Skip to main content

Anandama araatama from "Konchem Istam Konchem Kastam"

ఇది నీకు అంకితం........

ఆనందమా ఆరాటమా ఆలోచనా ఏమిటో
పోల్చుకో హృదయమా ఎందుకీ అలజడి
దాహానిదా స్నేహానిదా ఈ సూచనా ఏమిటో
తేల్చుకో నయనమా ఎవరిదీ తొలితడి
ఓ..పట్టుకో పట్టుకో చెయ్యి జారనివ్వక ఇకనైనా
స్వప్నమే సత్యమై రెప్ప దాటి చేరే సమయానా
ఓ..కంటికే దూరమై గుండెకే ఇంతగా చేరువైనా
నమ్మవే మనసా కనపడినది కదా ప్రతి మలుపునా

ఓ..యద సడిలో చిలిపి లయ తమ వలనే పెరిగెనయా
కనుక నువే తెలుపవయా ప్రేమంటారో ఏమంటారో ఈ మాయ.. య
ఒక క్షణము తోచనీవుగా కాస్త మరుపైనా రావుగా
ఇంత ఇదిగా వెంటపడతా అదేపనిగా
ఓ..నిన్నల్లా మొన్నల్లా నేను లేను నేనులా నిజమేనా
ఓ ముందుగా చెప్పక మంత్రమేసావే న్యాయమేనా
ఓ..అందుకే ఇంతగా కొలువై ఉన్నా నీలోనా
కొత్తగా మార్చనా నువ్వు నవ్వు అని నేను మరిపించనా

ఆనందమా ఆరాటమా ఆలోచనా ఏమిటో
పోల్చుకో హృదయమా ఎందుకీ అలజడి
దాహానిదా స్నేహానిదా ఈ సూచనా ఏమిటో
తేల్చుకో నయనమా ఎవరిదీ తొలితడి
ఓ..పట్టుకో పట్టుకో చెయ్యి జారనివ్వక ఇకనైనా
ఓ..చుట్టుకో చుట్టుకో ముడిపడిపోయే మురిపానా
ఓ..ఇష్టమో కష్టమో ఇష్టమైన కష్టమో ఏమైనా
కళ్ళల్లో పెట్టుకో ఎదురుగా నిలవనా ఎటు తిరిగినా

ఏకాంతమే నీ సొంతమై పాలించుకో ప్రణయమా
కౌగిలే కోటగా ఏలుకో బంధమా....... 7

AnandamA ArATamA AlOchanA EmiTO
pOlchukO hRdayamA endukI alajaDi
dAhAnidA snEhAnidA I sUchanA EmiTO
tElchukO nayanamA evaridI tolitaDi
O..paTTukO paTTukO cheyyi jAranivvaka ikanainA
swapnamE satyamai reppa dATi chErE samayAnA
O..kanTikE dUramai gunDekE intagA chEruvainA
nammavE manasA kanapaDinadi kadA prati malupunA

O..yada saDilO chilipi laya tama valanE perigenayA
kanuka nuvE telupavayA prEmanTArO EmanTArO I mAya.. ya
oka kshaNamu tOchanIvugA kAsta marupainA rAvugA
inta idigA venTapaDatA adEpanigA
O..ninnallA monnallA nEnu lEnu nEnulA nijamEnA
O mundugA cheppaka mantramEsAvE nyAyamEnA
O..andukE intagA koluvai unnA nIlOnA
kottagA mArchanA nuvvu navvu ani nEnu maripinchanA

AnandamA ArATamA AlOchanA EmiTO
pOlchukO hRdayamA endukI alajaDi
dAhAnidA snEhAnidA I sUchanA EmiTO
tElchukO nayanamA evaridI tolitaDi
O..paTTukO paTTukO cheyyi jAranivvaka ikanainA
O..chuTTukO chuTTukO muDipaDipOyE muripAnA
O..ishTamO kashTamO ishTamaina kashTamO EmainA
kaLLallO peTTukO edurugA nilavanA eTu tiriginA

EkAntamE nI sontamai pAlinchukO praNayamA
kougilE kOTagA ElukO bandhamA.....

Comments

Popular posts from this blog

అంజలీ అంజలి పుష్పాంజలి

అంజలీ అంజలి పుష్పాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి (2) నిన్నదాక నువ్వూ నేను ఇరువురం ఎవరనీ కమ్మని బంధం ఇలా తెలిపెను ఒకటని కడలిని పడు వానలా కలిసిన మది ఇది కరిగిన సిరి మోజుల కథ ఇది నా చెలి ఎదురుగ తొలి స్వప్నం తొణికినది యదలో మధుకావ్యం పలికినది అంజలీ అంజలీ వలపుల నా చెలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి (2) కన్నుల సంకేతమే కలలకు తొలకరి వెన్నెల జలపాతమే వలపుకు తదుపరి గుండెలో సంగీతమే కురిసినదెందుకో కోయిల పాటే ఇలా పలికిన విందుకో చెలువుగా యదమారే మధువనిగా అమావాస్య నిశిమారే వెన్నెలగా అంజలీ అంజలి ఇది హృదయాంజలి నీ ప్రేమ లాహిరికి పుష్పాంజలి నీ గాన మాధురికి గీతాంజలి యద దోచు నవ్వులకు నటనాంజలి కవి అయినా నీ మదికి కవితాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి (2) అంజలి నీ చూపులో వెన్నెల వెల్లువే అంజలి నా ఊపిరై పలికెను పల్లవే కన్నుల నువు లేనిదే కలలే రావులే నా మది నువు లేనిదే కవితే లేదులే తెలిసెను నువ్వే నా మనసువని మోజుకు నెలవైనా వలపువని ...

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హొ.. యద చప్పుడు చేసే శృతి నీవే ఎండల్లో వెన్నెల తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే ఓ.. యద చప్పుడు చేసే శృతి నీవే నీ పరువాల పూ జల్లే కురిపించావే నా మనసును దోచి మాయను చేసి మురిపించావే నా మదిలోని భావనల అర్ధం నువ్వే బుగ్గల్లోన మెరిసేటి సిగ్గైనావే నా లోకం చీకటి కోన నువ్వొస్తే వెన్నెల వాన ప్రతి రేయి పున్నమి అనుకోనా చెలియా చెలియా హొ.. ఎండల్లో వెన్నెల్లో తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హో.. యద చప్పుడు చేసే శృతి నీవే ఓ.. ఎండల్లో వెన్నెల తెచ్చావే హో.. నిప్పుల్లో వానై వచ్చావే నీ తోడంటు ఉండని నాడే జగమే శూన్యం నీ సింధూరం అవుతుంటే నా జన్మే ధన్యం నీ మురిపించే రాగం రేపే మల్లెల మోహం నా మదిలోన చిందులు వేసే అల్లరి దాహం నీ జాడగ ఉంటే తప్పా నా నీడకు అర్దహ్మ్ లేదే అంతకంటే వరమే ఏలా ప్రియా ప్రియా ఎండల్లో వెన్నెల తెచ్చావే హ...

Nindu Nurella Saavaasam from Praanam

నేల తల్లి సాక్షిగా నింగి తండ్రి సాక్షిగా గాలిదేవర సాక్షిగా అగ్ని దేవుని సాక్షిగా గంగమ్మే సల్లంగా దీవించగా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం దండ గుచ్చాను నా ప్రాణం వెండి వెన్నెల్లో కళ్యాణం ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం సందమామ ఊరిలో ఎన్నెలమ్మ వాడలో అచ్చ తెలుగు ముచ్చపూల పున్నమేనులే రెల్లు కప్పు నేసిన ఇంద్రధనసు గూటిలో రేయి పగలు ఒక్కటేలె రెప్ప పడదులే ఈ మబ్బులే మన నేస్తులు ఆ దిక్కులే మన ఆస్తులు సల్లగాలుల పల్లకీలలో సుక్క సుక్క నీ సుట్టి వద్దమా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే వర్జ్యమంటు లేదులే రాహుకాలమేదిలే రాశి లేదు వాశి లేదు తిథులు లేవులే అథిధులంటు లేరు లే మనకు మనమే సాలు లే మాసిపోని బాసలన్ని బాసికాలు లే ఏ ఏలుపు దిగి రాదులే మన కూడికే మన తొడులే ఇసుక దోసిలే తలంబ్రాలు గా తలలు నింపగా మనువు జరిగెలే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం nEla talli sAkshigA ningi tanDri sAkshigA gAlidE...