నన్నొదిలీ నీడ వెళ్ళిపోతోందా కన్నోదిలి చూపు వెల్లిపోతుందా
వేకువనే సందె వాలిపొతోందే చీకటిలో ఉదయం వుండి పొయిందే
నా యదనే తొలిచిన గురుతిక నిను తెస్తుందా నీ జతలో గడిపిన బతుకిక బలి అవుతుందా
నువ్వుంటే నేనుంటా ప్రేమా పోవొద్దే పోవొద్దే ప్రేమా

ఇన్నినాళ్ళు నీ వెంటే సాగుతున్న నా పాదం వెంట పడిన అడుగేదంటుందే
నిన్న దాక నీ రూపం నింపుకున్న కనుపాపే నువ్వు లేక నను నిలదీస్తుందే
కోరుకున్న జీవితమే చేరువైన ఈ క్షణమే జాలి లేని విధి రాతే శాపమైనదే
మరు జన్మే ఉన్నదంటె బ్రహ్మ నైన అడిగేదొకటె
కనమంటా మమ్ము తన ఆటలిక సాగని చోటే

nannodilii neeDa veLLipoetoendaa kannoedili choopu vellipoetundaa
veakuvanea sande vaalipotoendea cheekaTiloe udayam vunDi poyindea
naa yadanea tolichina gurutika ninu testundaa nee jataloe gaDipina batukika bali avutundaa
nuvvunTea neanunTaa preamaa poevoddea poevoddea preamaa

inninaaLLu nee venTea saagutunna naa paadam venTa paDina aDugeadanTundea
ninna daaka nee ruupam nimpukunna kanupaapae nuvvu leaka nanu niladiistundea
koerukunna jeevitamea chearuvaina ee kshaNamea jaali leani vidhi raatea Saapamainadea
maru janmea unnadanTe brahma naina aDigeadokaTe
kanamanTaa mammu tana aaTalika saagani choeTea

Comments
Post a Comment