ఈ పాట సూర్పణక ని గుర్తు చేసుకొనిరాస్తూ తనకే Dedicate చేయబడినది.... preminchukundam raa movie loo "Surya kireetame neeva" ki peradi!
ముళ్ళ కిరీటమే నీవా సుత్తి మొహానివే నీవా
మూసీ నదిన దాగిన డెంగ్యూ దోమవో
తొలకరి వర్షపు బురదలో మొలిచిన గడ్డివో
పిశాచ సహవాసిని నువ్వేలే (2)
పెదవి తాకి పెంపుడు కుక్క పారిపోయిందా
తనువు తాకి శ్వేతపుష్పం వాడిపోయిందా
నీ ఒడి రాక్షస రోగ సీమ నీ దరి ఎవ్వరు రారే భామ
నీ తోనే చచ్చింది ప్రేమా
లంక సూర్పణకే నీవా చెత్త మొహానివే నీవా
ఎర్రని మంటల నొప్పిని వివరించేదెలా
వీడని ఊహల కలలని చూపించేదెలా
పిశాచ సహవాసిని నువ్వేలే
ముళ్ళ కిరీటమే నీవా సుత్తి మొహానివే నీవా
తనువు భారమోపలేక స్కూటీ కుంగిందా
నిన్నుచూసి బతకటమే గగనమయ్యిందా
కాకర కాయల చేదు నువ్వా దుర్గంధానికి తావి నువ్వా
దయచేసి మము వీడిపోవా
ముళ్ళ కిరీటమే నీవా సుత్తి మొహానివే నీవా
మూసీ నదిన దాగిన డెంగ్యూ దోమవో
తొలకరి వర్షపు బురదలో మొలిచిన గడ్డివో
పిశాచ సహవాసిని నువ్వేలే
ముళ్ళ కిరీటమే నీవా సుత్తి మొహానివే నీవా
మూసీ నదిన దాగిన డెంగ్యూ దోమవో
తొలకరి వర్షపు బురదలో మొలిచిన గడ్డివో
పిశాచ సహవాసిని నువ్వేలే (2)
పెదవి తాకి పెంపుడు కుక్క పారిపోయిందా
తనువు తాకి శ్వేతపుష్పం వాడిపోయిందా
నీ ఒడి రాక్షస రోగ సీమ నీ దరి ఎవ్వరు రారే భామ
నీ తోనే చచ్చింది ప్రేమా
లంక సూర్పణకే నీవా చెత్త మొహానివే నీవా
ఎర్రని మంటల నొప్పిని వివరించేదెలా
వీడని ఊహల కలలని చూపించేదెలా
పిశాచ సహవాసిని నువ్వేలే
ముళ్ళ కిరీటమే నీవా సుత్తి మొహానివే నీవా
తనువు భారమోపలేక స్కూటీ కుంగిందా
నిన్నుచూసి బతకటమే గగనమయ్యిందా
కాకర కాయల చేదు నువ్వా దుర్గంధానికి తావి నువ్వా
దయచేసి మము వీడిపోవా
ముళ్ళ కిరీటమే నీవా సుత్తి మొహానివే నీవా
మూసీ నదిన దాగిన డెంగ్యూ దోమవో
తొలకరి వర్షపు బురదలో మొలిచిన గడ్డివో
పిశాచ సహవాసిని నువ్వేలే
Comments
Post a Comment