయిల కౌగిళ్ళలో నిన్ను హత్తుకోనా లిల్లీ పువ్వంటి సోకు నాదేనుగా మరి గిల్లి గిచ్చేయి తేరగా అగ్గే రేగింది నాలో చూసావుగా అది చేసింది ఎంత గొడవ చిరు చీకటింట చేరాలి కొంటెతనమా దరిచేరినాక పులకించు పూలవనమా నీ గోటి గాటునైపోనా మరి నీ గుండె గూటికే రానా ఆ గోరువంకనైపోనా చెలి ఈ వాగువంకనై రానా నాలోని భాగమా ఆ నీలి మేఘమా ఇచ్చ...

కొంటెగాణ్ణి కట్టుకో కొంగుకేసి చుట్టుకో

కొంటెగాణ్ణి కట్టుకో కొంగుకేసి చుట్టుకో కోటి వన్నెలున్నదానా అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో వాలుకళ్ళ పిల్లదానా తీరాలి అచ్చట్లు సాగాలి ముచ్చట్లు సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లు (2) కొంటెగాణ్ణి కట్టుకో కొంగుకేసి చుట్టుకో కోటి వన్నెలున్నదానా అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో వాలుకళ్ళ పిల్లదానా అందరిని దోచే దొంగ నేనేలే నా గుండె దోచుకున్న దొరసాని నీవేలే (2) చిన్నారి మైనా చిన్నదానా నే గాలం వేసానంటే పడితీరాలెవరైనా బంగారమంటి సింగారం నీదే అందం సొంతమైతే లేనిదేది లేదే కొంటెగాణ్ణి కట్టుకో కొంగుకేసి చుట్టుకో కోటి వన్నెలున్నదానా అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో వాలుకళ్ళ పిల్లదానా తీరాలి అచ్చట్లు సాగాలి ముచ్చట్లు సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లు కొంగుకేసి చుట్టుకో (||) కొనచూపుతోనే వేసావు బాణం రేపావు నాలో నిలువెల్ల దాహం కొరగాని వాడితో మనువు మహఘోరం ఈ మొనగాడే నావాడైతే బ్రతుకు బంగారం చిగురాకు పరువం సెగ రేగే అందం నీకు కానుకంట ప్రతిరోజు పండగంట కొంటెగాణ్ణి కట్టుకో కొంగుకేసి చుట్టుకో కోటి వన్నెలున్నదానా అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో వాలుకళ్ళ పిల్లదానా తీరాలి అచ్చట్లు సాగాలి ముచ్చట్లు సిగ్గుల్లో జారిపోవాలి చీకట్...

ఆశ చిన్ని ఆశ నన్ను చూసె మాయగా

ఆశ చిన్ని ఆశ నన్ను చూసె మాయగా శ్వాస కొత్త శ్వాస నన్ను చేరే హాయిగా నేను నడిచే దారిలో నాకు దొరికే తోడుగా నేను వెతికే ఊహలో నన్ను నడిపే నావగా ఎదురే చేరి ప్రేమించగా.. ఆశ చిన్ని ఆశ నన్ను చూసె మాయగా శ్వాస కొత్త శ్వాస నన్ను చేరే హాయిగా గతంలోన కథల్లోన చూడని పగల్లోన పతంగాల ఆమని నన్ను చూసి నాతో ఆడేనా వనంలోని విహంగాల సారిక ఇలా నన్ను వెతుక్కుంటు వాలగ జంట చేరి నాతో పాడేనా వేల వేల ఆశల్లోన సూర్యోదయం కోటి కోటి తారల్లోన చంద్రోదయం హరివిల్లులో కొత్త రంగునై చేరనా ఆశ చిన్ని ఆశ నన్ను చూసె మాయగా శ్వాస కొత్త శ్వాస నన్ను చేరే హాయిగా వయ్యారాల వసంతాల వాకిట స్వరంలోన పదాలల్లి పాడగ మేఘమాల నేనై సాగేనా పదారేళ్ళ పసందైన కోరిక పదా అంటు పిలుస్తున్న వేడుక పారిజాత పువ్వై పూసేనా గాలి నీరు నేలా నింగి దీవించగా అంతులేని ఆనందాలే లోగిళ్ళుగా తొలివేకువై కొత్త లోకమే చూడనా ఆశ చిన్ని ఆశ నన్ను చూసె మాయగా aaSa chinni aaSa nannu choose maayagaa Swaasa kotta Swaasa nannu chErE haayigaa nEnu naDichE daarilO naaku dorikE tODugaa nEnu vetikE UhalO nannu naDipE naavagaa edurE chEri prEminchagaa.. aaSa chinni aaSa nannu choose maayagaa Swaasa...

దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి

దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి.. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి ఇక ఊరేల సొంత ఇల్లేల ఇక ఊరేల సొంత ఇల్లేల ఓ చెల్లెలా ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం నన్నడిగి తలిదండ్రి కన్నారా.. నన్నడిగి తలిదండ్రి కన్నారా నా పిల్లలే నన్నడిగి పుట్టారా పాపం పుణ్యం నాది కాదే పోవే పిచ్చమ్మా నారు పోసి నీరు పోసే నాధుడు వాడమ్మా ఏది నీది ఏది నాది ఈ వేదాలు ఉత్త వాదాలే ఓ చెల్లెలా ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి శిలలేని గుడికేల నైవేద్యం ఈ కలలోని సిరికేల నీ సంబరం ముళ్ళ చెట్టుకు చుట్టూ కంచే ఎందుకు చిట్టమ్మా కళ్ళులేని కభోధి చేతి దీపం నీవమ్మా తొలుత ఇల్లు తుదకు మన్ను ఈ బ్రతుకెంత దాని విలువెంత ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం తెలిసేట్లు చెప్పేది సిద్ధాంతం అది తెలియకపోతేనే వేదాంతం మన్నులోన మాణిక్యాన్ని వెతికే వెర్రెమ్మా నిన్ను నువ్వే తెలుసుకుంటే చాలును పోవమ్మా ఏది సత్యం ఏది నిత్యం ఈ మమకారం ఒట్టి అహంకారం ఓ చెల్లెలా ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి dEvuDE icchaaDu veedhi okaTi.. dEvuDE icchaaDu veedhi okaTi ika UrEla sonta illEla i...

ఎవరో ఒకరు.. ఎపుడో అపుడు..

ఎవరో ఒకరు.. ఎపుడో అపుడు.. ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అటో ఇటో ఎటో వైపు.. మొదటివాడు ఎప్పుడు ఒక్కడే మరి మొదటి అడుగు ఎప్పుడు ఒంటరే మరి వెనుక వచ్చు వాళ్ళకు బాట అయినది ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అటో ఇటో ఎటో వైపు.. కదలరు ఎవ్వరు వేకువ వచ్చినా అనుకొని కోడి కూత నిదరపోదుగా జగతికి మేలుకొల్పు మానుకోదుగా మొదటి చినుకు సూటిగా దూకి రానిదే మబ్బు కొంగు చాటుగా ఒదిగి దాగితే వాన ధార రాదుగా నేల దారికి ప్రాణమంటు లేదుగా బ్రతకటానికి ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అటో ఇటో ఎటో వైపు.. చెదరకపోగా చిక్కని చీకటి మిణుగురు రెక్క చాటు చిన్ని కాంతికి దానికి లెక్క లేదు కాళరాతిరి పెదవి ప్రమిద నిలపని నవ్వు జ్యోతిని రెప్ప వెనక ఆపని కంటి నీటిని సాగలేక ఆగితే దారి తరుగునా జాలి చూపి తీరమే దరికి చేరునా ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అటో ఇటో ఎటో వైపు.. యుగములు సాగినా నింగిని తాకక ఎగసిన అలల ఆశ అలిసిపోదుగా ఓటమి ఒప్పుకుంటు ఆగిపోదుగా ఎంత వేడి ఎండతో ఒళ్ళు మండితే అంత వాడి ఆవిరై వెల్లి చేరదా అంత గొప్ప సూర్యుడు కళ్ళు మూయడా నల్ల మబ్బు కమ్మితే చల్...

చినుకులా రాలి నదులుగా సాగి

చినుకులా రాలి నదులుగా సాగి వరదలై పోయి కడలిగా పొంగు నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ నదివి నీవు కడలి నేను మరిచిపోబోకుమా మమత నీవే సుమా చినుకులా రాలి నదులుగా సాగి వరదలై పోయి కడలిగా పొంగు నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ ఆకులు రాలే వేసవి గాలి నా ప్రేమ నిట్టూర్పులే కుంకుమ పూసే వేకువ నీవై తేవాలి ఓదార్పులే ప్రేమను కోరే జన్మలలోనే నే వేచి ఉంటానులే జన్మలు తాకే ప్రేమను నేనై నే వెల్లువవుతానులే ఆ చల్లని చాలులే హిమములా రాలి సుమములై పూసి రుతువులై నవ్వి మధువులై పొంగు నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ శిశిరమైనా శిధిలమైనా విడిచిపోబోకుమా విరహమై పోకుమా తొలకరి కోసం తొడిమను నేనై అల్లాడుతున్నానులే పులకరమూగే పువ్వుల కోసం వేసారుతున్నానులే నింగికి నేల అంటిసలాడే ఆ పొద్దు రావాలిలే నిన్నలు నేడై రేపటి నీడై నా ముద్దు తీరాలిలే ఆ తీరాలు చేరాలిలే మౌనమై మెరిసి గానమై పిలిచి కలలతో అలిసి గగనమై ఎగసి నీ ప్రేమ నా ప్రేమ తారాడే మన ప్రేమ భువనమైనా గగనమైనా ప్రేమమయమే సుమా ప్రేమ మనమే సుమా చినుకులా రాలి నదులుగా సాగి వరదలై పోయి కడలిగా పొంగు నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ chinukulaa raali nadulugaa saagi varadalai pOyi kaDalig...

కోయిలమ్మ పాడుతున్నది కన్నుల్లో

కోయిలమ్మ పాడుతున్నది కన్నుల్లో కన్నెబొమ్మ ఆడుతున్నది పూలకొమ్మ ఊగుతున్నది గుండెల్లో కోరికమ్మ రేగుతున్నది వేడి పెంచక ఏడిపించక ఏడు పంచి ఊరడించరాదా గోరు వెచ్చగా గోల రెచ్చెగా జోడు కట్టి జోల కొట్టరాదా అయితే పద ఓ సంపద తీర్చేదా నీ బాధ కోయిలమ్మ పాడుతున్నది కన్నుల్లో కన్నెబొమ్మ ఆడుతున్నది పూలకొమ్మ ఊగుతున్నది గుండెల్లో కోరికమ్మ రేగుతున్నది సున్నితాల సొంపులోన కన్నె చూపు జారిపడ్డదే ఓ.. కన్ను దానినాపలేక కన్నెదాని సిగ్గు చెడ్డదే వదిలితే మరి దొరకదే ఈ చోటెంత బాగుంది ఓ.. బెదిరితే కథ కదలదే అని తహ తహ తరుముతున్నదే ఈడాపద తీరేదలా ఏదోటి చెయ్యందే కోయిలమ్మ పాడుతున్నది కన్నుల్లో కన్నెబొమ్మ ఆడుతున్నది పూలకొమ్మ ఊగుతున్నది గుండెల్లో కోరికమ్మ రేగుతున్నది లెక్క చెయ్యమాకు నువ్వు సిగ్గులెంత బుగ్గ నొక్కినా ఓ.. పక్కకెళ్ళి పోకు నువ్వు చుక్కలన్ని నిగ్గి చూసినా అడగనా ఒక బహుమతి నువ్వు చీ పాడు అనకుంటే ఓ.. అడగకే ఎవరనుమతి చెలి తడి తడి పెదవులు అందితే కయ్యానికే తయ్యారయ్యి సయ్యాట సయ్యందే కోయిలమ్మ పాడుతున్నది కన్నుల్లో కన్నెబొమ్మ ఆడుతున్నది పూలకొమ్మ ఊగుతున్నది గుండెల్లో కోరికమ్మ రేగుతున్నది వేడి పెంచక ఏడిపించక ఏడు పంచి ఊరడించరాదా గ...

వెచ్చవెచ్చగా ఉందే చిలిపి కౌగిలి

వెచ్చవెచ్చగా ఉందే చిలిపి కౌగిలి అంబరానికే నీదే ప్రేమ జాబిలి ఊహలకే ఊపిరొచ్చెనే ఊసులకే ఊహ తెలిసెనే ఊరించే ఆశలెన్నో మదిలో మనసంతా పరవశించెలే నీకోసం పరితపించెలే నీ రూపం నిండి ఉంది యదలో నీ మాటల్లో ఏవో సరిగమలు ఓ.. నీ మౌనంలో ఏవో గుసగుసలు నీ కన్నుల్లో రంగుల రాగాలు ఓ.. ఆ రాగంలో ఏవో విరహాలు ఓ చెలియా చెంత చేరనా మత్తెక్కే మాయ చేయనా నీ పెదవిని పలకరించి పోనా మురిపించే మాట చెప్పనా కరిగించే కౌగిలివ్వనా ముద్దులనే మూటకట్టి తేనా వెచ్చవెచ్చగా ఉందే చిలిపి కౌగిలి అంబరానికే నీదే ప్రేమ జాబిలి నీ సిరిమువ్వల సవ్వడి నను తాకే ఓ.. నీ చిరునవ్వుల వల నను బంధించే నా హృదయంలో అలజడివయినావే ఓ.. నా శ్వాసకు నువు శృతివై నిలిచావే ప్రియురాలా ప్రేమ పంచుకో పరువాలా పల్లవందుకో గుండెల్లో నన్ను దాచుకోవే పదరా అధరాల విందుకు వయసారా పిలిచినందుకు తనువారా నన్ను దోచినావే వెచ్చవెచ్చగా ఉందే చిలిపి కౌగిలి అంబరానికే నీదే ప్రేమ జాబిలి మనసంతా పరవశించెలే నీకోసం పరితపించెలే నీ రూపం నిండి ఉంది యదలో ఊహలకే ఊపిరొచ్చెనే ఊసులకే ఊహ తెలిసెనే ఊరించే ఆశలెన్నో మదిలో వెచ్చవెచ్చగా ఉందే చిలిపి కౌగిలి అంబరానికే నీదే ప్రేమ జాబిలి vecchavecchagaa undE chilipi kougi...

స్వర్గం ఇలలోనే ఉందని వలపే కథ తెలిపింది

స్వర్గం ఇలలోనే ఉందని వలపే కథ తెలిపింది అటుగా అడుగేసేలోగా తలుపులు మూసింది బంధం చిగురించే వేళ పంతం చిదిమేసింది మాటే మరి మాయం కాగా మౌనం గెలిచింది ప్రేమన్నది ఎన్నటికి పెనునేరం కాదే కన్నీరే మనసులకి బహుమానం కాదే ఆశ పెంచి ఆడుకుంది అందమైన అబద్ధం తీరం కనిపించని నాడు కాలం వెలుగయ్యింది తీరా దరిచేరేలోగా నిశిలా మారింది సత్యం శిరసెత్తిన వేళ స్వప్నం తల దించింది సాయం అందిస్తానంటు గాయం చేసింది తడి ఆరని కన్నులకి ఓదార్పే లేదా విధి ఆడే ఆటలకి అలుపైన రాదా అమృతాన్ని విషం చేసె అందమైన అబద్ధం swargam ilalOnE undani valapE katha telipindi aTugaa aDugEsElOgaa talupulu moosindi bandham chigurinchE vELa pantam chidimEsindi maaTE mari maayam kaagaa mounam gelichindi prEmannadi ennaTiki penunEram kaadE kanneerE manasulaki bahumaanam kaadE aaSa penchi aaDukundi andamaina abaddham teeram kanipinchani naaDu kaalam velugayyindi teeraa darichErElOgaa niSilaa maarindi satyam Sirasettina vELa swapnam tala dinchindi saayam andistaananTu gaayam chEsindi taDi aarani kannulaki OdaarpE lEdaa vidhi aaDE aaTalaki alupaina raadaa a...

పావురానికి పంజరానికి పెళ్ళీ చేసె పాడులోకం

పావురానికి పంజరానికి పెళ్ళీ చేసె పాడులోకం కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టె మూడలోకం (2) కోడిగట్టిన దీపాలే గుడి హారతులయ్యేనా పావురానికి పంజరానికి పెళ్ళీ చేసె పాడులోకం కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టె మూడలోకం తానిచ్చు పాలలో ప్రేమంత కలిపి సాకింది నా కన్న తల్లీ లాలించు పాటలో నీతంత తెలిపి పెంచింది నాలోన మంచి కపటాలు మోసాలు నాలోన లేవు కలనైన అపకారి కాను చేసిన పాపములా ఇది ఆ విధి శాపములా మారని జాతకమా ఇది దేవుని శాసనమా ఇది తీరేదే కాదా... పావురానికి పంజరానికి పెళ్ళీ చేసె పాడులోకం (||) తాళంటె తాడనే తలచాను నాడు అది ఏదో తెలిసేను నేడు ఆ తాళి పెళ్ళికే రుజువన్న నిజము తరువాత తెలిసేమి ఫలము ఏమైన ఏదైన జరిగింది ఘోరం నా మీద నాకేలె కోపం నా తొలి నేరమున ఇది తీరని వేదననా నా మది లోపములా ఇవి ఆరని శోకములా ఇక ఈ బాధే పోదా... కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టె మూడలోకం (2) కోడిగట్టిన దీపాలే గుడి హారతులయ్యేనా పావురానికి పంజరానికి పెళ్ళీ చేసె పాడులోకం కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టె మూడలోకం paavuraaniki panjaraaniki peLLI chEse paaDulOkam kaaLaraatriki chandamaamaki muLLu peTTe mooDalOkam (2) kODigaTTina deepaalE gu...

కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరు చూపులే

కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరు చూపులే అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను శృంగారమునకివే శ్రీకారమే కావె కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరు చూపులే ఆకుల పై రాలు ఆ.. ఆకుల పై రాలు హిమబిందువువోలే నా చెలి ఒడిలోన పవళించనా (2) రాతిరి పగలు మురిపాలు పండించు చెలికాని యద చేర్చి లాలించనా నేను నీకు రాగ తాళం నీవు నాకు వేద నాదం కురిసేను విరిజల్లులే (||) కన్నుల కదలాడు ఆశలు శృతి పాడు వన్నెల మురిపాల కథ ఏమిటో తలపుల మాటల్లో వలపుల తోటల్లో ఊహలు పలికించు కళలేమిటో పెదవుల తెరలోన మధురాల సిరి వాన మధురిమలు అందించు సుధలేమిటో పరవశమే సాగి పరువాలు చెలరేగి మనసులు కరిగించు సుఖమేమిటో పల్లవించే మోహబంధం ఆలపించే రాగబంధం కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరు చూపులే అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను శృంగారమునకివే శ్రీకారమే కావె కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరు చూపులే kurisEnu virijallulE okaTayyEnu iru choopulE anubandhaalu virisEnu panneeru chilikEnu SRngaaramunakivE SreekaaramE kaave kurisEnu virijallulE okaTayyEnu iru choopulE aakula pai raalu aa.. aakula pai raalu himabinduvuvOlE naa cheli oDilOna pavaLinchanaa (2) ra...

వెచ్చవెచ్చగా ఉందే చిలిపి కౌగిలి

వెచ్చవెచ్చగా ఉందే చిలిపి కౌగిలి అంబరానికే నీదే ప్రేమ జాబిలి ఊహలకే ఊపిరొచ్చెనే ఊసులకే ఊహ తెలిసెనే ఊరించే ఆశలెన్నో మదిలో మనసంతా పరవశించెలే నీకోసం పరితపించెలే నీ రూపం నిండి ఉంది యదలో నీ మాటల్లో ఏవో సరిగమలు ఓ.. నీ మౌనంలో ఏవో గుసగుసలు నీ కన్నుల్లో రంగుల రాగాలు ఓ.. ఆ రాగంలో ఏవో విరహాలు ఓ చెలియా చెంత చేరనా మత్తెక్కే మాయ చేయనా నీ పెదవిని పలకరించి పోనా మురిపించే మాట చెప్పనా కరిగించే కౌగిలివ్వనా ముద్దులనే మూటకట్టి తేనా వెచ్చవెచ్చగా ఉందే చిలిపి కౌగిలి అంబరానికే నీదే ప్రేమ జాబిలి నీ సిరిమువ్వల సవ్వడి నను తాకే ఓ.. నీ చిరునవ్వుల వల నను బంధించే నా హృదయంలో అలజడివయినావే ఓ.. నా శ్వాసకు నువు శృతివై నిలిచావే ప్రియురాలా ప్రేమ పంచుకో పరువాలా పల్లవందుకో గుండెల్లో నన్ను దాచుకోవే పదరా అధరాల విందుకు వయసారా పిలిచినందుకు తనువారా నన్ను దోచినావే వెచ్చవెచ్చగా ఉందే చిలిపి కౌగిలి అంబరానికే నీదే ప్రేమ జాబిలి మనసంతా పరవశించెలే నీకోసం పరితపించెలే నీ రూపం నిండి ఉంది యదలో ఊహలకే ఊపిరొచ్చెనే ఊసులకే ఊహ తెలిసెనే ఊరించే ఆశలెన్నో మదిలో వెచ్చవెచ్చగా ఉందే చిలిపి కౌగిలి అంబరానికే నీదే ప్రేమ జాబిలి vecchavecchagaa undE chilipi kougi...

స్వర్గం ఇలలోనే ఉందని వలపే కథ తెలిపింది

స్వర్గం ఇలలోనే ఉందని వలపే కథ తెలిపింది అటుగా అడుగేసేలోగా తలుపులు మూసింది బంధం చిగురించే వేళ పంతం చిదిమేసింది మాటే మరి మాయం కాగా మౌనం గెలిచింది ప్రేమన్నది ఎన్నటికి పెనునేరం కాదే కన్నీరే మనసులకి బహుమానం కాదే ఆశ పెంచి ఆడుకుంది అందమైన అబద్ధం తీరం కనిపించని నాడు కాలం వెలుగయ్యింది తీరా దరిచేరేలోగా నిశిలా మారింది సత్యం శిరసెత్తిన వేళ స్వప్నం తల దించింది సాయం అందిస్తానంటు గాయం చేసింది తడి ఆరని కన్నులకి ఓదార్పే లేదా విధి ఆడే ఆటలకి అలుపైన రాదా అమృతాన్ని విషం చేసె అందమైన అబద్ధం swargam ilalOnE undani valapE katha telipindi aTugaa aDugEsElOgaa talupulu moosindi bandham chigurinchE vELa pantam chidimEsindi maaTE mari maayam kaagaa mounam gelichindi prEmannadi ennaTiki penunEram kaadE kanneerE manasulaki bahumaanam kaadE aaSa penchi aaDukundi andamaina abaddham teeram kanipinchani naaDu kaalam velugayyindi teeraa darichErElOgaa niSilaa maarindi satyam Sirasettina vELa swapnam tala dinchindi saayam andistaananTu gaayam chEsindi taDi aarani kannulaki OdaarpE lEdaa vidhi aaDE aaTalaki alupaina raadaa a...

పావురానికి పంజరానికి పెళ్ళీ చేసె పాడులోకం

పావురానికి పంజరానికి పెళ్ళీ చేసె పాడులోకం కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టె మూడలోకం (2) కోడిగట్టిన దీపాలే గుడి హారతులయ్యేనా పావురానికి పంజరానికి పెళ్ళీ చేసె పాడులోకం కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టె మూడలోకం తానిచ్చు పాలలో ప్రేమంత కలిపి సాకింది నా కన్న తల్లీ లాలించు పాటలో నీతంత తెలిపి పెంచింది నాలోన మంచి కపటాలు మోసాలు నాలోన లేవు కలనైన అపకారి కాను చేసిన పాపములా ఇది ఆ విధి శాపములా మారని జాతకమా ఇది దేవుని శాసనమా ఇది తీరేదే కాదా… పావురానికి పంజరానికి పెళ్ళీ చేసె పాడులోకం (||) తాళంటె తాడనే తలచాను నాడు అది ఏదో తెలిసేను నేడు ఆ తాళి పెళ్ళికే రుజువన్న నిజము తరువాత తెలిసేమి ఫలము ఏమైన ఏదైన జరిగింది ఘోరం నా మీద నాకేలె కోపం నా తొలి నేరమున ఇది తీరని వేదననా నా మది లోపములా ఇవి ఆరని శోకములా ఇక ఈ బాధే పోదా… కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టె మూడలోకం (2) కోడిగట్టిన దీపాలే గుడి హారతులయ్యేనా పావురానికి పంజరానికి పెళ్ళీ చేసె పాడులోకం కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టె మూడలోకం paavuraaniki panjaraaniki peLLI chEse paaDulOkam kaaLaraatriki chandamaamaki muLLu peTTe mooDalOkam (2) kODigaTTina deep...

కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరు చూపులే

కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరు చూపులే అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను శృంగారమునకివే శ్రీకారమే కావె కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరు చూపులే ఆకుల పై రాలు ఆ.. ఆకుల పై రాలు హిమబిందువువోలే నా చెలి ఒడిలోన పవళించనా (2) రాతిరి పగలు మురిపాలు పండించు చెలికాని యద చేర్చి లాలించనా నేను నీకు రాగ తాళం నీవు నాకు వేద నాదం కురిసేను విరిజల్లులే (||) కన్నుల కదలాడు ఆశలు శృతి పాడు వన్నెల మురిపాల కథ ఏమిటో తలపుల మాటల్లో వలపుల తోటల్లో ఊహలు పలికించు కళలేమిటో పెదవుల తెరలోన మధురాల సిరి వాన మధురిమలు అందించు సుధలేమిటో పరవశమే సాగి పరువాలు చెలరేగి మనసులు కరిగించు సుఖమేమిటో పల్లవించే మోహబంధం ఆలపించే రాగబంధం కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరు చూపులే అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను శృంగారమునకివే శ్రీకారమే కావె కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరు చూపులే kurisEnu virijallulE okaTayyEnu iru choopulE anubandhaalu virisEnu panneeru chilikEnu SRngaaramunakivE SreekaaramE kaave kurisEnu virijallulE okaTayyEnu iru choopulE aakula pai raalu aa.. aakula pai raalu himabinduvuvOlE naa cheli oDilOna pavaLinchanaa (2) ra...

ఎవరేమన్న ప్రేమ యద కోతేనుగా

ఎవరేమన్న ప్రేమ యద కోతేనుగా ఎదురీతల్లో ప్రేమ ఎదుగును వింతగా ప్రేమను ప్రళయమే వీడిపోదు తనతో ఆడితే ప్రేమ కానే కాదు ప్రతి కథలో ఇది సహజం పరులకిదే అపార్ధం ఎవరేమన్న ప్రేమ యద కోతేనుగా ఎదురీతల్లో ప్రేమ ఎదుగును వింతగా కడలిని వీడి అడుగులు వెయ్యవు అలలే ఏనాడు నినిగిని వీడి నిలబడగలదా వెన్నెల ఏనాడు దేహం ఒకరు ప్రాణం ఒకరని దేవుడు కలిపాడు విధిలా మారి మళ్ళీ తానే విడదీస్తున్నాడు ఓ దైవమా… ఈ పాపమెవ్వరిది మరి నీదా నాదా నా కన్నులలో కన్నీరేలా తుడిచే నేస్తం కనబడదేలా ఎవరేమన్న ప్రేమ యద కోతేనుగా ఎదురీతల్లో ప్రేమ ఎదుగును వింతగా హృదయంలో తొలి ఉదయంలా తన ప్రేమే వెలిగింది ఊహకు అందని ఉపద్రవమేదో నను బలి చేసింది కనులకు చూపై పెదవికి నవ్వై నను మురిపించింది ఆ కన్నులలోనే కన్నీరై కలవరపరిచింది ఓ నేస్తమా ఓ నేస్తమా.. నా కన్న నిన్నే మిన్నగా ప్రేమించా ప్రేమా అడుగే పడదు అలికిడి లేక మరణంలో నిను మరవను ఇంకా ఎవరేమన్న ప్రేమ యద కోతేనుగా ఎదురీతల్లో ప్రేమ ఎదుగును వింతగా ప్రేమను ప్రళయమే వీడిపోదు తనతో ఆడితే ప్రేమ కానే కాదు ప్రతి కథలో ఇది సహజం పరులకిదే అపార్ధం ఎవరేమన్న ప్రేమ యద కోతేనుగా ఎదురీతల్లో ప్రేమ ఎదుగును వింతగా evarEmanna prEma yada kOtEn...

మొన్నటిదాకా నేను కవరేజ్లో ఫస్టు

కొత్తగా లవ్లో పడిన అబ్బాయి ఎగ్జైట్ గా పాట పాడితే ఇలా ఉంటుంది.... just for fun and not meant to heart any lover or lyricist Soori movie lo 'మొన్నటిదాకా నేను కాలేజి ఫస్టు' ki tune set avuddi మొన్నటిదాకా నేను కవరేజ్లో ఫస్టు నువ్వొచ్చాకే అయ్యానే ఓల్డేజ్ కాండెట్టు నిన్నటిదాకా నా చుట్టూత ఎన్నో అందాలు ఇప్పుడు మాత్రం ఏమయ్యాయో ఎంతో బోరింగు ఎప్పుడు ఉండే హాయే నాలో మాయమయ్యింది ఎన్నడు లేని ఆజ్ఞలు ఏవో పుట్టుకొచ్చాయి (కోరస్)నీకు కొవ్వే కదా నీకు కొవ్వే కదా నీకు కొవ్వే కదా దీనికి విరుగుడు లేదా మొన్నటిదాకా నేను కవరేజ్లో ఫస్టు నువ్వొచ్చాకే అయ్యానే ఓల్డేజ్ కాండెట్టు షేడీ జీన్సులు మరచిపోయాను, ఫార్మల్సేసి తిరుగుతున్నాను వీకెండ్ వస్తే గుడికి వెళుతున్నా, ఏమైందంటే ఏదో చెబుతున్నా నాకింకేదో అయ్యింది తొమ్మిదికే నిదరొస్తుంది పాత లైఫే బాగుంది నన్నెంత మార్చింది (కోరస్)నీకు కొవ్వే కదా నీకు కొవ్వే కదా నీకు కొవ్వే కదా దీనికి విరుగుడు లేదా మొన్నటిదాకా నేను కవరేజ్లో ఫస్టు నువ్వొచ్చాకే అయ్యానే ఓల్డేజ్ కాండెట్టు ఎవరెళ్తున్నా వాళ్ళని చూస్తూ ఫాలో అయ్యాను మొత్తం వదిలి సిస్టరని చెబుతూ కవర్ చేస్తున్నా ఆ చూపును చూసి నాలో...

మొన్నటిదాకా నేను కవరేజ్లో ఫస్టు

కొత్తగా లవ్లో పడిన అబ్బాయి ఎగ్జైట్ గా పాట పాడితే ఇలా ఉంటుంది…. just for fun and not meant to heart any lover or lyricist Soori movie lo ‘మొన్నటిదాకా నేను కాలేజి ఫస్టు’ ki tune set avuddi మొన్నటిదాకా నేను కవరేజ్లో ఫస్టు నువ్వొచ్చాకే అయ్యానే ఓల్డేజ్ కాండెట్టు నిన్నటిదాకా నా చుట్టూత ఎన్నో అందాలు ఇప్పుడు మాత్రం ఏమయ్యాయో ఎంతో బోరింగు ఎప్పుడు ఉండే హాయే నాలో మాయమయ్యింది ఎన్నడు లేని ఆజ్ఞలు ఏవో పుట్టుకొచ్చాయి (కోరస్)నీకు కొవ్వే కదా నీకు కొవ్వే కదా నీకు కొవ్వే కదా దీనికి విరుగుడు లేదా మొన్నటిదాకా నేను కవరేజ్లో ఫస్టు నువ్వొచ్చాకే అయ్యానే ఓల్డేజ్ కాండెట్టు షేడీ జీన్సులు మరచిపోయాను, ఫార్మల్సేసి తిరుగుతున్నాను వీకెండ్ వస్తే గుడికి వెళుతున్నా, ఏమైందంటే ఏదో చెబుతున్నా నాకింకేదో అయ్యింది తొమ్మిదికే నిదరొస్తుంది పాత లైఫే బాగుంది నన్నెంత మార్చింది (కోరస్)నీకు కొవ్వే కదా నీకు కొవ్వే కదా నీకు కొవ్వే కదా దీనికి విరుగుడు లేదా మొన్నటిదాకా నేను కవరేజ్లో ఫస్టు నువ్వొచ్చాకే అయ్యానే ఓల్డేజ్ కాండెట్టు ఎవరెళ్తున్నా వాళ్ళని చూస్తూ ఫాలో అయ్యాను మొత్తం వదిలి సిస్టరని చెబుతూ కవర్ చేస్తున్నా ఆ చూపును చూ...

కలిసే ప్రతి సంధ్యలో కలిగే పులకింతలో

కలిసే ప్రతి సంధ్యలో కలిగే పులకింతలో (2) నాట్యాలన్నీ కరగాలి నీలో నేనే మిగలాలి (2) కలిసే ప్రతి సంధ్యలో పలికే ప్రతి అందెలో పొంగిపోదా సాగరాత్మ నింగికి చేరుకోదా చంద్ర హృదయం నీటికి (2) సృష్టిలోన ఉంది ఈ బంధమే అల్లుకుంది అంతటా అందమే తొణికే బిడియం తొలగాలి ఒణికే అధరం పిలవాలి కలిసే ప్రతి సంధ్యలో పలికే ప్రతి అందెలో మేనితోనే ఆగుతాయి ముద్రలు గుండె దాకా సాగుతాయి ముద్దులు (2) ఇంత తీపి కొంతగా పంచుకో వెన్నెలంత కళ్ళలో నింపుకో బ్రతుకే జతగా పారాలి పరువం తీరం చేరాలి కలిసే ప్రతి సంధ్యలో పలికే ప్రతి అందెలో (2) నాట్యాలెన్నో ఎదగాలి నాలో నేనై మిగలాలి (2) కలిసే ప్రతి సంధ్యలో కలిగే పులకింతలో kalisE prati sandhyalO kaligE pulakintalO (2) naaTyaalannI karagaali neelO nEnE migalaali (2) kalisE prati sandhyalO palikE prati andelO pongipOdaa saagaraatma ningiki chErukOdaa chandra hRdayam neeTiki (2) sRshTilOna undi ee bandhamE allukundi antaTaa andamE toNikE biDiyam tolagaali oNikE adharam pilavaali kalisE prati sandhyalO palikE prati andelO mEnitOnE aagutaayi mudralu gunDe daakaa saagutaayi muddulu (2) inta teepi kont...

ఓ.. ఓ.. ఓ.. ముద్దుల్తో ఓనమాలు నేర్పించనా

ఓ.. ఓ.. ఓ.. ముద్దుల్తో ఓనమాలు నేర్పించనా ఓ.. ఓ.. ఓ.. సిగ్గుల్లో ఆనమాలు చూపించనా భామా.. కౌగిళ్ళ బళ్ళోకి రా రా ప్రేమా.. ఈ జంట కలిపింది నీ పాఠమేనమ్మ ఓ.. ఓ.. ఓ.. ముద్దుల్తో ఓనమాలు నేర్పించనా ఓ.. ఓ.. ఓ.. సిగ్గుల్లో ఆనమాలు చూపించనా ఎంచక్క నా మనసే నీకోసం పలకను చేసానమ్మా ఓపిగ్గ అ ఆ ఇ ఈ దిద్దే పనితనమే నీదమ్మా గాలికి సరిగమ నేర్పిన రాగములో ఈలలు వేసిన అల్లరి చదువులలో వందేళ్ళు వల్లిస్తే చాలు ఎన్నో శృంగార నైషధాలు ప్రేమా.. నీ మౌనమొక భాషగా చేసుకున్నాక ఓ.. ఓ.. ఓ.. ముద్దుల్తో ఓనమాలు నేర్పించనా ఓ.. ఓ.. ఓ.. సిగ్గుల్లో ఆనమాలు చూపించనా తెచ్చాను పెద్ద బాలశిక్ష మెదడుకి పెద్ద మేత వేసాను ముద్దు పాల శిక్ష పెదవుల తీపి రాత వరసలు కలిసే వచనం వింటావా చొరవలు పెరిగే సరదా చూస్తావా మధుర శృతుల లీల ఇది మదన లయల గోల రోజూ.. అధరాల ముంగిళ్ళ ఎంగిళ్ళ కళ్ళాపి ఓ.. ఓ.. ఓ.. ముద్దుల్తో ఓనమాలు నేర్పించనా ఓ.. ఓ.. ఓ.. సిగ్గుల్లో ఆనమాలు చూపించనా భామా.. కౌగిళ్ళ బళ్ళోకి రా రా ప్రేమా.. ఈ జంట కలిపింది నీ పాఠమేనమ్మ ఓ.. ఓ.. ఓ.. ముద్దుల్తో ఓనమాలు నేర్పించనా ఓ.. ఓ.. ఓ.. సిగ్గుల్లో ఆనమాలు చూపించనా O.. O.. O.. muddultO Onamaalu nErpinchanaa O.. O.....

కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు

కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళు తెలుసు నువ్వు నేను ఇద్దరున్నామంటే నమ్మనంటు ఉంది మనసు.. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు ఈనాడే సరికొత్తగా మొదలైందా మన జీవితం గతమంటు ఏం లేదని చెరిగిందా ప్రతి జ్ఞాపకం కనులు మూసుకొని ఏం లాభం కలైపోదుగా ఏ సత్యం ఎటూ తేల్చని నీ మౌనం ఎటో తెలియని ప్రయానం ప్రతిక్షణం ఎదురయే నన్నే దాటగలదా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు గాలిపటం గగనానిదా ఎగరేసే ఈ నేలదా నా హృదయం నీ చెలిమిదా ముడి వేసే ఇంకొకరిదా నిన్న మొన్నలని నిలువెల్లా నిత్యం నిన్ను తడిమే వేళ తడే దాచుకున్న మేఘంలా ఆకాశాన నువు ఎటు ఉన్నా చినుకులో కరగక శిలై ఉండగలవా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళు తెలుసు నువ్వు నేను ఇద్దరున్నామంటే నమ్మనంటు ఉంది మనసు.. kaLLallOki kaLLu peTTi chooDavenduku cheppalEni gunDe kOta pOlchukunduku kaLLallOki kaLLu peTTi...

ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే

ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే అర్ధాలే వేరులే.. అర్ధాలే వేరులే.. అర్ధాలే వేరులే.. అర్ధాలే వేరులే.. ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే అలిగి తొలగి నిలిచినచో చెలిమిజేయ రమ్మనిలే అలిగి తొలగి నిలిచినచో చెలిమిజేయ రమ్మనిలే చొరవ చేసి రమ్మనుచో మర్యాదగ పొమ్మనిలే చొరవ చేసి రమ్మనుచో మర్యాదగ పొమ్మనిలే ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే విసిగి నసిగి కసిరినచో విషయమసలు ఇష్టమెలే విసిగి నసిగి కసిరినచో విషయమసలు ఇష్టమెలే తరచి తరచి ఊసడిగిన సరసమింక చాలనిలే తరచి తరచి ఊసడిగిన సరసమింక చాలనిలే ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే aaDuvaari maaTalaku ardhaalE vErulE aaDuvaari maaTalaku ardhaalE vErulE ardhaalE vErulE.. ardhaalE vErulE.. ardhaalE vErulE.. ardhaalE vErulE.. aaDuvaari maaTalaku ardhaalE vErulE aaDuvaari maaTalaku ardhaalE vErulE aligi tolagi nilichinachO chelimijEya rammanilE aligi tolagi nilichinachO chelimijEya rammanilE chorava chEsi rammanuchO maryaadaga pommanilE chorava chEsi rammanuchO marya...

అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే

అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే సత్తు రేకు కూడ స్వర్ణమేలే అందమైన ప్రేమ రాణి లేత బుగ్గపై చిన్న మొటిమ కూడ ముత్యమేలే చెమట నీరే మంచి గంధం ఓర చూపే మోక్ష మార్గం వయసులా సంగీతమే భూమికే భుపాలమే వయసులా సంగీతమే భూమికే భుపాలమే అందమైన ప్రేమ రాణి ఉత్తరాలలో పిచ్చి రాతలైనా కవితలవునులే ప్రేమకెపుడు మనసులోన బేధముండదే ఎంగిలైన అమృతమ్ములే గుండుమల్లి ఒక్క రూపాయి నీ కొప్పులోన చేరితే కోటి రుపాయిలు పీచు మిఠాయి అర్ధ రుపాయి నువ్వు కొరికి ఇస్తే దాని విలువ లక్ష రూపాయలు అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే సత్తు రేకు కూడ స్వర్ణమేలే అందమైన ప్రేమ రాణి లేత బుగ్గపై చిన్న మొటిమ కూడ ముత్యమేలే చెమట నీరే మంచి గంధం ఓర చూపే మోక్ష మార్గం వయసులా సంగీతమే భూమికే భుపాలమే వయసులా సంగీతమే భూమికే భుపాలమే ప్రేమ ఎపుడు ముహుర్తాలు చూసుకోదులే రాహుకాలం కూడ కలిసి వచ్చులే ప్రేమ కొరకు హంస రాయభారమేలనే కాకి చేత కూడ కబురు చాలులే ప్రేమ జ్యోతి ఆరిపోదే ప్రేమ బంధం ఎన్నడు వీడిపోదే ఇది నమ్మరానిది కానెకాదే ఈ సత్యం ఊరికి తెలియలేదే ఆకసం భూమి మారిన మారులే కాని ప్రేమ నిత్యమే ఆది జంట పాడిన పాటలే ఇంకా వినిపించులే ప్రేమా తప్పు మాటని ఎవ్వరైన చెప్పినా నువ్వు బదులు ...

మధురానుభవమా ప్రేమా

మధురానుభవమా ప్రేమా మతిలేనితనమా ప్రేమా నువు తేల్చగలవా కాలమా మృదువైన స్వరమా ప్రేమా పదునైన శరమా ప్రేమా బదులియ్యగలవా దైవమా కోనేటి కలువా ప్రేమా కన్నీటి కొలువా ప్రేమా బతికించు చలువా ప్రేమా చితి పేర్చు శిలువా ప్రేమా యడబాటు పేరే ప్రేమా పొరబాటు దారే ప్రేమా బదులియ్యమంటే మౌనమా మధురానుభవమా ప్రేమా మతిలేనితనమా ప్రేమా నువు తేల్చగలవా కాలమా మృదువైన స్వరమా ప్రేమా పదునైన శరమా ప్రేమా బదులియ్యగలవా దైవమా అరణ్యాల మార్గం నువ్వు అసత్యాల గమ్యం నువ్వు పడదోసి మురిసే ప్రణయమా విషాదాల రాగం నువ్వు వివాదాల వేదిక నువ్వు కన్నీరు కురిసే మేఘమా ఎదురీత కోరే ప్రేమా యదకోతలే నీ సీమా నిను చేరుకుంటే నేరమా మధురానుభవమా ప్రేమా మతిలేనితనమా ప్రేమా నువు తేల్చగలవా కాలమా మృదువైన స్వరమా ప్రేమా పదునైన శరమా ప్రేమా బదులియ్యగలవా దైవమా నడి ఏట నావై నీవు సుడిలోన పడదోస్తావు కడదాక తోడై ఉండవు విడదియ్య బలినే నీవు విజయాలు అనుకుంటావు ముడివేయు మంత్రం ఎరుగవు ఎదురీత కోరే ప్రేమా యదకోతలే నీ సీమా నిను చేరుకుంటే నేరమా madhuraanubhavamaa prEmaa matilEnitanamaa prEmaa nuvu tElchagalavaa kaalamaa mRduvaina swaramaa prEmaa padunaina Saramaa prEmaa baduliyyagala...

నేను నువ్వంటు వేరై ఉన్నా

నేను నువ్వంటు వేరై ఉన్నా నాకీవేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా నువ్వే లేకుంటే ఏమవుతానో నీ స్నేహాన్నే కావాలంటున్నానుగా కాదంటే నా మీదొట్టుగా ఏమైనా చేస్తా నమ్మేట్టుగా ఒకసారి చూసి నే వలచానా నను వీడిపోదు ఏ మగువైనా ప్రేమిస్తానే ఎంతో గాడంగా నా ప్రేమ లోతులో మునిగాక నువు పైకి తేలవే సులభంగా ప్రాణాలైనా ఇస్తావేకంగా ఓ.. నేను నువ్వంటు వేరై ఉన్నా నాకీవేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా ఓ.. నిజాయితీ ఉన్నోడిని నిజాలనే అన్నోడిని అబద్దమే రుచించని అబ్బాయిని ఒకే ఒక మంచోడిని రోమాన్సులో పిచ్చోడిని పర్లేదులే ఒప్పేసుకో సరేనని ముసుగేసుకోదు ఏనాడు నా మనసే ఓ భామా నను నన్నుగానే చూపిస్తూ కాదన్నా పోరాడేదే నా ప్రేమా ఓ.. నేను నువ్వంటు వేరై ఉన్నా నాకీవేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా తిలోత్తమా తిలోత్తమా ప్రతీక్షణం విరోధమా ఇవ్వాళ నా ప్రపంచమే నువ్వే సుమా ఓ.. గ్రహాలకే వలేసినా దివే అలా దిగొచ్చినా ఇలాంటి ఓ మగాడినే చూళ్ళేవమ్మా ఒకనాటి తాజుమహలైనా నా ముందు పూరిళ్ళే ఇకపైన గొప్ప ప్రేమికుడై లోకంలో నిలిచే పేరే నాదేలే ఓ.. నేను నువ్వ...

ఓలా ఓలాల అలా చూస్తేనే చాలా

Too many requests ఓలా ఓలాల అలా చూస్తేనే చాలా ఇలా నా కళ్ళు నిన్నే చూస్తుండాల చాలా లవ్లీగా ఇలా రేపావు గోల మదే సీ లోన సర్ఫింగ్ చేస్తోందిలా సిడ్నీ నగరం చేసే నేరం ఇన్నాళ్ళు నిన్ను దాచుంచింది సిగ్గే పడుతూ తప్పే తెలిసి ఈరోజైనా చూపించింది this is the time to fall in love fall in love, o my love welcome to my heart I'm in love I'm in love, you are my love (2) ఓలా ఓలాల అలా చూస్తేనే చాలా ఇలా నా కళ్ళు నిన్నే చూస్తుండాల చాలా లవ్లీగా ఇలా రేపావు గోల మదే సీ లోన సర్ఫింగ్ చేస్తోందిలా సాగర తీరాన ఉదయంలా ఏదో తాజా ఉల్లాసమే ఎంతో బాగుంది ఈ నిముషం సునామిలా సంతోషమే తెలుసుకున్నది కొంచమే, ఆ కొంచెంలోనే ఎంతో నచ్చావే కలుసుకోమని ఆత్రమే ఓ లావాలాగా లోలో పొంగిందే ఇవ్వాళే రాలే పాత బాధే నిన్ను చూడ ఆ లేత అల్లర్లే లాగాయిలా నేల వీడి పాదం ఆడిందిలా ఆ ఏడు రంగుల్ని మార్చానిలా నాలో తాజా ప్రేమే ఆరెంజిలా అప్పుడే పుట్టిన పాపలా నువ్వు కొత్త కాలం ఇచ్చినావుగా ఇప్పుడే వచ్చిన శ్వాసలో నువ్వు చల్ల గాలి చల్లినావుగా ఇవ్వాళే వాలే కొత్త హాయే నిన్ను చూడ ఓలా ఓలాల అలా చూస్తేనే చాలా ఇలా నా కళ్ళు నిన్నే చూస్తుండాల చాలా లవ్లీగా ఇలా రేపావు గో...

చిరు చిరు చిరు చినుకై కురిసావే

I'm back :) చిరు చిరు చిరు చినుకై కురిసావే మరుక్షణమున మరుగైపోయావే నువ్వే ప్రేమ బాణం నువ్వే ప్రేమ కోణం పువ్వై నవ్వగానే గాలై ఎగిరెను ప్రాణం చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ హృదయం పలికినదే సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే యదనే నీతో ఎత్తుకెళ్ళావే చిరు చిరు చిరు చినుకై కురిసావే మరుక్షణమున మరుగైపోయావే దేవతా తనే ఒక దేవత ముఖాముఖి అందమే చూడగా ఆయువే చాలునా గాలిలో తనే కదా పరిమళం చెలి సఖి అనుమతే అడగక పువ్వులే పూయునా సిగలో కురులే మేఘాలల్లే ఆడే వేళ గుండెల్లోన మెరుపే మెరిసే చూపే మైమరచే చెలి చెక్కిళ్ళే ముద్దుల్తోనే తడిమెయ్యాల చెంగు చెంగు అడుగుల్లోన మువ్వై మది మురిసే యదనే తనతో ఎత్తుకెళ్ళిందే చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ హృదయం పలికినదే సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే తోడుగా ప్రతీక్షణం వీడకా అనుక్షణం ఆమెతో సాగనా ఆమె నా స్పందన నేలపై పడేయక నీడనే చక చక చేరనా ఆపనా గుండెలో చేర్చనా దారం బదులు ప్రాయంతోటే కట్టేసిందే గాయం లేక కోసేసిందే హాయిగా నవ్వేసిందే నాలో నేను మౌనంగానే మాటాడేస్తే మొత్తం తాను వింటూ ఉందే తియ్యగ వేధిస్తుందే యదనే తనతో ఎత్తుకెళ్ళిందే చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ హృదయం పలికినదే సై సై సరసకు సై అంట...