Skip to main content

Manasaa Nuvvunde Chote from "Munna"

Requested by Bobby...

మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా
మనసే నీకేదో చెప్పాలందమ్మా
నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా
ఈ రోజేదో ఆనందం చంపేస్తోందమ్మా (2)
ఓ సోన వెన్నెల సోన నేనంతా నువ్వయ్యానా
నీ రూపు రేఖల్లోనా నేనుండి వెలుగైపోనా
ఓ సోన వెన్నెల సోన నీ వాలు కన్నుల్లోనా
నా చిత్రం చిత్రించేయనా కనుపాపై పోనా
మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా
మనసే నీకేదో చెప్పాలందమ్మా
నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా
ఈ రోజేదో ఆనందం చంపేస్తోందమ్మా

నీవే తోడని నిజంగా నీలో చేరితి క్రమంగా
నీవుంటే ఒక యుగమే ఐపోయే ఇక క్షణమే
తెలుసా తెలుసా ఇది తెలుసా
మార్చేసావే నా ఈ వరసా నువ్వు మార్చేసావే నా ఈ వరసా
ఓ సోన వెన్నెల సోన రేపావే అల్లరి చాలా
చెక్కిల్లో చుక్కైపోనా చూపుల్తో చుట్టేసేయన
ఓ సోన వెన్నెల సోన ముంగిట్లో ముగ్గై రానా
ముద్దుల్తో ముంచేసేయనా కౌగిలికే రానా
మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా
మనసే నీకేదో చెప్పాలందమ్మా
నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా
ఈ రోజేదో ఆనందం చంపేస్తోందమ్మా

కూసే కోయిల స్వయంగా వాలే వాకిట వరంగా
నీ ఊసే అది తెలిపే మౌనంగా మది మురిసే
కలిసా కలిసా నీతో కలిసా నీలో నిండి అన్ని మరిచా
ఓ నీలో నిండి అన్ని మరిచా
ఓ సోన వెన్నెల సోన నీ వైపే వచ్చానమ్మా
నీ ఊహే కన్నానమ్మా నా ఊసే పంపానమ్మా
ఓ సోన వెన్నెల సోన నీ గుండె చప్పుల్లోనా
నా ప్రాణం నింపానమ్మా నిను చేరానమ్మా
మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా
మనసే నీకేదో చెప్పాలందమ్మా
నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా
ఈ రోజేదో ఆనందం చంపేస్తోందమ్మా
ఓ సోన వెన్నెల సోన నేనంతా నువ్వయ్యానా
ఓ సోన వెన్నెల సోన నీ వాలే కన్నుల్లోనా (2)

manasA nuvvunDE chOTE cheppammA
manasE nIkEdO cheppAlandammA
ninnA monnA I vainam nAlO lEdammA
I rOjEdO Anandam champEstOndammA (2)
O sOna vennela sOna nEnantA nuvvayyAnA
nI rUpu rEkhallOnA nEnunDi velugaipOnA
O sOna vennela sOna nI vAlu kannullOnA
nA chitram chitrinchEyanA kanupApai pOnA
manasA nuvvunDE chOTE cheppammA
manasE nIkEdO cheppAlandammA
ninnA monnA I vainam nAlO lEdammA
I rOjEdO Anandam champEstOndammA

nIvE tODani nijamgA nIlO chEriti kramamgA
nIvunTE oka yugamE aipOyE ika kshaNamE
telusA telusA idi telusA
mArchEsAvE nA I varasA nuvvu mArchEsAvE nA I varasA
O sOna vennela sOna rEpAvE allari chAlA
chekkillO chukkaipOnA chUpultO chuTTEsEyana
O sOna vennela sOna mungiTlO muggai rAnA
muddultO munchEsEyanA kougilikE raanA
manasA nuvvunDE chOTE cheppammA
manasE nIkEdO cheppAlandammA
ninnA monnA I vainam nAlO lEdammA
I rOjEdO Anandam champEstOndammA

kUsE kOyila swayamgA vAlE vaakiTa varamgA
nI UsE adi telipE mounamgA madi murisE
kalisA kalisA nItO kalisA nIlO ninDi anni marichA
O nIlO ninDi anni marichA
O sOna vennela sOna nI vaipE vacchAnammA
nI UhE kannAnammA naa UsE pampAnammA
O sOna vennela sOna nI gunDe chappullOnA
naa prANam nimpAnammA ninu chErAnammA
manasA nuvvunDE chOTE cheppammA
manasE nIkEdO cheppAlandammA
ninnA monnA I vainam nAlO lEdammA
I rOjEdO Anandam champEstOndammA
O sOna vennela sOna nEnantA nuvvayyAnA
O sOna vennela sOna nI vAlE kannullOnA (2)

Comments

Popular posts from this blog

అంజలీ అంజలి పుష్పాంజలి

అంజలీ అంజలి పుష్పాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి (2) నిన్నదాక నువ్వూ నేను ఇరువురం ఎవరనీ కమ్మని బంధం ఇలా తెలిపెను ఒకటని కడలిని పడు వానలా కలిసిన మది ఇది కరిగిన సిరి మోజుల కథ ఇది నా చెలి ఎదురుగ తొలి స్వప్నం తొణికినది యదలో మధుకావ్యం పలికినది అంజలీ అంజలీ వలపుల నా చెలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి (2) కన్నుల సంకేతమే కలలకు తొలకరి వెన్నెల జలపాతమే వలపుకు తదుపరి గుండెలో సంగీతమే కురిసినదెందుకో కోయిల పాటే ఇలా పలికిన విందుకో చెలువుగా యదమారే మధువనిగా అమావాస్య నిశిమారే వెన్నెలగా అంజలీ అంజలి ఇది హృదయాంజలి నీ ప్రేమ లాహిరికి పుష్పాంజలి నీ గాన మాధురికి గీతాంజలి యద దోచు నవ్వులకు నటనాంజలి కవి అయినా నీ మదికి కవితాంజలి అంజలీ అంజలి పుష్పాంజలి (2) అంజలి నీ చూపులో వెన్నెల వెల్లువే అంజలి నా ఊపిరై పలికెను పల్లవే కన్నుల నువు లేనిదే కలలే రావులే నా మది నువు లేనిదే కవితే లేదులే తెలిసెను నువ్వే నా మనసువని మోజుకు నెలవైనా వలపువని ...

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హొ.. యద చప్పుడు చేసే శృతి నీవే ఎండల్లో వెన్నెల తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే ఓ.. యద చప్పుడు చేసే శృతి నీవే నీ పరువాల పూ జల్లే కురిపించావే నా మనసును దోచి మాయను చేసి మురిపించావే నా మదిలోని భావనల అర్ధం నువ్వే బుగ్గల్లోన మెరిసేటి సిగ్గైనావే నా లోకం చీకటి కోన నువ్వొస్తే వెన్నెల వాన ప్రతి రేయి పున్నమి అనుకోనా చెలియా చెలియా హొ.. ఎండల్లో వెన్నెల్లో తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హో.. యద చప్పుడు చేసే శృతి నీవే ఓ.. ఎండల్లో వెన్నెల తెచ్చావే హో.. నిప్పుల్లో వానై వచ్చావే నీ తోడంటు ఉండని నాడే జగమే శూన్యం నీ సింధూరం అవుతుంటే నా జన్మే ధన్యం నీ మురిపించే రాగం రేపే మల్లెల మోహం నా మదిలోన చిందులు వేసే అల్లరి దాహం నీ జాడగ ఉంటే తప్పా నా నీడకు అర్దహ్మ్ లేదే అంతకంటే వరమే ఏలా ప్రియా ప్రియా ఎండల్లో వెన్నెల తెచ్చావే హ...

Nindu Nurella Saavaasam from Praanam

నేల తల్లి సాక్షిగా నింగి తండ్రి సాక్షిగా గాలిదేవర సాక్షిగా అగ్ని దేవుని సాక్షిగా గంగమ్మే సల్లంగా దీవించగా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం దండ గుచ్చాను నా ప్రాణం వెండి వెన్నెల్లో కళ్యాణం ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం సందమామ ఊరిలో ఎన్నెలమ్మ వాడలో అచ్చ తెలుగు ముచ్చపూల పున్నమేనులే రెల్లు కప్పు నేసిన ఇంద్రధనసు గూటిలో రేయి పగలు ఒక్కటేలె రెప్ప పడదులే ఈ మబ్బులే మన నేస్తులు ఆ దిక్కులే మన ఆస్తులు సల్లగాలుల పల్లకీలలో సుక్క సుక్క నీ సుట్టి వద్దమా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే వర్జ్యమంటు లేదులే రాహుకాలమేదిలే రాశి లేదు వాశి లేదు తిథులు లేవులే అథిధులంటు లేరు లే మనకు మనమే సాలు లే మాసిపోని బాసలన్ని బాసికాలు లే ఏ ఏలుపు దిగి రాదులే మన కూడికే మన తొడులే ఇసుక దోసిలే తలంబ్రాలు గా తలలు నింపగా మనువు జరిగెలే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం nEla talli sAkshigA ningi tanDri sAkshigA gAlidE...