Skip to main content

E baabu enti sangati from "Devadas"

కోఫం దిగులు బెరుకు భయము హాయి కలవరము
వేగం ఆవేశం ఉల్లాసం కల్లోలం అన్ని ఇంకొన్ని కలిసిన ఫీలింగ్ క్యా హై క్యా హై

ఏ బాబు ఏంటీ సంగతి సబ్ టీక్తో హైనా
నే చెప్పే ప్రేమ సూక్తులు భూల్ మత్ న జానా (2)
మనసారా సున్లోనా మనసుంటే సంజోనా
అటుపై ఆ మత్తులో జాగ్రత్తలే జల్దీ సీకోనా
ఏ బాబు ఏంటీ సంగతి సబ్ టీక్తో హైనా
నే చెప్పే ప్రేమ సూక్తులు భూల్ మత్ న జానా

అమ్మాయి పైనా కన్నేస్తే కన్నా చీ అన్నా పీచే జానా
వాళ్ళమ్మ నాన్న ఆపేస్తూ ఉన్నా ఆగొద్దు ఆగే చల్నా
ఒంటికుండదిక ఖానా పీనా కంటికుండదిక తోడా సోనా
వల్లగాని నానా హైరానా వెళ్ళలేవు ఏ దావాఖానా
పిచ్చోడని అంటుందిరా సారా జమానా
ఏ బాబు ఏంటీ సంగతి సబ్ టీక్తో హైనా
నే చెప్పే ప్రేమ సూక్తులు భూల్ మత్ న జానా

పడిపోతు ఉన్నా లేవాలి కన్నా ప్రేమిస్తే కైకో డర్నా
మునకేస్తు ఉన్నా తేలాలి మున్నా మనసిస్తే కుచ్ భీ కర్నా
ఆమె రూపమిక దిల్ మే బర్నా ప్రేమ కోసమిక జీనా మర్నా
అర్దమైతే మరి చానా చానా ఆచితూచి ఒక నిర్ణయ్ లేనా
ఏం జరిగినా నన్నడగరా భగవాన్ కో స్మర్నా
ఏ బాబు ఏంటీ సంగతి సబ్ టీక్తో హైనా
నే చెప్పే ప్రేమ సూక్తులు భూల్ మత్ న జానా
మనసారా సున్లోనా మనసుంటే సంజోనా
అటు పై ఆ మత్తులో జాగ్రత్తలే జల్దీ సీకోనా............. 2

kOPam digulu beruku bhayamu hAyi kalavaramu
vEgam AvESam ullAsam kallOlam anni inkonni kalisina fIling kyA hai kyA hai

E bAbu EnTI sangati sab TIktO hainA
nE cheppE prEma sUktulu bhUl mat na jAnA (2)
manasArA sunlOnA manasunTE samjOnA
aTupai A mattulO jAgrattalE jaldI sIkOnA
E bAbu EnTI sangati sab TIktO hainA
nE cheppE prEma sUktulu bhUl mat na jAnA

ammAyi painA kannEstE kannA chI annA pIchE jAnA
vALLamma nAnna ApEstU unnA Agoddu AgE chalnA
onTikunDadika khAnA pInA kanTikunDadika tODA sOnA
vallagAni nAnA hairAnA veLLalEvu E dAvAkhAnA
picchODani anTundirA sArA jamAnA
E bAbu EnTI sangati sab TIktO hainA
nE cheppE prEma sUktulu bhUl mat na jAnA

paDipOtu unnA lEvAli kannA prEmistE kaikO DarnA
munakEstu unnA tElAli munnA manasistE kuch bhI karnA
Ame rUpamika dil mE barnA prEma kOsamika jInA marnA
ardamaitE mari chAnA chAnA AchitUchi oka nirNay lEnA
Em jariginA nannaDagarA bhagavAn kO smarnA
E bAbu EnTI sangati sab TIktO hainA
nE cheppE prEma sUktulu bhUl mat na jAnA
manasArA sunlOnA manasunTE samjOnA
aTu pai A mattulO jAgrattalE jaldI sIkOnA

Comments

Popular posts from this blog

అంజలీ అంజలి పుష్పాంజలి

అంజలీ అంజలి పుష్పాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి (2) నిన్నదాక నువ్వూ నేను ఇరువురం ఎవరనీ కమ్మని బంధం ఇలా తెలిపెను ఒకటని కడలిని పడు వానలా కలిసిన మది ఇది కరిగిన సిరి మోజుల కథ ఇది నా చెలి ఎదురుగ తొలి స్వప్నం తొణికినది యదలో మధుకావ్యం పలికినది అంజలీ అంజలీ వలపుల నా చెలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి (2) కన్నుల సంకేతమే కలలకు తొలకరి వెన్నెల జలపాతమే వలపుకు తదుపరి గుండెలో సంగీతమే కురిసినదెందుకో కోయిల పాటే ఇలా పలికిన విందుకో చెలువుగా యదమారే మధువనిగా అమావాస్య నిశిమారే వెన్నెలగా అంజలీ అంజలి ఇది హృదయాంజలి నీ ప్రేమ లాహిరికి పుష్పాంజలి నీ గాన మాధురికి గీతాంజలి యద దోచు నవ్వులకు నటనాంజలి కవి అయినా నీ మదికి కవితాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి (2) అంజలి నీ చూపులో వెన్నెల వెల్లువే అంజలి నా ఊపిరై పలికెను పల్లవే కన్నుల నువు లేనిదే కలలే రావులే నా మది నువు లేనిదే కవితే లేదులే తెలిసెను నువ్వే నా మనసువని మోజుకు నెలవైనా వలపువని ...

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హొ.. యద చప్పుడు చేసే శృతి నీవే ఎండల్లో వెన్నెల తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే ఓ.. యద చప్పుడు చేసే శృతి నీవే నీ పరువాల పూ జల్లే కురిపించావే నా మనసును దోచి మాయను చేసి మురిపించావే నా మదిలోని భావనల అర్ధం నువ్వే బుగ్గల్లోన మెరిసేటి సిగ్గైనావే నా లోకం చీకటి కోన నువ్వొస్తే వెన్నెల వాన ప్రతి రేయి పున్నమి అనుకోనా చెలియా చెలియా హొ.. ఎండల్లో వెన్నెల్లో తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హో.. యద చప్పుడు చేసే శృతి నీవే ఓ.. ఎండల్లో వెన్నెల తెచ్చావే హో.. నిప్పుల్లో వానై వచ్చావే నీ తోడంటు ఉండని నాడే జగమే శూన్యం నీ సింధూరం అవుతుంటే నా జన్మే ధన్యం నీ మురిపించే రాగం రేపే మల్లెల మోహం నా మదిలోన చిందులు వేసే అల్లరి దాహం నీ జాడగ ఉంటే తప్పా నా నీడకు అర్దహ్మ్ లేదే అంతకంటే వరమే ఏలా ప్రియా ప్రియా ఎండల్లో వెన్నెల తెచ్చావే హ...

Nindu Nurella Saavaasam from Praanam

నేల తల్లి సాక్షిగా నింగి తండ్రి సాక్షిగా గాలిదేవర సాక్షిగా అగ్ని దేవుని సాక్షిగా గంగమ్మే సల్లంగా దీవించగా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం దండ గుచ్చాను నా ప్రాణం వెండి వెన్నెల్లో కళ్యాణం ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం సందమామ ఊరిలో ఎన్నెలమ్మ వాడలో అచ్చ తెలుగు ముచ్చపూల పున్నమేనులే రెల్లు కప్పు నేసిన ఇంద్రధనసు గూటిలో రేయి పగలు ఒక్కటేలె రెప్ప పడదులే ఈ మబ్బులే మన నేస్తులు ఆ దిక్కులే మన ఆస్తులు సల్లగాలుల పల్లకీలలో సుక్క సుక్క నీ సుట్టి వద్దమా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే వర్జ్యమంటు లేదులే రాహుకాలమేదిలే రాశి లేదు వాశి లేదు తిథులు లేవులే అథిధులంటు లేరు లే మనకు మనమే సాలు లే మాసిపోని బాసలన్ని బాసికాలు లే ఏ ఏలుపు దిగి రాదులే మన కూడికే మన తొడులే ఇసుక దోసిలే తలంబ్రాలు గా తలలు నింపగా మనువు జరిగెలే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం nEla talli sAkshigA ningi tanDri sAkshigA gAlidE...