Skip to main content

గోవిందా గోవిందా సిటీలో కొత్త పిల్ల

గోవిందా గోవిందా సిటీలో కొత్త పిల్ల
కొరకొర చూసెరా ఒంటరీ జింక పిల్ల
ఎందుకొచ్చిందో ఏమి అవుతుందో.. అవుతుందో
గోవిందా గోవిందా సిటీలో కొత్త పిల్ల
కొరకొర చూసెరా ఒంటరీ జింక పిల్ల
అమ్మ నాన్న ఏమి పేరు ఈమెకి పెట్టారో
అరె సుత్తి అన్న పేరు నేనీ సుందరికెడతారో

కొంచెమైనా నమ్మని పిల్ల బంకలాగ పట్టిందిల్లా
విడిచి పెట్టి పోయేదెల్లా ఏమి గొడవిదిరా
అండపిండాబ్రహ్మాండాలా మొండిఘటమే తగిలిన వేళ
గుండె మంటల గుడుగుంజాలా గోల ఇతడిదిరా
సందింత దొరికిందా సందేహ పడుతుంది
ఏ కొద్దిపాటి చిరుబురుకైనా చిన్నబోతుంది
చీమంతా చిల్లరకే తెగ చిందులేస్తుంది
రవ్వంత దానికి రోడ్డు మీద రచ్చలు చేస్తుంది
అరెరెరె అమ్మ నాన్న ఏమి పేరు ఈమెకి పెట్టారో
సొగసరి బాపు బొమ్మ అన్న పేరీ ఈ గుమ్మకి పెడతారో

అమ్మ బాబో నస అనుకుంటే ఎంత మంచి అమ్మాయల్లే
చేతనైనా సాయం చేసే మనసు ఉన్నదిరా
వింత స్నేహం వీరిది అవునో ఎంత కాలం కొనసాగేనో
ఎప్పుడీ కథ ఏమయ్యేనో ఎవరికెరుకంట
అబ్బాయి ఆ వైపు అమ్మాయి ఈ వైపు
షేర్ ఆటోలో ఓ జర్నీలాగా సాగెలే లైఫు
అతను తన చెంతకొచ్చిన అంత కోపం ఇప్పుడు లేదంటా
తన వెంట వచ్చిన సందేహాలు టు నాట్ టు ..
గోవిందా గోవిందా సిటీలో కొత్త పిల్ల
కొరకొర చూసెరా ఒంటరీ జింక పిల్ల

gOvindaa gOvindaa siTIlO kotta pilla
korakora chooseraa onTarI jinka pilla
endukocchindO Emi avutundO.. avutundO
gOvindaa gOvindaa siTIlO kotta pilla
korakora chooseraa onTarI jinka pilla
amma naanna Emi pEru eemeki peTTaarO
are sutti anna pEru nEnI sundarikeDataarO

konchemainaa nammani pilla bankalaaga paTTindillaa
viDichi peTTi pOyEdellaa Emi goDavidiraa
anDapinDaabrahmaanDaalaa monDighaTamE tagilina vELa
gunDe manTala guDugunjaalaa gOla itaDidiraa
sandinta dorikindaa sandEha paDutundi
E koddipaaTi chiruburukainaa chinnabOtundi
cheemantaa chillarakE tega chindulEstundi
ravvanta daaniki rODDu meeda racchalu chEstundi
arerere amma naanna Emi pEru eemeki peTTaarO
sogasari baapu bomma anna pErI ee gummaki peDataarO

amma baabO nasa anukunTE enta manchi ammaayallE
chEtanainaa saayam chEsE manasu unnadiraa
vinta snEham veeridi avunO enta kaalam konasaagEnO
eppuDI katha EmayyEnO evarikerukanTa
abbaayi aa vaipu ammaayi ee vaipu
shEr aaTOlO O jarnIlaagaa saagenE laifu
atanu tana chentakocchina anta kOpam ippuDu lEdanTaa
tana venTa vacchina sandEhaalu 202 tanTa
gOvindaa gOvindaa siTIlO kotta pilla
korakora chooseraa onTarI jinka pilla

Comments

Popular posts from this blog

అంజలీ అంజలి పుష్పాంజలి

అంజలీ అంజలి పుష్పాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి (2) నిన్నదాక నువ్వూ నేను ఇరువురం ఎవరనీ కమ్మని బంధం ఇలా తెలిపెను ఒకటని కడలిని పడు వానలా కలిసిన మది ఇది కరిగిన సిరి మోజుల కథ ఇది నా చెలి ఎదురుగ తొలి స్వప్నం తొణికినది యదలో మధుకావ్యం పలికినది అంజలీ అంజలీ వలపుల నా చెలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి (2) కన్నుల సంకేతమే కలలకు తొలకరి వెన్నెల జలపాతమే వలపుకు తదుపరి గుండెలో సంగీతమే కురిసినదెందుకో కోయిల పాటే ఇలా పలికిన విందుకో చెలువుగా యదమారే మధువనిగా అమావాస్య నిశిమారే వెన్నెలగా అంజలీ అంజలి ఇది హృదయాంజలి నీ ప్రేమ లాహిరికి పుష్పాంజలి నీ గాన మాధురికి గీతాంజలి యద దోచు నవ్వులకు నటనాంజలి కవి అయినా నీ మదికి కవితాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి (2) అంజలి నీ చూపులో వెన్నెల వెల్లువే అంజలి నా ఊపిరై పలికెను పల్లవే కన్నుల నువు లేనిదే కలలే రావులే నా మది నువు లేనిదే కవితే లేదులే తెలిసెను నువ్వే నా మనసువని మోజుకు నెలవైనా వలపువని ...

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హొ.. యద చప్పుడు చేసే శృతి నీవే ఎండల్లో వెన్నెల తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే ఓ.. యద చప్పుడు చేసే శృతి నీవే నీ పరువాల పూ జల్లే కురిపించావే నా మనసును దోచి మాయను చేసి మురిపించావే నా మదిలోని భావనల అర్ధం నువ్వే బుగ్గల్లోన మెరిసేటి సిగ్గైనావే నా లోకం చీకటి కోన నువ్వొస్తే వెన్నెల వాన ప్రతి రేయి పున్నమి అనుకోనా చెలియా చెలియా హొ.. ఎండల్లో వెన్నెల్లో తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హో.. యద చప్పుడు చేసే శృతి నీవే ఓ.. ఎండల్లో వెన్నెల తెచ్చావే హో.. నిప్పుల్లో వానై వచ్చావే నీ తోడంటు ఉండని నాడే జగమే శూన్యం నీ సింధూరం అవుతుంటే నా జన్మే ధన్యం నీ మురిపించే రాగం రేపే మల్లెల మోహం నా మదిలోన చిందులు వేసే అల్లరి దాహం నీ జాడగ ఉంటే తప్పా నా నీడకు అర్దహ్మ్ లేదే అంతకంటే వరమే ఏలా ప్రియా ప్రియా ఎండల్లో వెన్నెల తెచ్చావే హ...

Nindu Nurella Saavaasam from Praanam

నేల తల్లి సాక్షిగా నింగి తండ్రి సాక్షిగా గాలిదేవర సాక్షిగా అగ్ని దేవుని సాక్షిగా గంగమ్మే సల్లంగా దీవించగా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం దండ గుచ్చాను నా ప్రాణం వెండి వెన్నెల్లో కళ్యాణం ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం సందమామ ఊరిలో ఎన్నెలమ్మ వాడలో అచ్చ తెలుగు ముచ్చపూల పున్నమేనులే రెల్లు కప్పు నేసిన ఇంద్రధనసు గూటిలో రేయి పగలు ఒక్కటేలె రెప్ప పడదులే ఈ మబ్బులే మన నేస్తులు ఆ దిక్కులే మన ఆస్తులు సల్లగాలుల పల్లకీలలో సుక్క సుక్క నీ సుట్టి వద్దమా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే వర్జ్యమంటు లేదులే రాహుకాలమేదిలే రాశి లేదు వాశి లేదు తిథులు లేవులే అథిధులంటు లేరు లే మనకు మనమే సాలు లే మాసిపోని బాసలన్ని బాసికాలు లే ఏ ఏలుపు దిగి రాదులే మన కూడికే మన తొడులే ఇసుక దోసిలే తలంబ్రాలు గా తలలు నింపగా మనువు జరిగెలే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం nEla talli sAkshigA ningi tanDri sAkshigA gAlidE...