Skip to main content

Posts

Showing posts from April, 2011

రావు గారి అబ్బాయి యాక్టరవ్వాలన్నాడు

రావు గారి అబ్బాయి యాక్టరవ్వాలన్నాడు కాని వాళ్ళ బాబేమో డాక్టర్నే చేసాడు పైసలెన్నో వస్తున్నా పేషంట్లా ఉంటాడు సూపర్ స్టార్ అవ్వాల్సినోడు సూది మందు గుచ్చుతున్నాడు నీకు నచ్చింది చెయ్యకుంటే లైఫులో యాడుంది కిక్కు నిన్నే నువ్వు నమ్మకుంటే నీకింక ఎవడు దిక్కు B wt u wanna b, Do wt u wanna do, Say wt u wanna say లేదంటే లైఫంతా నరకం లక్ష్మి గారి అమ్మాయి డాన్సరవ్వాలనుకుంది కాని వాళ్ళ అమ్మేమో పెళ్ళి చేసి పంపేసింది వంద కోట్ల ఆస్తున్నా వంటిట్లోనే ఉంటాది గజ్జె కట్టాలనుకున్నాది గరిట పట్టుకున్నాది ఎవడో చెప్పింది చేస్తుంటే లైఫులో యాడుంది కిక్కు ఎప్పుడూ నువ్వే సర్దుకుపోతే నీకింక ఎవడు దిక్కు B wt u wanna b, Do wt u wanna do, Say wt u wanna say లేదంటే లైఫంతా నరకం శీను గాడి బాబాయి లీడరవ్వాలన్నాడు కాని వీడి తాతేమో ప్లీడర్ని చేసాడు కేసు వాడి వైపున్నా ఫేసు మాడినట్టుంటాడు జిందాబాద్ వినాల్సినోడు జడ్జి ముందు తల వొంచాడు నువ్వనుకున్నది చెప్పకుంటే లైఫులో యాడుంది కిక్కు నీలో నువ్వే గింజుకుంటే నీకింక ఎవడు దిక్కు B wt u wanna b, Do wt u wanna do, Say wt u wanna say లేదంటే లైఫంతా నరకం రేయ్ పెద్ద వాళ్ళు చెబుతారు పక్కనోళ్ళు చ...

ఎందుకో ఏమో తుళ్ళి తిరిగెను మనసే

ఎందుకో ఏమో తుళ్ళి తిరిగెను మనసే పిచ్చి పరుగులు తీసే, వెల్లివిరిసెను వయసే ఎందుకో ఏమో గుండె దరువులు వేసే కొంటె తలపులు తోచే, పొంగి పొరలెను ఆశే ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రేపో దరి కనని దరి కనని తీరం ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రోజూ తడబడుతు వెలిగే ఈ ఉదయం ఎందుకో ఏమో కంట మెరుపులు మెరిసే చెలి దూరమయ్యె వరసే, రేయి కలలుగా విరిసే ఎందుకో ఏమో రెక్కలెదలకు మొలిచే చిన్ని గుండెనేదో తొలిచే, ఒంటరిగ నను విడిచే ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రేపో దరి కనని దరి కనని తీరం.. ఏమో ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రోజూ తడబడుతు వెలిగే ఉదయం నువ్వు నేను ఒక యంత్రమా కాలం నడిపే ఓ మహిమా ప్రేమా ముద్దులిడిన ఊపిరి సెగలు తగిలి రగిలి చెడిపోతున్నా చెంత నువ్వు నిలబడగానే నిన్ను విడిచి పరిగెడుతున్నా సమీపానికొచ్చావంటే గుండెల్లో తుఫానే అలా నన్ను రమ్మన్నావా అల్లాడి పోతానే నవ్వుల్తో చంపే మాయే చాల్లే ఏమో తుళ్ళి తిరిగెను మనసే పిచ్చి పరుగులు తీసే, వెల్లివిరిసెను వయసే ఎందుకో ఏమో గుండె దరువులు వేసే కొంటె తలపులు తోచే, పొంగి పొరలెను ఆశే నువ్వు నేను ఒక యంత్రమా కాలం నడిపే ఓ మహిమా ప్రేమా నిలవనీక నిను తెగ వెతికే...

ఇంతకు నువ్వెవరు వరసకు నాకెవరు

ఇంతకు నువ్వెవరు వరసకు నాకెవరు అంతగా గుచ్చి గుచ్చి చెప్పేటందుకు నేనెవరు ఇంతకు ముందెవరు ఇంతగా నాకెవరు చెంతకు వచ్చి వచ్చి చెప్పినవారే లేరెవరు ఒక నిముషము కోపంతో మరు నిముషము నవ్వులతో నను మురిపిస్తావో మరిపిస్తావో ఎందుకో నీ పంతము ఏమిటని ఏ బంధము మనది అని నేనాలోచిస్తే బదులే దొరకదు ఎంతకు ఇంతకు నువ్వెవరు వరసకు నాకెవరు అంతగా గుచ్చి గుచ్చి చెప్పేటందుకు నేనేవరు ఎందుకో ఏమిటో నేను చెప్పలేనుగానీ కలిసావు తియ్యనైన వేళ చనువుతో చిలిపిగా నీవే మసులుతుంటే నాతో మరిచాను గుండెలోని జ్వాల ఓ తొలకరి స్నేహమా నేస్తమా ఏమి మాయో ఇది నీ అడుగుల నీడలో కాలమే నిలిచి చూస్తున్నదీ ఇంతకు నువ్వెవరు వరసకు నాకెవరు అంతగా గుచ్చి గుచ్చి చెప్పేటందుకు నేనెవరు ఎవరని చూడక నాకై పరుగు తీస్తు ఉంటే నీ పేరే ఆశ రేపే నాలో నువ్వలా కసురుతూ నాకే అదుపు నేర్పుతుంటే చూసాలే నన్ను నేను నీలో ప్రియమైన సమయమా గమనమా చెప్పవే అతనికి ఈ చిరు చిరు పయనమే మధురమై నిలిచిపోతుందనీ ఇంతకు నువ్వెవరు వరసకు నాకెవరు అంతగా గుచ్చి గుచ్చి చెప్పేటందుకు నేనెవరు ఒక నిముషము కోపంతో మరు నిముషము నవ్వులతో నను మురిపిస్తావో మరిపిస్తావో ఎందుకో నీ పంతము ఏమిటని ఏ బంధము మనది అని నేనాలోచిస్తే ...