కొత్తగా లవ్లో పడిన అబ్బాయి ఎగ్జైట్ గా పాట పాడితే ఇలా ఉంటుంది....
just for fun and not meant to heart any lover or lyricist
Soori movie lo 'మొన్నటిదాకా నేను కాలేజి ఫస్టు' ki tune set avuddi
మొన్నటిదాకా నేను కవరేజ్లో ఫస్టు
నువ్వొచ్చాకే అయ్యానే ఓల్డేజ్ కాండెట్టు
నిన్నటిదాకా నా చుట్టూత ఎన్నో అందాలు
ఇప్పుడు మాత్రం ఏమయ్యాయో ఎంతో బోరింగు
ఎప్పుడు ఉండే హాయే నాలో మాయమయ్యింది
ఎన్నడు లేని ఆజ్ఞలు ఏవో పుట్టుకొచ్చాయి
(కోరస్)నీకు కొవ్వే కదా నీకు కొవ్వే కదా నీకు కొవ్వే కదా
దీనికి విరుగుడు లేదా
మొన్నటిదాకా నేను కవరేజ్లో ఫస్టు
నువ్వొచ్చాకే అయ్యానే ఓల్డేజ్ కాండెట్టు
షేడీ జీన్సులు మరచిపోయాను, ఫార్మల్సేసి తిరుగుతున్నాను
వీకెండ్ వస్తే గుడికి వెళుతున్నా, ఏమైందంటే ఏదో చెబుతున్నా
నాకింకేదో అయ్యింది తొమ్మిదికే నిదరొస్తుంది
పాత లైఫే బాగుంది నన్నెంత మార్చింది
(కోరస్)నీకు కొవ్వే కదా నీకు కొవ్వే కదా నీకు కొవ్వే కదా
దీనికి విరుగుడు లేదా
మొన్నటిదాకా నేను కవరేజ్లో ఫస్టు
నువ్వొచ్చాకే అయ్యానే ఓల్డేజ్ కాండెట్టు
ఎవరెళ్తున్నా వాళ్ళని చూస్తూ ఫాలో అయ్యాను
మొత్తం వదిలి సిస్టరని చెబుతూ కవర్ చేస్తున్నా
ఆ చూపును చూసి నాలో నేనే సతమతమవుతున్నా
చెబితే అంతా తిట్టేస్తారని తెగ ఫీలవుతున్నా
సైటేమో మరి అందరితో, లవ్వంటేనే ఒక్కరితో
సలహా విని మానండి, మీ ఫ్రీడం పోతుంది

Comments
Post a Comment