ఓ.. ఓ.. ఓ.. ముద్దుల్తో ఓనమాలు నేర్పించనా
ఓ.. ఓ.. ఓ.. సిగ్గుల్లో ఆనమాలు చూపించనా
భామా.. కౌగిళ్ళ బళ్ళోకి రా రా
ప్రేమా.. ఈ జంట కలిపింది నీ పాఠమేనమ్మ

ఎంచక్క నా మనసే నీకోసం పలకను చేసానమ్మా
ఓపిగ్గ అ ఆ ఇ ఈ దిద్దే పనితనమే నీదమ్మా
గాలికి సరిగమ నేర్పిన రాగములో
ఈలలు వేసిన అల్లరి చదువులలో
వందేళ్ళు వల్లిస్తే చాలు ఎన్నో శృంగార నైషధాలు
ప్రేమా.. నీ మౌనమొక భాషగా చేసుకున్నాక

తెచ్చాను పెద్ద బాలశిక్ష మెదడుకి పెద్ద మేత
వేసాను ముద్దు పాల శిక్ష పెదవుల తీపి రాత
వరసలు కలిసే వచనం వింటావా
చొరవలు పెరిగే సరదా చూస్తావా
మధుర శృతుల లీల ఇది మదన లయల గోల
రోజూ.. అధరాల ముంగిళ్ళ ఎంగిళ్ళ కళ్ళాపి

O.. O.. O.. muddultO Onamaalu nErpinchanaa
O.. O.. O.. siggullO aanamaalu choopinchanaa
bhaamaa.. kougiLLa baLLOki raa raa
prEmaa.. ee janTa kalipindi nee paaThamEnamma

emchakka naa manasE neekOsam palakanu chEsaanammaa
Opigga a aa i ee diddE panitanamE needammaa
gaaliki sarigama nErpina raagamulO
eelalu vEsina allari chaduvulalO
vandELLu vallistE chaalu ennO SRngaara naishadhaalu
prEmaa.. nee mounamoka bhaashagaa chEsukunnaaka

tecchaanu pedda baalaSiksha medaDuki pedda mEta
vEsaanu muddu paala Siksha pedavula teepi raata
varasalu kalisE vachanam vinTaavaa
choravalu perigE saradaa choostaavaa
madhura SRtula leela idi madana layala gOla
rOjU.. adharaala mungiLLa engiLLa kaLLaapi

Comments
Post a Comment