అరె ఏమైందీ......
అరె ఏమైందీ ఒక మనసుకి రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరింది
అది ఏమైందీ తన మనిషిని వెతుకుతు ఇక్కడొచ్చి వాలింది
కలగాని కల ఏదో కళ్ళెదుటే నిలిచింది
అది నీలో మమతను నిద్దుర లేపింది

అది ఏమైందీ......
నింగి వంగి నేలతోటి నేస్తమేదో కోరింది
నేల పొంగి నింగి కోసం పూల దోసిలిచ్చింది
పూలు నేను చూడలేదు పూజలేవి చేయలేదు
నేలపైన కాళ్ళు లేవు నింగి వైపు చూపు లేదు
కన్నెపిల్ల కళ్ళలోకి ఎన్నడైన చూసావో
కానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావో
అది దోచావో.....
బీడులోన వాన చినుకు పిచ్చి మొలక వేసింది
పాడలేని గొంతులోన పాట ఏదో పలికింది
గుండె ఒక్కటున్న చాలు గొంతు తానే పాడగలదు
మాటలన్ని దాచుకుంటే పాట నీవు రాయగలవు
రాత రాని వాడిలాగా దేవుడేమి రాసాడో
చేతనైతే మార్చిచూడు వీడు మారిపోతాడు
మనిషౌతాడు.....

are EmaindI......
are EmaindI oka manasuki rekkalocchi ekkaDiko egirindi
adi EmaindI tana manishini vetukutu ikkaDocchi vaalindi
kalagaani kala EdO kaLLeduTE nilichindi
adi neelO mamatanu niddura lEpindi

adi EmaindI......
ningi vangi nElatOTi nEstamEdO kOrindi
nEla pongi ningi kOsam poola dOsilicchindi
poolu nEnu chooDalEdu poojalEvi chEyalEdu
nElapaina kaaLLu lEvu ningi vaipu choopu lEdu
kannepilla kaLLalOki ennaDaina choosaavO
kaanaraani gunDelOki kannamEsi vacchaavO
adi dOchaavO.....
beeDulOna vaana chinuku picchi molaka vEsindi
paaDalEni gontulOna paaTa EdO palikindi
gunDe okkaTunna chaalu gontu taanE paaDagaladu
maaTalanni daachukunTE paaTa neevu raayagalavu
raata raani vaaDilaagaa dEvuDEmi raasaaDO
chEtanaitE maarchichooDu veeDu maaripOtaaDu
manishoutaaDu.....

Comments
Post a Comment