Skip to main content

Posts

Showing posts from 2011

గోవిందా గోవిందా సిటీలో కొత్త పిల్ల

గోవిందా గోవిందా సిటీలో కొత్త పిల్ల కొరకొర చూసెరా ఒంటరీ జింక పిల్ల ఎందుకొచ్చిందో ఏమి అవుతుందో.. అవుతుందో గోవిందా గోవిందా సిటీలో కొత్త పిల్ల కొరకొర చూసెరా ఒంటరీ జింక పిల్ల అమ్మ నాన్న ఏమి పేరు ఈమెకి పెట్టారో అరె సుత్తి అన్న పేరు నేనీ సుందరికెడతారో కొంచెమైనా నమ్మని పిల్ల బంకలాగ పట్టిందిల్లా విడిచి పెట్టి పోయేదెల్లా ఏమి గొడవిదిరా అండపిండాబ్రహ్మాండాలా మొండిఘటమే తగిలిన వేళ గుండె మంటల గుడుగుంజాలా గోల ఇతడిదిరా సందింత దొరికిందా సందేహ పడుతుంది ఏ కొద్దిపాటి చిరుబురుకైనా చిన్నబోతుంది చీమంతా చిల్లరకే తెగ చిందులేస్తుంది రవ్వంత దానికి రోడ్డు మీద రచ్చలు చేస్తుంది అరెరెరె అమ్మ నాన్న ఏమి పేరు ఈమెకి పెట్టారో సొగసరి బాపు బొమ్మ అన్న పేరీ ఈ గుమ్మకి పెడతారో అమ్మ బాబో నస అనుకుంటే ఎంత మంచి అమ్మాయల్లే చేతనైనా సాయం చేసే మనసు ఉన్నదిరా వింత స్నేహం వీరిది అవునో ఎంత కాలం కొనసాగేనో ఎప్పుడీ కథ ఏమయ్యేనో ఎవరికెరుకంట అబ్బాయి ఆ వైపు అమ్మాయి ఈ వైపు షేర్ ఆటోలో ఓ జర్నీలాగా సాగెలే లైఫు అతను తన చెంతకొచ్చిన అంత కోపం ఇప్పుడు లేదంటా తన వెంట వచ్చిన సందేహాలు టు నాట్ టు .. గోవిందా గోవిందా సిటీలో కొత్త పిల్ల కొరకొర చూసెరా ఒంటరీ జింక ప...

ముత్యాల ధారని, మురిపించే రేయిని

ముత్యాల ధారని, మురిపించే రేయిని నీ ఒళ్ళో హాయిగా తియతియ్యగా పవళించనీ పుష్పించే తోటలో పులకించే గాలినై తెలవారుజామున తొలి గీతమే వినిపించనీ హే హే ప్రియా ప్రియా ప్రియా ముద్దు మాటలు మళ్ళీ మళ్ళీ మళ్ళీ విన్న గుండెలో పొంగే పొంగే మమతను చూడవా రావా ప్రియా ప్రియా ప్రియా కన్నె సొగసే పదే పదే పదే కుమ్మరిస్తే గుభాళించే మనసును కానవా ముత్యాల ధారని, మురిపించే రేయిని నీ ఒళ్ళో హాయిగా తియతియ్యగా పవళించనీ పుష్పించే తోటలో పులకించే గాలినై తెలవారుజామున తొలి గీతమే వినిపించనీ ఓ అలలా.. ఓ సుమ ఝరిలా.. ఓ.. కదులుతున్న నీ కురులందే నే దాగనా వరించేటి వెన్నెల నీడై పులకించనా అరె వెన్నే తాకాలంటు మేఘం దాహంతోటి పుడమే చేరెనా వచ్చి నిన్ను తాకి మళ్ళి దాహం తీరిందంటు కడలే చేరెనా హే హే ప్రియా ప్రియా ప్రియా ముద్దు మాటలు మళ్ళీ మళ్ళీ మళ్ళీ విన్న గుండెలో పొంగే పొంగే మమతను చూడవా ఓ. ఓ. రావా ప్రియా ప్రియా ప్రియా కన్నె సొగసే పదే పదే పదే కుమ్మరిస్తే గుభాళించే మనసును కానవా కలనైనా ఓ క్షణమైనా నిన్నే చేరమంటూ యదలో పోరాటం నిన్నే కోరుకుందే నాలో ఆరాటం పిల్లా చిన్ని బొంగరంలా నిన్నే చుట్టి చుట్టి తిరిగా కదమ్మా క్షణం నువ్వే దూరమైతే గుండె ఆగిపోదా జాలే లే...

చూస్తున్నా చూస్తు ఉన్నా చూస్తూనే ఉన్నా

Karthik rocks again with Sirivennela's beautiful lyric! చూస్తున్నా చూస్తు ఉన్నా చూస్తూనే ఉన్నా ఇప్పుడే ఇక్కడే వింతగా కనువిందుగా ఇన్నాళ్ళు నాకే తెలియని ఇన్నాళ్ళూ నాకే తెలియని నన్ను నేనే నీలో చూస్తున్నా చూస్తు ఉన్నా చూస్తూనే ఉన్నా... పచ్చని మాగాణి చేలు పట్టుచీరగా కట్టి బంగరు ఉదయాల సిరులు నొసట బాసికంగా చుట్టి ముంగిట సంక్రాంతి ముగ్గులు చెక్కిట సిగ్గులుగా దిద్ది పున్నమి పదహారు కళలు సిగలో పువ్వులుగా పెట్టి దేవేరిగా పాదం పెడతానంటూ నాకు శ్రీవారిగా పట్టం కడతానంటూ నవ నిధులు వధువై వస్తుంటే సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడే నేనైనట్టూ చూస్తున్నా చూస్తు ఉన్నా చూస్తూనే ఉన్నా నువ్వు సేవిస్తుంటే నేను సార్వభౌముడై పోతాను నువ్వు తోడై ఉంటే సాగరాలు దాటేస్తాను నీ సౌందర్యంతో ఇంధ్ర పదవినెదిరిస్తాను నీ సాన్నిత్యంలో నేను స్వర్గమంటే ఏదంటాను ఏళ్ళే వచ్చీ వయసును మళ్ళిస్తుంటే నే నీ ఒళ్ళో పాపగ చిగురిస్తుంటే చూస్తున్నా... చూస్తున్నా చూస్తు ఉన్నా చూస్తూనే ఉన్నా ఇప్పుడే ఇక్కడే వింతగా కనువిందుగా ఇన్నాళ్ళు నాకే తెలియని ఇన్నాళ్ళూ నాకే తెలియని నన్ను నేనే నీలో చూస్తున్నా చూస్తు ఉన్నా చూస్తూనే ఉన్నా... choostunnaa choostu unnaa...

మానసవీణ మౌనస్వరానా జుమ్మని పాడే తొలి భూపాళం

మానసవీణ మౌనస్వరానా జుమ్మని పాడే తొలి భూపాళం మానసవీణ మౌనస్వరానా జుమ్మని పాడే తొలి భూపాళం పచ్చదనాలా పానుపు పైన అమ్మై నేలా జోకొడుతుంటే పచ్చదనాలా పానుపు పైన అమ్మై నేలా జోకొడుతుంటే మానసవీణ మౌనస్వరానా జుమ్మని పాడే తొలి భూపాళం పున్నమి నదిలో విహరించాలి పువ్వుల ఒళ్ళో పులకించాలి పావురమల్లే పైకెగరాలి తొలకరి జల్లై దిగిరావాలి తారల పొదరింట రాతిరి మజిలీ వేకువ వెనువెంట నేలకు తరలి కొత్త స్వేచ్చకందించాలి నా హృదయాంజలి మానసవీణ మౌన స్వరానా జుమ్మని పాడే తొలి భూపాళం తూగే వాగు నా నేస్తం చెలరేగే వేగమే ఇష్టం అలలాగే నింగికే నిత్యం ఎదురేగే పంతమే ఎపుడూ నా సొంతం వాగు నా నేస్తం చెలరేగే వేగమే ఇష్టం అలలాగే నింగికే నిత్యం ఎదురేగే పంతమే ఎపుడూ నా సొంతం ఊహకు నీవే ఊపిరిపోసి చూపవే దారి ఓ చిరుగాలి కలలకు సైతం సంకెల వేసే కలిమి ఎడారి దాటించాలి తుంటరి తూనీగనై తిరగాలి దోసెడు ఊసులు తీసుకు వెళ్ళి పేద గరిక పూలకు ఇస్తా నా హృదయాంజలి మానసవీణ మౌనస్వరానా జుమ్మని పాడే తొలి భూపాళం మానసవీణ మౌనస్వరానా జుమ్మని పాడే తొలి భూపాళం పచ్చదనాలా పానుపు పైన అమ్మై నేలా జోకొడుతుంటే పచ్చదనాలా పానుపు పైన అమ్మై నేలా జోకొడుతుంటే మానసవీణ మౌనస్వరానా జుమ్మని పా...

చిలిపిగ చూస్తావలా.. పెనవేస్తావిలా.. నిన్నే ఆపేదెలా..

చిలిపిగ చూస్తావలా.. పెనవేస్తావిలా.. నిన్నే ఆపేదెలా.. చివరికి నువ్వే అలా.. వేస్తావే వలా.. నీతో వేగేదెలా.. ఓ ప్రేమా.. కన్నుల్లో వాలే రోజు ఎంతో బాగున్న నీ కలా.. కొన్నాళ్ళే అందంగా ఊరిస్తోంది ఆ పై చేదెక్కుతోందిలా.. కడదాకా ప్రేమించే దారేదో పోల్చేదెలా.. చిలిపిగ చూస్తావలా.. పెనవేస్తావిలా.. నిన్నే ఆపేదెలా.. చివరికి నువ్వే అలా.. వేస్తావే వలా.. నీతో వేగేదెలా.. నిప్పే ఇలా చేరగా మాటే మార్చి మాయే చెయ్యాలా నన్నే ఇక నన్నుగా ప్రేమించని ప్రేమేలా ఊపిరే ఆగేదాకా ఏదో ఒక తోడుండాలా నన్నింతగా ఊరించేస్తూ అల్లేస్తోందే నీ సంకెలా కొంచెం మధురము కొంచెం విరహము ఇంతలో నువ్వు నరకం కొంచెం స్వర్గము కొంచెం శాంతము గొంతులో జారు గరళము కొంచెం పరువము కొంచెం ప్రళయము గుండెనే కోయు గాయము కొంచెం మౌనము కొంచెం గానము ఎందుకీ ఇంధ్రజాలము ఇన్నాళ్ళుగా సాగినా ప్రేమ నుంచి వేరైపోతున్నా మళ్ళీ మరో గుండెతో స్నేహం కోరి వెళుతున్నా ప్రేమనే దాహం తీర్చే సాయం కోసం వేచానిలా ఒకో క్షణం ఆ సంతోషం నాతోపాటు సాగేదెలా ఎలా చిలిపిగ చూస్తావలా.. పెనవేస్తావిలా.. నిన్నే ఆపేదెలా.. చివరికి నువ్వే అలా.. వేస్తావే వలా.. నీతో వేగేదెలా.. ఓ ప్రేమా.. కన్నుల్లో వాలే రోజు ఎంతో ...

మానసవీణ మౌనస్వరానా జుమ్మని పాడే తొలి భూపాళం

మానసవీణ మౌనస్వరానా జుమ్మని పాడే తొలి భూపాళం మానసవీణ మౌనస్వరానా జుమ్మని పాడే తొలి భూపాళం పచ్చదనాలా పానుపు పైన అమ్మై నేలా జోకొడుతుంటే పచ్చదనాలా పానుపు పైన అమ్మై నేలా జోకొడుతుంటే మానసవీణ మౌనస్వరానా జుమ్మని పాడే తొలి భూపాళం పున్నమి నదిలో విహరించాలి పువ్వుల ఒళ్ళో పులకించాలి పావురమల్లే పైకెగరాలి తొలకరి జల్లై దిగిరావాలి తారల పొదరింట రాతిరి మజిలీ వేకువ వెనువెంట నేలకు తరలి కొత్త స్వేచ్చకందించాలి నా హృదయాంజలి మానసవీణ మౌన స్వరానా జుమ్మని పాడే తొలి భూపాళం తూగే వాగు నా నేస్తం చెలరేగే వేగమే ఇష్టం అలలాగే నింగికే నిత్యం ఎదురేగే పంతమే ఎపుడూ నా సొంతం వాగు నా నేస్తం చెలరేగే వేగమే ఇష్టం అలలాగే నింగికే నిత్యం ఎదురేగే పంతమే ఎపుడూ నా సొంతం ఊహకు నీవే ఊపిరిపోసి చూపవే దారి ఓ చిరుగాలి కలలకు సైతం సంకెల వేసే కలిమి ఎడారి దాటించాలి తుంటరి తూనీగనై తిరగాలి దోసెడు ఊసులు తీసుకు వెళ్ళి పేద గరిక పూలకు ఇస్తా నా హృదయాంజలి మానసవీణ మౌనస్వరానా జుమ్మని పాడే తొలి భూపాళం మానసవీణ మౌనస్వరానా జుమ్మని పాడే తొలి భూపాళం పచ్చదనాలా పానుపు పైన అమ్మై నేలా జోకొడుతుంటే పచ్చదనాలా పానుపు పైన అమ్మై నేలా జోకొడుతుంటే మానసవీణ మౌనస్వరానా జుమ్మని పా...

వర్షం ముందుగా.. మబ్బుల ఘర్షణ

వర్షం ముందుగా.. మబ్బుల ఘర్షణ మనసున ముసిరెనే ఇది మరి ప్రణయమా.. ప్రళయమా.. హృదయం నిండుగా.. నా ఈ సంఘర్షణ నన్నే మరిచెనే ఇది భాదో ఏదో.. కునుకేమో దరికి రాదు ఒణుకేమో ఒదిలిపోదు ఏ వింత పరుగు నాదో నా పయనం మాత్రం పూర్తవదు నా చెంత నువ్వు ఉంటే కాలంకి విలువ లేదు నువు దూరం అయిపోతుంటే విషమనిపించను ఈ నిమిషం వర్షం ముందుగా.. మబ్బుల ఘర్షణ మనసున ముసిరెనే ఇది మరి ప్రణయమా.. ప్రళయమా.. హృదయం నిండుగా.. నా ఈ సంఘర్షణ నన్నే మరిచెనే ఇది భాదో ఏదో.. పసి వయసులో నాటిన విత్తులు ఓ.. ఓ.. హో.. మన కన్నా పెరిగెను ఎత్తులు ఓ.. హో.. విరబూసెను పువ్వులు ఇప్పుడు ఓ.. ఓ.. హో.. కోసిందెవరు అప్పటికప్పుడు ఓ.. హో.. నువ్వు తోడై ఉన్న నాడు పలకరించే దారులన్ని దారిని తప్పుతున్నవే నా కన్నులు కలలకు కొలనులు ఓ.. ఓ.. హో.. కన్నీళ్ళతో జారెను ఎందుకు ఓ.. హో.. నా సంధ్యలు చల్లని గాలులు ఓ.. ఓ.. హో.. సుడిగాలిగ మారెను ఎందుకు ఓ.. హో.. ఇన్నినాళ్ళు ఉన్న స్వర్గం నరకంలాగ మారెనీ చిత్ర వధ నీకు ఉండదా.. వర్షం ముందుగా.. మబ్బుల ఘర్షణ మనసున ముసిరెనే ఇది మరి ప్రణయమా.. ప్రళయమా.. హృదయం నిండుగా.. నా ఈ సంఘర్షణ నన్నే మరిచెనే ఇది భాదో ఏదో.. కునుకేమో దరికి రాదు ఒణుకేమో ఒదిలిపో...

భారం భారం భారం ఓ.. ఓ.. తీరం లేని భారం

Another peradi, just for fun and not meant to hurt anyone. If it hurts I'm sorry :) భారం భారం భారం ఓ.. ఓ.. తీరం లేని భారం ఎన్నో పరీక్షలు రాసినా ఎన్నో చిట్టీలే పెట్టినా అన్నీ సబ్జెక్ట్లూ మిగిలినాయే చదివే బడవతో తిరిగినా చదువే ప్రపంచం చేసినా మరో సెప్టెంబర్ రమ్మన్నారే ఒకే సెమ్ములో ఓ.. ఓ.. పదే రాసినా వెలేసినారే ఓ.. ఓ.. అదే గతాన్నీ ఓ.. ఓ.. అదే నిజాన్నీ చూపించినారే ఓ.. ఓ.. ఎన్నో పరీక్షలు రాసినా ఎన్నో చిట్టీలే పెట్టినా అన్నీ సబ్జెక్ట్లూ మిగిలినాయే భారం భారం భారం ఓ.. ఓ.. తీరం లేని భారం ఓ ఇంత కష్టమా ఇంజనీర్ల సబ్జెక్ట్ ఎంత కాలమో పాసు లేని రిజల్ట్ ఇంట ఫోను చేసి డబ్బు అడిగే దారే లేదే ఎలాగే ఓ క్లాసుమేటు లేక ఒంటరైన సెంటర్ చిట్టలోన లేదే ఒక్కటైనా ఆన్సర్ వందసార్లు చదివినా గురుతే లేని మరుపే కాంటీనులోన దమ్ము కొడితే సారు చూసి ఉన్నడే ముప్పైఐదులోని మార్క్సు తింటు వాడు నవ్వుతున్నడే ఎన్నో పరీక్షలు రాసినా ఎన్నో చిట్టీలే పెట్టినా అన్నీ సబ్జెక్ట్లూ మిగిలినాయే భారం భారం భారం ఓ.. ఓ.. తీరం లేని భారం ఒక్క మార్కుకుడ వెయ్యలేని కౌంటింగ్ ఒక్క అంగుళంకుడ లేనేలేని పాస్ లిస్ట్ ఆరు సెమ్ముల చిన్ని కాలాన్ని ఏడేళ్ళు చేసిందే ...

యేజే... యేవో... చిరు పలుకులు రానీ...

Straight from the booklet! యేజే... యేవో... చిరు పలుకులు రానీ... a ver si cuentas algun secreto (Do you have any secret to tell me?) గుండెల్లోంచి పెదవుల్లోకి పెదవుల్లోంచి నా యెదనంటే మాటేదైనా రానీ... నీలో ఉన్న మాటలన్నీ నిలవము అని... రానీ... చేరువై దూరానా నిలిచేదెలా ప్రేమనే ఆ మాటే పలికేదెలా... que si te puedes bailar que si te puedes agarrame que si te puedes cantar que si te puedes enamorame (you can dance, you can me hold tight, you can sing, you can make me fall in love) పలుకు భారమైనా మనసు నీడలొన... నువ్వేనా... యేజే... యేవో... చిరు పలుకులు రానీ... నీ కలే చూశాక కనుపాపలే యే కలా రానీక వెలివేసెనా... eres el hombre para mi eres el unico que quiero yo y si te mueves para mi te voy a dar el poquito que te falta (you are the man for me you are the only one I want and if you move with me I'll give you what you need) చివరి శ్వాసలోనూ మొదటి శ్వాసలాగా నే రానా... యేజే... యేవో... చిరు పలుకులు రానీ... a ver si cuentas algun secreto గుండెల్లోంచి పెదవుల్లోకి పెదవుల్లోంచి నా యెదనంటే మాటేదైనా రానీ... ...

అందగాడా అందాగాడా మాపటేల సెందురుడా

అందగాడా అందాగాడా మాపటేల సెందురుడా అందగాడా అందాగాడా మాపటేల సెందురుడా కన్నె కలవ కాసుకుంది కన్ను వేయయ్యో ముద్ద కూడ ముట్టనీదు నిదర కూడ పట్టానీదు పొద్దుపోని తాపమేదో సంపుతుంటది లోకులు పలు కాకులయ్యా నిన్ను నన్ను సూస్తారయ్యా లేనిపోనివన్ని జేర్చి లోకువగ అంటారయ్యా చాటు మాటు సరసమాడ రమ్మంటుండా అందగాడా అందాగాడా మాపటేల సెందురుడా కన్నె కలవ కాసుకుంది కన్ను వేయయ్యో బెదురన్నదే లేని నా మనసు చెదిరెనే నీ వంక చూడగా పొగరైన పోట్ల గిత్త నా వయసు లొంగెనే నువ్వు చెయి వెయ్యగా మగసిరితో గెలిసావు నా కన్నె ఈడు మగడింకా నువ్వేనని కట్టాను జోడు గుడిలేని దేవుడ్ని గుండెల్లొ దాచుకుంటి నేడు మా అమ్మ తోడు... అందగాడా అందాగాడా మాపటేల సెందురుడా కన్నె కలవ కాసుకుంది కన్ను వేయయ్యో లోకులు పలు కాకులయ్యా నిన్ను నన్ను సూస్తారయ్యా లేనిపోనివన్ని జేర్చి లోకువగ అంటారయ్యా చాటు మాటు సరసమాడ రమ్మంటుండా అందగాడా అందాగాడా మాపటేల సెందురుడా కన్నె కలవ కాసుకుంది కన్ను వేయయ్యో ముద్ద కూడ ముట్టనీదు నిదర కూడ పట్టానీదు పొద్దుపోని తాపమేదో సంపుతుంటది andagaaDaa andaagaaDaa maapaTEla senduruDaa andagaaDaa andaagaaDaa maapaTEla senduruDaa kanne kalava kaasukund...

చుక్కలారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలీ

Lyric submitted by Manohar Oruganti చుక్కలారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలీ మబ్బుల్లారా మంచుల్లారా తప్పుకోండీ దారికీ వెళ్ళనివ్వరా వెన్నెలింటికీ విన్నవించరా వెండి మింటికీ జో జో లాలీ జో జో లాలీ మలి సంధ్య వేళాయే చలి గాలి వేణువాయే నిదురమ్మా ఎటు పోతివే మునిమాపు వేళాయే కను పాప నిన్ను కోరె కునుకమ్మా ఇటు చేరవే నిదురమ్మా ఎటు పోతివే కునుకమ్మా ఇటు చేరవే నిదురమ్మా ఎటు పోతివే కునుకమ్మా ఇటు చేరవే గోధూళి వేళాయే గూళ్ళని కనులాయే గోధూళి వేళాయే గూళ్ళని కనులాయే గువ్వల రెక్కల పైనా రివ్వు రివ్వున రావే జోల పాడవా వేల కళ్ళకి వెళ్ళనివ్వరా వెన్నెలింటికీ జో జో లాలీ జో జో లాలీ - 2

పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం

Lyric submitted by Manohar Oruganti పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం ఆ సీతాకోకచిలక ఒళ్ళెంతో అతిశయం వేణువులో గాలి సంగీతాలే అతిశయం గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం అతిశయమే అచ్చరువొందె నీవే నా అతిశయం ఆ గిరులు ఈ తరులు ఏ ఝరులు లేనపుడు ముందున్న ప్రేమేగా అతిశయం ఫదహారు ప్రాయాల పరువంలో అందరికి పుట్టేటి ప్రేమేగా అతిశయం పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం ఆ సీతాకోకచిలక ఒళ్ళెంతో అతిశయం వేణువులో గాలి సంగీతాలే అతిశయం గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం అతిశయమే అచ్చరువొందె నీవే నా అతిశయం ఏ వాసన లేని కొమ్మలపై సువాసన కలిగిన పూలున్నాయ్ పూల వాసన అతిశయమే ఆ సంద్రం ఇచ్చిన మేఘం లో ఒక చిటికెడైనా ఉప్పుందా వాన నీరు అతిశయమే విద్యుత్తే లేకుండా వేలాడే దీపాల్లా వెలిగేటి మినిగురులతిశయమే తనువున ప్రాణం ఏ చోటనున్నదో ప్రాణం లోన ప్రేమ ఏ చోటనున్నదో ఆలోచిస్తే అతిశయమే ఆ గిరులు ఈ తరులు ఏ ఝరులు లేనపుడు ముందున్న ప్రేమేగా అతిశయం ఫదహారు ప్రాయాల పరువంలో అందరికి పుట్టేటి ప్రేమేగా అతిశయం పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం ఆ సీతాకోకచిలక ఒళ్ళెంతో అతిశయం వేణువులో గాలి సంగీతాలే అతిశయం గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం అతిశయమే అచ్చరు...

అందగాడా అందాగాడా మాపటేల సెందురుడా

అందగాడా అందాగాడా మాపటేల సెందురుడా అందగాడా అందాగాడా మాపటేల సెందురుడా కన్నె కలవ కాసుకుంది కన్ను వేయయ్యో ముద్ద కూడ ముట్టనీదు నిదర కూడ పట్టానీదు పొద్దుపోని తాపమేదో సంపుతుంటది లోకులు పలు కాకులయ్యా నిన్ను నన్ను సూస్తారయ్యా లేనిపోనివన్ని జేర్చి లోకువగ అంటారయ్యా చాటు మాటు సరసమాడ రమ్మంటుండా అందగాడా అందాగాడా మాపటేల సెందురుడా కన్నె కలవ కాసుకుంది కన్ను వేయయ్యో బెదురన్నదే లేని నా మనసు చెదిరెనే నీ వంక చూడగా పొగరైన పోట్ల గిత్త నా వయసు లొంగెనే నువ్వు చెయి వెయ్యగా మగసిరితో గెలిసావు నా కన్నె ఈడు మగడింకా నువ్వేనని కట్టాను జోడు గుడిలేని దేవుడ్ని గుండెల్లొ దాచుకుంటి నేడు మా అమ్మ తోడు… అందగాడా అందాగాడా మాపటేల సెందురుడా కన్నె కలవ కాసుకుంది కన్ను వేయయ్యో లోకులు పలు కాకులయ్యా నిన్ను నన్ను సూస్తారయ్యా లేనిపోనివన్ని జేర్చి లోకువగ అంటారయ్యా చాటు మాటు సరసమాడ రమ్మంటుండా అందగాడా అందాగాడా మాపటేల సెందురుడా కన్నె కలవ కాసుకుంది కన్ను వేయయ్యో ముద్ద కూడ ముట్టనీదు నిదర కూడ పట్టానీదు పొద్దుపోని తాపమేదో సంపుతుంటది andagaaDaa andaagaaDaa maapaTEla senduruDaa andagaaDaa andaagaaDaa maapaTEla senduruDaa kanne kalava kaasuk...

చుక్కలారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలీ

Lyric submitted by Manohar Oruganti చుక్కలారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలీ మబ్బుల్లారా మంచుల్లారా తప్పుకోండీ దారికీ వెళ్ళనివ్వరా వెన్నెలింటికీ విన్నవించరా వెండి మింటికీ జో జో లాలీ జో జో లాలీ మలి సంధ్య వేళాయే చలి గాలి వేణువాయే నిదురమ్మా ఎటు పోతివే మునిమాపు వేళాయే కను పాప నిన్ను కోరె కునుకమ్మా ఇటు చేరవే నిదురమ్మా ఎటు పోతివే కునుకమ్మా ఇటు చేరవే నిదురమ్మా ఎటు పోతివే కునుకమ్మా ఇటు చేరవే గోధూళి వేళాయే గూళ్ళని కనులాయే గోధూళి వేళాయే గూళ్ళని కనులాయే గువ్వల రెక్కల పైనా రివ్వు రివ్వున రావే జోల పాడవా వేల కళ్ళకి వెళ్ళనివ్వరా వెన్నెలింటికీ జో జో లాలీ జో జో లాలీ – 2

పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం

Lyric submitted by Manohar Oruganti పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం ఆ సీతాకోకచిలక ఒళ్ళెంతో అతిశయం వేణువులో గాలి సంగీతాలే అతిశయం గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం అతిశయమే అచ్చరువొందె నీవే నా అతిశయం ఆ గిరులు ఈ తరులు ఏ ఝరులు లేనపుడు ముందున్న ప్రేమేగా అతిశయం ఫదహారు ప్రాయాల పరువంలో అందరికి పుట్టేటి ప్రేమేగా అతిశయం పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం ఆ సీతాకోకచిలక ఒళ్ళెంతో అతిశయం వేణువులో గాలి సంగీతాలే అతిశయం గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం అతిశయమే అచ్చరువొందె నీవే నా అతిశయం ఏ వాసన లేని కొమ్మలపై సువాసన కలిగిన పూలున్నాయ్ పూల వాసన అతిశయమే ఆ సంద్రం ఇచ్చిన మేఘం లో ఒక చిటికెడైనా ఉప్పుందా వాన నీరు అతిశయమే విద్యుత్తే లేకుండా వేలాడే దీపాల్లా వెలిగేటి మినిగురులతిశయమే తనువున ప్రాణం ఏ చోటనున్నదో ప్రాణం లోన ప్రేమ ఏ చోటనున్నదో ఆలోచిస్తే అతిశయమే ఆ గిరులు ఈ తరులు ఏ ఝరులు లేనపుడు ముందున్న ప్రేమేగా అతిశయం ఫదహారు ప్రాయాల పరువంలో అందరికి పుట్టేటి ప్రేమేగా అతిశయం పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం ఆ సీతాకోకచిలక ఒళ్ళెంతో అతిశయం వేణువులో గాలి సంగీతాలే అతిశయం గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం అతిశయమే అచ్చరు...

పాదం విడిచి ఎటు పోయెను భువనం

As always Karthik rocks with another beautiful lyric పాదం విడిచి ఎటు పోయెను భువనం ఆద మరిచి ఎటు వెళ్ళెను గగనం నింగి నేలపై లేకుండా మనమెక్కడున్నాం కనుల వెంట పడుతున్నాయి కలలే మనసు ముంచి వెళుతున్నాయి అలలే వయసు పొంచి వేస్తుంటే వలలో పడుతున్నాం హృదయంలో ఆనందాలకు ఉదయాలన్నీ ఉప్పొంగే మనతోటి చెలిమే చేసి మధురం మురిసెలే కడతేరని కమ్మని బంధం మన కౌగిలినే కోరిందే బ్రతికే ఈ క్షణమే... పాదం విడిచి ఎటు పోయెను భువనం ఆద మరిచి ఎటు వెళ్ళెను గగనం నింగి నేలపై లేకుండా మనమెక్కడున్నాం కనుల వెంట పడుతున్నాయి కలలే మనసు ముంచి వెళుతున్నాయి అలలే వయసు పొంచి వేస్తుంటే వలలో పడుతున్నాం హో.. పయనం ఈ పయనం ఏ నయనం చూపించని వైనం నిమిషం ఈ నిమిషం నూరేళ్ళకు ప్రాణం మనతో పరిగెడుతూ తొలి కిరణం ఓడిందీ తరుణం మనలో ఈ త్వరళం కాలానికి మరణం మన రెక్కల బలమెంతో చుక్కలకే చూపగలం మన శృతిలో తేనె గుణం ఆ చేదులో తెప్పించగలం మన పరుగుల ఒరవడితో దూరాలను తరమగలం తీరాలను మారగలం హో.. అన్నీ నిర్లక్ష్యం హో.. సేయటం మన లక్ష్యం హో.. మన ఉనికే సాక్ష్యం హో.. ఇది మారదులే మనసంతా మనసంతా సంతోషం సహజం లే మనకుండవు విభజనలే మన జట్టో త్రిభుజములే హో.. హృదయంలో ఆనందాలకు ఉదయాలన్నీ ఉప్ప...

పాదం విడిచి ఎటు పోయెను భువనం

As always Karthik rocks with another beautiful lyric పాదం విడిచి ఎటు పోయెను భువనం ఆద మరిచి ఎటు వెళ్ళెను గగనం నింగి నేలపై లేకుండా మనమెక్కడున్నాం కనుల వెంట పడుతున్నాయి కలలే మనసు ముంచి వెళుతున్నాయి అలలే వయసు పొంచి వేస్తుంటే వలలో పడుతున్నాం హృదయంలో ఆనందాలకు ఉదయాలన్నీ ఉప్పొంగే మనతోటి చెలిమే చేసి మధురం మురిసెలే కడతేరని కమ్మని బంధం మన కౌగిలినే కోరిందే బ్రతికే ఈ క్షణమే… పాదం విడిచి ఎటు పోయెను భువనం ఆద మరిచి ఎటు వెళ్ళెను గగనం నింగి నేలపై లేకుండా మనమెక్కడున్నాం కనుల వెంట పడుతున్నాయి కలలే మనసు ముంచి వెళుతున్నాయి అలలే వయసు పొంచి వేస్తుంటే వలలో పడుతున్నాం హో.. పయనం ఈ పయనం ఏ నయనం చూపించని వైనం నిమిషం ఈ నిమిషం నూరేళ్ళకు ప్రాణం మనతో పరిగెడుతూ తొలి కిరణం ఓడిందీ తరుణం మనలో ఈ త్వరళం కాలానికి మరణం మన రెక్కల బలమెంతో చుక్కలకే చూపగలం మన శృతిలో తేనె గుణం ఆ చేదులో తెప్పించగలం మన పరుగుల ఒరవడితో దూరాలను తరమగలం తీరాలను మారగలం హో.. అన్నీ నిర్లక్ష్యం హో.. సేయటం మన లక్ష్యం హో.. మన ఉనికే సాక్ష్యం హో.. ఇది మారదులే మనసంతా మనసంతా సంతోషం సహజం లే మనకుండవు విభజనలే మన జట్టో త్రిభుజములే హో.. హృదయంలో ఆనందాలకు ఉదయాలన్నీ ఉ...

నెమలి కుళుకుల కలికి వ్యాలి నను కవ్విస్తున్నదే

నెమలి కుళుకుల కలికి వ్యాలి నను కవ్విస్తున్నదే నడుము సొగసే నను గిల్లి కసి పెంచేస్తున్నదే కొలంబస్ ఎరుగని ఓ దేశం నను రమ్మంటున్నదే కొలిమి నిప్పుల వేసవిలో చలి చంపేస్తున్నదే రోజా పూలు.. ఆ ముళ్ళ చాటులో విరబూసే తేనా ముళ్ళు.. ఈ లేత పువ్వులా విరిసే మళ్ళీ మళ్ళీ.. నిను చూడమంటు కనులడిగే గుండె ఇవ్వాళ పొంగేటి ప్రేమ గోదారై పొంగే నెమలి కుళుకుల కలికి వ్యాలి నను కవ్విస్తున్నదే నడుము సొగసే నను గిల్లి కసి పెంచేస్తున్నదే కొలంబస్ ఎరుగని ఓ దేశం నను రమ్మంటున్నదే కొలిమి నిప్పుల వేసవిలో చలి చంపేస్తున్నదే పాదం నీ వైపున్నా మది పంపదు అటు కాస్తైనా నా ప్రేమకు తికమక తగునా ఈ నిమిషానా బావుల దరిలో ఉన్నా జడివానలు ముంచేస్తున్నా నిను చూడని ఏ క్షణమైనా ఎండమావేనా హే గువ్వా గువ్వ గువ్వ గువ్వా పసి గువ్వా హే నువ్వా నువ్వ నువ్వ నువ్వా ప్రతి దోవా ఓ.. నిరంతరం హుషారుగా తోచే ప్రతి కలా నిజాలుగా వేచే అటూ ఇటూ షికారులే చేసే నా మనసే ఓ.. నిను నను ముడేసినా ఆశే పదే పదే వయస్సునే పిలిచే ఇవ్వాళ నా ప్రపంచమే మార్చే నీ వరసే నెమలి కుళుకుల కలికి వ్యాలి నను కవ్విస్తున్నదే నడుము సొగసే నను గిల్లి కసి పెంచేస్తున్నదే కొలంబస్ ఎరుగని ఓ దేశం నను రమ్మంటున్నదే...

నమహా నమహా ఎగసే సొగసా నీలో నిగనిగకు

నమహా నమహా ఎగసే సొగసా నీలో నిగనిగకు నమహా నమహా ఉరికే వయసా నీలో తపనలకూ ఊహల్లో వర్ణాలకు ఊరించే అందాలకు ఈ కన్నె గ్రంధాలకు వయ్యారాల నడుమొంపుకు కవ్వించే నీ కళ్ళకు బంధించే కౌగిళ్ళకు పదహారేళ్ళ పరువాలకూ .. నమహా నమహా ఎగసే సొగసా నీలో నిగనిగకు నమహా నమహా ఉరికే వయసా నీలో తపనలకూ బుగ్గలే చూస్తూ ఉంటే నాలో ఏదో తాపం ప్రాయమే అర్పిస్తోంది దాసోహం ముద్దుకే మారం చేసి మోహం రేపే మైకం ఇంతగా వేధిస్తుంది ఈ దేహం చెలి చెమటలలో చిలిపి స్నానం ప్రియా పెదవులతో మధుర గానం నమహా నమహా ఎగసే సొగసా నీలో నిగనిగకు నమహా నమహా ఉరికే వయసా నీలో తపనలకూ ఎప్పుడు చూడేలేదు కల్లోనైనా మైనా అందుకే ఆరాటాలు నాలోనా చెప్పనా నీకో మాట నీలో నేనే లేనా ఎందుకు నీలో ఇంత హైరానా చెలి కొంటె గాలిలాగా నిన్ను తాకిపోనా ప్రియా తుంటరీడులోనా సిగ్గు మాయమవునా నమహా నమహా ఎగసే సొగసా నీలో నిగనిగకు నమహా నమహా ఉరికే వయసా నీలో తపనలకూ ఊహల్లో వర్ణాలకు ఊరించే అందాలకు ఈ కన్నె గ్రంధాలకు వయ్యారాల నడుమొంపుకు కవ్వించే నీ కళ్ళకు బంధించే కౌగిళ్ళకు పదహారేళ్ళ పరువాలకూ .. నమహా నమహా ఎగసే సొగసా నీలో నిగనిగకు నమహా నమహా ఉరికే వయసా నీలో తపనలకూ namahaa namahaa egasE sogasaa neelO niganigaku na...

ఆలె బాలే ఆలె బాలే తీన్‌మారేలే

ఆలె బాలే ఆలె బాలే తీన్‌మారేలే ఆలె బాలే ఆలె బాలే ధూమ్‌ధామేలే అర్థంలేని పరదాలు పీకి పారేద్దాం పీకల్లోతు ఫ్రీడమ్‌లో మునిగి తేలేద్దాం గుండెలోపలి భారం ఇవ్వాళ దించుకుందాం కళ్లగంతలు తీసి కొత్తలోకం చూద్దాం ఎందుకీ మొహమాటం చాలు చాలు అందాం హాయి దారుల్లో సాగిపోదాం మనలా మనమున్న చోట సంతోషమంతా శివతాండవాడుతుందే ఆలె బాలే ఆలె బాలే దుమ్ము రేపాలే ఆలె బాలే ఆలె బాలే కెవ్వు కేకేలే ఈగోలన్నీ స్విచ్ఛాఫ్ చేసి పెట్టేద్దాం సంతోషాలే గుప్పిట్లో పట్టి దాచేద్దాం గూగుల్ అంతా వెతికి సరదాల జాడ పడదాం అల్లరల్లరి చేసి యూట్యూబ్‌లోన పెడదాం రెండు మనసుల ఫీలింగ్సు ప్రింటు తీసుకుందాం దాచుకోకుండా ఓపెనైపోదాం మన ఇద్దరి మధ్యనున్న పంతాల అడ్డుగోడల్ని పగలకొడదాం ఆలె బాలే ఆలె బాలే పిచ్చ హ్యాపీలే ఆలె బాలే ఆలె బాలే రచ్చరచ్చేలే చూసేవాళ్లు ఈ జాతరేంటనడగాలే నవ్వేవాళ్లు మరి నవ్వుకున్న ఫరవాలే నచ్చినట్టే ఉందాం ఇక తోచినట్టే చేద్దాం వేల ఆనందాలు సంచుల్లో నింపుకుందాం స్పీడు మీద ఉన్నాం ఎవడాపుతాడో చూద్దాం దారికడ్డొస్తే లాగి తన్నేద్దాం మనలా ఎవరుండలేరు అని వల్లకాదు అని బల్లగుద్ది చెబుదాం

అందాల చుక్కల లేడి నా తీపి చక్కెరకేళి

హే.. అందాల చుక్కల లేడి నా తీపి చక్కెరకేళి ఇన్నాళ్ళకి దర్శనమిచ్చిందా జగదాంబ చౌదరి గారి పంచాగం లెక్కలు కుదిరి లక్కీగా రైల్లో కలిసిందా శని దోషం పోగొట్టే తన సుందర దరహాసం కురిపిస్తే గుళ్ళో అభిషేకం తన మౌనం ఐపోటే త్వరలో అంగీకారం తిరుపతిలో పెట్టిస్తా మా పెళ్ళికి లగ్గం ఐ లవ్ యు ఓ శ్రావణి నా కోసం నువు పుట్టావని ఐ లవ్ యు ఓ శ్రావణి నాతోనే నువు ఉంటావని హే.. అందాల చుక్కల లేడి నా తీపి చక్కెరకేళి ఇన్నాళ్ళకి దర్శనమిచ్చిందా జగదాంబ చౌదరి గారి పంచాగం లెక్కలు కుదిరి లక్కీగా రైల్లో కలిసిందా హే.. ముత్యం లాంటి నీ నవ్వు మొత్తం అంతా నాకివ్వు బంగారంతో చేయిస్తా జడ పువ్వు నిగ నిగ మెరిసే నీ తనువు సొగసరి కానుక నాకివ్వు పువ్వులతోనే పూజిస్తా అణువణువు అరె శీతాకాలం మంచుల్లో ఒళ్ళంటుందే జివ్వు ఎండాకాలం ముంజల్లే ఓ తియ్యని ముద్దివ్వు అరె వానాకాలం వరదల్లే ముంచేస్తుందే లవ్వు కాలాలన్నీ కరిగేలా నీ కౌగిలి వరమివ్వు ఐ లవ్ యు ఓ శ్రావణి నా కోసం నువు పుట్టావని ఐ లవ్ యు ఓ శ్రావణి నాతోనే నువు ఉంటావని హే.. అందాల చుక్కల లేడి నా తీపి చక్కెరకేళి ఇన్నాళ్ళకి దర్శనమిచ్చిందా జగదాంబ చౌదరి గారి పంచాగం లెక్కలు కుదిరి లక్కీగా రైల్లో కలిసిందా స్వర్...

బదులు తోచని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా

ఎప్పటికి తన గుప్పిట విప్పదు ఎవ్వరికి తన గుట్టును చెప్పదు ఎందుకిలా ఎదురైనది పొడుపు కథా తప్పుకునేందుకు దారిని ఇవ్వదు తప్పు అనేందుకు కారణముండదు చిక్కులలో పడడం తనకేం సరదా బదులు తోచని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా అలలు ఆగని సంద్రములా మది పారితే ఎలా నిన్నా మొన్నా నీ లోపలా కలిగిందా ఏనాడయినా కల్లోలం ఇలా ఈ రోజేమయిందని ఏదయినా అయ్యిందని నీకైనా కాస్తైనా అనిపించిందా ఎప్పటికి తన గుప్పిట విప్పదు ఎవ్వరికి తన గుట్టును చెప్పదు ఎందుకిలా ఎదురైనది పొడుపు కథా తప్పుకునేందుకు దారిని ఇవ్వదు తప్పు అనేందుకు కారణముండదు చిక్కులలో పడడం తనకేం సరదా ఏదోలా చూస్తారే నిన్నో వింతలా నిన్నే నీకు చూపుతారే పోల్చలేనంతలా మునపటిలా లేవంటూ కొందరు నిందిస్తూ ఉంటే నిజమో కాదో స్పష్టంగా తేలేదెలా సంబరపడి నిను చూపిస్తూ కొందరు అభినందిస్తుంటే నవ్వాలో నిట్టుర్చాలో తెలిసేదెలా బదులు తోచని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా అలలు ఆగని సంద్రములా మది పారితే ఎలా నీ తీరే మారింది నిన్నకి నేటికి నీ దారే మళ్ళుతుందా కొత్త తీరానికి మార్పేదైనా వస్తుంటే నువ్వది గుర్తించకముందే ఎవరెవరో చెబుతు ఉంటే నమ్మేదెలా వెళ్ళే మార్గం ముళ్ళుంటే ఆ సంగతి గమనించందే తొందరపడి ముందడుగేసే వీల...

దూరం దూరం దూరం ఓ..ఓ.. తీరం లేని దూరం

దూరం దూరం దూరం ఓ..ఓ.. తీరం లేని దూరం ఒకే పరీక్షే రాసినా ఒకే జవాబై సాగినా చెరో ప్రశ్నల్లే మిగిలినారే ఒకే పడవలో కలిసినా ఒకే ప్రయాణం చేసినా చెరో ప్రపంచం చేరినారే ఒకే గతాన్నిఓ..ఓ.. ఒకే నిజాన్ని ఉరేసినారే ఓ..ఓ.. చెరో సగాన్ని ఓ..ఓ.. మరో జగాన్ని వరించినారే ఓ..ఓ.. ఒకే పరీక్షే రాసినా ఒకే జవాబై సాగినా చెరో ప్రశ్నల్లే మిగిలినారే దూరం దూరం దూరం ఓ..ఓ.. తీరం లేని దూరం ఓ ఇంత దగ్గరా అంతులేని దూరం ఎంత కాలమో దారిలేని దూరం జంట మధ్య దూరి వేరు చేసే దారే నాదే అన్నాదే ఓ స్నేహమంటు లేక ఒంటరైన దూరం చుట్టమంటు లేని మంటతోనే దూరం బంధనాలు తెంచుతూ ఇలా భలేగ మురిసే ఎడబాటులోని చేదు తింటు దూరం ఎదుగుతున్నదే విరహాన చిమ్మ చీకటింట దూరం వెలుగుతున్నదే ఓ..ఓ.. ఒకే పరీక్షే రాసినా ఒకే జవాబై సాగినా చెరో ప్రశ్నల్లే మిగిలినారే దూరం దూరం దూరం ఓ..ఓ.. తీరం లేని దూరం ఒక్క అడుగూ వెయ్యలేని దూరం ఒక్క అంగుళంకుడ వెళ్ళలేని దూరం ఏడు అడుగుల చిన్ని దూరాన్ని చాలా దూరం చేసిందే మైలు రాయికొక్క మాట మార్చు దూరం మలుపు మలుపుకొక్క దిక్కు మార్చు దూరం మూడు ముళ్ళ ముచ్చటే ముళ్ళ బాటగ మార్చే తుది లేని ఙ్ఞాపకాన్ని తుడిచి వేసే దూరమన్నదీ మొదలైన చోటు మరిచిపోతె కాదే...

రావు గారి అబ్బాయి యాక్టరవ్వాలన్నాడు

రావు గారి అబ్బాయి యాక్టరవ్వాలన్నాడు కాని వాళ్ళ బాబేమో డాక్టర్నే చేసాడు పైసలెన్నో వస్తున్నా పేషంట్లా ఉంటాడు సూపర్ స్టార్ అవ్వాల్సినోడు సూది మందు గుచ్చుతున్నాడు నీకు నచ్చింది చెయ్యకుంటే లైఫులో యాడుంది కిక్కు నిన్నే నువ్వు నమ్మకుంటే నీకింక ఎవడు దిక్కు B wt u wanna b, Do wt u wanna do, Say wt u wanna say లేదంటే లైఫంతా నరకం లక్ష్మి గారి అమ్మాయి డాన్సరవ్వాలనుకుంది కాని వాళ్ళ అమ్మేమో పెళ్ళి చేసి పంపేసింది వంద కోట్ల ఆస్తున్నా వంటిట్లోనే ఉంటాది గజ్జె కట్టాలనుకున్నాది గరిట పట్టుకున్నాది ఎవడో చెప్పింది చేస్తుంటే లైఫులో యాడుంది కిక్కు ఎప్పుడూ నువ్వే సర్దుకుపోతే నీకింక ఎవడు దిక్కు B wt u wanna b, Do wt u wanna do, Say wt u wanna say లేదంటే లైఫంతా నరకం శీను గాడి బాబాయి లీడరవ్వాలన్నాడు కాని వీడి తాతేమో ప్లీడర్ని చేసాడు కేసు వాడి వైపున్నా ఫేసు మాడినట్టుంటాడు జిందాబాద్ వినాల్సినోడు జడ్జి ముందు తల వొంచాడు నువ్వనుకున్నది చెప్పకుంటే లైఫులో యాడుంది కిక్కు నీలో నువ్వే గింజుకుంటే నీకింక ఎవడు దిక్కు B wt u wanna b, Do wt u wanna do, Say wt u wanna say లేదంటే లైఫంతా నరకం రేయ్ పెద్ద వాళ్ళు చెబుతారు పక్కనోళ్ళు చ...

ఎందుకో ఏమో తుళ్ళి తిరిగెను మనసే

ఎందుకో ఏమో తుళ్ళి తిరిగెను మనసే పిచ్చి పరుగులు తీసే, వెల్లివిరిసెను వయసే ఎందుకో ఏమో గుండె దరువులు వేసే కొంటె తలపులు తోచే, పొంగి పొరలెను ఆశే ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రేపో దరి కనని దరి కనని తీరం ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రోజూ తడబడుతు వెలిగే ఈ ఉదయం ఎందుకో ఏమో కంట మెరుపులు మెరిసే చెలి దూరమయ్యె వరసే, రేయి కలలుగా విరిసే ఎందుకో ఏమో రెక్కలెదలకు మొలిచే చిన్ని గుండెనేదో తొలిచే, ఒంటరిగ నను విడిచే ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రేపో దరి కనని దరి కనని తీరం.. ఏమో ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రోజూ తడబడుతు వెలిగే ఉదయం నువ్వు నేను ఒక యంత్రమా కాలం నడిపే ఓ మహిమా ప్రేమా ముద్దులిడిన ఊపిరి సెగలు తగిలి రగిలి చెడిపోతున్నా చెంత నువ్వు నిలబడగానే నిన్ను విడిచి పరిగెడుతున్నా సమీపానికొచ్చావంటే గుండెల్లో తుఫానే అలా నన్ను రమ్మన్నావా అల్లాడి పోతానే నవ్వుల్తో చంపే మాయే చాల్లే ఏమో తుళ్ళి తిరిగెను మనసే పిచ్చి పరుగులు తీసే, వెల్లివిరిసెను వయసే ఎందుకో ఏమో గుండె దరువులు వేసే కొంటె తలపులు తోచే, పొంగి పొరలెను ఆశే నువ్వు నేను ఒక యంత్రమా కాలం నడిపే ఓ మహిమా ప్రేమా నిలవనీక నిను తెగ వెతికే...

ఇంతకు నువ్వెవరు వరసకు నాకెవరు

ఇంతకు నువ్వెవరు వరసకు నాకెవరు అంతగా గుచ్చి గుచ్చి చెప్పేటందుకు నేనెవరు ఇంతకు ముందెవరు ఇంతగా నాకెవరు చెంతకు వచ్చి వచ్చి చెప్పినవారే లేరెవరు ఒక నిముషము కోపంతో మరు నిముషము నవ్వులతో నను మురిపిస్తావో మరిపిస్తావో ఎందుకో నీ పంతము ఏమిటని ఏ బంధము మనది అని నేనాలోచిస్తే బదులే దొరకదు ఎంతకు ఇంతకు నువ్వెవరు వరసకు నాకెవరు అంతగా గుచ్చి గుచ్చి చెప్పేటందుకు నేనేవరు ఎందుకో ఏమిటో నేను చెప్పలేనుగానీ కలిసావు తియ్యనైన వేళ చనువుతో చిలిపిగా నీవే మసులుతుంటే నాతో మరిచాను గుండెలోని జ్వాల ఓ తొలకరి స్నేహమా నేస్తమా ఏమి మాయో ఇది నీ అడుగుల నీడలో కాలమే నిలిచి చూస్తున్నదీ ఇంతకు నువ్వెవరు వరసకు నాకెవరు అంతగా గుచ్చి గుచ్చి చెప్పేటందుకు నేనెవరు ఎవరని చూడక నాకై పరుగు తీస్తు ఉంటే నీ పేరే ఆశ రేపే నాలో నువ్వలా కసురుతూ నాకే అదుపు నేర్పుతుంటే చూసాలే నన్ను నేను నీలో ప్రియమైన సమయమా గమనమా చెప్పవే అతనికి ఈ చిరు చిరు పయనమే మధురమై నిలిచిపోతుందనీ ఇంతకు నువ్వెవరు వరసకు నాకెవరు అంతగా గుచ్చి గుచ్చి చెప్పేటందుకు నేనెవరు ఒక నిముషము కోపంతో మరు నిముషము నవ్వులతో నను మురిపిస్తావో మరిపిస్తావో ఎందుకో నీ పంతము ఏమిటని ఏ బంధము మనది అని నేనాలోచిస్తే ...

చలిచలిగా అల్లింది గిలిగిలిగా గిల్లింది

చలిచలిగా అల్లింది గిలిగిలిగా గిల్లింది నీ వైపే మళ్ళింది మనసూ చిటపట చిందేస్తుంది అటు ఇటు దూకేస్తుంది సతమతమై పోతుంది వయసూ చిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు ఏవేవో గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి పోతున్నాయే చిట్టి చిట్టి చిట్టి చిట్టి ఊసులు ఇంకేవో గుచ్చి గుచ్చి చంపేస్తున్నాయే నువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడవైనట్టు నన్నే చూస్తునట్టు ఊహలు నువ్వు నా ఊపిరైనట్టు నా లోపలున్నట్టు ఏదో చెబుతునట్టు ఏవో కలలు చలిచలిగా అల్లింది గిలిగిలిగా గిల్లింది నీ వైపే మళ్ళింది మనసూ చిటపట చిందేస్తుంది అటు ఇటు దూకేస్తుంది సతమతమై పోతుంది వయసూ గొడవలతో మొదలై తగువులతో బిగువై పెరిగిన పరిచయమే నీదీ నాది తలపులు వేరైనా కలవని పేరైనా బలపడి పోతుందే ఉండే కొద్దీ లోయలోకి పడిపోతున్నట్టు ఆకాశం పైకే వెళుతున్నట్టు తారలన్నీ తారసపడినట్టు అనిపిస్తుందే నాకు ఏమైనట్టు నువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడవైనట్టు నన్నే చూస్తునట్టు ఊహలు నువ్వు నా ఊపిరైనట్టు నా లోపలున్నట్టు ఏదో చెబుతునట్టు ఏవో కలలు నీపై కోపాన్ని ఎందరి ముందైనా బెదురే లేకుండా తెలిపే నేను నీపై ఇష్టాన్ని నేరుగ నీకైనా తెలపాలనుకుంటే తడబడుతున్నాను నాకు నేనే దూరం అవుతున్నా నీ అల్లరులన్నీ గురుతొస్తుం...

ఔననా కాదనా నాదనా

ఔననా కాదనా నాదనా ఓ.. ఓ.. లేదనా రాదనా వేదనా ఓ.. ఓ.. మూగమైనా రాగమేనా నీటిపైనా రాతలేనా ఔననా కాదనా నాదనా ఓ.. ఓ.. లేదనా రాదనా వేదనా ఓ.. ఓ.. తార తారా దూరమైనా చోటనే ఆకాశాలు కన్ను నీరు వెల్లువైతే వెన్నెలే కాబోలు నింగి నేలా ఏకమైనా పొత్తులో సింధూరాలు నీకు నెను చేరువైనా ఎందుకో దూరాలు దొరికింది దొరికింది తోడల్లే దొరికింది కలిసింది కలిసింది కనుచూపే కలిసింది దొరికింది దొరికింది తోడల్లే దొరికింది కలిసింది కలిసింది కనుచూపే కలిసింది ఇందుకేనా... ప్రియా... ఇందుకేనా... ఔననా కాదనా నాదనా ఓ.. ఓ.. లేదనా రాదనా వేదనా ఓ.. ఓ.. బాసలన్నీ మాసిపోయి ఆమనే ఆహ్వానించే శ్వాసలేలే బాసలన్ని భాదలై పోయేనా పూల జడలో తోకచుక్క గుట్టుగా ఉయ్యాలూగే రాసలీల రక్తధార భాదలై పోయేనా తెలిసింది తెలిసింది నిజమేదో తెలిసింది కురిసింది విరిసింది మెరుపేదో విరిసింది తెలిసింది తెలిసింది నిజమేదో తెలిసింది కురిసింది విరిసింది మెరుపేదో విరిసింది ఇందుకేనా... ప్రియా... ఇందుకేనా... ఔననా కాదనా నాదనా ఓ.. ఓ.. లేదనా రాదనా వేదనా ఓ.. ఓ.. aunanaa kaadanaa naadanaa O.. O.. lEdanaa raadanaa vEdanaa O.. O.. moogamainaa raagamEnaa neeTipainaa raatalEnaa aunanaa kaad...

ఔననా కాదనా నాదనా

ఔననా కాదనా నాదనా ఓ.. ఓ.. లేదనా రాదనా వేదనా ఓ.. ఓ.. మూగమైనా రాగమేనా నీటిపైనా రాతలేనా ఔననా కాదనా నాదనా ఓ.. ఓ.. లేదనా రాదనా వేదనా ఓ.. ఓ.. తార తారా దూరమైనా చోటనే ఆకాశాలు కన్ను నీరు వెల్లువైతే వెన్నెలే కాబోలు నింగి నేలా ఏకమైనా పొత్తులో సింధూరాలు నీకు నెను చేరువైనా ఎందుకో దూరాలు దొరికింది దొరికింది తోడల్లే దొరికింది కలిసింది కలిసింది కనుచూపే కలిసింది దొరికింది దొరికింది తోడల్లే దొరికింది కలిసింది కలిసింది కనుచూపే కలిసింది ఇందుకేనా… ప్రియా… ఇందుకేనా… ఔననా కాదనా నాదనా ఓ.. ఓ.. లేదనా రాదనా వేదనా ఓ.. ఓ.. బాసలన్నీ మాసిపోయి ఆమనే ఆహ్వానించే శ్వాసలేలే బాసలన్ని భాదలై పోయేనా పూల జడలో తోకచుక్క గుట్టుగా ఉయ్యాలూగే రాసలీల రక్తధార భాదలై పోయేనా తెలిసింది తెలిసింది నిజమేదో తెలిసింది కురిసింది విరిసింది మెరుపేదో విరిసింది తెలిసింది తెలిసింది నిజమేదో తెలిసింది కురిసింది విరిసింది మెరుపేదో విరిసింది ఇందుకేనా… ప్రియా… ఇందుకేనా… ఔననా కాదనా నాదనా ఓ.. ఓ.. లేదనా రాదనా వేదనా ఓ.. ఓ.. aunanaa kaadanaa naadanaa O.. O.. lEdanaa raadanaa vEdanaa O.. O.. moogamainaa raagamEnaa neeTipainaa ...

ఏ క్షణమైనా చెలియా నీ జ్ఞాపకం

ఏ క్షణమైనా చెలియా నీ జ్ఞాపకం టెలిఫోన్ చిలుకా అడిగా నీ దర్శనం మాటతోనే ఆటలాడే నాటకమే చాలునమ్మా చెంతకు రావే ఈ క్షణమే పాడితే ప్రతి పలుకులో స్వరం నీది కదా వెతికితే కనిపించవా ఇది వింత కథ ఏ క్షణమైనా చెలియా నీ జ్ఞాపకం టెలిఫోన్ చిలుకా అడిగా నీ దర్శనం సుగంధాలు జల్లే పువ్వా ఎక్కడుంది నీ చిరునామా గాలిలాగా గాలిస్తూ నే తిరిగానే నే తిరిగానే నిన్ను కోరి పాడి పాడి కళ్ళు తెరిచి చూసి చూసి కానరాక కన్నీళ్ళల్లో మునిగానే నే మునిగానే ఎందుకో మనసెందుకో నీ ఊహలలో కరిగే రేగినా సుడిగాలిలా అన్వేషణలో తిరిగే పాటలోన పరవశించే నీ పలుకే ఉన్న ప్రాణం పోకముందే రావె చెలీ మాటతోనే ఆటలాడే నాటకమే చాలునమ్మా చెంతకు రావే ఈ క్షణమే ఓ.. ఏ క్షణమైనా చెలియా నీ జ్ఞాపకం టెలిఫోన్ చిలుకా అడిగా నీ దర్శనం ఒక్కసారి కంటి నిండా నిన్ను చూసుకున్న చాలు చూపు దీపమారిపోని అటుపైనే నా ప్రియ రాణి నిన్ను చూడలేని వేళ చావు నన్ను చేరుకున్నా కళ్ళు రెండు మూతలు పడవే ఏమైనా కాసేపైనా నాదని ఇకలేదని నా బ్రతుకే నీదనీ తెలుసుకో నను కలుసుకో నీ మనసును మార్చుకొని ప్రేమ శాపం అందచేసే దేవతవే కలలలోనే కదలి సాగే ప్రేయసివే మాటతోనే ఆటలాడే నాటకమే చాలునమ్మా చెంతకు రావే ఈ క్షణమే ఏ క్ష...

ఏ మేఘం ఎప్పుడు చినుకవునో

ఏ మేఘం ఎప్పుడు చినుకవునో ఏ వర్షం ఎక్కడ వరదవునో ఏ స్నేహం ఎక్కడ మొదలవునో ఆ స్నేహం ఎప్పుడు ప్రేమవునో మెరుపులా మెరిసిన వెలుగునేమైనా ఆపాలన్నా వీలవునా మనసున కలిగిన తలపులేవైనా చూపాలన్నా వీలవునా కడలిన ఎగసిన కెరటమేదైనా ఆగేనంటా తీరానా ఒకటిగా నడచిన నడకలేవైనా ఆగాలన్నా ఆగేనా ఒకరికి తెలియక ఒకరిని చూసే క్షణాలింకా కావాలా నిజమలా ఎదురుగా నిలిచిన వేళ సాక్షాలంటు చూడాలా E mEgham eppuDu chinukavunO E varsham ekkaDa varadavunO E snEham ekkaDa modalavunO aa snEham eppuDu prEmavunO merupulaa merisina velugunEmainaa aapaalannaa veelavunaa manasuna kaligina talapulEvainaa choopaalannaa veelavunaa kaDalina egasina keraTamEdainaa aagEnanTaa teeraanaa okaTigaa naDachina naDakalEvainaa aagaalannaa aagEnaa okariki teliyaka okarini choosE kshaNaalinkaa kaavaalaa nijamalaa edurugaa nilichina vELa saakshaalanTu chooDaalaa

నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో

నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో నా ప్రేమను శాపంగానో చెలియా ఫీల్ మై లవ్ నా ప్రేమను భారంగానో నా ప్రేమను దూరంగానో నా ప్రేమను నేరంగానో సఖియా ఫీల్ మై లవ్ నా ప్రేమను మౌనంగానో నా ప్రేమను హీనంగానో నా ప్రేమను శూన్యంగానో కాదో లేదో ఏదో కాదో ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో నా ప్రేమను శాపంగానో చెలియా ఫీల్ మై లవ్ హే నేనించ్చే లేఖలన్నీ చించేస్తు ఫీల్ మై లవ్ నే పంపే పువ్వులనే విసిరేస్తు ఫీల్ మై లవ్ నే చెప్పే కవితలన్నీ చీ కొడుతు ఫీల్ మై లవ్ నా చిలిపి చేష్టలకే విసుగొస్తే ఫీల్ మై లవ్ నా ఉనుకే నచ్చదంటు నా ఊహే రాదని నేనంటే గిట్టదంటు నా మాటే చేదని నా చెంతే చేరనంటు అంటూ అంటూ అనుకుంటూనే ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో నా ప్రేమను శాపంగానో చెలియా ఫీల్ మై లవ్ ఎరుపెక్కి చూస్తూనే కళ్ళారా ఫీల్ మై లవ్ ఏదోటి తిడుతూనే నోరారా ఫీల్ మై లవ్ విదిలించి కొడుతూనే చెయ్యారా ఫీల్ మై లవ్ వదిలేసి వెళుతూనే అడుగారా ఫీల్ మై లవ్ అడుగులకే అలసటొస్తే చేతికి శ్రమ పెరిగితే కన్నులకే కునుకు వస్తే పెద...