కనులే కలిపింది కలలే చూపింది
ఏమయిందో ఏమో గాని అంతా మారింది
మాటే వినకుంది మంటే రేపింది
నన్నే మరిచి నాన్నే రైటని ఇంట్లో కూర్చుంది
చేతిలోన చెయ్యేసింది చెలిమి నాకు నేర్పింది
ఎంత హాయిలే ప్రేమంటే అనుకొని మది మురిసింది
ఇంతలోనే ఏమయ్యిందో నన్ను గాలికొదిలింది
అబ్బ సుబ్రమణ్యం వల్లే నా గీత మారింది
ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం (2)
కొంపముంచాడే సుబ్రమణ్యం కొంపముంచాడే సుబ్రమణ్యం
అరె ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం
అందరిలో నన్నే అందంగా చెలి పలకరించగా సరికొత్తగా మళ్ళీ జన్మించాగా
అల్లరిగా తిరిగే నే కూడా ప్రేమించగలనని తంతతో కలిసాకే గుర్తించాగా
వంద ఏళ్ళ ఆనందాలు ఒక్కనాడే చూపింది
కన్ను మూసి తెరిచే లోగా కథ మొత్తం మారింది
చందమామలా నవ్వింది నన్ను వీడలేనంది
మధ్యలో మబ్బు రాగానే తను మాట మార్చింది
అరె ఎవడే ఎవడే సుబ్రమణ్యం ఎవడే ఎవడే సుబ్రమణ్యం
సుబ్రమణ్యం సుబ్రమణ్యం సుబ్రమణ్యం
ఎవడే ఎవడే సుబ్రమణ్యం ఎవడే ఎవడే సుబ్రమణ్యం

ఓ.. అర్దం కాలేదే అన్నింటా నాకేమి తక్కువ పైగా ప్రాణంగా ప్రేమించాగా
తన స్నేహంలోనా సరదాగా కరిగింది కాలమే ఇపుడేమయ్యిందో కదలను అందే
కొంటె ఆశలే రేపింది ఒంటరోడ్ని చేసింది
జంటలెవరు కనపడుతున్నా జలసీగా అనిపిస్తుంది
నేను నవ్వుతూలేనంటే తాను బాధపడుతుంది
విరహ వేధనే రేపే విలనై దాపరించాడే
ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం ఎవడే ఎవడే ఎవడే సుబ్రమణ్యం
అరె ఎవడే.... సుబ్రమణ్యం ఎవడే ఎవడే ఎవడే

సుబ్రమణ్యం ఎవడే ఎవడే సుబ్రమణ్యం

హా కొంపముంచాడే సుబ్రమణ్యం కొంపముంచాడే సుబ్రమణ్యం

kanulE kalipindi kalalE choopindi
EmayindO EmO gaani antaa maarindi
maaTE vinakundi manTE rEpindi
nannE marichi naannE raiTani inTlO koorchundi
chEtilOna cheyyEsindi chelimi naaku nErpindi
enta haayilE prEmanTE anukoni madi murisindi
intalOnE EmayyindO nannu gaalikodilindi
abba subramaNyam vallE naa geeta maarindi
evaDE evaDE evaDE subramaNyam evaDE evaDE evaDE subramaNyam (2)
kompamunchaaDE subramaNyam kompamunchaaDE subramaNyam
are evaDE evaDE evaDE subramaNyam evaDE evaDE evaDE subramaNyam
andarilO nannE andamgaa cheli palakarinchagaa sarikottagaa maLLI janminchaagaa
allarigaa tirigE nE kooDaa prEminchagalanani tantatO kalisaakE gurtinchaagaa
vanda ELLa aanandaalu okkanaaDE choopindi
kannu moosi terichE lOgaa katha mottam maarindi
chandamaamalaa navvindi nannu veeDalEnandi
madhyalO mabbu raagaanE tanu maaTa maarchindi
are evaDE evaDE subramaNyam evaDE evaDE subramaNyam
subramaNyam subramaNyam subramaNyam
evaDE evaDE subramaNyam evaDE evaDE subramaNyam

O.. ardam kaalEdE anninTaa naakEmi takkuva paigaa praaNamgaa prEminchaagaa
tana snEhamlOnaa saradaagaa karigindi kaalamE ipuDEmayyindO kadalanu andE
konTe aaSalE rEpindi onTarODni chEsindi
janTalevaru kanapaDutunnaa jalaseegaa anipistundi
nEnu navvutoolEnanTE taanu baadhapaDutundi
viraha vEdhanE rEpE vilanai daaparinchaaDE
evaDE evaDE evaDE subramaNyam evaDE evaDE evaDE subramaNyam
are evaDE.... subramaNyam evaDE evaDE evaDE

subramaNyam evaDE evaDE subramaNyam

haa kompamunchaaDE subramaNyam kompamunchaaDE subramaNyam

Comments
Post a Comment