ఏ రోజైతే చూశానో నిన్ను
ఆ రోజే నువ్వైపొయా నేను (2)
కాలం కాదన్నా ఏ దూరం అడ్డున్నా నీ ఊపిరినై నే జీవిస్తున్నాను
నీ స్పర్శే ఈ వీచే గాలుల్లో
నీ రూపే నా వేచె గుండెల్లో
నిన్నటి నీ స్వప్నం నన్ను నడిపిస్తూ ఉంటే
ఆ నీ నీడై వస్తా నువెటువైపున్నా
నీ కష్టం లా నేను ఉన్నానూ
కరిగే నీ కన్నీరవుతానూ
చెంపల్లో జారి నీ గుండెల్లో చేరి నీ ఏకాంతం లో ఓదార్పవుతానూ
కాలం ఏదో గాయం చేసిందీ
నిన్నే మాయం చేసానంటుందీ
లోకం నమ్మి అయ్యో అంటుంది
శొకం కమ్మి జోకడతా అంది
గాయం కోస్తున్నా నే జీవించే ఉన్నా
ఆ జీవం నీవని సాక్షమ్నిస్తున్నా
నీతో గడిపిన ఆ నిమిషాలన్నీ
నాలో మోగే గుండెల సవ్వడులే
అవి చెరిగాయాంటే నే నమ్మేదెట్టా
నువు లేకుంటే నేనంటు ఉండను గా
నీ కష్టం లా నేను ఉన్నానూ
కరిగే నీ కన్నీరవుతానూ
చెంపల్లో జారి నీ గుండెల్లో చేరి నీ ఏకాంతం లో ఓదార్పవుతానూ
ఏ రోజైతే చూశానో నిన్ను
ఆ రోజే నువ్వైపొయా నేను
కాలం కాదన్నా ఏ దూరం అడ్డున్నా నీ ఊపిరినై నే జీవిస్తున్నాను
Ye Rojaite Choosano Ninnu
Aa roje nuvvaipoya nenu (2)
Kaalam kaadanna ye dooram addunna nee voopirinai ne jeevistunnanu
nee sparse ee veeche gaalullooo
nee roope naa veche gundello
ninnati nee swapnam nannu nadipistu vunte
aa nee needaine vasta nuvetuvaipunna
nee kastam laa nenu vunnanu
karige nee kanneravutaanu
chempallo jaari nee gundello cheri nee yekantam lo odarpu avutanu
Kaalam yedo gaayam chesindi
ninne maayam chesanantundi
lokam nammi ayyo antundi
sokam kammi jokadataa andi
gaayam kostunna ne jeevinche vunna
aa jeevam neevani sakshamnistunna
nee tho gadipina aa nimishaalanni
naalo moge gundela savvadlee
avi cherigaayante ney nammeedetta
nuvu lekunte nenantu vundanu gaa
nee kastam laa nenu vunnanu
karige nee kanneravutaa nenu
chempallo jaari nee gundello cheri nee yekantam lo odarpu avutanu
Ye Rojaite Choosano Ninnu
A roje nuvvaipoya nenu

Comments
Post a Comment