Skip to main content

Emi Cheyamanduve from Priyuraalu Pilichindi

లేదని చెప్ప నిమిషము చాలు లేదనమట తట్టుకోమంటే
మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలె ఏమి చేయమందువే.
గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా న్యాయమా
ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమా
చెలియా నాలొ ప్రేమను తెలుపా ఒక ఘడియ చాలులే
అదే నేను రుజువే చేయ నూరేళ్ళు చాలవె (2)

హృదయమొక అద్దమని నీ రూపు బింబమని తెలిపాను హృదయం నీకు సొంతమనీ
బింబాన్ని బంధింప తాడేది లేదు సఖీ అద్దాల ఊయల బింబమూగె చెలీ...
నువ్వు తేల్చి చెప్పవే పిల్లా ఎద కాల్చి చంపవే లైలా
నా జీవితం నీ కనుపాపలతొ వెంటాడి ఇక వేటాడొద్దే
లేదని చెప్ప నిమిషం చాలు లేదనమట తట్టుకోమంటే
మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలె ఏమి చేయమందువే ఏమి చేయమందువే.
గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా న్యాయమా
ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమా

తెల్లారి పోతున్నా విడిపొని రాత్రేది వాసనలు వీచే నీ కురులె సఖీ
లొకాన చీకటైన వెలుగున్నా చోటేది సూరీడు మెచ్చే నీ కనులె చెలీ...
విశ్వ సుందరీమణులె వచ్చి నీ పాద పూజ చేస్తారే
నా ప్రియ సఖియా ఇక భయమేలా నా మనసెరిగి నా తోడుగ రావే
ఏమి చేయమందువే ఏమి చేయమందువే
ఏమి చేయమందువే ఏమి చేయమందువే న్యాయమా న్యాయమా....
ఏమి చేయమందువే ఏమి చేయమందువే మౌనమా మౌనమా....
ఏమి చేయమందువే

lEdani cheppa nimishamu chaalu lEdanamaTa taTTukOmanTE
maLLi maLLi naakoka janmE kaavale Emi chEyamanduvE.
gandhapu gaalini talupulu ApuTa nyaayamaa nyaayamaa
prEmala praSnaku kannula badulanTE mounamaa mounamaa
cheliyaa naalo prEmanu telupaaa oka ghaDiya chaalulE
adE nEnu rujuvE chEya noorELLu chaalave (2)

hRdayamoka addamani nee roopu bimbamani telipAnu hRdayam neeku sontamanI
bimbaanni bandhimpa taaDEdi lEdu sakhii addaala Uyala bimbamooge chelee...
nuvvu tElchi cheppavE pillaa eda kaalchi champavE lailaa
naa jeevitam nee kanupaapalato venTaaDi ika vETaaDoddE
lEdani cheppa nimisham chaalu lEdanamaTa taTTukOmanTE
maLLi maLLi naakoka janmE kaavale Emi chEyamanduvE Emi chEyamanduvE.
gandhapu gaalini talupulu ApuTa nyaayamaa nyaayamaa
prEmala praSnaku kannula badulanTE mounamaa mounamaa

tellaari pOtunnaa viDiponi raatrEdi vaasanalu veechE nee kurule sakhii
lokaana cheekaTaina velugunnaa chOTEdi soorIDu mechchE nee kanule chelee...
viSwa sundariimaNule vachchi nee paada pooja chEstaarea
naa priya sakhiyaa ika bhayamElaa naa manaserigi naa tODuga raavE
Emi chEyamanduvE Emi chEyamanduvE
Emi chEyamanduvE Emi chEyamanduvE nyaayamaa nyaayamaa....
Emi chEyamanduvE Emi chEyamanduvE mounamaa mounamaa....
Emi chEyamanduvE

Comments

Post a Comment

Popular posts from this blog

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హొ.. యద చప్పుడు చేసే శృతి నీవే ఎండల్లో వెన్నెల తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే ఓ.. యద చప్పుడు చేసే శృతి నీవే నీ పరువాల పూ జల్లే కురిపించావే నా మనసును దోచి మాయను చేసి మురిపించావే నా మదిలోని భావనల అర్ధం నువ్వే బుగ్గల్లోన మెరిసేటి సిగ్గైనావే నా లోకం చీకటి కోన నువ్వొస్తే వెన్నెల వాన ప్రతి రేయి పున్నమి అనుకోనా చెలియా చెలియా హొ.. ఎండల్లో వెన్నెల్లో తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హో.. యద చప్పుడు చేసే శృతి నీవే ఓ.. ఎండల్లో వెన్నెల తెచ్చావే హో.. నిప్పుల్లో వానై వచ్చావే నీ తోడంటు ఉండని నాడే జగమే శూన్యం నీ సింధూరం అవుతుంటే నా జన్మే ధన్యం నీ మురిపించే రాగం రేపే మల్లెల మోహం నా మదిలోన చిందులు వేసే అల్లరి దాహం నీ జాడగ ఉంటే తప్పా నా నీడకు అర్దహ్మ్ లేదే అంతకంటే వరమే ఏలా ప్రియా ప్రియా ఎండల్లో వెన్నెల తెచ్చావే హ...

చిరు చిరు చిరు చినుకై కురిసావే

I'm back :) చిరు చిరు చిరు చినుకై కురిసావే మరుక్షణమున మరుగైపోయావే నువ్వే ప్రేమ బాణం నువ్వే ప్రేమ కోణం పువ్వై నవ్వగానే గాలై ఎగిరెను ప్రాణం చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ హృదయం పలికినదే సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే యదనే నీతో ఎత్తుకెళ్ళావే చిరు చిరు చిరు చినుకై కురిసావే మరుక్షణమున మరుగైపోయావే దేవతా తనే ఒక దేవత ముఖాముఖి అందమే చూడగా ఆయువే చాలునా గాలిలో తనే కదా పరిమళం చెలి సఖి అనుమతే అడగక పువ్వులే పూయునా సిగలో కురులే మేఘాలల్లే ఆడే వేళ గుండెల్లోన మెరుపే మెరిసే చూపే మైమరచే చెలి చెక్కిళ్ళే ముద్దుల్తోనే తడిమెయ్యాల చెంగు చెంగు అడుగుల్లోన మువ్వై మది మురిసే యదనే తనతో ఎత్తుకెళ్ళిందే చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ హృదయం పలికినదే సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే తోడుగా ప్రతీక్షణం వీడకా అనుక్షణం ఆమెతో సాగనా ఆమె నా స్పందన నేలపై పడేయక నీడనే చక చక చేరనా ఆపనా గుండెలో చేర్చనా దారం బదులు ప్రాయంతోటే కట్టేసిందే గాయం లేక కోసేసిందే హాయిగా నవ్వేసిందే నాలో నేను మౌనంగానే మాటాడేస్తే మొత్తం తాను వింటూ ఉందే తియ్యగ వేధిస్తుందే యదనే తనతో ఎత్తుకెళ్ళిందే చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ హృదయం పలికినదే సై సై సరసకు సై అంట...

అంజలీ అంజలి పుష్పాంజలి

అంజలీ అంజలి పుష్పాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి (2) నిన్నదాక నువ్వూ నేను ఇరువురం ఎవరనీ కమ్మని బంధం ఇలా తెలిపెను ఒకటని కడలిని పడు వానలా కలిసిన మది ఇది కరిగిన సిరి మోజుల కథ ఇది నా చెలి ఎదురుగ తొలి స్వప్నం తొణికినది యదలో మధుకావ్యం పలికినది అంజలీ అంజలీ వలపుల నా చెలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి (2) కన్నుల సంకేతమే కలలకు తొలకరి వెన్నెల జలపాతమే వలపుకు తదుపరి గుండెలో సంగీతమే కురిసినదెందుకో కోయిల పాటే ఇలా పలికిన విందుకో చెలువుగా యదమారే మధువనిగా అమావాస్య నిశిమారే వెన్నెలగా అంజలీ అంజలి ఇది హృదయాంజలి నీ ప్రేమ లాహిరికి పుష్పాంజలి నీ గాన మాధురికి గీతాంజలి యద దోచు నవ్వులకు నటనాంజలి కవి అయినా నీ మదికి కవితాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి (2) అంజలి నీ చూపులో వెన్నెల వెల్లువే అంజలి నా ఊపిరై పలికెను పల్లవే కన్నుల నువు లేనిదే కలలే రావులే నా మది నువు లేనిదే కవితే లేదులే తెలిసెను నువ్వే నా మనసువని మోజుకు నెలవైనా వలపువని ...