తెలుగు సంగీతాభిమానులకి ఉత్సాహ, ఉల్లాస మరియు ఉద్వేగ భరితమైన పాటల విందు మీ ఈ TeluguGreatestLyrics. మా ఈ చిరు ప్రయత్నం తెలుగు మ్యూజిక్ లవర్స్ అందరికి అంకితం. మీకు కావల్సిన పాట మీ నోట పలకటానికి TeluguGreatestLyrics ని సంప్రదించండి.
I'm back :) చిరు చిరు చిరు చినుకై కురిసావే మరుక్షణమున మరుగైపోయావే నువ్వే ప్రేమ బాణం నువ్వే ప్రేమ కోణం పువ్వై నవ్వగానే గాలై ఎగిరెను ప్రాణం చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ హృదయం పలికినదే సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే యదనే నీతో ఎత్తుకెళ్ళావే చిరు చిరు చిరు చినుకై కురిసావే మరుక్షణమున మరుగైపోయావే దేవతా తనే ఒక దేవత ముఖాముఖి అందమే చూడగా ఆయువే చాలునా గాలిలో తనే కదా పరిమళం చెలి సఖి అనుమతే అడగక పువ్వులే పూయునా సిగలో కురులే మేఘాలల్లే ఆడే వేళ గుండెల్లోన మెరుపే మెరిసే చూపే మైమరచే చెలి చెక్కిళ్ళే ముద్దుల్తోనే తడిమెయ్యాల చెంగు చెంగు అడుగుల్లోన మువ్వై మది మురిసే యదనే తనతో ఎత్తుకెళ్ళిందే చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ హృదయం పలికినదే సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే తోడుగా ప్రతీక్షణం వీడకా అనుక్షణం ఆమెతో సాగనా ఆమె నా స్పందన నేలపై పడేయక నీడనే చక చక చేరనా ఆపనా గుండెలో చేర్చనా దారం బదులు ప్రాయంతోటే కట్టేసిందే గాయం లేక కోసేసిందే హాయిగా నవ్వేసిందే నాలో నేను మౌనంగానే మాటాడేస్తే మొత్తం తాను వింటూ ఉందే తియ్యగ వేధిస్తుందే యదనే తనతో ఎత్తుకెళ్ళిందే చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ హృదయం పలికినదే సై సై సరసకు సై అంట...
thanks alot bro.. u rockssssssss... keep rockings
ReplyDeleteచాలా వరకు నాకు నచ్చిన పాటలే వున్నాయి. పాత పాటలు అంటే నాకు చాలా ఇష్టం. మీకు కృతజ్ఞతలు.
ReplyDelete