Skip to main content

botani patamundi myatani ata from Shiva

బొటనీ పాఠముంది మ్యాటనీ ఆట ఉంది దేనికో వొటు చెప్పరా
హిస్టరీ లెక్చరుంది మిస్టరీ పిక్చరుంది సోదరా ఏది బెస్టు రా
బొటనీ క్లాస్ అంటే బోరు బోరు హిస్టరీ రుస్టు కంటే రెస్టు మేలు
ఫాటలు ఫైటులున్న ఫిల్మ్ చుడూ బ్రేకులు డిస్కొలు చూపుతారు
జగడ జగడ జగడ జగడ జాం (4)

దువ్వెనే కొడి జుట్టు నవ్వెనే ఏడ్చినట్టు ఎవ్వరే కొత్త నవాబు
కన్నెనే చూడనట్టు కన్నులే తేలనట్టు ఎవ్వరీ వింత గరీబు
జోరుగా వచ్చాడే జేమ్స్ బాండూ వీరగా వేస్తడే వీల సౌండు
నీడలా వెంటాడే జీడి బ్రాండు పోజులే చూస్తుంటే వొళ్ళు మండు
జగడ జగడ జగడ జగడ జాం (6)

ఆయ్యో మార్చినే తల్చుకుంటే మూర్చలే ముంచుకొచ్చే మార్గమే చెప్పు గురువా
హే చీ తాళమే రాదు మార్చ్ అట మార్చి తళంలో పాడరా వెదవా
మార్చినే తల్చుకుంటే మూర్చలే ముంచుకొచ్చే మార్గమే చెప్పు గురువా
కొండలా కోర్సు ఉంది ఎంతకీ తగ్గనంది ఎందిరో వింతగొడవా
ఎంధుకీ హైరానా వెర్రి నానా వెల్లరా సులువైన దారిలున్నై,,
ఉందిగా సెప్టెంబర్ మార్చిపైన హొయ్ వాయిదా పద్దతి ఉంది దేనికైనా..

మాగ్జిమం మార్కులొచ్చు మ్యాథ్సులొ ధ్యాస ఉంచు కొద్దిగా వొళ్ళు వంచరా ఓరెయ్...
క్రాఫుపై ఉన్న శ్రద్ద గ్రాఫుపై పెట్టు కాస్తా ఫస్టు ర్యాంకు పొందవొచ్చురోయ్
అరెయ్ ఎంది సార్...
లెక్కలొ ఏక్కాలు తెల్వనొల్లు లుక్కుతోనే లచ్చలల్లొ మునిగి పొతరు
పుస్తకాల్తొ కుస్తీలు పట్టేటోళ్ళు సర్కారి క్లర్కులై మురిగిపొతరు
జగడ జగడ జగడ జగడ జాం (4)


boTanI pAThamundi myATanI ATa undi dEnikO voTu chepparaa
hisTaree lekcharundi misTarI pikcharundi sOdarA Edi besTu raa
boTanI klAs anTE bOru bOru hisTaree rusTu kanTE resTu mElu
PATalu faiTulunna film chuDU brEkulu Diskolu chUputAru
jagaDa jagaDa jagaDa jagaDa jAm (4)

duvvenE koDi juTTu navvenE EDchinaTTu evvarE kotta navAbu
kannenE chUDanaTTu kannulE tElanaTTu evvarI vinta garIbu
jOrugA vachchaaDE jEm&s baanDU vIragA vEstaDE veela sounDu
nIDalaa venTADE jeeDi brAnDu pOjulE chUstunTE voLLu manDu
jagaDa jagaDa jagaDa jagaDa jAm (6)

AyyO mArchinE talchukunTE mUrchalE munchukochchE mArgamE cheppu guruvaa
hE chI tALamE rAdu mArch aTa mArchi taLamlO pADarA vedavA
mArchinE talchukunTE mUrchalE munchukochchE mArgamE cheppu guruvaa
konDalA kOrsu undi entakI tagganandi endirO vintagoDavA
endhukI hairAnaa verri naanaa vellarA suluvaina dArilunnai,,
undigA sepTembar mArchipaina hoy vAyidA paddati undi dEnikainA..

mAgzimam mArkulochchu myAthsulo dhyAsa unchu koddigA voLLu vancharA Orey...
krAfupai unna Sradda grAphupai peTTu kAstA fasTu ryAnku pondavochchurOy
arey endi saar...
lekkalo EkkAlu telvanollu lukkutOnE lachchalallo munigi potaru
pustakAlto kustIlu paTTETOLLu sarkAri klarkulai murigipotaru
jagada jagada jagada jagaDa jAm (4)

Comments

Popular posts from this blog

అంజలీ అంజలి పుష్పాంజలి

అంజలీ అంజలి పుష్పాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి (2) నిన్నదాక నువ్వూ నేను ఇరువురం ఎవరనీ కమ్మని బంధం ఇలా తెలిపెను ఒకటని కడలిని పడు వానలా కలిసిన మది ఇది కరిగిన సిరి మోజుల కథ ఇది నా చెలి ఎదురుగ తొలి స్వప్నం తొణికినది యదలో మధుకావ్యం పలికినది అంజలీ అంజలీ వలపుల నా చెలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి (2) కన్నుల సంకేతమే కలలకు తొలకరి వెన్నెల జలపాతమే వలపుకు తదుపరి గుండెలో సంగీతమే కురిసినదెందుకో కోయిల పాటే ఇలా పలికిన విందుకో చెలువుగా యదమారే మధువనిగా అమావాస్య నిశిమారే వెన్నెలగా అంజలీ అంజలి ఇది హృదయాంజలి నీ ప్రేమ లాహిరికి పుష్పాంజలి నీ గాన మాధురికి గీతాంజలి యద దోచు నవ్వులకు నటనాంజలి కవి అయినా నీ మదికి కవితాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి (2) అంజలి నీ చూపులో వెన్నెల వెల్లువే అంజలి నా ఊపిరై పలికెను పల్లవే కన్నుల నువు లేనిదే కలలే రావులే నా మది నువు లేనిదే కవితే లేదులే తెలిసెను నువ్వే నా మనసువని మోజుకు నెలవైనా వలపువని ...

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హొ.. యద చప్పుడు చేసే శృతి నీవే ఎండల్లో వెన్నెల తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే ఓ.. యద చప్పుడు చేసే శృతి నీవే నీ పరువాల పూ జల్లే కురిపించావే నా మనసును దోచి మాయను చేసి మురిపించావే నా మదిలోని భావనల అర్ధం నువ్వే బుగ్గల్లోన మెరిసేటి సిగ్గైనావే నా లోకం చీకటి కోన నువ్వొస్తే వెన్నెల వాన ప్రతి రేయి పున్నమి అనుకోనా చెలియా చెలియా హొ.. ఎండల్లో వెన్నెల్లో తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హో.. యద చప్పుడు చేసే శృతి నీవే ఓ.. ఎండల్లో వెన్నెల తెచ్చావే హో.. నిప్పుల్లో వానై వచ్చావే నీ తోడంటు ఉండని నాడే జగమే శూన్యం నీ సింధూరం అవుతుంటే నా జన్మే ధన్యం నీ మురిపించే రాగం రేపే మల్లెల మోహం నా మదిలోన చిందులు వేసే అల్లరి దాహం నీ జాడగ ఉంటే తప్పా నా నీడకు అర్దహ్మ్ లేదే అంతకంటే వరమే ఏలా ప్రియా ప్రియా ఎండల్లో వెన్నెల తెచ్చావే హ...

Nindu Nurella Saavaasam from Praanam

నేల తల్లి సాక్షిగా నింగి తండ్రి సాక్షిగా గాలిదేవర సాక్షిగా అగ్ని దేవుని సాక్షిగా గంగమ్మే సల్లంగా దీవించగా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం దండ గుచ్చాను నా ప్రాణం వెండి వెన్నెల్లో కళ్యాణం ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం సందమామ ఊరిలో ఎన్నెలమ్మ వాడలో అచ్చ తెలుగు ముచ్చపూల పున్నమేనులే రెల్లు కప్పు నేసిన ఇంద్రధనసు గూటిలో రేయి పగలు ఒక్కటేలె రెప్ప పడదులే ఈ మబ్బులే మన నేస్తులు ఆ దిక్కులే మన ఆస్తులు సల్లగాలుల పల్లకీలలో సుక్క సుక్క నీ సుట్టి వద్దమా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే వర్జ్యమంటు లేదులే రాహుకాలమేదిలే రాశి లేదు వాశి లేదు తిథులు లేవులే అథిధులంటు లేరు లే మనకు మనమే సాలు లే మాసిపోని బాసలన్ని బాసికాలు లే ఏ ఏలుపు దిగి రాదులే మన కూడికే మన తొడులే ఇసుక దోసిలే తలంబ్రాలు గా తలలు నింపగా మనువు జరిగెలే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం nEla talli sAkshigA ningi tanDri sAkshigA gAlidE...